Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
(24-02-2019, 10:36 PM)Nagma Lanja Wrote: Sarit garu malli adugutunnaduku kshaminchandi, Sunny gadi srugara yatra and Tarala Syye aatank series akkada undhi teliya cheyagalaru, nenu vetikanu kani kanaoadaledhu
https://xossipy.com/thread-4616-page-2.html
PDF'S OF XOSSIP తెలుగు STORIES
"క్షమించు" అనే పదం చాలా పెద్దది మిత్రమా.
మీకు దొరకలేదు , అందుకే అడుగుతున్నారు.
ఈ దారంలో ఉంది చూడగలరు.
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 688 in 306 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
(25-02-2019, 06:32 PM)sarit11 Wrote: సఖీ జెస్సికా
ఇవి నేను వ్రాయడం లేదు.
నాకు నచ్చిన వాటిని copy n paste చేస్తున్న.
ప్రస్తుతం review లు మ్మాత్రమే దొరికాయి. pdf లను తరువాత వెతుకుతాను.
ఎవరి దగ్గరైనా వీటి pdf లు ఉంటే ఇక్కడ పంచుకోవచ్చు.
సరిత్
నా దగ్గర కింది పుస్తకాలూ ఉన్నాయి విశ్వనాథ గారివి..
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
రాజు గారు
ఈ పుస్తకాలు అన్నీ మీ e-books కలెక్షన్ లో పెట్టగలరు.
•
Posts: 315
Threads: 1
Likes Received: 634 in 118 posts
Likes Given: 25
Joined: Jan 2019
Reputation:
55
సరిత్ గారు
రంగనాయకమ్మ గారి "స్వీట్ హోమ్" పుస్తకం పిడిఎఫ్ ఉంటే అందించామని మనవి....
•
Posts: 286
Threads: 0
Likes Received: 161 in 101 posts
Likes Given: 5,712
Joined: Jan 2019
Reputation:
6
రైటర్ గారి అనుభవం గావచ్చు ...........కాని జరిగెదే రాచాడు..చేదునిజం .కధ..బై గొపాల్
•
Posts: 567
Threads: 5
Likes Received: 70 in 64 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
•
Posts: 286
Threads: 0
Likes Received: 161 in 101 posts
Likes Given: 5,712
Joined: Jan 2019
Reputation:
6
నా కొరిక బై రాజుడన్...ఎక్కడుంది సరిత్ గారు....ఈ కధ.
•
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
రంతిదేవుడు
ప్రకృతిలో మమేకమైతే మనిషికి మనుగడ సాధ్యమవుతుంది. మనిషి తనదైన తత్వం మానవత్వానికి ఆపాదించే ప్రతీ తత్వం మనిషిని సృష్టిలో ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. ప్రకృతి స్వభావం ఇవ్వడం. ఇవ్వడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని నిరూపించింది ప్రకృతి. దానికి ఆధారమైన భూమిలో ఒక్క గింజవేస్తే చాలు. అది చెట్టయి ఎదుగుతుంది. చెట్టు ఎంతో ఇస్తుంది. ఇస్తూనే ఉంటుంది. ఇదే దానత్వం. దానత్వాన్ని మానవత్వానికి ఆపాదించుకున్న వారెందరో. మరెందరో ఈ ప్రకృతి సాక్షిగా చరిత్రకు అంకితమయ్యారు. అలాంటి వారిలో ప్రత్యేక స్థానాన్నీ, దానత్వానికి చిరునామానీ ఇస్తూనే, ఇవ్వడంలోని ఆనందాన్ని నిష్కామిగా అందుకున్న మహరాజు రంతిదేవుడు. దానత్వంతో మానవత్వాన్నే అధిగమించి మనిషి పుట్టుకకు కొత్త అర్థాన్ని చెప్పిన రంతిదేవుని గాథ అజరామరం.
