Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
4th March 2016
lotuseater
గాలివాటం
అద్భుతః!
మహాద్భుతః!!
ఈ కథ చూసిన ఆనందం ఎలాంటిదో మాటల్లో చెప్పలేకున్నాను.
ఈ కథే రెండుమూడు ఎడిటెడ్ వెర్షన్స్ లో చాలామార్లు రమణిలో ప్రింటయ్యింది. అలాంటిదే ఓ వెర్షన్లో కాంచన పేరేంటో గుర్తు లేదుగానీ, పార్వతి పేరు శేషాంబగా మారినట్టు లీలగా గుర్తు.
అసలు వెర్షన్ మాత్రం ఇదే! సందేహం లేదు. ఆ ఒరిజినాల్టీని బట్టే చెప్పొచ్చు.
వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఆఫ్ ఎన్నెస్ కుసుమ.
సిరిపురపుగారూ! మీకు ధన్యవాదాలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు.
వికటకవిగారు చెప్పినట్టు గుర్రమెక్కించేశారు.
ఎన్నెస్ కుసుమ పేరులో 'ఎన్నెస్' అనే ఇనీషియల్స్ నాచర్ల సూర్యనారాయణ అనే పేరు సూచించడం లేదూ?
వెయ్యి నమస్కారాలు.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
6th March 2016
lotuseater
నాచర్ల సూర్యనారాయణ మొదటి సీరియల్ ఏదో ఇదమిద్దంగా నాకు తెలీదు. కానీ, నాచర్ల గారు ‘కోలాటం’ కంటే ముందు ‘బరితెగించిన భామ’ అనే అద్భుతమైన సీరియల్ రాశారు.
కథ ఏ పేరుతో రాసినా సీరియల్స్ ‘నాచర్ల సూర్యనారాయణ’ అనే పేరుతోనే రాసేవారు. ‘ఎన్నెస్ కుసుమ’ పేరుతో ఏదైనా సీరియల్ వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. ‘బరితెగించిన భామ’ సీరియల్ ఎంచేతనో పుస్తకరూపంలో రాలేదు.
‘బరితెగించిన భామ’ సీరియల్ మీ దగ్గరుందా సిరిపురపు గారూ? ఉందనే భావిస్తాను. ‘రమణి’లో వచ్చిందో ‘రాధిక’లో వచ్చిందో ఇప్పుడు నాకు గుర్తు లేదు. ఉంటే మాతో పంచుకోరూ?
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
" బలరాం చూపులు మా ఇద్దరి బోసి మొలలమీదా ఒకేసారి పడ్డాయి
బాగా లావుగా నిక్కి నిలబడున్న మాధవరావు యొక్క పురుషాకృతినీ చిన్న చిన్న వెంట్రుకలతో అరచేయ్యంతమేర బిళ్ళలా నా వుపస్థునీ, నా తొడల్నీ చూస్తూ బలరాం అదోలా నవ్వాడు "
తెలుగులో స్టెప్ సన్, స్టెప్ డాటర్ లతో వ్యవహారం ఫై వచ్చిన అతి కొద్ది ఎరోటిక్ కధల్లో ఒకటి
" పతివ్రత "
use below link - ↓ - grfkdv741ku8
or
Pativrata.PDF - 2 MB
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
6th March 2016
lotuseater
పతివ్రత
కత్తిలాంటి కథ అందించారు సిరిపురపువారు.
గుండెల్లోకి దూసుకుపోయే అనితరసాధ్యమైన శైలి. పైకి ఎంతో సింపుల్ గా వున్నట్టనిపిస్తుంది. కానీ, బాగా చెయ్యి తిరిగిన రచయితలు కూడా ఇలా రాయాలంటే తల్లకిందులవుతారు.
‘రమణి’లో ఈ శైలి కథలు చాలా వచ్చాయి. శైలిని బట్టి అవన్నీ రకరకాల పేర్లతో ఒకే రచయిత రాసి వుండొచ్చుననిపించక మానదు.
ఇంగ్లీషులో ఒకే పేరుతో వేర్వేరు రచయితలు రాసిన కథలు ఎన్నో వున్నాయి. ఒక రచయిత పేరు పాపులర్ అయితే, అనేకమంది రచయితలతో పబ్లిషర్స్ అదే పేరు ఉపయోగించి రాయించేవారు. అలాంటి రచయితల్ని బ్రాండెడ్ రైటర్స్ అని కాబోలు అనేవారు.
