Posts: 247
Threads: 2
Likes Received: 417 in 145 posts
Likes Given: 1,605
Joined: Nov 2018
Reputation:
6
Dom bro, మీ కథలో ఇది అద్బుతం, అది మహాద్భుతం.. ఇలా చెప్పడం చాలా కష్టం...!
కథ చదువుతూంటే, ఈ అప్డేట్ లో శ్ర్రంగారం మరో అప్డేట్ లో మరోటి బాగుండటం అలా కాదు... మీరు రాసిన కథ తో పాటు ప్రయాణం చేసి మీరు ఆపిన చోట నిలబడి పోయి.. తర్వాత ఏంటో అర్థం కాక కిందికి పైకి చూస్తూ.. అలాగే మీరు ఏ అనుభూతి లో మమ్మల్ని ఆపేస్తారో అదే అనుభవిస్తూ
•
Posts: 31
Threads: 0
Likes Received: 23 in 17 posts
Likes Given: 887
Joined: Nov 2018
Reputation:
0
అప్డేట్ చదివాక చాలా సేపు ఆ బాధ మైండు లొ తిరుగుతూ ఉంది. కానీ చదవకుండా ఉండలేని పరిస్థితి. దయచేసి ఆ ఘోరమైన ఫీలింగ్స్ నుంచి తొందరగా బయటికి రండి. మీ అప్డేట్ వచ్చాక అసలు కంట్రోల్ చేసుకోలేం. చదివాక ఇంకో బాద.
•
Posts: 4,775
Threads: 9
Likes Received: 3,388 in 2,574 posts
Likes Given: 11,716
Joined: Sep 2019
Reputation:
31
Superb update waiting for next update
Posts: 312
Threads: 5
Likes Received: 72 in 60 posts
Likes Given: 17
Joined: Nov 2018
Reputation:
3
Excellent Dom Bro, when I read these updates, I came to know the Real meaning of "Worth-to-Wait", Usually Entire story, few updates will be considered Good ones, But in this story, Each Episode is The-Best-Of-All, we have Love-Romance-Drama,Laugh-Sad whatNot everything. Kudos To You Dom bro.
Madly waiting to know what happened to Bharat?
•
Posts: 1,326
Threads: 0
Likes Received: 1,094 in 720 posts
Likes Given: 38
Joined: Oct 2019
Reputation:
11
అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు భావోద్వేగాలని ఇంత బాగా ఎలా రాస్తున్నారో ఇప్పటికీ అర్థం కాదు.మీ రచనా శైలి అమోఘం
•
Posts: 670
Threads: 0
Likes Received: 281 in 223 posts
Likes Given: 98
Joined: Nov 2018
Reputation:
4
Matured story which I read till now clp);
•
Posts: 199
Threads: 9
Likes Received: 235 in 96 posts
Likes Given: 71
Joined: Dec 2018
Reputation:
6
Bhayyaa chaalaa baagundi bhayya continue cheyyandi bhayya please
•
Posts: 2
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 7
Joined: Jun 2019
Reputation:
0
Matured mindness...wahh...
•
Posts: 40
Threads: 0
Likes Received: 24 in 18 posts
Likes Given: 24
Joined: Jun 2019
Reputation:
0
Domnic garu question ki answer ivandi please. I am eagerly waiting for your answer, creator ela alocisnchi aa character inka sannivesam rasaro cheppandi. Evvaru answer chesina cheyaka poyina meru nakosam aa answer ivvali , we roju instanu ani kuda chepparu.
Update as usual awesome , destruction mode lo vellipoyadu.
•
Posts: 96
Threads: 0
Likes Received: 90 in 65 posts
Likes Given: 20
Joined: Sep 2019
Reputation:
2
•
Posts: 956
Threads: 4
Likes Received: 680 in 411 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
4
Beautiful updates Dom Garu...
