Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అరకు లో
నీవు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ తో కథను సూపర్ గా వ్రాస్తున్నావు బ్రదర్
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
హాయ్ విక్కీ

స్టోరీ బాగుంది బట్ scene to scene లింక్ మిస్ అవుతుంది అనిపిస్తుంది అండ్ స్టోరీ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనిపిస్తుంది
Like Reply
(01-03-2019, 07:04 PM)twinciteeguy Wrote: super twist

Still there is a lot more to come
Like Reply
(01-03-2019, 07:09 PM)GURUNAMDHA Wrote: నీవు సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ తో కథను సూపర్ గా వ్రాస్తున్నావు బ్రదర్

థాంక్ యు బ్రో
Like Reply
(01-03-2019, 07:12 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ

స్టోరీ బాగుంది బట్ scene to scene లింక్ మిస్  అవుతుంది అనిపిస్తుంది అండ్ స్టోరీ కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనిపిస్తుంది

సరే బ్రో జాగ్రత్తలు తీసుకుంటా
Like Reply
విక్కీ భయ్యా... కథ అద్భుతంగా వెళుతుంది... కామాలు ఫుల్ స్టాప్ లు పెట్టు సెంటెన్స్ కి సెంటెన్స్ కి మధ్యలో
-- కూల్ సత్తి 
Like Reply
Nice update
Like Reply
Bhayya. Ee twist enti madhyalo.
Like Reply
(01-03-2019, 07:51 PM)coolsatti Wrote: విక్కీ భయ్యా... కథ అద్భుతంగా వెళుతుంది... కామాలు ఫుల్ స్టాప్ లు పెట్టు సెంటెన్స్ కి సెంటెన్స్ కి మధ్యలో

పెడుతున్న కదా భయ్యా సరే  అలాగే చేద్దాం
Like Reply
(01-03-2019, 08:09 PM)saleem8026 Wrote: Nice update

Thank you bro
Like Reply
(01-03-2019, 09:39 PM)Bubbly Wrote: Bhayya. Ee twist enti madhyalo.

జీవితం అనేది నాటక రంగం అందులో మనం పాత్ర దారులం అలాగే నా కథ కూడా నా వేళ్లు అంచులో ఉంటుంది
Like Reply
Video 
ఆ పాద ముద్ర చూసిన వెంటనే వెంకట రాయుడు మొహం అంతా చెమటలు పట్టాయి అంతే కాకుండా షర్మిల కూడా తన చీర కొంగు తో మోహని తుడుచుకుంటుది, ఇది అంత గమనిస్తునే ఉన్నాడు విక్కి ఆ తర్వాత వినీత, విక్కి ఇద్దరు కిందకు వెళ్లి ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో తెలుసుకోవడానికి వెళ్లారు కానీ ఆ అడుగు తరువాత ఎక్కడ పడిందో చూస్తే ఇంకో 10 అడుగుల దూరం పడింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో అడుగు కూడా అలాగే కనిపించింది కానీ తరువాత మాయం అయింది వాళ్ల ఇద్దరికి అసలు ఏమీ అర్థం కాలేదు అలాగే నడుచుకుంటు ముందు కు వెళ్లారు అక్కడ వాళ్ళకి ఏమీ దొరకలేదు ఇంతలో ఏదో జీప్ సౌండ్ వినిపిస్తే అట్టు వైపు చూశారు కానీ అంతలోనే ప్రమోద్ తన అమ్మ నాన్న తో సెక్యూరిటీ అధికారి లతో అక్కడికి చేరుకున్నారు ప్రమోద్ మొహం లో ఏమి కంగారు భయం విక్కి కీ కనిపించలేదు. 


అప్పుడే ACP శ్రీధర్ వచ్చి ప్రమోద్ నాన్న తో "సార్ మనం అనుకున్నటే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేసినా ప్రయోజనం లేదు అనిపిస్తుంది కాబట్టి ఎంక్వయిరీ అంతా టైమ్ waste మీరు ఒక మాట చెప్తే కేసు ముసేస్తాం" అన్నాడు, దాంతో విక్కి కీ ఒక సారిగా కోపం కట్టలు తెంచ్చుకుంది "మీ పని మీరు చేయకుండా టైమ్ waste అని ఎలా చెప్తున్నారు అసలు ఇంత జరిగాక కూడా మీరు situation లో seriousness చూపించడం లేదు "అని ఒక సారిగా గట్టిగా అరిచాడు. అంతా విన్న శ్రీధర్" హలో బ్రదర్ నీకు అసలు ఏమీ జరిగిందో ఐడియా లేదు ఒక రాక్షసుడు నీ ఫ్రెండ్ నీ ఎత్తుకు పోయాడు" అని చెప్పాడు శ్రీధర్ చెప్పింది విని విక్కి కీ మళ్లీ మండింది" ఈ రోజులో రాక్షసులు ఏంటి డ్యుటీ చేయడం చాత్తా కాక చందమామ కథలు చెప్తున్నావ్" అని శ్రీధర్ షర్ట్ పట్టుకున్నాడు. 