తెలుగులో అలా కాదు. విజయబాపినీడుగారు ‘రమణి’ పత్రిక నడుపుతూ వుండిన కాలంలో సత్తాగల రచయితలచేత అందులో కథలు రాయించారు. రచయితకు పారితోషికం కచ్చితంగా ముట్టేది. రచయిత సంతోషంతో ఒకటికి పది కథలు రాసిచ్చేవాడు. అన్ని కథలకూ పారితోషికం విజయబాపినీడుగారు అప్పటికప్పుడే ఇచ్చేసేవారంటారు. ఆ కథలన్నింటికీ రచయితలుగా వేర్వేరు పేర్లు పెట్టేవారు. తెలుగు ఎరోటికాలో అది గోల్డెన్ ఎరా.
ఆ యుగంతో గాఢమైన పరిచయం గల మిత్రులు చెప్పేదేమంటే ఈ శైలిలో వచ్చిన కత్తిలాంటి కథలన్నీ విజయబాపినీడుగారే రాసేవారు. విజయబాపినీడుగారి ముద్ర వుండే శైలి ఇదేనంటారు.
సిరిపురపువారన్నట్టు తెలుగులో వచ్చిన అరుదైన కథ ఇది. ఇన్సెస్టు కథ రాయడం ఆ రోజుల్లో గొప్ప సాహసం.
కొద్ది సంచికలే వచ్చిన ఇంటర్నెట్ పత్రిక ‘రాధికారమణి’లో కామరావుగారు ‘క్రొత్త జీవితం’ పేరుతో ఇదే కథ చిన్న సీరియల్ గా అందించారు. అయితే 'కొత్త జీవితం'లో ముందరి భాగం కొంత మిస్సయింది. అది ఇందులో వుంది. ఇదే ఒరిజినల్ వెర్షన్.
హేట్సాఫ్ టు యూ సిరిపురపు గారూ.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
THANKS LOTUSEATER GARU
అందరికీ నమస్సుమాంజలి. మిమ్మల్ని చాలా మిస్స్ అవుతున్నందుకు చాలా విచారంగా ఉంది. వర్క్ ప్రెషర్ మరియు సమయా భావం కారణాలు. ఇవి ఎప్పుడూ చెప్పే కారణాలే అనుకోకండి. ఈ మధ్య కాలంలో వొక వారం రోజులు ఈ దారాన్ని తెరవలేదు. ఈ రోజు తెరిచి జూస్తే ఈ మధ్య కాలంలో లేనంతగా అభిప్రాయాలు వెలువడ్డాయి. దీనికంతకూ ముఖ్య కారకులు లోటస్ ఈటర్. ఇంత కాలం ఎక్కడున్నారండీ. మీ దగ్గర కూడా చాలా విషయం ఉన్నట్టు అనిపిస్తుంది. విషయం ఉండీ అందరితో పంచుకోవడంలో ఉన్న ఆనందం వేరు. మీ పోస్టింగ్స్ చూసి చాలా ఆనందించాను. ఈ దారాన్ని కాపాడుతున్న సిరిపురపు గారికి , సరిత్ గారికి కరొక్క సారి క్రుతఙ్ తలు. నాకు సమయం దొరికినప్పుడల్లా మీతో తప్పక పంచుకుంటాను. ఈ మధ్య కాలంలో నాచర్ల వారి గురించి, ఎన్ ఎస్ కుసుమ గారి గురించి ప్రస్థావన ఎక్కువగా రావడం గమనించే ఉంటారు. శ్రుంగార సాహిత్యంలో వారిద్దరిది వొక ప్రత్యేక వొరవడి. వారు శ్రుంగార రచయితల లిస్ట్ లో మొదటి పేజీలో అగ్ర స్థానం. వారి కోవలోకి వచ్చే మరో రచయిత్రి నిషా దేవి. వీరి గురించిన విశేషం వెంటనే తర్వాతి పోస్ట్ లో.
మీ ప్రసాద్
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
విశాలి - నిశా దేవి
use below link - ↓ - 0f6db5t0kblb
or
Nishadevi.PDF - 6 MB
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
8th March 2016
lotuseater
వెల్ కం బ్యాక్ ప్రసాద్ గారూ!
