26-07-2020, 06:32 PM
స్టోరీస్ భాయ్
పామరులు , అర్ధం కానివారు అడుగుతారు.
సమాధానం చెప్పవలసినది తెలిసినవారు , మేధావులే కదా..
పామరులు , అర్ధం కానివారు అడుగుతారు.
సమాధానం చెప్పవలసినది తెలిసినవారు , మేధావులే కదా..
*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)
|
||
26-07-2020, 06:32 PM
స్టోరీస్ భాయ్
పామరులు , అర్ధం కానివారు అడుగుతారు. సమాధానం చెప్పవలసినది తెలిసినవారు , మేధావులే కదా..
27-07-2020, 08:35 PM
Yedurinti pellam story needed
31-07-2020, 12:50 PM
Gurrala Veeranna (గుర్రాల వీరన్న)
మిత్రమా మీరు ఈ కథ చదువుతున్నట్టు కింద కనిపించింది. మీ పేరు బాగుంది , Joined: 28th June, 2019 Time Spent Online: 2 Weeks, 1 Day, 6 Hours ఇప్పటివరకు మీరు ఒక్క రిప్లయ్ కూడా ఇవ్వలేదు. మనం చదివిన "మర్యాద రామన్న" కథలలో ఊరిలోని సమస్యలకు తనదైన శైలిలో , తన తెలివితేటలతో /యుక్తితో ఆ సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతాడు. అలాగే మీ "గుర్రాల వీరన్న" పేరుతో మీరు/ఎవరైనా జానపదం / Socio-Fantasy కథను మన forum కు తగ్గట్టుగా వ్రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. చిన్న చిన్న రాజ్యాలు , రాజులు/జమీందార్లు ,యువరాణులు , పల్లెటూర్లు , చిన్న చిన్న కత్తి యుద్దాలు, గూఢచారులు , మంత్రగాళ్ళు , మారు వేశాలు, దొంగ స్వాములు ,పూటకూళ్ళు , వేశ్యా గృహాలు, చెలికత్తెలు ... అబ్బో ఇలా ఎన్నెన్నో వ్రాయొచ్చు అనుకుంటున్నాను. చివరిగా ట్విస్టు అసలు ఈ "గుర్రాల వీరన్న" ఎవరు అతని కథాకమామీషు ఏమిటి అనేది. ఇప్పటివరకు ఒక్క కథకూడా వ్రాయని నేనే మీ పేరు చూసి ఇలా ఇన్స్పైర్ అయ్యాను. ఇక కథలు వ్రాసే వారు చెప్పాలి.
02-08-2020, 07:45 AM
19-08-2020, 06:49 PM
Sarit gaaru, Isukapalli Sanjiva Sarma gari Guruleelamrutham scanned copy vunte upload cheyagalaraa.
27-08-2020, 06:17 AM
27-08-2020, 07:53 PM
ఈ templete ఎప్పటి నుండో ఉంది కానీ , మన తెలుగు సెక్షన్ లో వాడలేదు అనుకుంటా. నేను ఇది Announcement లో కూడా ఉంది అనుకున్నాను. ![]()
28-08-2020, 11:56 PM
ఫోరం రూల్స్ లో ఆల్రెడీ పెట్టాను , underage , Gods గురించిన ప్రస్తావన వద్దు అని.
అయినా కానీ కొందరు రచయితలు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇక్కడ వారి వాదన ఏమిటంటే ఫలానా (రచయిత) అతను వ్రాశాడు అతడిని ఏమి అనలేదు కాబట్టి నేనూ అదే అనుసరిస్తున్నాను. ఇది ఖచ్చితంగా సదరు వ్యక్తి అవగాహన లోపం మాత్రమే కాదు పొరపాటు కూడా. ఒకరు తప్పు చేస్తున్నారు కదా అని మనము కూడా చేయాలా , లేక ఆ దారం లో అలాంటి తప్పు జరుగుతుంది అని ఇక్కడ ఉన్న moderator దృష్టికి తీసుకురావడం మంచిదా గమనించగలరు. ఇదే విషయం పాఠకులు కూడా గమనించిన వెంటనే moderator దృష్టికి తీసుకురావాలి అని కోరుతున్నాను. ఇది నా కోసం , నీ కోసం కాదు . మన ఫోరం శ్రేయస్సు దృష్ట్యా.
