Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
70 page
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Quote:25th November 2013
asampurna

scanned images
naa daggara konni old telugu book scanned pages. kaani ela upload cheyyalo teliyadu. evaraina ela upload cheyyalo cheppandi leka email id ivvandi nenu email chesta daanni upload cheyyandi.

thanks


Quote:25th November 2013
assman13

ముత్యపు చిప్ప గురించి సారీ ఎందుకు గురూజీ? యాక్చువల్ గా రమణీ వెర్షన్ చదువుకోడానికి బాగుంది. ఎనీ వే మీరు నిజంగా నా లాంటి వాళ్ళకి ఒక వరం లాంటి వాళ్ళు. చిన్నప్పుడు చదూకున్న కధలు ఇక మళ్ళీ లైఫ్ లో చదవలేమ్ కదా

అని బాధపడుతున్న సమయం లో దొరికిన ఒయాసిస్సు మీరు. థాంక్యూ వన్స్ ఎగైన్ ప్రసాద్ గారూ...
 horseride  Cheeta    
Like Reply
Stories list in this thread



70. రమణి -13
a.చిల్లు ముంత b. హరిలో రంగ హరి c. అబ్బ హాయి
71. రాధిక -03
a. నీటి బాతు b. టూ ఇన్ వన్ c. సంత గోల d. పత్తిత్తు e. చిల్లర బుద్ది
72. 181013.pdf
a. ఆ కాలపు దెబ్బ b. మరిది దెబ్బ
73. రవళి 01
a. టేకీటీజి b. ముదురు మరదలు
74. రాధిక -Dup
a. కలిసుందాం రా b. ఎవరయినా ఇంతే c. టచ్ మి ! d. పెళ్ళి మోజు e. అనుభవం
75. ముత్యపు చిప్ప
 horseride  Cheeta    
Like Reply
Sankara jaati.pdf - 424.4 KB
(scan చేసిన కథ)

యాహూ హిట్స్ (H.I.T.S)లోనిది , ఇది నా దగ్గర మిస్ అయ్యింది.
ఎవరి దగ్గర అయినా ఉంటే ఇక్కడ పోస్టు చేయండి.
 horseride  Cheeta    
Like Reply
Quote:2nd December 2013
rajukanna

మాలతి గారు మీరు ప్రారంభించిన చర్చ రసికరమనీయం లో చూసాను . మీ అభిప్రాయాలు ,చర్చలో పాల్గొన్న మిత్రుల అభిప్రాయాలు చదివినాను .
మీ అభిప్రాయాలతో ఏకీభవించి .నా అభిప్రాయం కూడా చెప్పాలని మీకు మెస్సేజ్ చేస్తున్నాను . జీవి అనగనే ఆ జీవి అహారం స్వీకరించడం ,విసర్జించడం, ప్రత్యుత్పత్తి చెయడం ,,,,,అనగా సెక్స్ లో పాల్గోవడం ద్వారా పిల్లలను కనడం జరుగుతుంది .
ఆ సంతానానికి స్వయం పోషన దాకా తల్లి సమ్రక్షిస్థుంది .ఇది ప్రకృతి ధర్మం . మానవ జాతి ఎదుగుదల నాగరికత నందించే క్రమంలో కట్టుబాట్లు పెట్టుకున్నారు . ఈ క్రమంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రీతిగా నాగరికతలు అభివ్రుద్ది చెందినాయి .ఆ క్రమంలో భారతీయ సంస్కృతి కూడా ఓ పద్దతిని రూపొందించుకొంది . వేల సంవత్సరాల కాలక్రమంలో అనేక రూపాంతరాలు జరిగినాయి .సెక్స్ పట్ల ఇప్పుడున్న వ్యవస్త మంచి ఉన్నతవిలువల కుటుంబ వ్యవస్తకు అనుకూలంగా ఉన్నది .అక్రమ పద్దతులు విచ్చలవిడి సెక్స్ సంబందాలు కుటుంబవ్యవస్థను కూలదోస్థాయి. అర్థిక పరిపుస్టి లేని కాపురాల్లో వీధిపాలు అయ్యేది స్త్రీ మాత్రమే . మంచి భర్త మంచి ప్రేమా నమ్మకాలు . సెక్స్ లో వైవిద్య పద్దతులు భార్యను,భర్త.... భర్తను భార్య ప్రేమించి తృప్తి పరచే పద్దతులు నేర్చుకొని ఒకరికొకరుగా కుటూంబ వ్యవస్తలో జీవించాలని నా అభిప్రాయం .......
 horseride  Cheeta    
Like Reply
3rd December 2013