వాటె ప్లెజెంట్ సర్ప్రయిజ్!!
మా కోరిక మన్నించి మళ్ళీ దర్శనం యిచ్చినందుకు కృతజ్ఞతలు.
ప్రసాద్ గారు వట్టి చేతుల్తో రాలేదు. వస్తూ వస్తూ ‘విశాలి’ పత్రిక పట్టుకొచ్చారు.
నాచర్లగారి కథలు ప్రచురింపబడ్డ చివరి పత్రిక యిదే నాకు తెలిసి.
నాచర్లగారి సీరియల్ ‘మెరక భూములు’ ఇందులో వరసగా వచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ నాచర్లగారు ఏ పత్రికలోనూ సీరియల్ రాయలేదు. అసలు అలాంటి సీరియల్ రాయడానికి వీలైన పత్రిక మరేదీ రాలేదు. తెలుగులో శృంగారకథల స్వర్ణయుగం ‘విశాలి’ పత్రికతో అంతరించింది. ఆ తర్వాత ‘చిత్ర’, ‘మాధురి’ వంటి పత్రికలు వచ్చాయిగానీ అవేవీ మునుపటి వైభవం తిరిగి తేలేకపోయాయి. నాచర్ల గారు రాయడం మానుకున్నాక ఈ కథలు ఆదరించే సీరియస్ పాఠకులు తగ్గిపోయారు. ‘రసికరమణీయం’ దారం ప్రారంభించి ప్రసాద్ గారు ఆనాటి స్వర్ణయుగాన్ని మళ్ళీ మాముందుంచారు.
ఈ ‘విశాలి’ సంచికలో ‘నిషాదేవి’ ఇకలేరు అనే వార్త వచ్చింది. అయితే ఆ వార్త అప్పట్లో మేం నమ్మలేకపోయాం.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డార్క్ ఎరోటికా - అంటే, హర్రర్ కలిపిన శృంగార కథలు ‘నిషాదేవి’గారు అప్పట్లోనే ఎన్నో రాశారు. ఆ రకమైన కథల్లో ‘నిషాదేవి’గారిది అందె వేసిన చెయ్యి.
లోగడ ప్రసాద్ గారు ‘నిషాదేవి శృంగార కథలు’ అనే పుస్తకం ఈదారంలో పోస్టు చేశారు. అందులో మొదటి కథ ‘డబుల్ గేమ్’ నిషాదేవి గారిది. అయితే రెండో కథ ‘మెయిన్ ఫైల్’ ఎన్నెస్ కుసుమగారిది. అంతకు ముందు ‘పెండింగ్ పేడ్’ పేరుతో ‘రమణి’లో వచ్చింది.
‘విశాలి’ పత్రిక మళ్ళీ చూసిన ఆనందం మాకు సగమే లభించింది ప్రసాద్ గారూ!
అది డౌన్ లోడ్ కావడంలేదు. మీడియా ఫైర్ లోకి లింకు సవరించగలరు.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
9th March 2016
lotuseater
థ్యాంక్యూ సరిత్!
'విశాలి' ఇప్పుడు బాగా డౌన్లోడ్ అవుతోంది.
ఈ ఫోరంలో ఎప్పుడే అవాంతరం వచ్చినా వెనువెంటనే స్పందించడానికి సూపర్ సరిత్ సిద్ధంగా వుంటారని మాకెప్పుడో తెలుసు.
థ్యాంక్స్ వన్సెగైన్!
ప్రసాద్ గారు పెట్టిన ‘విశాలి’ సంచిక ఇంకా చాలా వుంది. ‘నిషాదేవి’ గారి గురించి విపులంగా మనకిప్పుడు తెలియజేయడానికి అందులో కొంత భాగం మాత్రమే ఇచ్చారు ప్రసాద్ గారు. మిగతా భాగం త్వరలో ఇస్తారని ఆశించవచ్చు.
ప్రసాద్ గారూ! ఈ ‘విశాలి’ సంచిక ఒక్కసారిగా గతం కళ్ళముందుంచింది. మళ్ళీ ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. నిన్ననో మొన్ననో ఈ సంచిక చూసినంత స్పష్టంగా ఆ జ్ఞాపకాలు మనసులో మెదలుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య. పొద్దునకల్లా దేశమంతా ఉలిక్కిపడి నిద్రలేచింది. మరి కొద్ది రోజులకే ఈ సంచికలో ‘నిషాదేవి’ మరణవార్త!
