Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(17-08-2020, 04:19 PM)Mahesh.thehero Wrote: లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు . 
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను . 
మీ మహేష్ .

నీమాటే మాకు శాసనం వచ్చి పలకరించావు చాలు మిత్రమా మీ పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...
[+] 2 users Like gangaraju's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(17-08-2020, 04:19 PM)Mahesh.thehero Wrote: లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు . 
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను . 
మీ మహేష్ .

inni rojulu aagam kada inkonni rojulu wait chestam bro tappakumda.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(17-08-2020, 04:19 PM)Mahesh.thehero Wrote: లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు . 
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను . 
మీ మహేష్ .
thanks for reply ,we will wait
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
(17-08-2020, 04:19 PM)Mahesh.thehero Wrote: లవ్ యు ఫ్రెండ్స్ ..............
వారం మొత్తం తీరికలేని పనులవలన సైట్ లోకి కూడా రావడం కుదరడం లేదు . 
Please please ........... నాకోసం కొన్నిరోజులు ఆగుతారని ఆశిస్తున్నాను . 
మీ మహేష్ .

మహేష్ గారు అప్డేట్ ఎప్పుడు ఇచ్చిన పర్వాలేదు మీరు ముందు ఆరోగ్యంగా ఉంటే మాకు అదే చాలు లవ్ యు బ్రో
[+] 1 user Likes Durga prasad's post
Like Reply
Namaskar MAHESH GARU THANK YOU VERY MUCH FOR REPLYING WE ALL WERE WORRIED ABOUT YOU TAKE YOUR OWN TIME AND ALSO TAKE CARE OF YOURSELF 
[+] 1 user Likes arkumar69's post
Like Reply
Hi Mahesh garu yela unnaru
Like Reply
గుడ్ మార్నింగ్ మహేష్ సర్
మీరు లావణ్య కి మహేష్ వాళ్ళు 9 ఇయర్స్ జైలు లో ఉన్నట్లు ఎలా తెలిసిందనేది చెప్పలేదు అది ఎలా తెలిసిందనేది కొద్దిగా వివరించండి.
[+] 1 user Likes RICHI's post
Like Reply
(20-08-2020, 02:54 AM)RICHI Wrote: గుడ్ మార్నింగ్ మహేష్ సర్
మీరు లావణ్య కి మహేష్ వాళ్ళు 9 ఇయర్స్ జైలు లో ఉన్నట్లు ఎలా తెలిసిందనేది చెప్పలేదు అది ఎలా తెలిసిందనేది కొద్దిగా వివరించండి.

మహి ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వచ్చెెటప్పుడు మహేష్ స్వయంగా చెప్పాడు
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
Mahesh garu ee week lo update istara
Like Reply
Doctor Mahesh Ji when could we expect our medicine?
మీ 
జాక్  Heart
[+] 1 user Likes jackwithu's post
Like Reply
(20-08-2020, 09:56 AM)jackwithu Wrote: Doctor Mahesh Ji when could we expect our medicine?
avunu sodara naku adagalani undi, evarina ela agutharu asale next update lo Mahi-Mahesh la untadi... But konni rojulu annaru dhanni manam artham chesukovalemo....
[+] 3 users Like paamu_buss's post
Like Reply
(20-08-2020, 08:38 AM)Samkedi23 Wrote: Mahesh garu ee week lo update istara

Update tomorrow ivakapothe next week ne bro..

Saturday Ganesh chaturthi festival..
Works vuntayi kadaa..
[+] 2 users Like sweetdumbu's post
Like Reply
Mahesh garu veelu choosukoni update ivvagalaru , naaku Mee story chadivina tarvta migatha stories nachatledu waiting for your big update
[+] 4 users Like Samkedi23's post
Like Reply
(20-08-2020, 05:58 AM)DVBSPR Wrote: మహి ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకు వచ్చెెటప్పుడు మహేష్ స్వయంగా చెప్పాడు

లావణ్య : మనోజ్ గారూ.... ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఫైట్ భలే చేసారండి, ఒక్క ఫైట్ తో ఏరియా మొత్తానికి హీరో అయిపోతారు రేపటి నుండి కంగ్రాట్స్.... 
9 సంవత్సరాలు జైలు జీవితం గడిపినవాళ్లకు ఆమాత్రం శక్తి ఉంటుంది.
idantha lavanya continous ga cheppinatlu anipinchindhi.
ok. I understand.
mahesh replayed to  lavanya - [b]9 సంవత్సరాలు జైలు జీవితం గడిపినవాళ్లకు ఆమాత్రం శక్తి ఉంటుంది.[/b]

thank you [b]DVBSPR.
[/b]
[+] 1 user Likes RICHI's post
Like Reply
మహేష్ శనివారం లోపే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయి మిత్రమా. పండగ రోజుకి మాకు నీ కథ చదివి సంభ్రమించెట్టు చెస్తావని కోరుతున్నాను.
దయచేసి కాదనడం, లేదనడం, కుదరదని చెప్పడం ఇలాంటివి చెసి మాకు నీ కథానందాన్ని ఆస్వాదించే భాగ్యం దూరం చెయకు మిత్రమా.
వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. Please don't miss update before festival.
[+] 4 users Like Kumar_guha's post
Like Reply
(20-08-2020, 06:50 PM)Kumar_guha Wrote: మహేష్  శనివారం లోపే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయి మిత్రమా. పండగ రోజుకి మాకు నీ కథ చదివి సంభ్రమించెట్టు చెస్తావని కోరుతున్నాను.
దయచేసి కాదనడం, లేదనడం, కుదరదని చెప్పడం ఇలాంటివి చెసి మాకు నీ కథానందాన్ని ఆస్వాదించే భాగ్యం దూరం చెయకు మిత్రమా.
వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. Please don't miss update before festival.
Yes Mahes sir we love to see your update
[+] 1 user Likes Samkedi23's post
Like Reply
Update chinnadaina parledu kani update evvandi bayya
[+] 2 users Like VK007's post
Like Reply
Mahesh garu mee update kosam waiting ee roju update untunda
Like Reply
మహేష్ మిత్రమా మనందరి పాఠకుల ఆశలు నీటిలో కరిగే లా చెయకు. రేపటి లోపల దయచెసి అప్డేట్ ఇచ్చి నీ ప్రియమైన అభిమాన పాఠక మిత్రులకు సంతోషాన్ని ఇవ్వమని కోరుతున్నాను. పండగ రోజుకి మనమంతా మరింత సంభ్రమించెలా చెస్తావని నీ పై నమ్మకం ఉంది.
ఎదురు చూస్తూ ఉంటాము మిత్రమా.....
[+] 3 users Like Kumar_guha's post
Like Reply
(21-08-2020, 04:30 PM)Kumar_guha Wrote: మహేష్ మిత్రమా మనందరి పాఠకుల ఆశలు నీటిలో కరిగే లా చెయకు. రేపటి లోపల దయచెసి అప్డేట్ ఇచ్చి నీ ప్రియమైన అభిమాన పాఠక మిత్రులకు సంతోషాన్ని ఇవ్వమని కోరుతున్నాను. పండగ రోజుకి మనమంతా మరింత సంభ్రమించెలా చెస్తావని నీ పై నమ్మకం ఉంది.
ఎదురు చూస్తూ ఉంటాము మిత్రమా.....
I lost my hopes on update
[+] 1 user Likes Samkedi23's post
Like Reply

Users browsing this thread: [email protected], 374 Guest(s)