02-09-2020, 10:43 PM
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ...! Quote:1. లోకంలో ఎవ్వరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా... అందులో నిజా నిజాలను తెలుసుకునేవాడే ఈ భూప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావం. 4. ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్దమో... తెలుకోవాలి. ఇది బద్దెన గారి సూక్తి. మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి న్యాయ పరమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. అందువల్లే .. చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక... తొందర నిర్ణయాలు తీసుకొని... అపార్ధాలతో.... ఆవేశపడి, ఆతర్వాత ఎంత బాధపడితే.... ఎమి ప్రయోజనం...! చెప్పుడు మాటలు విని శతృత్వం తెచ్చుకొంటే.. ఆ తర్వాత సర్దుకుపోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పుడు మాటలతో బలమైన వ్యక్తులను ఢీ కొట్టాల్సివస్తే.. మొదటికే మోసం రావచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకోన్నట్లవుతుంది. 5. ఎవరు చెప్పినా ముందు వినండి. ఇక్కడ 'ఎవ్వరైనా' అనే మాటకు విస్తృతమైన స్థాయిఉంది.అంటే మిత్రుడు చెప్పినా,శత్రువు చెప్పినా,పిల్లవాడు చెప్పినా,పెద్దవాడు చెప్పినా,మనవాళ్ళు చెప్పినా,పరాయివారు చెప్పినా..ఇలా వారు,వీరు అనికాకుండా ఎవ్వరైనా అని. . తొందరపడొద్దు..ముందు విను. ఆ విన్నమాటలో నిజమెంతో,అబద్దమెంతో పరిశీలనలో పెట్టి..చూడు.తేలిన తర్వాతే..ఒక నిర్ణయానికి రండి. అంటే..మిత్రుడు చెప్పింది తప్పని తేలితే..విడిచి పెట్టండి.శత్రువు చెప్పింది నిజమని తేలితే అంగీకరించండి.ఇలా ఉండేవాడిని బుద్ధిమంతుడు అని చెబుతున్నారిక్కడ. . మనం మన జీవితాలలో అమలు చేసుకోవాల్సిన ఒక మంచి పద్దతి ఇది.దీన్నే మన భారత రాజ్యాంగం కూడా..శాస్త్రీయ దృక్పథం పేరున మనల్ని అలవరచుకొమ్మంటుంది.
02-09-2020, 11:12 PM
తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష...
తన కోపమే తన శత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ ! Quote:భావము : ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువగును. తన శాంతమే తనకు రక్షణగా ![]() ఏంటి పద్యాలు చెబుతున్నారు అనుకుంటున్నారా. అదేమీ కాదండి. ఆ పద్యంలో ఉన్న భావం గురించి మనం మాట్లాడుకుందాం. కోపం మనిషిని, కుటుంబాన్ని, బంధాలను నాశనం చేస్తుంది. కోపం మనిషి ఆలోచనా శక్తిని చంపేస్తుంది. అందుకే తన కోపమే తనకు శత్రువు అన్నారు. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా మనకు తెలియదు. కోపం లో వచ్చే మాటలు ఎదుటివారి మనసును ముక్కలు చేస్తాయనడంలో సందేహం లేదు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. సాధ్యం చేయాలి కూడా. ఎందుకంటే కోపం ఎంత మంచి మనిషిని అయినా చెడ్డవాడిగా మారుస్తుంది. ![]() ఒక ఇంట్లో భార్య భర్తలు ఏదో విషయం మీద గొడవ పడ్డారు మాట మాట అనుకున్నారు. ఆ భార్య కోపంతో భర్తని, ఆ ఇంటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య కాస్త రెండు కుటుంబాల మధ్య సమస్యగా మారింది. గుట్టుగా ఉండాల్సిన కాపురం కాస్తా రోడ్డున పడింది. పరువు పోయింది. అది చాలదన్నట్లు చుట్టూ ఉన్న వారు ఇంకాస్త మంట పెట్టారు. వారి పరిస్థితి విడిపోయే దాకా వెళ్ళింది. కానీ దేవుని దయవల్ల ఆ జంట విడిపోలేదు. విడిపోయుంటే వారి ఇద్దరి పరిస్థితి ఏంటి. ఆ రెండు కుటుంబాల పరువు ఏంటి. రెండు జీవితాలు తలకిందులయ్యేవి. అదే కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆ సంఘటన వారు జీవితాంతం మర్చిపోలేరు. చూసారా కోపం ఎంత చెడ్డదో. ![]() చాలా కుటుంబాలు