అయితే ఈ సంచికలో వచ్చిన వార్తగురించి ఎన్నో అనుమానాలు మా మనసుల్లో తలెత్తాయి. అసలు ‘నిషాదేవి’ మరణవార్త నిజంకాదేమో అని కూడా అనుకున్నాం. ‘నిషాదేవి’ని ఈ వార్తలో రచయిత్రిగా చెప్పారు. అయితే ‘నిషాదేవి’ని మేం రచయితగానే భావిస్తూ వచ్చాం. మరొక అనుమానం ఏమిటంటే ఈ సంచికపైన వున్న ముఖచిత్రం ‘నిషాదేవి’ అని చెప్పారు. కానీ, ఆ ముఖచిత్రం ఒక సినిమా తార. అంచేత ఈ వార్త నిజం కాకూడదని ఆశ పడ్డాం. ఆ సందేహాలేవీ ఇప్పటికీ నివృత్తి కాలేదు.
ఇప్పుడాలోచిస్తే ఈ వార్త నిజమే ఎందుకయ్యుండకూడదనిపిస్తుంది. ఈ ప్రకటన వచ్చింతర్వాత ‘నిషాదేవి’ కొత్తకథ ఏదీ మళ్ళీ రాలేదు. ‘నిషాదేవి’ రచయిత్రి ఎందుకు కాకూడదు? ముఖచిత్రం చివరి నిమిషంలో మార్చి వుండొచ్చు.
ఏది ఏమైనా ఈ సంచికలో ప్రకటించిన ‘నిషాదేవి’ సీరియల్ ‘సంకురాతిరి కాదు రంకు రాతిరి’ రానేలేదు. పన్నెండు రూపాయల వెలతో రావలసిన నూటఅరవైరెండు పేజీల ‘నిషాదేవి శృంగార కథల’ పుస్తకం ఎనిమిది రూపాయల వెలతో తక్కువ పేజీలతో కేవలం రెండు కథలతోనే వచ్చింది. అందులో ఒకటి ఎన్నెస్ కుసుమ కథ. అది ఇదివరకే ప్రసాద్ గారు ఈ దారంలో పోస్టు చేసివున్నారు. ఎందుచేతనో పబ్లిషర్స్ అనుకున్న విధంగా చేయలేక పోయారు.
ప్రసాద్ గారూ! మిగతా సంచిక కూడా ఇవ్వండి. అలాగే ‘విశాలి’ సంచికలన్నీ మీవద్ద వుంటే మాతో పంచుకోగలరు.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
నాచర్లవారి ‘బరితెగించిన భామ’ సీరియల్ ఇప్పుడెవరికీ గుర్తున్నట్టులేదు. మళ్ళీ అది పుస్తకరూపంలో రావడంగానీ, రిపీట్ కావడంగానీ జరిగి వుండకపోవడమే కారణం కావచ్చు. ఒకవేళ పుస్తకరూపంలో వచ్చిందేమో, నాకు తెలీదు. రాలేదనే నా అండర్ స్టాండింగు. నా నెక్ట్స్ పోస్టులో దానిగురించి కొంత...
11th March 2016
enkinaidu
లోటస్ ఈటర్ గరు, మీరు భలె పేరు పెట్టారు మీ లాగిన్ నేం .. మీ దగ్గర 70స్ అంద్ 80స్ బుక్స్ సమాచారం చాలా ఉందంది.. మీ దగ్గర కూదా ఎమైన బుక్స్ ఉంటే మాతో పంచుకొండి సర్.... మీకు నాచర్ల గారి నవల్స్ 'అమాయకుడు, పూలరంగడు, భద్రకాళి ... ఎవి ఎమైన చదివారా?
నెను మొదటిది మాత్రమే చదివాను అంద్ మిగిలిన రెందు బుక్స్ చుసాను గాని నాకు ఆ అద్రుస్టం రాలేదు
ఇలా ఈ దారం లో పాఠకుడిని అయినందుకు చాలా సంతొషిస్తున్నాను
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
11th March 2016
hari_xx
ikkada pata kalam gnapakalu vallu chadivina pustakalu discuss chestunnaru. all seem to be between 80/90 ante minimum 30 yrs back vi. appatiki meeku 18/20 anukunna ippudu minimum 50/55. ante inka elanti pustakalu kathalu meeku enjoyment istaya? surprising. ma generation lo print media lo boothu kathalu asalu ekkada dorakavu.
