20-08-2020, 04:20 PM
GOOD UPDATE
Fantasy Sex University
|
21-08-2020, 02:11 PM
అప్డేట్ బాగుంది. ముందు ముందు ఎన్నో మలుపులు తిరిగేలా ఉంది కథ. ఆల్ ది బెస్ట్. దన్యవాదనులు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
21-08-2020, 02:30 PM
Bro write name raju vardhan reddy or vardhan reddy . Take it easy bro it is just suggestion only
24-08-2020, 10:46 AM
Wow ....what a wonderful story man.. really awesome... every update is very unique. story had bunches of twists. especially appreciate for the Mounika and Prasanna characters.. LadyBoy and Razor pussy.. really love this concept ..
Eagerly Waiting for more updates as well as twists...
24-08-2020, 01:25 PM
Awesome broo story chala bhagundi starting lo nundi eppadi varaku trill ga undi next em jaruguthundo ani waiting for your next update broo nd Raju garu konchem body ni maintain cheyandi hero kada entha atinaa expectations untayi kada sooo...
26-08-2020, 05:40 PM
అలా ఆరోజు ముగిసింది మరుసటి రోజు అంతా రెడీ అయ్యింది ప్రసన్న కోసం అంబులన్స్ రెడీ అయ్యింది అందులోనే కొత్త నర్స్ కోమలి కూర్చున్నారు నేను అనురాగ్ వెనుక కార్ లో కూర్చున్నామ్ నాకు ఇంకా బయమ్ గానే ఉంది మళ్ళీ ఏమన్నా ఎటాక్ చేస్తారేమో అని కానీ అలా ఏం జరగలేదు ఎయిర్పోర్టు కి వెళ్ళాం ఏం ఇబ్బంది లేకుండా హైదరాబాద్ చేరుకునేసరికి సాయంత్రం 6 అయ్యింది అక్కడ నేను ప్రసన్న పార్క్ చేసిన బెంజ్ కార్ తీస్కోని ఇంకో టాక్సీ కార్ మాట్లాడుకుని విజయవాడ బయలుదేరము ఫైనల్ గా రూమ్ కి వెళ్ళేసరికి 9.30 అయ్యింది అనురాగ్ గాడికి ప్రస్తుతానికి ఇక్కడే పడుకోమని రేపు ఇంకో ఇల్లు చూడామణి చెప్పాను ప్రసన్న ని ఒక బెడ్రూం లో పడుకోబెట్టము తన దగ్గరే కోమలి నర్స్ ఉన్నారు అనురాగ్ గాడు ఇంకో బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు నేను మా బెడ్రూం లో కి వెళ్ళాను బట్టలు విప్పేసి బెద్శీట్ కప్పుకుని పడుకున్నాను కాసేపు ఆగక కోమలి వచ్చింది ఏంటి బాబు భోజనం చేయలేదు అని అంది వద్దు కోమలి ఆకలి గా లేదు తినబుద్ది అవ్వలేదు అన్నాను
అయ్యో అలా అంటే ఎలా తినాలి అని చెప్పి తానే కలుపుకుని వచ్చి నాకు తినిపించినీడ్ నాకు ఎందుకో ప్రసన్న తినిపించడం గుర్తొచ్చింది కళ్ళలో కనిల్లు అలా జారాయి కోమలి చూసి అవి తుడిచి ఏం కాదు బాబు గారు ప్రసన్నమ్మ గారు త్వరగానే కోలుకుంటారు అని నన్ను ఒడర్చింది అలా తినడం ఇపోగానే ఎందుకో బాగా నిద్ర ముంచుకొచ్చింది అలాగే నిద్రపోయాను కానీ ఏవేవో ఆలోచనల వల్ల త్వరగానే మెళుకువ వచ్చింది లేచి వెళ్ళి నీళ్ళు తాగి ఒక సారి ప్రసన్న రూమ్ లో కి వెళ్ళి చూశాను నా మైండ్ బ్లాక్ ఇపోయింది కోమలి ప్రసన్న మొహం మీద దిండు పెట్టి అదుముతుంది పక్కన ఉన్న అనురాగ్ గాడు ఉన్న కూడా ఏం అనలేదు నేను అప్పుడు