విడిపోవడానికి కారణం కోపమేనండి. కోపంలో అనుకునే మాటలు బంధాలను విడదీస్తాయి. ఇది ఒక భార్యాభర్తలే కాదు. స్నేహితులు, అన్నదమ్ములు, ఆఖరికి తండ్రి బిడ్డలు కూడా విడిపోతున్నారు. అందుకే కోపం చాలా చెడ్డ లక్షణం. ఎంత మంచివాడు అయినా ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోలేక అందరికీ దూరమైపోతున్నాడు. ఈ కోపాన్ని అదుపులో చేసుకోవాలంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి అంటారు. కానీ వీటన్నిటి కంటే ముఖ్యమైనది మనం కోపం అదుపు చేసుకోవాలి అని బలంగా అనుకోవడం. ఏదైనా మనం బలంగా అనుకుంటే చేయగలం. ఈ కోపం ఎదుటివారికే కాదు మనకు కూడా ఎంతో నష్టాన్ని చేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఎంతో బాధని మిగులుస్తుంది. ఎవరి కోసం కాకపోయినా మన కోసమైనా మనం మారాలి. మన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
02-09-2020, 11:46 PM
‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం.
కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి. ఎప్పుడూ కోపంతో మండిపడే తన కుమారుడికి ఓ తండ్రి ఎలా జ్ఞానోదయం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అతడి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుందాం.. ప్రతి చిన్న విషయానికి ఆవేశమొద్దు: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరానికి సమీపంలో ఉండే నవయువకుడు మార్టిన్ ఎంతో చురుకైనవాడు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాడు. కానీ అతడిలో ఉన్న దుర్గుణం ఏమిటంటే.. విపరీతమైన కోపం. ప్రతిచిన్న విషయానికీ తీవ్ర ఆవేశానికి లోనవుతుంటాడు. కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కఠినమైన పదజాలంతో దూషిస్తుంటాడు. అలాంటి మాటలు ఎంత చేటు చేస్తాయో కూడా కోపం కోరల్లో చిక్కిన మార్టిన్ గుర్తించలేడు. తన కుమారుడి కోపావేశాలు బాగా తెలిసిన మార్టిన్ తండ్రి.. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. మార్టిన్‌కు ఓ సంచి నిండా మేకులు ఇచ్చాడు. ఇకపై కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఇంటి వెనకున్న చెక్కలోకి దిగగొట్టమని సూచించాడు. అప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడోగానీ మార్టిన్ దీనికి వెంటనే అంగీకరించాడు. మొదటిరోజు అతడి ప్రకోపానికి 35 మేకులు ఖర్చయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ చెక్కలోకి దిగుతున్న మేకుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఎందుకంటే.. కోపం వచ్చిన ప్రతిసారీ మేకు, సుత్తి తీసుకొని ఇంటి వెనక్కి వెళ్లడం మార్టిన్‌కు కష్టంగా తోచసాగింది. దీనికంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అని అనిపించింది. దీనివల్ల అతడు ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు తగ్గాయి. చివరగా ఒకరోజు ఒక్క మేకుకు కూడా పనిచెప్పే పరిస్థితి రాలేదు. అంటే.. ఆ రోజు అతడికి ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఈ పరిస్థితి మార్టిన్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. తనలో వచ్చిన మార్పును నమ్మలేకపోయాడు. వెంటనే తండ్రికి ఈ విషయాన్ని తెలిపాడు. అనకూడని మాటలతో ప్రతికూల ప్రభావాలెన్నో: కుమారుడికి నేర్పాల్సిన పాఠం ఇంకా మిగిలే ఉండడంతో.. తండ్రి ఇప్పుడు మార్టిన్‌కు మరో పని అప్పజెప్పాడు. అదేమిటంటే.. ఒక్కసారి కూడా కోపం రాని రోజు ఒక్కో మేకును చెక్కలోంచి బయటకు తీయమని సూచించాడు. మార్టిన్ తన తండ్రి చెప్పినట్టే చేశాడు. రోజురోజుకి అతడు తీస్తున్న మేకుల సంఖ్య పెరగసాగింది. కొన్ని నెలల తర్వాత అన్ని మేకులు