11th March 2016
sssp1972
Babu hari garuuu
vasyasu gurinchi discussion enduku ikkada, meru chaduvtunnaru, memu chaduvtunnam ...antavarake...miku nachite chadavandi lepote maneyandi..
valla vayasulu, puttu purvotralu anni manki anavasarm kadandi..meru, nenu...manalanti chaaaaaaaaalamandi cheyaleni pani, and manki chetakani pani anta kastapadi vallu chestunnanduku first abhinandinchandi...
please..tappuga anukovaddu..endukante melage eavrp prasad extm garini adigite...ayyana appatinunchi chala inactive ayipoyaru...
atanane kadu aa palce lo nenu unna ante..try to undertstand
మిత్రమా sssp1972
చాలా బాగా చెప్పారు.
మిత్రుడు హరికి
ఎందుకో చాలా ఉబలాటంగా ఉంది వయసు ఎక్కువ ఉన్నవాళ్ల సెక్స్ కోరికల గురించి తెలుసుకోవాలని.
ఆల్రెడీ తెలుగులో ఒక సామెత ఉండనే ఉంది .
" తలలు బోడులైనా , తలపులు బోడులౌనా (మోడులౌనా )."
ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇదే ప్రశ్న అడిగినాడు.
దానికి సమాధానం ఇచ్చినా కూడా అతనికి తృప్తి లేదు , ఆ సమాధానం తో .
ఇలా గుచ్చి , గుచ్చి అడిగితే , అవతలి వారు తాము ఈ వయసులో చేయగూడనిది ఏమైనా చేస్తున్నామా
అని ఫీల్ అయ్యే ప్రమాదం తప్పకుండా ఉంది.
ఎవడి కెపాసిటీని బట్టి , లేదా ఇంట్రెస్టు బట్టి ఉంటుంది , ఆ విషయాశక్తి.
అందుకే మిత్రమా
వచ్చామా , చదివామా , ఎంజాయ్ చేసామా , వీలయితే మీదగ్గర కూడా ఏమయినా పుస్తకాలు ఉంటే ఇక్కడ పంచుకోవచ్చు , అలాగే వీలైతే ఒక రెండు మాటలు ఉత్సాహపరిచేవి పెడితే అంతే చాలు.
.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
.12th March 2016
lotuseater
మిత్రులంతా ఇక్కడ ఒక్కసారిగా స్పందించినందుకు చాలా ఆనందంగా వుంది.
ఎంకినాయుడుగారూ!
కొంతమంది గ్రీకు వీరులు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక రకమైన కలువ పువ్వు తిని గాఢమైన మత్తులో పడిపోయారట. వాళ్ళని లోటస్ ఈటర్స్ అంటారు. ప్రసాద్ గారు మొదలెట్టిన ఈ దారంలోకి ప్రవేశించినప్పట్నుంచీ నా పరిస్థితీ అలా అయిపోయింది.
మీరు చెప్పిన నాచర్లగారి నవలలన్నీ నేను చదివినవే. అయితే అవెప్పుడో పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కటికూడా నాదగ్గర లేదు. అందుకే అవి చదివిన జ్ఞాపకాల్ని మాత్రం మీతో పంచుకోగలుగుతున్నాను. అవెప్పటికైనా మనకు మళ్ళీ లభ్యం కావాలంటే ప్రసాద్ గారు గానీ, సిరిపురపువారుగానీ దయతల్చాల్సిందే.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
" నాకు నిరంజన్ మొల చూడాలన్న సరదా కలిగింది
రెప్పాడించకుండా అలా కుతూహలంగా చూస్తూ నిలబడ్డాను
రెండు మూడు నిమిషాల తరువాత నా ఆశ నెరవేరింది
అతని అంగం వయసును మించి పెరిగినట్టనిపించింది
మా ఆయన మొలకీ దానికీ పెద్ద తేడా వున్నట్టనిపించలేదు "
కుర్రకారు పిల్లలకి ఇంట్లో అవకాశం ఇచ్చి చివరకి నిరంజన్, రవి - ఇద్దరితోనూ ఒకేసారి అనుభవం పొందిన ఒక నెరజాణ ఆంటీ కధ
"డబుల్ బేరల్ "
use below link - ↓ - 1mh5mmi1ypii
or
double barrell.PDF - 2 MB
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
14th March 2016
lotuseater
టెర్రిఫిక్ కంబ్యాక్ సిరిపురపు గారూ!