- ప్రమద్వర
సంక్పతి పుత్రుడైన రంతిదేవుడు సత్యం, ధర్మం కొలువున్న రాజ్యానికి చక్రవర్తి. అపారమైన సంపద ఆ రాజ్యానికి ఆలవాలమైంది. రంతిదేవుడు అడిగినవారికి కాదనక దానం చేయడంలో అతనికి అతనే సాటి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలో అయినా తన దగ్గరకు వచ్చే వెసులుబాటు కల్పించాడు. దాంతో ప్రతీ చిన్న అవసరానికి రంతిదేవుని చేరేవారు ప్రజలు. వచ్చిన వారు ఏదడిగినా ఇస్తూనే చెరగని చిరునవ్వుతో జీవితం సాగించేవాడు రంతిదేవుడు. ఎంత ఇచ్చినా అతని సంపద తరగడం లేదు సరికదా పెరుగుతూనే ఉంది. రంతిదేవునికి గర్వం లేదు. తన సంపద పట్ల వ్యామోహం లేదు. ఇవ్వడం మాత్రమే తెలుసు. ఎవ్వరిదగ్గరనుంచీ ఏమీ తీసుకొని ఎరుగడు. రంతిదేవుని గుణాన్ని పరీక్షిద్దామని ఎందరో ప్రయత్నించారు. అతనిలోని దానత్వానికి అబ్బురపడి వెనుదిరిగేవారు. మంచిరాజుగా, మహాదాతగా పేరుగడించి ఇస్తూ ఉన్నాడు రంతిదేవుడు. కానీ అనుకోకుండా ప్రకృతి భీభత్సం కారణంగా దేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. రంతిదేవుని సంపదంతా తరిగిపోయింది. కరువులోనూ తన సంపదనంతా తాననుభవించక అడిగిన వారికి అడిగినంత దానం చేసేశాడు.
రంతిదేవుడు ఎంత పేదవాడైపోయాడంటే దాదాపు 48 రోజులు కుటుంబంతో సహా ఆహారం లేకుండా గడపాల్సినంత. అయినా రంతిదేవునిలో అసహనం చోటుచేసుకోలేదు. 49వ రోజు తన మంత్రివర్గంలోని వారు ఒకరు మధురమైన పాయసం, నీళ్ళు తీసుకొచ్చి రంతిదేవునికి అందించాడు. రంతిదేవుడు సపరివారంగా దానిని భుజిద్దామని కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఆకలితో ఉన్న బ్రాహ్మణుడొకడు అతిథిగా వచ్చాడు. అతను ఆకలి - అన్నం అంటూ ప్రాధేయపడతాడు. అతిథిని దైవంగా భావించే సంస్కారం, ప్రతీ ఒక్కరిలో దైవాన్ని చూసే తత్వం గల రంతిదేవుడు ఉన్నదానిలో సగం అతనికి భోజనంగా ఇచ్చేస్తాడు. అతను తృప్తిగా తిని వెళ్ళిపోతాడు. మిగతాది కుటుంబమంతా తిందామని కూర్చునేంతలో ఆకలితో ఉన్న మరో వ్యక్తి ఆకలి - అన్నం తింటూ వస్తాడు. మిగిలిన సగంలో సగాన్ని అతనికి భోజనంగా పెట్టేస్తాడు రంతిదేవుడు.
