Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐
(16-12-2019, 09:06 PM)lingam Wrote:
సిరిపురపు గారూ, లోటసీటరు గారూ,సరిత్, ఇతర మిత్రులారా,

అనుకోని అవాంతరాల వల్ల స్కానింగు పని కొన్ని రోజులపాటు ఆపాల్సి వచ్చింది.

జనవరి 25 తర్వాత మళ్ళీ యధావిధంగా ప్రారంభం చేస్తాను.

ఆలస్యాన్ని సహృదయంతో స్వీకరిస్తారని నమంతున్నాను.

మీ 
లింగం

          హమ్మయ్య! ఇప్పుడు మనసు కుదుట పడింది. కొన్నాళ్ళు మీరు కనిపించకపోయేసరికి ఎవరో ఆప్తమిత్రుడు తప్పిపోయినట్టనిపించింది. పుస్తకాల స్నేహం అలాంటిది. 
          లింగం గారూ! మీకు హేట్సాఫ్! మీరిచ్చిన పుస్తకాలు ఎంత విలువైనవో మిత్రులు చాలామంది గ్రహించినట్టు లేదు. ఎన్నెన్ని తెలుగు పుస్తకాలు, పత్రికలు ఆ పాతరోజుల్లో పాఠకులకు అందుబాటులో వుండేవో కొన్ని - కాదు కాదు - అనేకం మీరు మచ్చు చూపించారు. వాటిలో చాలా పత్రికలు నేను చూడను కూడా చూడలేదు. కొన్నిటి పేర్లు విన్నాను కానీ అవెలా వుండేవో తెలీదు. ఉదాహరణకు నాకు కృష్ణమోహన్ గారు 'సంసారం ' పత్రిక నడిపారని తెలీదు. విశ్వప్రసాద్ గారివి కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయిన నవలలు 'నర్తకి ', 'వేశ్య ' వంటివి మొదట ఈ పత్రికల్లో సీరియల్స్ గా వచ్చాయని తెలీదు. గిరిజ శ్రీభగవాన్ గారు ఆరోజుల్లో శృంగార నవలలని పిలిచిన పుస్తకాలు రాశారని తెలీదు. అసలివన్నీ ఎరోటిక్ నవలలు కానే కావు. కొవ్వలిగారికి కొద్దిగా అమలిన శృంగారం కలిపిన సాంఘిక నవలలు. ఆ నవలల్ని ఏమని పిలవాలో వాటిలోనే వుంది - అవన్నీ 'మహోజ్వల ' నవలలు. తర్వాతి రోజుల్లో సుప్రసిద్ధ రచయితలుగా పేరుపడ్డవారు కూడా ఈ పత్రికల్లో రాశారు. చిన్న చిన్న ఊళ్ళ్లలో చదువురానివారిని కూడా పాఠకులుగా చేసి కొన్ని లక్షలమందిని పఠితలుగా తయారు చేసిన ఘనత వీటికుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో టైం మిషన్ లో కూర్చొని పూర్వపు రోజుల్లోకి ప్రయాణం చేసినట్టుంది.
          థాంక్ యూ! 
          థాంక్ యూ వెరీమచ్! 
  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
థాంక్స్ లింగం గారు. జాన్ 25 కొరకు ఎదురు చూస్తుంటాను.
Like Reply
'Kolaatam' novel vunte post cheyyandi please.
Like Reply
(16-12-2019, 09:06 PM)lingam Wrote: సిరిపురపు గారూ, లోటసీటరు గారూ,సరిత్, ఇతర మిత్రులారా,

అనుకోని అవాంతరాల వల్ల స్కానింగు పని కొన్ని రోజులపాటు ఆపాల్సి వచ్చింది.

జనవరి 25 తర్వాత మళ్ళీ యధావిధంగా ప్రారంభం చేస్తాను.

ఆలస్యాన్ని సహృదయంతో స్వీకరిస్తారని నమంతున్నాను.

మీ 
లింగం
Eagerly waiting for you Lingam Sir!
Like Reply
పెద్ద రమణి  01

use below link - ↓ - ke7bcumkjsr8
or
https://www.file-upload.org/fbetvmk43kfg

Ramani_1968_ May (Start Issue)
Like Reply
Welcome sir, thanks for your update
Like Reply
లింగం గారికి పునఃస్వాగతం

నమస్సులు

Like Reply
(27-01-2020, 12:51 PM)lingam Wrote: పెద్ద రమణి  01

Welcome back and thank you Lingam garu.
Like Reply
(27-01-2020, 12:51 PM)lingam Wrote:
పెద్ద రమణి  01