అబ్బ!
మందుగుండు ఫిరంగిలో దట్టించిన కథ ఇచ్చారండీ!
అగ్గిపుల్ల అంటుకుంటే పెద్ద ధమాకా!
వాటె స్టోరీ!
హైలీ ఎరోటిక్!
ఇది నాచర్ల స్పెషల్!
ఒకమ్మాయి, ఒక ప్రౌఢ, ఒక అబ్బాయి - ఈ కాంబినేషన్లో నవలలే రాశారు నాచర్ల.
ఇక్కడ ఇద్దరమ్మాయిలు, ఓ ప్రౌఢ, ఇద్దరబ్బాయిలు ........ ఓహ్!
సాగదీస్తే వందపేజీలైనా రాయొచ్చు.
కానీ, కేవలం పదిపేజీలు!
జస్ట్ టెన్ పేజెస్!!
పది పేజీల ప్యాక్డ్ డైనమైట్!
రచయిత పేరు మాత్రం ‘అశ్వని’ అని వుంది.
‘అశ్వని’, ‘కుమారి మాధవి’, ‘సౌజన్య’ మొదలైన పేర్లతో వచ్చిన కథల్లో చాలా కథలు నాచర్ల రాసినవే. ‘ఎన్నెస్ కుసుమ’ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు.
‘తుల’, ‘డి.యన్. రెడ్డి’, ‘సుబ్బయ్య’, ‘నిషాదేవి’, ‘మిస్టర్ గిరీశం’ - ఈ పేర్లతో వచ్చిన కథలు డిఫరెంట్ గా వేరే శైలిలో వుంటాయి. అవి నాచర్ల కథలు కావు.
ఇది మాత్రం ఫక్తు నాచర్ల వారి రచన.
సింప్లీ సుపర్బ్!
థ్యాంక్యూ!
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
14th March 2016
lotuseater
థ్యాంక్యూ సరిత్!
ప్రసాద్ గారు పోస్టు చేసిన కథలన్నీ ఒకే వరసలో చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
థ్యాంక్స్ వన్సెగైన్!
ప్రసాద్ గారు ‘సినిమా ఐపోయింది’ అనే ఈ కథని మొదట పోస్ట్ చేసినప్పుడు ఇది ఎన్నెస్ కుసుమగారి మొదటి కథ అని పరిచయం చేశారు.
సరిత్ మూడు పార్టులుగా సర్ది పోస్టుచేసిన ప్రసాద్ గారి ‘రసిక ప్రియ’ సంచిక మొదటి పార్టులో ఎన్నెస్ కుసుమదే ‘మరో వింత చూపిస్తాను’ అనే పాత కథ ఒకటుంది. అయితే ‘సినిమా ఐపోయింది’ కథ ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన కొద్ది సంవత్సరాలకే రాసినట్టుంది. అంటే 1950వ దశాబ్దంలోనే ఎన్నెస్ కుసుమ కథ రాశారు. అందుకే ‘సినిమా ఐపోయింది’ ఎన్నెస్ కుసుమ మొదటి కథగా ప్రసాద్ గారు గుర్తించి వుంటారు. ఇంత అరుదైన కథని సేకరించి మనకు అందించిన ప్రసాద్ గారికి హేట్సాఫ్!