చిత్ర లోని ఆడ పిచ్చి కధ

use below link - ↓ - 3yo88czwbfkv
or
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
3rd December 2013
నీ సొగసే లాగుతున్నది

[Image: 1.jpg]

use below link - ↓ - qikyzqedn5iq
or
 horseride  Cheeta    
Like Reply
4th December 2013
యువరాణి

use below link - ↓ - e6annsx14fi6
or
 horseride  Cheeta    
Like Reply
12th December 2013
కోరికల వెల్లువ
కన్నె మోజులు
లాడ్జిలో లక్షలు
use below link - ↓ - uk0i6lhu28m0
or
 horseride  Cheeta    
Like Reply
18th December 2013
Radhika04

1 పాపం చుక్కమ్మ
2 సరసుడు
3 గోరంత దీపం
4 క్రాస్ బెల్ట్
5 స్మగుల్డ్ కేస్
6 బ్లడీ గేమ్ 

రమణి రాధిక ల లోని కధలు కొన్ని అందులోనివి ఇందులో, ఇందులోనివి అందులో ప్రింట్ అవుతుంటాయి.

అందువల్ల కొన్ని కధలు రిపీట్ అయినట్టు అనిపించవచ్చు

use below link - ↓ - 1gaaf072xm52
or
 horseride  Cheeta    
Like Reply
30th December 2013
అందలం ఎక్కించిన ఆ రాత్రి

use below link - ↓ - bg91hhr46pf9
or
 horseride  Cheeta    
Like Reply
74 page
6 సంవత్సరాల క్రితం పోస్టు చేసినంతవరకు మళ్ళీ పెట్టాను.
 horseride  Cheeta    
Like Reply
7th January 2014

NEEVE NAA PRANAM

నాచర్ల సూర్యనారాయణ

use below link - ↓ - 9m2k3t2u6xux
or
 horseride  Cheeta    
Like Reply
14th January 2014
చిలక పిట్ట కధలు
1. ఆమె లాండింగ్ - అతడు టీ కాఫీ
2. క్లాప్ స్విచ్ ఆన్
3. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్
4. రూమ్ నెం 333
చిలక పిట్ట కధల సంపుటిలో మొదటి రెండు కధలు ఇదివరకే అప్లోడ్ అయినవి.
38 టు 64 వ పేజీ వరకు ఇందులో ఇస్తున్నా.
use below link - ↓ - v9bqgw8i0nwq
or
 horseride  Cheeta    
Like Reply
Quote:14th January 2014
BaruModda

Baabai పల్ల థొత లొ పిల్ల కొథి navala vuntey share cheyyi please.

14th January 2014
Prasad_extm

బారు.... గారు, పళ్ళ తోటలో పిల్ల కోతికి ఎన్ని కష్టాలు వచ్చాయండీ. ఈ నవల రమణి లో సీరియల్ గా వచ్చింది. పూర్తి నవల నా దగ్గర లెదనుకుంటా. దొరికితే పెడ్తాను. prasad

Quote:15th January 2014
rupee

Prasad garu. Thanks a lot for all the effort and nice postings of old time hit magazine stories...I do have some request sir. Do you have the old novels like rajadhanilo ramba. Srungara yathra. Sandhya vandhanam. We will be indebted to you if you could get some of the and post it here sir. Thanks again for all your effort sir
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
24th January 2014

Vagaladi Ramani (VRamani.pdf )