తిరిగొచ్చాయి. మార్టిన్‌కు ఇది మళ్లీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. మార్టిన్‌ను తండ్రి తమ ఇంటి వెనకున్న చెక్క దగ్గరికి తీసుకెళ్లాడు. ‘‘మార్టిన్! నువ్వు నేను చెప్పినట్లే చేశావు. నీవు చేసిన పనికి నేనెంతగా గర్విస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీవు కొట్టిన మేకుల వల్ల చెక్కలో ఏర్పడిన రంధ్రాలను చూశావా? రంధ్రాలతో అందవిహీనంగా మారిన చెక్కను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమా? నీ కోపం కూడా అలాంటిదే. ఆవేశంలో ఒళ్లు మరిచి మాట్లాడే మాటలు వికృతమైన మరకలను సృష్టిస్తాయి. తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు కోరుకున్నా.. ఆ మరకలను చెరిపివేయలేం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావని ఆశిస్తున్నా...’’ అంటూ మార్టిన్ తండ్రి తన హితబోధను పూర్తిచేశాడు. ఈ ఆచరణాత్మక బోధనతో మార్టిన్‌లో పూర్తిగా మార్పు కలిగింది.
02-09-2020, 11:49 PM
ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు:
మార్టిన్‌కు అతడి తండ్రి నేర్పిన పాఠం మనకు సైతం విలువైనదే. ఇది మనసులో నాటుకుపోతే ఇకపై అనర్థదాయకమైన కోపానికి గురయ్యే అవకాశం ఉండదు. ప్రశాంతచిత్తంతో వ్యవహరిస్తే అనుబంధాలు మెరుగవుతాయి. ఇరుగుపొరుగు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడతారు. మిమ్మల్ని అమితంగా గౌరవిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఇతరులు సైతం మీతో అలాగే ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. మార్టిన్ లాగా మేకులు దిగగొట్టడం లాంటి ఏదైనా ఒక చిన్న శిక్ష వేసుకోండి. ఆ శిక్ష అనుభవించడం కంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే సులభమని మీరు తప్పకుండా గుర్తిస్తారు. కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధించలేమన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆవేశానికి లోనుకాకూడదు: కాగితంపై పెన్సిల్‌తో రాసిన దాన్ని చెరిపేయాలనుకుంటే రబ్బర్(ఎరేజర్) ఉపయోగిస్తాం. అక్షరాలను చెరిపేసినా అక్కడ మరక మాత్రం పూర్తిగా పోదు. ‘క్షమాపణ’ కూడా ఎరేజర్ లాంటిదే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి క్షమాపణలు కోరినంత మాత్రాన వ్యక్తులపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండడమే సదా మంచిది. ఆవేశం వల్ల అనర్థాలెన్నో: ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో మనుషులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అనకూడని మాటలు అంటే అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతో నష్టాన్ని తెస్తున్నాయి. సెల్‌ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్ల వంటి వాటి విషయంలో జాగరూకత అవసరం. ఇతరులపై ఉన్న కోపంతో వారికి వ్యతిరేకంగా ఏదైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు వెంటనే పంపించకుండా కొద్దిసేపు ఓపిక పట్టండి. దాన్ని ‘డ్రాఫ్ట్ బాక్స్’కే పరిమితం చేయండి. ఆవేశపడి ‘సెండ్’ చేయొద్దు, దాని ఫలితం అనుభవించొద్దు. సహనం కోల్పోతే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటామన్న విషయాన్ని తెలుసుకోవాలి. కోపం తెచ్చుకోనని బలంగా అనుకోండి: ఈసారి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కొద్దిసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పండి. ఇకపై ఎప్పుడూ కోపగించుకోనని తీర్మానించుకోండి. కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం మీకు శత్రువుల్ని సృష్టించకుండా జాగ్రత్తపడండి. మీలో రావాల్సిన మార్పును ఈరోజే ప్రారంభించండి.