అర్దం అయ్యింది ఇదంతా కోమలి నే చేస్తుందని నేను వెంటనే కోమలి ని వెళ్ళి కొత్తను వెంటనే ప్రసన్న మొహం మీద ఉన్న దిండు తీసేశాను అనురాగ్ గాడు నన్ను ఆపబోయాడు వాడిని కూడా గట్టిగా తన్నాను ఒకసారి ప్రసన్న పల్స్ చూశాను పల్స్ బాగుంది హమ్మయ్య అనుకున్న నర్స్ కోసం చూస్తే నెల మీద నిర్జీవంగా పది ఉంది నర్స్ తనని తట్టి లేపను కానీ లేవలేదు నాకు ఎందుకో మెలకువ వచ్చిందో తెలియదు గాని మంచిది అయ్యింది ఇన నాకు వెంటనే నిద్ర ఎందుకొచ్చిందో ఇప్పుడు అర్దం అయ్యినీడ్ నాకు నర్స్ కి మత్తు మందు ఇచ్చారు ఇద్దరు అసలు వీళ్ళు ఎందుకో ఈపని చేశారో అర్దం కావట్లేదు ప్రసన్న కి ఉన్న ఆస్తి వల్ల కావచ్చు ఇద్దరినీ ఒక తాడుతో కట్టి పదేశాను వెంటనే అనూష కి కాల్ చేసి వెంటనే రమ్మని అడిగాను అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ కి కూడా కాల్ చేశాను అనూష ఇతే ఒక 10 నిముషాలలో వచ్చేసింది సెక్యూరిటీ ఆఫీసర్ లో ఒక 20 నిముషాలకి వచ్చారు జరిగిందంతా చెప్పాను వాళ్ళకి నర్స్ ని ప్రసన్న ని హాస్పిటల్ కి తీస్కెళ్లారు కోమలి ని అనురాగ్ గాడిని అరెస్టు చేశారు ఇక నేను అనూష సోఫా లో కూర్చుని ఉన్నాం నాకు చాలా బాధ గా ఉంది అసలు మొదటి నుండి చూస్తే ఆ ఎటాక్ లు అన్నీ వీళ్ళు ఇద్దరే ప్లాన్ చేసారేమో అనిపిస్తుంది ఇన నన్ను చంపకుండా నిద్ర మాత్రలు మాత్రమే ఎందుకు ఇచ్చారు ప్రసన్న ని చంపాలనుకోవడం లో ఒక అర్దం ఉంది ఎంతో నాకు ఏం కావట్లేదు అని అనూష వాడిలో పడుకున్న ఇంకా చాలా మత్తు గా ఉంది అలానే నిద్రపోయాను పొద్దున లేచేసరికి అనూష అలానే సోఫా లో తల వెనక్కి అనిచ్చి నిద్రపోయిందినేను తన వాడిలో నుండి లేచి తనని బాగా పడుకోబెట్టను నేను త్వరగా రెడీ అయ్యి బయటికి వచ్చను అప్పుడే అనూష లేచి టిఫిన్ రెడీ చేసింది త్వరగా రెడీ అవ్వు ప్రసన్న దగ్గరికి వెళ్లొద్దమ్ అని అన్నాను సరే 10 నిముషాలు అని అంది ఎంతో అందంగా కనిపించిడ్ని అనూష అలా పని చేస్తుంటే నేను తన దగ్గరికి వెళ్ళి తన నడుము మీదుగా చేతులు పోనిచ్చి తన ని గట్టిగా హత్తుకుని తన మెడ మీద ముద్దు పెట్టాను అనూష అప్పుడు నా వైపు తిరిగింది నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పెదాల మీద ముద్దు పెట్టేశాను అలా తన పేదలని చీకి కొరికి 10 నిముషాలు ముద్దు పెట్టాను. ఏంటి నా కూతురు కి ఏం పెట్టవ ముద్దులు అన్నీ నాకే పెడుతున్నావ్ అని మళ్ళీ ఇంకో సారి ముద్దు పెట్టింది అలా ఒక పెద్ద లిప్కిస్స్ అయ్యాక ఇద్దరం విడిపోయమ్ అనూష రెడీ అయ్యి వచ్చింది ఇక ఇద్దరం కలిసి కార్ లో హాస్పిటల్ కి వెళ్ళాం దారిలో ఇన్స్పెక్టర్ కి కాల్ చేశాను తను కూడా హాస్పిటల్ కె వస్తున్నట్టు చెప్పాడు. అక్కడికి వెళ్ళాక సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఉన్నాడు ప్రసన్న కి ఆక్సిజన్ పెట్టి ఉంచారు నిన్నటి వరకు ఆక్సిజన్ ఏం పెట్టలేదు కదా డాక్టర్ ఏమన్నా సీరియస్ గా ఉందా ఇప్పుడు అని అడిగాను అదేం లేదండీ నిన్న దిండు మొహం మీద