1. ప్రజెంటేషన్
2. అమ్మాయీ! జాగ్రత్త !
3. రాంగ్ రూట్
4. లాభాయిన పిట్ట
5. సవితి
6. చిలక్కొట్టుడు

use below link - ↓ - rno7vqtuvqrx
or
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
Quote:28th January 2014

lakshmi345

ఆంధ్రులు ఆరంభ శూరులు అనేమాట నిజమే అనిపిస్తుంది.. ఈ సైట్ ను చూస్తే......!!
ఎంతోమంది కథలు మొదలుపెట్టారు .....
కాని ఏ ఒక్కరో మాత్రమే కథల్ని ముగించారు.ఇది చాలా బాధాకరం, తెలుగు వారందరికీ అవమానకరం
రచయితలకు/రచయిత్రులకు నాదో మనవి
కథ పూర్తిగా రాయదలిస్తేనే మొదలుపెట్టండి
పాఠకులను ఊరించి నడి సముద్రంలో వదిలి వెళ్లకండి
పాఠకుల నుంచి స్పందనలేదు అనే మాట కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మంచి కథ, చక్కని కథనం తో పాటు ముఖ్యంగా రెగులర్ అప్డేట్స్ ఉన్న అన్ని కథలు పాఠకులను కట్టిపడేశాయి. ఇందుకు 'ఒక పెళ్లైన పూజ కథ', 'భర్తల మార్పిడి' లే మంచి ఉదాహరణలు
అంచేత మిత్రులారా.., కథని రాయదలిస్తే పూర్తిగా రాయండి రెగులర్ గా అప్డేట్స్ ఇవ్వండి
- మీ లక్ష్మి

Quote:7th February 2014
Prasad_extm

లక్ష్మి గారు, "ఆంధ్రులు ఆరంభ శూరులు " అనే మెసేజ్ ని కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతున్నారు. అమాయకుడు త్రెడ్ లో పేస్ట్ చేసారు అంటే న్యాయం . నేను అక్కడ అప్డేట్ చేసి చాలా రోజులు అయ్యింది. ఇక్కడ ఈ త్రేడ్ లో నేను ఎన్ని కధలు ఇచ్చానో మొదటి నుండి చూడండి. ఫైల్స్ ఫ్లాష్ అప్లోడింగ్ సైట్ లో అప్పుడప్పుడు ప్రాబ్లెం వస్తూ ఉంది. అప్లోడ్ కావడం లేదు. ఒక వేళ అయినా, పాఠకులు డవున్లోడ్ కావడం లేదు అంటున్నారు.

Quote:11th February 2014


elder_guy
There are no incomplete stories here bcse u r simply uploading old stories. U r right Prasad garu, the comment need not be posted here


16th February 2014
siripurapu

ప్రసాద్ గారూ! అసంపూర్తి కధలగురించిన కామెంట్ మీకు వర్తించదు. దయతో మమ్మల్ని అనుగ్రహించండి
 horseride  Cheeta    
Like Reply
18th February 2014

( ముందుగా నిన్ని నిన్ని గారికి నా మనః పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. )

షాడో గారూ-మధుబాబు గారూ !
Posted by సుజాత
షాడో

ఆ పేరు వింటేనే గొప్ప థ్రిల్లింగా ఉంటుంది!

ఒకప్పుడు ( ఆ మాటకొస్తే అభిమానులైన వారిని ఇప్పుడూనూ ) యువతరాన్ని ఆ డిటెక్టివ్ పుస్తకాలు ఎంతగా ఉర్రూతలూగించాయో చాలా మందికి తెలుసు! ముఖ్యంగా మా అన్నయ్య కాలేజీ రోజుల్లో ( మాకు ఆ పుస్తకాలు చదివే పర్మిషన్ ఉండేది కాదు మరి ) వాడు, వాడి స్నేహితులు,కజిన్సూ చచ్చిపోతుండేవాళ్ళు షాడో అడ్వంచర్స్ చదవడానికి! వాడు ఇంట్లో లేనపుడు రెండు నవారు మంచాల మధ్య ఒక స్థావరం తయారు చేసి అక్కడ కూచుని నేనూ, మామయ్య కూతురు విశాలీ చదివే వాళ్ళం!

కాలేజ్లో చదివే పిల్లకాయలం కాబట్టి ఎప్పటికైనా షాడోని చూస్తామంటావా అని దిగులుపడేవాళ్ళం!మా కంటే చిన్న వాళ్ళను పోగేసి షాడో వీరగాధల్ని సాయంకాలాల్లో బుర్రకథ టైపులో చెప్తుండేవాళ్ళం!

షాడో అసలు పేరు "రాజు" కావడం మాకు నచ్చేది కాదు.షాడోనే ఎందుకు కాకూడదని బాధపడేవాళ్ళం!అసలింతకీ షాడో అంటే అసలర్థం ఏమిటని ఆలోచించాలని కూడా తట్టేది కాదు మాకు! అంతగా పర్సనలైజ్ చేసేసుకున్నాం!