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
" నున్నగా కొవ్వుతో చేసినట్టువున్న ఆమె ఆడతనాన్ని తడుముతూ వేళ్ళతో రెమ్మల మధ్య రాపాడించాడు
ఆ స్పర్శకు పిచ్చెక్కి పోతోంది అతనికి "
అమాయకురాలనుకున్న గిరిజ వాసుదేవరావుకి ఇచ్చిన బహుమతి సుఖరోగం
మీకోసం
" పిట్టల వేట "
use below link - ↓ - dst6svcvqm5f
or
pittala veta.PDF - 1 MB
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
15th March 2016
lotuseater
‘బరితెగించిన భామ’ నేను చూసిన మొట్టమొదటి నాచర్ల సూర్యనారాయణ సీరియల్. నాచర్లవారు అంతకు ముందు మరేదైనా సీరియల్ రాశారో లేదో నాకు తెలీదు. ఇదే వారి మొదటి సీరియల్ అనుకుంటున్నాను. తెలిసినవారెవరైనా చెబితే సంతోషిస్తాను. 1980 కంటే ముందే ‘రాధిక’లో ఇది సీరియలైజ్ అయినట్టు గుర్తు. ‘రమణి’ కూడా అయ్యుండొచ్చు. ప్రసాద్ గారు గానీ, సిరిపురపువారుగానీ కరెక్ట్ గా చెప్పగలరు. అప్పటికి విజయ బాపినీడుగారు ‘రమణి’ వదిలేశారు. ‘రాధిక’ కూడా వారే నడిపారనుకుంటాను. అదీ వదిలేశారు. నాకు గట్టి అనుమానం ఏమిటంటే విజయ బాపినీడుగారి సంపాదకత్వం తర్వాత కొన్నాళ్ళపాటు నాచర్ల సూర్యనారాయణగారే ఆ రెండు పత్రికలూ నడిపారేమోనని. ఎప్పుడో సుమారు ముప్ఫయ్యేళ్ళ క్రితం ఆగిపోయిన పత్రికమీద ఇవాళ్టికీ పాఠకుల్లో ఇంత మోజుందంటే ఆ రోజుల్లో అవి కల్ట్ స్టేటస్ పత్రికలని వేరే చెప్పక్కర్లేదు. ‘బరితెగించిన భామ’ సీరియల్ వచ్చేనాటికే పాఠకుల్లో నాచర్ల సూర్యనారాయణ కథకూ, ఎన్నెస్ కుసుమ కథకూ విపరీతమైన క్రేజుంది. ‘బరితెగించిన భామ’ గురించి చెప్పేముందు ఆనాటి ఎరోటిక్ లిటరేచర్ గురించి కొంత పరిచయం చేస్తాను. మిత్రులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
" అతన్ని చూడు చాలా లావు పెడితే పగలదీస్తున్నట్టుగా వుంటుంది " అంది కేదారి
ఆమె తంగవేలుని అందుకుంది
అతను దగ్గరకు జరిగేడు
" పెట్టుకుంటోంది .. అబ్బ ..." అంటోంది కేదారి
ఆమె చేయి తీసివేసింది
తంగవేలు ఐదు అంగుళాలు ఒక్కసారిగా ముందుకు జరిగేడు
" అబ్బ పెట్టేసేడు .... " అంది కేదారి తంగవేలు తనలో దిగబడినంత తన్మయత్వంతో
జైలు నుండి బయటకు వచ్చి ఉద్యోగం గురించి మద్రాస్ లో మిత్రుడు తంగవేలు దగ్గరకు వచ్చి అతడి కీప్ కేదారి ని వేసుకుంటూ చివరలో షాక్ కు గురైన ఏడుకొండలు కధ
" తాయి " గారి రచన
" అంకుశం " మీకోసం
use below link - ↓ - ozxdegrber25
or
ankusam.PDF - 2 MB
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
16th March 2016
lotuseater
మిత్రులారా!
‘'రసిక రమణీయం - పూర్వరంగం’' ఇక్కడ ప్రారంభించబోతున్నాను.
మిత్రులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు.
ఇదంతా ఎప్పుడు ఎలా మొదలైంది?
మనం ఈ శృంగార కథలన్నీ ఎలా చదువుకోగలుగుతున్నాం?
మొదట్లో ఇలాంటి కథలున్నాయా?
ఉంటే ఎప్పట్నుంచి వున్నాయి?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి.
కొంత కాదు - బాగా వెనక్కి వెళ్ళాలి.
మన ప్రబంధాల్లో పచ్చి శృంగారం వుంది. శృంగార కథలూ వున్నాయి. కాళిదాసు కవిత్వంలోనే కావలసినంత శృంగారం కనిపిస్తుంది. శృంగారం రాయడం అప్పట్లో టాబూ కాదు. పైగా కవిగారిని గొప్ప రసికుడనేవారు. అవి చదివే పాఠకులు కూడా గొప్ప రసికులే. అయితే ఇప్పుడు మనం వాటి జోలికెళ్తే పెద్దలు కోప్పడతారు కాబట్టి కొద్దిగా తల్చుకుని వదిలేద్దాం.