దాంతో డ్యుటీ లో ఉన్న ఆఫీసర్ షర్ట్ పట్టుకున్నాడు అన్న కారణం తో సెక్యూరిటీ అధికారి లు విక్కి నీ అరెస్ట్ చేయబోయారు కానీ వెంకట రాయుడు సైగ చేసే సరికి అందరూ విక్కి నీ వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు వెంకట రాయుడు విక్కి దగ్గరికి వచ్చి "వాడు చెప్పింది నిజమే నీ ఫ్రెండ్ నీ తీసుకోని వెళ్లింది ఒక రాక్షసుడు ఇది మా వంశం కీ ఉన్న శాపం మా ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరిగినా వాడు ఆ పెళ్లి కూతురు నీ ఎత్తుకు పోతాడు" అని చెప్పాడు

అంతా విన్న తర్వాత విక్కి పగల బడి నవ్వుతూన్నాడు "మొత్తం ఈ ఊరిలో అందరికీ పిచ్చి ముదిరిపోయింది రా ఇంకోది సేపు ఇక్కడే ఉంటే నాకూ పిచ్చి ఎక్కుతుంది రా బాబు "అని కోపంగా పాలెస్ వైపు వెళ్లాడు, వెళుతున్న విక్కి వైపు చూసి వెంకట రాయుడు తన సెక్యూరిటీ వాడిని పిలిచి "వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు" అని చెప్పాడు విక్కి పాలెస్ కి వెళ్ళి సరాసరి పూజా రూమ్ లోకి వెళ్లాడు ఏదైనా clue దొరుకుతుంది అన్న అనుమానం తో, రూమ్ అంతా వెతికిన విక్కి కీ ఏమీ దొరకలేదు కోపం లో పక్కనే ఉన్న అల్మారా నీ ఒక్కటి కొట్టాడు అంతే దాని పైన ఉన్న ఒక సూట్కేస్ కింద పడింది దాంట్లో నుంచి కొని ఫొటోలు కింద పడ్డాయి అవి పూజా తను కాలేజీ లో దిగిన ఫొటోలు అవి అని తీసి చూస్తూ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.


అలా ఫోటోలు ఒక దాని తర్వాత ఒకటి చూస్తుంటే విక్కి కీ ఒక ఫోటో కనిపించింది అందులో పూజా ఒక అబ్బాయి తో lip to lip కిస్ పెట్టుకుంది అంతే కాకుండా అలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి ఇంకో ఫోటోలో ప్రమోద్, పూజా, ఆ అబ్బాయి ముగ్గురు ఉన్నారు అంతే కాకుండా పూజా ఆ అబ్బాయి ఆ ఫోటో లో engagement రింగ్ మార్చుకున్నారు, అంతే కాకుండా ఆ సూట్కేస్ లో సగం కాలిపోయిన డైరీ దొరికింది అది తెరిచి చూస్తే "అజయ్ i love you and I really miss you నేను చేసేది తప్పే కానీ తప్పడం లేదు నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు నను క్షమించు" అని రాసింది పూజా దాంతో ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు అజయ్ అని విక్కి కీ అర్థం అయింది.

అంతే దొరికిన సాక్ష్యం తో బయటకు వచ్చాడు విక్కి అలా తన రూమ్ వైపు వెళుతున్న విక్కి నీ సెక్యూరిటీ వాళ్లు ఆపి "సార్ ఇంక నుంచి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి మీరు ఇప్పుడే ఈ పాలెస్ వదిలి వెళ్లిపోవాలి అని మేడమ్ చెప్పారు" అని విక్కి luggage అతని చేతికి ఇచ్చి బయటకు పంపారు, బయటకి వచ్చిన తర్వాత విక్కి ప్రమోద్ రూమ్ వైపు చూశాడు తార ప్రమోద్ ఇద్దరు ఒకరి కౌగిలి లో ఒక్కరూ అతుకుపొయి ముద్దుల సమరం చేస్తున్నారు 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update
Like Reply
చాలా బాగుంది  బ్రదర్
Like Reply
Ohhooo. Incest add chesara. Continue waiting for your next update
Like Reply
అప్డేట్ చాలా బాగుంది విక్కీ భయ్యా... కీప్ రాకింగ్ విత్ సస్పెన్స్
-- కూల్ సత్తి 
Like Reply
(02-03-2019, 01:35 PM)Sivakrishna Wrote: చాలా బాగుంది  బ్రదర్

థాంక్ యు బ్రో
Like Reply
(02-03-2019, 01:27 PM)saleem8026 Wrote: Nice update

Thank you bhaya
Like Reply
(02-03-2019, 02:03 PM)Bubbly Wrote: Ohhooo. Incest add chesara. Continue waiting for your next update

Incest ekkada add chesa bro thara prakash chelli pramod chelli kadu
Like Reply
(02-03-2019, 02:37 PM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది విక్కీ భయ్యా... కీప్ రాకింగ్ విత్ సస్పెన్స్

Sure సత్తి భయ్యా
Like Reply




Users browsing this thread: