27-08-2020, 05:42 PM
Awesome update bro
మీ
Umesh
Umesh
Romance శృంగార కథామాళిక
|
27-08-2020, 06:22 PM
Superb narration keep going for super update of all meeting in one good day nice story
27-08-2020, 07:27 PM
అద్భుతం అమోఘం అని అన్నా తక్కువే.......... మీరు ఇచ్చిన ఈ అప్డేట్ కు చాలా అంటే చాలా ధన్యవాదాలు...........
27-08-2020, 07:45 PM
మహేష్ బ్రో..అప్డేట్ awesome అంతే..
ఫైనల్లీ మహేష్ మహి లవ్ accept చేసాడు.. బీచ్ లో లవ్ propose, puppies ని గిఫ్ట్ గా ఇవ్వడం కేక మహి ఎడ్యుకేషన్ టూర్ లో ఏమి ప్లాన్ చేసారో చూడాలి.. మహి ని స్వాతి ని ప్రసన్న ని..ఫ్రండ్స్ అయ్యారు.. రొమాంటిక్ అప్డేట్..
27-08-2020, 08:05 PM
Super update bro.
Nenu vizag lo enduku ela ani feel ayya. Pakka once vizag visit cheyali bro. Tq
27-08-2020, 08:22 PM
ఎలా వర్ణించాలో తెలియడం లేదు. సింప్లీ సూపర్భ్.
27-08-2020, 08:22 PM
What a lovely romantic update. Thanks for giving wonderful and awesome update for us. I loved every scene that you explained in this update bro.
ఎదో అప్డేట్ ఇచ్చేసామా అన్నట్టు కాకుండా చాలా మనసు పెట్టి రాశారు అప్డేట్. నాకు తెలిసి ఎడ్యుకేషన్ టూర్‌లో ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టున్నారు. We'll wait for that big bang update. Once again thanks for the fabulous and marvelous update.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
27-08-2020, 09:49 PM
Yentha chadivina takkuva chadivi nattu anipistundi
27-08-2020, 10:40 PM
mahesh garu , indhuke kadha enni rojulu aina waiting chesedi.... Wow what a romantic update... Nijame akka ga vasanthi tana tammudiki edhite ivvaleka poyindo kuthuru dhwara isthune andhulo unde feel ni Mahi Mahesh ki ruchi chupistundi... Oka pilla vadiki ice-cream ichi twara ga lagesu kunte vadu ela feel avuthado ala untadhi , update muginpu , next update kosam edhuru chupulu... Entha cheppina Inka edho matallo padallo kastam.. " padale karuvaina e update" waiting for next update
28-08-2020, 12:26 AM
Suparo super update bro waiiiiiiiiiiiiiiting for next update
28-08-2020, 09:18 AM
(This post was last modified: 28-08-2020, 09:25 PM by DVBSPR. Edited 3 times in total. Edited 3 times in total.)
మీ అప్డేట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ నాకు ఇప్పుడు ఈ అప్డేట్ కంటే నెక్ట్స్ మీరిచ్చే అప్డేట్ గురించి ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే నెక్ట్స్ అప్డేట్ లో మహి కాలేజీ లో మహి పెర్ఫార్మెన్స్, స్వాతి ప్రసన్న లో ఎంట్రీ, మహి కాలేజీ ట్రిప్ , మరియు మహి వెళ్లే కంపెనీకి తన మావయ్యే (మహేష్) ఒక చీఫ్ ఆర్కిటెక్ట్ అని అలాగే కంపెనీలొ ఒక పార్టనర్ అని తెలియటం ఇలా ఎన్నో మధుర ఘట్టాలు ఉంటాయని ఆశిస్తున్నాను. అందుకే అంతటి అద్భుతమైన అప్డేట్ మాకు అందించబోతున్నందుకు మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
28-08-2020, 09:36 AM
Mind blowing and awesome update bro doctor manasu Kavi Mahesh. Romantic narration
మీ
జాక్
28-08-2020, 09:55 AM
Me stories chadivala first time update kosam wait chesa worthwaiting me stories pure love tho rastaru ilaage continue cheyandi
|
« Next Oldest | Next Newest »
|