05-09-2020, 08:47 AM
05-09-2020, 11:54 AM
(06-05-2020, 11:19 AM)Tyson2215 Wrote: I am also searching for a completed story "Amma nee podugu". Had they deleted the thread or had they changed the name of the thread? If anyone finds that story pls help me in. Thank you https://xossipy.com/showthread.php?tid=261 అమ్మా- నీ పొదుగు by passionateman45plus - ఇది ఒరిజినల్ --------------------- అమ్మ _ గుద్దల దేవత_ పొదుగుల రాణి https://xossipy.com/showthread.php?tid=22233 ఇది మిత్రుడు కిరణ్ కిట్టు తనకి నచ్చిన విధంగా మలుచుకుంటున్నాడు కథని. ( improvising)
05-09-2020, 11:56 AM
(07-05-2020, 03:19 PM)sharankmr Wrote: mom and aunt flashed by neighbor uncle story from english stories section is missing did the moderators delete the thread or the author https://xossipy.com/showthread.php?tid=19885 restored.
05-09-2020, 12:12 PM
(08-05-2020, 04:52 PM)nanitiger Wrote: I want Janmanichhina talli kosam koduku prayanam thread https://xossipy.com/showthread.php?tid=90 జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం wrote by Mahesh the Hero https://xossipy.com/showthread.php?tid=163 జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం 2
09-09-2020, 10:18 PM
Paypal is not accepting donations for this site kindly clarify
10-09-2020, 03:17 AM
(09-09-2020, 10:18 PM)vsn1995 Wrote: Paypal is not accepting donations for this site kindly clarify yes dear checking on that only. Any one abroad USA, UK , AUS etc once try the paypal , let us know if it is troubling for the members from here only.
13-09-2020, 02:21 PM
నాకు నచ్చిన మరొక పద్యం
తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ భావం- ఎదుట వారి తప్పులను ఎత్తి చూపేవారు చాలామంది. కానీ లోకము నందుగల ప్రజలందరూ ఎదుట వారి తప్పులు చూపునంతగా తమ తప్పులు మాత్రం ఎరుగరు. అర్ధం: వేమా! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇతరుల్లో తప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం . --------- ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషముంది ఆ దోషముంది అని ఎంచుతారు.కానీ తమలోని తప్పులను మాత్రం తెలుసుకోలేరు,గ్రహించలేరు,గుర్తించలేరు. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు, ఒక గుంపులో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు ఆ గుంపు అధికారంలో ఉన్న గుంపుకి వ్యతిరేక గణం, ఇంకంతే మీకు దీని గురించి అడిగే అర్హతలేదు, మరి అనేది ఆ వ్యక్తిని కాదు ఏకంగా ఆ గుంపునే ఇక్కడ ఇంకో గమనించవలిసిన విషయం తాము చేసినది తప్పు కాదు అంటుంటూనే ఎదుటవారు అదే చేస్తే తప్పు అనడం. ఇక వ్యక్తి గత జీవితాల విషయానికొస్తే ఒక్కరి జీవితం మరొకరి జీవితం తో ముడి పెట్టడానికి వీల్లేనిది తల్లి తండ్రి కొడుకు కూతురు భార్య ఇలా ఏ ఒక్క బంధం అయినా మరొకరి జీ వితాన్ని పూర్తిగా ప్రభావితం చేయలేదు అనే చెప్పాలి ..హిందూ సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాల్ని పాటిచండం మన నైతిక ధర్మం ..ఆ ధర్మాల్ని పాటించడం భవిష్యత్తు తరాలకి నేర్పడం కూడా మనవంతు బాధ్యత అనేది మర్చిపోకూడదు .