•
Posts: 6,877
Threads: 0
Likes Received: 3,533 in 2,874 posts
Likes Given: 73
Joined: Nov 2018
Reputation:
42
 Nice update clp);
•
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Jan 2020
Reputation:
0
Bro plzz Bharat valla Amma gurinchi rayodhu.. Ippatidhaka story motham lo oka manchi love story undhi meeru Ippudu Bharat vala amma gurinchi raasthe ee love story motham revenge story laaga Lekapothe sacrifice story laaga ayipothadhi.. Plzz don't write about Bharat mother
•
Posts: 157
Threads: 0
Likes Received: 71 in 49 posts
Likes Given: 77
Joined: May 2020
Reputation:
0
(03-09-2020, 01:52 PM)sanjusmiley2468; Wrote: Bro plzz Bharat valla Amma gurinchi rayodhu.. Ippatidhaka story motham lo oka manchi love story undhi meeru Ippudu Bharat vala amma gurinchi raasthe ee love story motham revenge story laaga Lekapothe sacrifice story laaga ayipothadhi.. Plzz don't write about Bharat mother
Yes Dom sir don't write
•
Posts: 65
Threads: 0
Likes Received: 40 in 34 posts
Likes Given: 38
Joined: May 2019
Reputation:
0
•
Posts: 249
Threads: 0
Likes Received: 73 in 64 posts
Likes Given: 186
Joined: Apr 2019
Reputation:
1
•
Posts: 1,202
Threads: 0
Likes Received: 618 in 474 posts
Likes Given: 1,687
Joined: May 2019
Reputation:
5
•
Posts: 6
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 1
Joined: Oct 2019
Reputation:
0
Hi bro memu answer cheydam late itha miru ela suffer avtunaro memu kuda update late itha maku alage untundi
•
Posts: 2,451
Threads: 30
Likes Received: 6,782 in 1,181 posts
Likes Given: 872
Joined: Nov 2018
Reputation:
697
(03-09-2020, 10:18 AM)pavanbadugu; Wrote: Domnic garu question ki answer ivandi please. I am eagerly waiting for your answer, creator ela alocisnchi aa character inka sannivesam rasaro cheppandi. Evvaru answer chesina cheyaka poyina meru nakosam aa answer ivvali , we roju instanu ani kuda chepparu.
Update as usual awesome , destruction mode lo vellipoyadu.
ఒక్క సెంటెన్స్ లో ఆన్సర్ చెప్పాలంటే..
స్టొరీ భరత్ చెప్తున్నాడు అంటే భరత్ కు ఎమ్ తెలుసో అంతవరకే చెప్తాడు మిగితాది చెప్పడు అండ్ మేడమ్ ఎమ్ జరిగిందో భరత్ కు చెప్పాలని ట్రై చేస్తుంది బట్ భరత్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు మేడమ్ మీద నమ్మకం తో..
ఇంతే బ్రో ఇదే దాని ఆన్సర్.
అది మీరు update lo సరిగ్గా గమనిస్తే కనిపిస్తుంది. భరత్ కు మేడమ్ మీద నమ్మకం రావడం దాని ఉద్దేశం
" ఒకవేళ నిజంగా నువ్వు చేసినా నేను ఎమ్ అనుకోను అని కూడా అంటాడు దానర్థం అంతలా రియలైస్ అయ్యాడు అని అంతే.
