27-07-2020, 12:32 AM
హాయ్ ! అందరికి
నేను ఇప్పటివరకు కథలని చదవడం వరకేచేస్తున్నాను,
కానీ నేను ఒక కథని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను
ఎందుకంటే ఈ స్టోరీ రైటర్ ని నేను కాదు ఒరిజినల్ రైటర్ పేరు నాకు తెలియదు కానీ ఆ స్టోరీ ని నేను పాత xossip
Site లో చదివి కలెక్ట్ చేశాను అదీ నా దగ్గర కొన్ని పార్ట్స్ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ స్టోరీ ని పోస్ట్ చేయాలి అంటే ముందుగా అడ్మిన్ పర్మిషన్ అండ్ పాఠకుల అభిప్రాయం తీసుకుందామని ఈ దారం స్టార్ట్ చేశాను
ఎవరికైనా ఆభ్యన్తరం ఉంటే చెప్పవచ్చు, మీ స్పందనను బట్టి స్టోరీ పోస్ట్ చేస్తా