అతనూ తృప్తిగా తిని వెళ్ళిపోతాడు. మిగిలిన దానిని తిందామని అనుకుంటారు రంతిదేవుని కుటుంబీకులు. అప్పుడు మరొకడు వచ్చి ఆకలి - అన్నం అంటాడు. వచ్చిన అతిథికి మిగిలిన ఆ కాస్తా వడ్డించేస్తాడు రంతిదేవుడు. అతను తృప్తిగా తిని వెళ్ళిపోతాడు. ఇక నీరు మాత్రమే మిగిలింది. దాన్నైనా తాగి దాహం తీర్చుకుందామని అనుకుంటారు. కానీ అంతలో చండాలుడు ఒకడు వచ్చి ఆకలి దాహం అంటూ ఆర్తనాదం చేస్తాడు. రంతిదేవుడు అతనితో ఆహారం ఏమీ లేదు, తాగడానికి మధురమైన కాసిన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయని ఇచ్చేస్తాడు. అతను వాటినే తృప్తిగా తాగి వెళ్ళిపోతాడు. ఇవ్వడంలోనే తృప్తి ఉందని భావించే రంతిదేవుని ఆనందానికి అవధుల్లేవు. అంతటి దురవస్థలోనూ అతను కోరుకున్నదేమిటంటే నాకు సంపదలు అవసరం లేదు. నేను దైవాన్ని మోక్షం కూడా కోరను. నేను కోరుకునేది ఒక్కటే. ప్రపంచంలోని అన్ని ప్రాణుల దుఃఖం నన్ను చేరి, అన్ని ప్రాణులూ సుఖంగా ఉండాలి అని.
అతిథులుగా వచ్చింది దేవతలే. వారు రంతిదేవుని ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే కోరికలను జయించిన రంతిదేవుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. రంతిదేవుడు తనను తాను జయించాడు. ఆశలనూ జయించాడు.రంతిదేవుడు ఒకసారి యజ్ఞం చేయాలని సంకల్పిస్తాడు. ఆ యజ్ఞబలికి గోవులను తరలిస్తారు సేవకులు. వాటిని బలిచేయడం రంతిదేవునికి నచ్చలేదు. యజ్ఞంలో భాగంగా చేసే క్రతువే అయినా గోవుల్లో ఏ ఒక్కటైనా తన మనసును తనవారి గురించి మరలిస్తే యజ్ఞం ఆపేస్తానని నిర్ణయించుకుంటాడు. రంతిదేవునికి పశుపక్ష్యాదుల భాష తెలుసు. ఇంతలో ఒక తల్లి ఆవు తన దూడ కోసం పరితపిస్తూ యజ్ఞంలో తాను బలైపోతే తన దూడ గతి ఏమవుతుందని అనుకుంటుంది. వెంటనే యజ్ఞాన్ని ఆపేసి ఆవులన్నింటినీ పంపించేస్తాడు. చీమకైనా కీడు చేయని ఇంతటి సున్నితత్వం లోకంలో ఇంకెక్కడైనా కనిపిస్తుందా? రంతిదేవునిలో తప్ప.రంతిదేవుడు తన గుణంతో, తన దానత్వంతో దైవత్వం దరిచేరాడు. మానవత్వానికి అతీతుడైనాడు. దైవత్వాన్ని దాటిపోయాడు. ఈర్ష్యాద్వేషాలను అధిగమించాడు. మానవచరితకే మణిరత్నమై విరాజిల్లాడు.
Posts: 37
Threads: 0
Likes Received: 33 in 16 posts
Likes Given: 1
Joined: Feb 2019
Reputation:
1
(11-11-2018, 04:46 AM)sarit11 Wrote: reserved1
Plz send రసిక స్నేహితులు..storie
•
Posts: 14
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 40
Joined: Feb 2019
Reputation:
0
Sarita garu meku oka request
'''Shot film" story pdf cheyagalara? Please
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
(02-03-2019, 09:59 PM)Surekha256 Wrote: Sarita garu meku oka request
'''Shot film" story pdf cheyagalara? Please
షార్ట్ ఫిల్మ్ (మా అమ్మ తో)
https://www.mediafire.com/file/agrradzz2...9.pdf/file
•
Posts: 12,864
Threads: 14
Likes Received: 59,911 in 11,550 posts
Likes Given: 17,345
Joined: Nov 2018
Reputation:
1,194
మనిషిలో మంచి, చెడు అని విడదీసి
రెండు కుప్పలుగా పోసి వుండవు.
అవసరాన్ని బట్టి మంచి,
అవకాశాన్ని బట్టి చెడు
బయటకు వస్తాయి - పెళ్లి పుస్తకం నుండి
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 688 in 306 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
22
(26-02-2019, 12:11 PM)sarit11 Wrote: రాజు గారు
ఈ పుస్తకాలు అన్నీ మీ e-books కలెక్షన్ లో పెట్టగలరు.
Sure
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 6,640
Threads: 316
Likes Received: 10,331 in 3,957 posts
Likes Given: 36
Joined: Jan 2019
Reputation:
655
05-03-2019, 08:26 AM
(This post was last modified: 05-03-2019, 08:27 AM by Milf rider. Edited 1 time in total. Edited 1 time in total.)
అమ్మను ఇద్దరు కుమారులు కలిసి seduce చేసి sex కి దించుతారు ,ముందు చిన్నోడు గోకుతాడు పెద్దోడు ofice పని మీద వెళ్ళినపుడు కానీ పని అవదు...చిన్నోడు అలుగుతాడు...పెద్దోడు వచ్చాక injure అయినట్లు నటించి ఇద్దరు కలిసి షెడ్యూస్ చేసి దెంగుతారు..... తర్వాత ఇద్దరు ప్లాన్ చేసి చేసారని తెలుస్తుంది.....పెద్దోనికి తెలిసే & ఇద్దరు కలిసే ట్రాప్ చేసారని తేలిపోతోంది అనంతరం "*
ఎవరితో అయిన ఈ స్టోరీ ఉన్న లేదా పేరు తెలిసిన చెప్పండి pls..
అచ్చు తప్పు అనుకున్న కానీ అది కాదు అని తెలిసింది సరిత్ అన్న స్టోరీ పోస్ట్ చేశాక...
Help me friends...
•
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
(04-03-2019, 07:06 AM)stories1968 Wrote: మనిషిలో మంచి, చెడు అని విడదీసి
రెండు కుప్పలుగా పోసి వుండవు.
అవసరాన్ని బట్టి మంచి,
అవకాశాన్ని బట్టి చెడు
బయటకు వస్తాయి - పెళ్లి పుస్తకం నుండి బొమ్మల బ్రహ్మ గారు
బొమ్మలేకుండా మంచి కొటేషన్ పెట్టారు.
•
Posts: 286
Threads: 0
Likes Received: 161 in 101 posts
Likes Given: 5,712
Joined: Jan 2019
Reputation:
6
05-03-2019, 08:41 PM
నా కొరిక కధ రాజు డన్ గారిది..ఇవ్వగలరని మనవి...
•
Posts: 12,864
Threads: 14
Likes Received: 59,911 in 11,550 posts
Likes Given: 17,345
Joined: Nov 2018
Reputation:
1,194
•
Posts: 12,864
Threads: 14
Likes Received: 59,911 in 11,550 posts
Likes Given: 17,345
Joined: Nov 2018
Reputation:
1,194
జవాన్ల కుటుంబాలకు 110 కోట్లు విరాళం ఇస్తానన్న ముర్తాజా అలీ మాటల్లో నిజమెంత: Fact Check
•
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…
~ కల్లూరి భాస్కరం
చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా (Guy de Maupassant ). చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం. నా దగ్గర ఉన్న మపాసా కథల పెద్ద సంపుటాలు రెండింటిలో ఆ కథ కోసం వెతికాను. ఆ పేరుతో ఏ కథా కనిపించలేదు. ఇంటర్నెట్ లో గాలించాను. అందులోనూ కనిపించలేదు. నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలనూ శోధిస్తే ఆ కథ ఉన్న సంపుటం దొరుకుంతుందేమో తెలియదు. ఇంతకీ ఆ కథ ఆయన రాసిందా, ఇంకొకళ్లు రాసిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయినా, ప్రస్తుత సందర్భానికి సరిపోయేమేరకు అందులోని ఇతివృత్తం గుర్తుంది కనుక ఆ వెతుకులాటను, అనుమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…
•
Posts: 14,502
Threads: 275
Likes Received: 19,766 in 10,067 posts
Likes Given: 2,070
Joined: Nov 2018
Reputation:
410
బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.
పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.
ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.
అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.
ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!
ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.
•
|