ఇక మేడమ్ క్యారెక్టర్ గురించి అయితే వాడ్ని తమ్ముడిగా బావించి వాడికి అలా చనువు ఇచ్చింది అది కూడా update lo చెప్పేశా. గమనించండి ఇంకోసారి
ఇంకా విడదీసి చెప్పాలని ఉండి but konchem work ఉండడం తో ఇంతే చెప్పగలుగుతున్న మే బి మీకు నేను చెప్పింది అర్దం అయ్యిందనే అనుకుంటున్నా
ఇంకో విషయం మీరందరూ గమనించాలి భరత్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసింది విన్నది మాత్రమే మనకు చెప్తాడు ఇంక వేరే ఎమ్ జరిగినా మనకు తెలీదు. చిన్న example entante మొదట్లో మేడమ్ మ్యారేజ్ డే రోజు భరత్ మేడమ్ ప్యాంటీ తీసుకుని bathroom lo కొట్టుకుంటాడు. aa తరువాత దాన్ని అక్కడే వొడిలేస్తాడు కాసేపటికి ఆ ప్యాంటీ కనిపించదు కానీ రూం లోకి వాళ్ళ అమ్మ మాత్రమే వచ్చి ఉంటుంది ఇంకెవరు వచ్చి ఉండరు అంటే ఆ ప్యాంటీ ఎవరూ తీసూండాలి ?
బట్ ఈ విషయం భరత్ మరిచిపోతాడు అందుకే అది కూడా క్లారిటీ గా ఉండదు..
ఇంతే బ్రో ఆన్సర్..
(03-09-2020, 05:35 PM)Vspk143 Wrote: Hi bro memu answer cheydam late itha miru ela suffer avtunaro memu kuda update late itha maku alage untundi
బ్రో నేనేం సఫర్ కాలేదు అయ్యుంటే నిన్న update ఇచ్చేవాన్నె కాదు జస్ట్ కొంచెం disappoint ayya
బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ గా అవుతున్నా ఎందుకంటే మీరు answer ఇవ్వకుండా ఇలా కామెంట్ చేయడం నాకు నచ్చలేదు. అయినా మిమ్మల్ని అంటున్నా అని కాదు గానీ మీరు ఈ కామెంట్ బదులు answer చెసి ఉండొచ్చు కదా కనీసం నాకు తెలీదు బ్రో అని అయినా ?
1600+ వ్యూస్ వచ్చినా 10 మంది ఆన్సర్ ఇవ్వలేదు నేనేమైనా joke చేశానా ? చదివి పోనీలే ఎవడో ఒకడు చెప్తాడు లే అని వెళ్లిపోతున్నారు ఏమో..
అందుకే ఇవ్వాళ ఇద్దాం అనుకున్న update కూడా ఇవ్వబుద్ది కాలేదు నిజానికి కాసేపు క్రితమే update రాశా but mee comment చూసాక కొంచెం disappoint ayya
don't worry ఇప్పుడు ఇవ్వకున్నా మళ్ళీ మూడ్ బాగున్నప్పుడు ఇస్తా just wait for my mood
(నా ఈగో కూడా satisfy కావాలి కదా )
and plz ippudu matram సానుభూతి కామెంట్స్ పెట్టకండి నాకు మళ్ళీ మూడ్ వచ్చినప్పుడు నేనే update post చేస్తా
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
•
Posts: 40
Threads: 0
Likes Received: 24 in 18 posts
Likes Given: 24
Joined: Jun 2019
Reputation:
0
(03-09-2020, 07:40 PM)dom nic torrento Wrote: ఒక్క సెంటెన్స్ లో ఆన్సర్ చెప్పాలంటే..
స్టొరీ భరత్ చెప్తున్నాడు అంటే భరత్ కు ఎమ్ తెలుసో అంతవరకే చెప్తాడు మిగితాది చెప్పడు అండ్ మేడమ్ ఎమ్ జరిగిందో భరత్ కు చెప్పాలని ట్రై చేస్తుంది బట్ భరత్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు మేడమ్ మీద నమ్మకం తో..
ఇంతే బ్రో ఇదే దాని ఆన్సర్.
అది మీరు update lo సరిగ్గా గమనిస్తే కనిపిస్తుంది. భరత్ కు మేడమ్ మీద నమ్మకం రావడం దాని ఉద్దేశం
" ఒకవేళ నిజంగా నువ్వు చేసినా నేను ఎమ్ అనుకోను అని కూడా అంటాడు దానర్థం అంతలా రియలైస్ అయ్యాడు అని అంతే.
