Posts: 7,158
Threads: 314
Likes Received: 12,211 in 4,124 posts
Likes Given: 36
Joined: Jan 2019
Reputation:
683
Dear friends..
Please do not post pics only as this is not pics/photos thread.
దయచేసి కేవలం ఫొటోస్ మాత్రమే పోస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. అలా ఫొటోస్ కోసం seperate section undhi. అక్కడ దీనికి మించిన రకరకాల hot pics ఉన్నాయ్. ఇది కేవలం బొమ్మలపై hot కామెంట్స్& memes కోసం ఉద్దేశించిన దారం. అవే ఉండాలి. కొందరు మిత్రులు ఒకేసారి ఎక్కువ pics పెట్టి చిన్న కామెట్ పెడుతున్నారు. మీ ఉత్సాహం కాదనలేను గాని ఒక పద్ధతిలోఉంటే ఇంకా బావుంటుంది. ఒక్కసారి నేను పెట్టె విధానం చూడండి. pic ఉంటే కామెట్ ఖచ్చితంగా ఉంటుంది.ఒకటి అంతకుమించి pics ఉండవు ఒక పోస్ట్ లో.. ఒక font size letter format ఉంటుంది.
ఇది నా request ఫ్రెండ్స్. ఎలా అంటే అలా పెడితే ఈ thread పద్దతి ఉద్దేశమే మారిపోతుంది. please
గిరీష్ గారిలా అయినా ఉండాలి post చేసే విధానం.. please