మా ఇంట్లో ఈ క్రేజు ఎంతవరకూ పోయిందంటే మా అన్నయ్య కి కొడుకు పుట్టినపుడు (ఇప్పుడు వాడు CA ఇంటర్ చదువుతున్నాడు)అన్నయ్య వాడికి శ్రీకర్(షాడో అసిస్టెంట్,జూనియర్ ఏజెంటు)అనే పేరు ఖాయం చేసేశాడు కనీసం వాళ్ళావిడ అభిప్రాయం కనుక్కోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా!

అంతగా క్వాలిటీ లేని పేపర్ తో ముద్రించిన ఆ పాకెట్ సైజు నవలలంటే ఇప్పటికీ క్రేజున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. విజయవాడ,గుంటూరు బస్టాండుల్లో పుస్తకాల షాపుల్లో వేలాడుతూ ఇప్పటికీ కనిపిస్తాయి.

ఇప్పుడు చదివితే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో నరాలు తెగే టెన్షన్!

బిందు,గంగారాం,కులకర్ణి,ఆయన పైపు,వీళ్లంతా ఒక ఫాసినేషన్!

అలవోగ్గా దొర్లే ఇంగ్లీషు పదాలు,సన్నగా వళ్ళు జలదరించడం, ఊపిరి బిగపట్టడం,దవడ కండరం బిగుసుకోవడం,విదేశీ వీధుల్ని సైతం స్వయంగా చూసినట్లు రచయిత వర్ణించడం, మార్షల్ ఆర్ట్స్ లో కిక్ లు, పంచ్ లను సైతం వివరించడం, ఇంకా ధృడకాయుడు, బే వంటి పదాలు ఇవన్నీ షాడో నవలల్లో మాత్రమే కనిపిస్తాయి.


అన్నట్లు మధుబాబు గారు కొన్ని దశాబ్దాలుగా ఆనాటి ఇద్దరు రచయితల ఆచూకీ గురించి ప్రయత్నిస్తున్నారట. వారి పేర్లు శ్రీ విజయాత్రేయ, శ్రీ ద్వారకానాథ్ ! మీలో ఎవరికైనా వారెక్కడ ఉన్నదీ, కనీసం చిరునామా అయినా తెలిస్తే వారికి తెలియపరిస్తే సంతోషం!
 horseride  Cheeta    
Like Reply
Quote:26th May 2014
callmechakri

అయ్యా ప్రసాదు గారు,
మీకు ఎలా కృతఘ్నతలు చెప్పుకోవాలొ తెలియడం లేదు..
మీరు చేస్తున్నది ఒక మహా యగ్నం లాంటిది..
ఈ మహా యజ్ఞం లో నేను కూడ మీకు ఏ విధంగా నైనా సహయ పడగలిగితే అదే నాకు చాల చాల సంతొషం.

ఆలాగే, నాదొక చిన్న మనవి...
మిస్సింగ్ లెస్సన్స్ మరియు సంధ్యవందనం అని రెండు తెలుగు నవలలు గురుంచి నెను ఎన్నో రొజులు నుంచి వెతుకుతున్నాను.
దయ చేసి మీ దగ్గర అ నవలలు ఉంటే తప్పక అప్ లోడ్ చెయ్యగలరని ఆశ పడుతున్నా.

ఇట్లు మీ,
వీరాభిమాని
 horseride  Cheeta    
Like Reply
27th May 2014
మధురిమ - జూన్ 1970
పండక్కీ పాతమొగుడేనా ?
ప్రియ పాఠక రసికులకు ..

దాదాపు 44 ఏళ్ళ క్రితం ఒక్క రూపాయ వెలతో వెలువడ్డ మధురిమ శ్రుంగార కధల మాసపత్రిక లోని కధలు ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. చదవండి. ఇప్పుడు ఆ పత్రిక లోని పేపర్ ని గట్టిగ పట్టుకుంటే, విరిగి (చిరిగి కాదు) పోతున్నది. - Prasad

use below link - ↓ - e0v4d4ag2893
or
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply




Users browsing this thread: 35 Guest(s)