01-12-2018, 09:54 AM
Dhairyamga eesite lo palgontaru, kathalu rastaru kaani chat cheyalante bayapadutaru. Ante evariki ghuts levu ani kadha arthamu.
Ghuts everiki leva?
|
01-12-2018, 09:54 AM
Dhairyamga eesite lo palgontaru, kathalu rastaru kaani chat cheyalante bayapadutaru. Ante evariki ghuts levu ani kadha arthamu.
01-12-2018, 10:44 AM
దమ్ములు లేవనే అనుకుని తృప్తిచెందవచ్చును.
చాలెంజిగా తీసుకుని ప్రతిస్పందించడం కుదరకపోవచ్చును. సమయం చాలా విలువైనది మిత్రమా. కాస్త సేదదీర్చుకునే ప్రయత్నమే చేయగలం. మనోరంజనం & కాలక్షేపాలే జీవితం కాదు. "సీనియర్ సిటిజన్ ని" అని అన్నారు. ఈ సైటు ని ఒక కుటుంబంగా భావిస్తే అందులో ఒక పెద్దగా వ్యవహరించే బాధ్యత ఉంటుంది. ఇదివరలో భౌతికంగా, మానసికంగానూ పొందిన అనుభూతి సరిపోవడం లేదా ? మీ కుటుంబంలో, చుట్టుపక్కల సమాజంలోని వ్యక్తుల జీవితాలని చూడండి. దయచేసి వారికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తూ ఉండగలరని మనవి.
01-12-2018, 02:02 PM
(01-12-2018, 10:44 AM)~rp Wrote: దమ్ములు లేవనే అనుకుని తృప్తిచెందవచ్చును. Hi ~rp, Thanks for the suggestion, vayasulo peddavallaku bayapadi, sampadinchalani korikato edo jeevithamu twara twara ga gadachipoyindi. Ippudu teerigga a anubhaviddhamu ante, illalu sahakarinchadamuledu. Ippudu kaneesam matladaniki kooda lady friend ledu. Tagged site lo. Friends. Ayyaru kaani Andaru dabbu koraku friendship chesinavare kaani real friends evaru Leru.
01-12-2018, 08:10 PM
(01-12-2018, 02:02 PM)thisyarakshita Wrote: Hi ~rp, thisyarakshita గారు అక్షర సత్యాలు (జీవిత సత్యాలు) , జీవితం చాలా త్వరగా అయిపోయింది అనిపిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లు మనం చదువుకునేటప్పుడు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అఫ్కోర్స్ అప్పట్లో ఒక రెండు మూడు కహానీలు నడిపినవారికి ప్రత్యేకం . ఖచ్చితంగా మరో రెండు ఖాతాలు తెరిచిఉండేవాళ్లు. అప్పుడు ఏమి చేయనివారు , అవి అప్పుడు ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదేమో వారికి. ఒకప్పుడు బ్లూ ఫిల్మ్ చూడాలి అంటే అదొక పెద్ద ప్రహసనం. ఇప్పుడు అరచేతిలో అప్పుడంటే అప్పుడు , ఎక్కడంటే అక్కడ చూడవచ్చు. ఇక ఇల్లాలు సహకరించడం లేదు అంటే పిల్లలు , వారిపిల్లలు ఉంటే వారికి తిరికే దొరకదు. ఇక అలాంటప్పుడు ఇలాంటి ఫోరంలు కొంత కాలక్షేపం. ముచ్చట్లైనా ఏదైనా రెండువైపులా ఉంటేనే బాగుంటుంది. చాలా దారాలు తెరిచారు , చూశాను . మంచివిషయాలు చెప్పారు. అలాగే మీ తీరని కోరికలను ఒక కథరూపంలో కూడా తీసుకు రావచ్చు , లేదా కొన్ని కథలను చదివినప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, అలా ఏవైనా ఉంటే అదైనా వరాయ వచ్చు. ఈ కుటుంబం లో చాలా మాట్లాడుకోవచ్చు. అందరికీ అన్ని విషయాలపై ఉత్సాహం ఉండకపోవచ్చు. తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు. కానివ్వండి. సరిత్.
01-12-2018, 09:52 PM
(This post was last modified: 01-12-2018, 09:56 PM by pastispresent.)
(01-12-2018, 09:54 AM)thisyarakshita Wrote: Dhairyamga eesite lo palgontaru, kathalu rastaru kaani chat cheyalante bayapadutaru. Ante evariki ghuts levu ani kadha arthamu. @thisyarakshita garu, కథ రాసి (అలాగే వీలైతే ఒక సోషల్ మెసేజ్ కూడా ఇచ్చి), ఆ కథ రాసిన వారు ఆనందం చెందాక, అది పది మందితో పంచుకుంటారు. చదివిన వారి ఆనందం వ్యూస్ అండ్ కామెంట్స్ రూపంలో కనిపిస్తాయి. ఇలాంటి ఫోరమ్ కి వచ్చి కథలు రాస్తే మాకు డబ్బులు కానీ బహుమానాలు కానీ రావు. ఐన సరే మేము వచ్చి కథలు రాస్తాము, ఎందుకంటే ఒక పది మంది సంతోషపడితే కథ రాసిన వారికి మంచి ఆనందం కలుగుతుంది. దీంట్లో కేవలం ఆనందం, సంతోషం మాత్రమే కానీ ఎటువంటి ఇతుర కోణం లేదు.
Images/gifs are from internet & any objection, will remove them.
05-12-2018, 08:30 PM
Hi Sarit and pastispresent,
Mee mee suggestions bagunnavi, katha Telugu lo kani English lo kaani rayalenu, good night |
« Next Oldest | Next Newest »
|