పెట్టడం వల్ల కాస్త ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒక రోజు ఆక్సిజన్ పెట్టం ఇంకో గంట లో తీసేస్తాం మీరు ఇంటికి తీస్కెల్లచూ ఆమె తో పాటు అడ్మిట్ అయిన నర్స్ కూడా బాగుంది నిద్రపోతుంది ఇద్దరినీ ఇంకో గంట లో డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్. ఇక సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడం మొదలు పెట్టాడు మీ కేస్ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశాం వారి గురించి ఎంక్వయిరీ చెయ్యమని ముంబై సెక్యూరిటీ ఆఫీసర్ కి మెస్సెజ్ చేశాం వాళ్ళని ఎంత కొట్టిన ఏం చెప్పట్లేదు మీరు అప్పుడప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని అన్నాడు నేను కూడా సరే అన్న సరే అని సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్లిపోయాడు ఇంతలో ఒక కాల్ వచ్చింది చూస్తే ఒక ముంబై కి చెందిన ఎంఎల్‌ఏ ఆ రోజు పార్టీ లో కలిశాడు అంతా వాడి పేరు నట్వర్లాల్ మీరు ఏం బాధ పడకండి ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ లకి గట్టిగా చెప్పాను ఇంకా ఎవరెవరు ఉన్నారు అని అందరికీ తగిన శిక్ష పడేలా చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నేను కూడ సరే అని అన్నాను కాసేపు ఆగక మోనికా కూడా వచ్చింది ఇక ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు వాళ్ళు అంబులన్స్ లో వస్తుంటే నేను మోనికా అనూష కార్ లో వస్తున్నాం ప్రసన్న ని మళ్ళీ రూమ్ లో పడుకోబెట్టక నర్స్ కి జాగ్రతలు చెప్పి నేను బయటికి వచ్చి సోఫా లో కూర్చున్నా అనూష మోనికా వెళ్ళి భోజనం చేశారు అందరం కలిసి తినేసక మోనికా ఆఫీసు కి వెళ్లాలని లేచింది ఉండచ్చు కదా నువ్వు అన్నాను తన చెయ్యి పట్టుకుని అయ్యో నా బంగారు మళ్ళీ వస్తా కదా అని ఆన్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయింది అనూష కూడా రెడీ అయ్యింది నువు కూడా వెళితే ఎలా నువ్వన్న ఉండొచ్చు కదా అని అన్నాను లీవ్స్ అన్నీ వాడేశాను ర అందుకే రాత్రి కి ఇక్కడికే వస్తాను కదా అని చెప్పి వెళ్లిపోయింది నేను ప్రసన్న రూమ్ లో కి వెళ్ళాను నర్స్ ఏదో మెడిసిన్ వేస్తుంది తరువాత బయటికి వెళ్లిపోయింది నేను తన పక్కన కూర్చుని తన చెయ్యి ని నా చేతిలోకి తీస్కోని తాననే చూస్తూ ఉన్నాను తన తో గడిపిన క్షణాలు కొల్లేజ్ లైఫ్ నుండి పెళ్లి అయ్యేవరకు అన్నీ కళ్ల ముందు కదిలాయి ఒక సారి తన తల నిమిరాను అలానే కాసేప అయ్యాక కుర్చీలోనే నిద్రపోయాను తన చెయ్యిని పట్టుకుని మళ్ళీ లేచేసరికి 6 అయ్యింది అప్పుడే అనూష మోనికా ప్రియా ముగ్గురు దిగారు ఇక ఇంట్లో సందడి మొదలు అయ్యింది నా రెండో పెళ్ళాం ప్రియా బాగా అందంగా పంజాబీ డ్రస్ వెస్స్కొని వచ్చింది ఎలా ఉందండి ప్రసన్న అక్కకి అని తన తల మీద నిమిరింది బాగానే ఉందని అన్నాను నేను.
26-08-2020, 06:56 PM
wow just wow, unexpected twist , still what happened
|
« Next Oldest | Next Newest »
|