ఇక మేడమ్ క్యారెక్టర్ గురించి అయితే వాడ్ని తమ్ముడిగా బావించి వాడికి అలా చనువు ఇచ్చింది అది కూడా update lo చెప్పేశా. గమనించండి ఇంకోసారి
ఇంకా విడదీసి చెప్పాలని ఉండి but konchem work ఉండడం తో ఇంతే చెప్పగలుగుతున్న మే బి మీకు నేను చెప్పింది అర్దం అయ్యిందనే అనుకుంటున్నా
ఇంకో విషయం మీరందరూ గమనించాలి భరత్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసింది విన్నది మాత్రమే మనకు చెప్తాడు ఇంక వేరే ఎమ్ జరిగినా మనకు తెలీదు. చిన్న example entante మొదట్లో మేడమ్ మ్యారేజ్ డే రోజు భరత్ మేడమ్ ప్యాంటీ తీసుకుని bathroom lo కొట్టుకుంటాడు. aa తరువాత దాన్ని అక్కడే వొడిలేస్తాడు కాసేపటికి ఆ ప్యాంటీ కనిపించదు కానీ రూం లోకి వాళ్ళ అమ్మ మాత్రమే వచ్చి ఉంటుంది ఇంకెవరు వచ్చి ఉండరు అంటే ఆ ప్యాంటీ ఎవరూ తీసూండాలి ?
బట్ ఈ విషయం భరత్ మరిచిపోతాడు అందుకే అది కూడా క్లారిటీ గా ఉండదు..
ఇంతే బ్రో ఆన్సర్..
బ్రో నేనేం సఫర్ కాలేదు అయ్యుంటే నిన్న update ఇచ్చేవాన్నె కాదు జస్ట్ కొంచెం disappoint ayya
బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ గా అవుతున్నా ఎందుకంటే మీరు answer ఇవ్వకుండా ఇలా కామెంట్ చేయడం నాకు నచ్చలేదు. అయినా మిమ్మల్ని అంటున్నా అని కాదు గానీ మీరు ఈ కామెంట్ బదులు answer చెసి ఉండొచ్చు కదా కనీసం నాకు తెలీదు బ్రో అని అయినా ?
1600+ వ్యూస్ వచ్చినా 10 మంది ఆన్సర్ ఇవ్వలేదు నేనేమైనా joke చేశానా ? చదివి పోనీలే ఎవడో ఒకడు చెప్తాడు లే అని వెళ్లిపోతున్నారు ఏమో..
అందుకే ఇవ్వాళ ఇద్దాం అనుకున్న update కూడా ఇవ్వబుద్ది కాలేదు నిజానికి కాసేపు క్రితమే update రాశా but mee comment చూసాక కొంచెం disappoint ayya
don't worry ఇప్పుడు ఇవ్వకున్నా మళ్ళీ మూడ్ బాగున్నప్పుడు ఇస్తా just wait for my mood
(నా ఈగో కూడా satisfy కావాలి కదా )
and plz ippudu matram సానుభూతి కామెంట్స్ పెట్టకండి నాకు మళ్ళీ మూడ్ వచ్చినప్పుడు నేనే update post చేస్తా
Domnic gaaru first meku hatsoff , chala chala thanks cheppali, illanti story Racinanduku. Nenu epudu evari story ki post cheyaledu. This is the first thread I have posted. Enta busy unna night motham ,. start chesina deggara nundi chadiva. Last three days nundi complete ga disturb chesina story idi , Hyderabad basha lo cheppalante motham dimag kharab chesina story. Inta gripping and heart touching story rasina me lanti writer oh sorry just writer ani annadam chalala takkuva , you are a creator of this masterpiece. Yes meru inta adbutamaina story ki creator that is very apt word to describe you.
I have read so many stories over the years from exbii , FSI forum to now here and I must say no other story effected me this much .. inka chala cheppali ani undi but indaka cheppa kada dimag kharab aindi ani .. may be next time and thanks for the story..
•
|