అప్పట్లో కావ్యకన్య అంగాంగ వర్ణన చెయ్యని కవి లేడు. వేరే ఏ వర్ణనా చెయ్యకపోయినా ఎత్తయిన రొమ్ముల్నీ, బండి చక్రాల్లాంటి పిర్రల్నీ, సన్నటి నడుమునీ లొట్టలేసుకుంటూ కవిగారు తప్పనిసరిగా వర్ణించేవారు. అరటిబోదెల్లాంటి తొడల మధ్య ఆమె రహస్య కేశ సంపద గురించిన ప్రస్తావనలూ వున్నాయి.
హీరోయిన్ ఎదురొత్తులివ్వడం, నోట్లో నాలిక దోపి పీల్పుడు ముద్దు పెట్టుకోవడం వంటివి వున్నాయి. మనం ఇప్పుడు చదువుకుంటున్న శృంగార కథలన్నీ దీన్నే ఫాలో అయ్యాయి. మన రచయితలు ఇప్పుడు రాస్తున్న పచ్చి బూతు మాటలు కవి చౌడప్ప ఎప్పుడో వాడాడు. ఆ తర్వాతే ‘మధు’ తన కథల్లో అలాంటివి రాశాడు. ఇప్పటి మన రచయితలకి వాళ్ళే ఆద్యులు.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
17th March 2016
lotuseater
సరిత్ గారూ!
'డాడ్జి బళ్ళు' కథ మీరు చదివారా?
చదవక పోయి వుంటే మాత్రం తప్పక చదవండి.
మాకోసం మీరెంతగా శ్రమిస్తున్నారంటే, వరసగా కథలు అందించే పనిలో పడి మీ మనోల్లాసం గురించి మీరు మర్చిపోతున్నారు. 'డాడ్జి బళ్ళు' మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ కథలో రంగాయమ్మా, డైరెక్టుగా ముందుకు రాని ఆమె కూతురూ మీకలాంటి ఆనందం ఇస్తారు.
'డాడ్జి బళ్ళు' నిజానికి కథ పేరు కాదు. 'డాడ్జి బళ్ళు' ఒక శీర్షిక. ఈ శీర్షిక కింద 'రమణి'లో వరసగా కొన్ని కథలొచ్చాయి. ఇప్పుడు బిబిడబ్ల్యూస్(BBW) అంటున్నారే - అలాంటి లావుపాటి పరమ సెక్సీ ప్రౌఢల గురించిన కథలవి. నా పర్సనల్ ఫేవొరేట్స్ లో ఇదొకటి. ఎన్నోసార్లు రిపీట్ అయిన కథ ఇది. ఇప్పటి పచ్చి బూతు మాటలుపయోగించి ఎవరో మిత్రులు దీన్ని రీరైట్ చేసి చాలా కాలం క్రితమే నెట్లో వుంచారు. ఇప్పుడు ఒరిజినల్ వెర్షన్ మీరిక్కడ ఇచ్చారు.
థ్యాంక్స్.
•
Posts: 14,702
Threads: 250
Likes Received: 18,289 in 9,592 posts
Likes Given: 1,909
Joined: Nov 2018
Reputation:
381
19th March 2016
lotuseater
సరిత్ గారూ!
'డాడ్జి బళ్ళు' శీర్షిక కింద నేను చదవమన్న కథ 'దానిమ్మ పండు' పేరుతో ఇదివరకు నెట్లో వచ్చింది.
దాంతోపాటే ఈ కథలు కూడా అదే శీర్షిక కింద 'రమణి'లో వచ్చాయి-
'బొంత కాకి'
'మళ్ళీ ... మళ్ళీ'
-ఇవి రెండూ పచ్చి భాషలో రీరైట్ చేసిన కథలే. రీరైట్ చేసిన మిత్రులు వీటిని నెట్లో ఉంచిన పేర్లివి.
'దానిమ్మ పండు'తో కలిపి 'బొంత కాకి' తప్పక చదవండి. ఇదివరకు చదివి వుంటే ఇప్పుడు మళ్ళీ చదవండి. కొత్త గానే అనిపిస్తాయి.
'డాడ్జి బళ్ళు' ఒరిజినల్ వర్షన్ విడవకుండా చదవండి. తేడా చూడండి.
•
|