ఇదిలా జరిగితే అసలు ఇబ్బందే ఉండదు వివిధరకాల “శత”క్కొట్టుడు కూడా అవసరం లేదు ..ప్రపంచం సూపర్ గా పరిఢవిల్లేది … చెప్పేది శ్రీ రంగ నీతులు దూరేది …గుడిసె అనేది మనకి తెలియని చందం కాదు ….బాహ్య ప్రపంచానికి తెలియని పగలు ,రాత్రి వేసే వేషాలు తెలియనివి కాదు ..దీనికి ఇంకో పేరు లౌక్యం ఈ మాటలు దివాళా కోరు వేషాలకి పెట్టిన పేరు అదే లౌక్యం .ఇంకా చెప్పాలంటే రాజకీయం ..ఒంటి మీదకి 50 ఏళ్ళొచ్చినా ఇంకా అంతరాత్మకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అలాంటి పెద్ద మనుషులు లేరని చెప్పగలమా ఒక్కరైనా ? వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలుసు కాకపోతే దొరికి న వాడు దొంగ దొరకని వాడు దొర ఇదే నా పరిపక్వత కలిగిన మనస్తత్వం అంటే? .. నిజమైన కౌన్సిలింగ్ వాళ్ళకి కాదు తప్పులెన్ను వారికి ఇవ్వాలి అనిపిస్తుంది వీళ్ళకున్న కవచ కుండలాలు పెద్దరికం ,వయసు ,పరువు , డబ్బు లేదా ఆస్తులు ( ఈ రోజుల్లో డబ్బుంటే ఎలాంటి తప్పయినా ఒప్పయిపోతోంది తెలియని విషయం కాదు ) నాలుగు రూపాయలు సంపాదిస్తే వాడు ఉన్నత విలువలు వ్యక్తిత్వంకలిగిన మనిషిగా రూపొందుతాడా ? లేదు వాడిమాట వీడికి వీడి మాట వాడికి జుట్టు ముడిపెట్టి పబ్బ గడుపుకునే వాడు బ్రతక నేర్చినవాడా ? నిజమైతే భావి తరానికి ఇచ్చే సందేశం ఇదేనా నైతికత విలువలు ఇవన్నీ నెమరు వేసుకోడానికేనా ? నిజం గా స్వశక్తి మీద నిలబడేందుకు పోరాడుతూ డబ్బుకోసం గడ్డి కరవని యోధులకి ఏపేరు పెట్టి ఏ బిరుదులివ్వాలి? ..వ్యక్తిత్వం అనేది వ్యక్తికీ పోకడ కి సంబంధించి న వ్యవహారమే అయినా నేటి సమాజం లో డబ్బుకు రోజు గడుపు కోవడం అనే పాశుపత అస్త్రం ముందు మోకరిల్లాల్సి వస్తోంది. సూర్యుడికి ముందు మబ్బులల్లా ఎలాంటి వాళ్ళు తాత్కాలిక విజయం అందుకోవచ్చేమో కానీ నైతిక విజయం ముందు ఓటమి తో తల దించు కోవాల్సిందే ..యదార్ధ వాడి లోక విరోధే కావొచ్చు యదార్ధం దాగి వున్నదనే విషయాన్ని గమనించాలి ..ఈ ఉపోద్ఘాతానికి కంక్లూజన్ ఇవ్వడం లేదు ..అలంటి గురివిందలు కనిపించని రోజునే కంక్లూజన్ గ భావిస్తా ------------ తప్పులెన్నువారు తండోపతండంబులు - నిజమే కదా. ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే. విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే తప్పు - కనీసం మనం చెయ్యకుండా వున్నామా? వూ. అదీలేదు. ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు - తప్పులెన్నువారు తండోపతండంబులు. నిజమే కదా! సరే . రెండో వాక్యం చూడండి. "ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు" తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి. దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు. పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ జీవిత సూత్రాలు. మరి మూడో వాక్యం చూద్దాం : " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు " యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు. నాలుగో వాక్యం అంత కంటే ముఖ్యం - "వినుర వేమా!" యివన్నీ - ఆయన తనకోసమే చెప్పుకుంటున్నట్టు రాశాడు. అంటే, వేమన గారు - మనిషికి , ఈ విషయాల్లో, అంతర్మథనం - చాలా ముఖ్యమైనట్టు చెబుతున్నారు. ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం. సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు . మారితే వారు బాగుపడ్డారు. మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది? మనం ఎవరు చెబితే వింటాం? "తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు. "నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది. ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో ప్రణాళిక వేసుకొవాలి. దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన. మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం. నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తామ్. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది. మన పూజలలో, ప్రార్థనలో - పక్క వాడి తప్పుల గురించి లేదు. వాడి పాపాల గురించి లేదు. మన తప్పులు, మన పాపాల గురించే వుంది. పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే. సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ? మాట్లాడొచ్చు . మొదట - వారి తప్పులు, మనలో లేకుండా చూసుకోవాలి. తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి. సంస్కృతంలో వొక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం". సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది. కొంత మంది అంటూ వుంటారు - నాకు కర్ర విరిచినట్టు మాట్లాడడమే అలవాటు అని. అదేదో గొప్ప అయినట్టు చెబుతూ వుంటారు. వారు, అసలు మాట్లాడడమే తెలీని వారు - అన్న విషయం వారికి తెలీదు. అంటే - మనం తెలుసుకోవాల్సిన విషయం - మనం అలా వుండకూడదని. సరే . నాయకుల విషయంలో - వారి తప్పులు వారికి చెప్పాల్సిన అవసరం తప్పకుండా వుంది. అదే - ప్రజాస్వామ్యం. శ్రీ రాముడు - గూఢ చారుల వద్ద ముఖ్యంగా అడిగేది యిదే. నా పాలనలో వున్న తప్పుల గురించి ప్రజలేం మాట్లాడుతున్నారు - అని. శ్రీ రాముడి పాలనలో - ప్రజలకు ఆ స్వతంత్రంవుంది. రాజు పాలన గురించి ప్రజలు -మాట్లాడాలి; మాట్లాడే వారు; అది రాముడు వినే వాడు. కానీ, ఈ రోజు, మన నాయకులకు - తమను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో - అన్న బాధేం లేదు. కొంత మంది నాయకు(లు / రాళ్ళు) - ప్రజలు తమను గురించి - వొక్క మాట - మాట్లాడితే -వారిని జెయిల్లో వేసేస్తున్నారు. వీరంతా - ప్రజాస్వామిక నాయకులనడం - సిగ్గు చేటు. "తప్పులే" చేస్తాననే నాయకులు - మన దేశం లో ఎంతో మంది . మరి మన తప్పేమిటి? వీరిని నాయకులుగా ఎన్నుకోవడం. నాయకుడు లంచ గొండి వాడైతే - దేశమంతా లంచ గొండి తనం ప్రాకి పోతుంది. నాయకుడు స్వార్థ పరుడైతే -దేశమంతా అలాగే తయారవుతుంది. మనం మతం వాడని మన కులం వాడని మనం ఎన్నుకునే నాయకులు - ఎప్పుడూ న్యాయం చెయ్యలేరు, చెయ్యరు. మంచి వాడు, నిజాయితీ పరుడు నాయకుడైతే - అతడెన్ని తప్పులు చేసినా సరే - దేశం బాగు పడుతుంది. అతడు మనం చెబితే వింటాడు కూడా. అదే రామ రాజ్యం . అదే ప్రజా స్వామ్యం. కుల రాజకీయాలు పక్కన బెడితే - మంచి నాయకులు మనకు కనిపిస్తారు. సరే. దేశం బాగు పడాలంటే -మంచి నాయకులు కావాలి. మన తప్పులు మనం - గుర్తించి , మంచి వారిని మన నాయకులుగా ఎన్నుకోవాలి. మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట. ఈ రోజు నుండీ - వొక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని వొక వ్రతం పెట్టుకోండి. మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది . మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం నిండుతుంది . శుభం భూయాత్
29-09-2020, 06:46 PM
| ||
« Next Oldest | Next Newest »
|