      వెల్‌కం బేక్ లింగంగారూ!
      సో, అదంతా ఇలా మొదలైందన్నమాట!
      'రమణి ' తొలిసంచిక ఈ జన్మలో చూడగలననుకోలేదు. 
      'రసికప్రియ ', 'మన్మధ ', 'మదన ' - ఈ పరంపరలోనే 'రమణి ' కూడా వచ్చింది. తెలుగులో ఎరోటిక్ రచనలకు కొత్త స్టాండర్డ్ కల్పించిందనడంలో సందేహం లేదు. తొలిసంచిక వెల రూ.0-80 పైసలు. పెద్ద సంచిక డిమాండు పెరిగిపోవడంతో చిన్న సంచిక కూడా వచ్చింది. 
      'రమణి ' తొలి ఎడిటర్ విజయబాపినీడుగారు మొదట్లో గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాశారు. వీరి డిటెక్టివ్ పేరు చంద్రమోహన్. విజయబాపినీడుగా మారిన తర్వాతే వీరికి దశ తిరిగిందంటారు. ఆ తర్వాత పత్రికా రంగంలో వీరు సృష్టించిన సంచలనం మరువలేనిది. 'బొమ్మరిల్లు ', 'విజయ ' పత్రికలు సాధించిన ఘనవిజయాల గురించి చాలామంది పాఠకులకు తెలిసే వుంటుంది. చిన్న పిల్లలకీ, పెద్దవారికీ, శృంగారప్రియులకూ పత్రికలు నిర్వహించి ఆ రంగంలో పండిపోయినవారిని కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. 'బొమ్మరిల్లు ' తో పిల్లలకు సెక్స్ నేర్పిస్తారా అని ఎవరో అడిగారట కూడా. 'బొమ్మరిల్లు ' ఎంత బాగా పోయేదో చెప్పనలవి కాదు. 
      ఆ తర్వాత సినిమా రంగంలో రచయితగా ప్రవేశించి క్రమంగా దర్శకనిర్మాత స్థాయికి ఎదిగారు.
      శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో చాలా సినిమాలు తీశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మొదటి సినిమా పేరు కూడా 'బొమ్మరిల్లు ' అనే గుర్తు. పొరపాటైతే ఎవరైనా సవరించగలరు. 'పట్నం వచ్చిన పతివ్రతలు ' సినిమాలో నూతన్ ప్రసాద్ ని ఎవరు మర్చిపోగలరు? 
 '    మెగా స్టార్ ' చిరంజీవి గారితో మెగా హిట్స్ అందించారు. 'గ్యాంగ్ లీడర్ ' లాంటి సోషియో యాక్షన్ థ్రిల్లర్స్ తో పాటు 'మగమహారాజు ' లాంటి సెంటిమెంటల్ సోషల్ మాస్టర్ పీస్ తీశారు. వాటితోపాటే రాజేంద్రప్రసాద్ తో 'నాకూ పెళ్ళాం కావాలి ' వంటి హాస్యరసగుళికలూ అందించారు. వైవిధ్యానికి మరోపేరు విజయబాపినీడుగారు. 
డబ్బుతో ఆటలాడ్డమంటే తనకు చాలా భయమని ఒక ఇంటర్ వ్యూలో చెప్పారు. అందుకే అన్నింటా జాగ్రత్త పాటించేవారు. ఆ జాగ్రత్తే ఆయన విజయానికి సోపానం వేసింది. 'విజయ ' బాపినీడుగా ఆయన సార్థకనామధేయులు. గత సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన దేహయాత్రతో పాటే తమ విజయయాత్ర కూడా చాలించారు. 
      విజయబాపినీడుగారి జ్ఞాపకాలకిది నివాళి.               
 
Like Reply
(27-01-2020, 12:51 PM)lingam Wrote: పెద్ద రమణి  01

        'రమణి ' తో విడదీయరాని మరో పేరు యం.ఆర్.ఎన్.ప్రసాదరావు. రచయిత, కార్టూనిస్టు. అనేక డిటెక్టివ్ నవలలు రాశారు. 'రమణి ' కోసం ఆయన గీసిన కార్టూన్లు మొదటి సంచికనుంచే వున్నాయని ఇప్పుడు తెలుస్తోంది. ఆ కార్టున్లు ఎనభయ్యో దశకంలో 'రమణి ' ఆగిపోయేదాకా - కొత్తవి గీయకపోయినా - రిపీట్ అవుతూ వచ్చాయి. వాటిమీద ఆయన సంతకం ఇప్పటికీ నిలిచే వుంది. యం.ఆర్.ఎన్.ప్రసాదరావుగారి నవలలు చదువుతుంటే ఇంగ్లీషు నవల చదువుతున్నామా అనే భ్రాంతి కలిగేది. దానికదే ఒక విశిష్టమైన శైలి. ఇంగ్లీషు పదాలు విచ్చలవిడిగా వాడేవారు. ఆ భాషే ఇప్పుడు ఫ్యాషనైంది.     
Like Reply
(27-01-2020, 12:51 PM)lingam Wrote: పెద్ద రమణి  01

         లింగంగారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదు.
         వారు 'చందమామ ' సంచికలు ఇవ్వకముందు అన్నీ దొరికేవి కావు. వారు పూనుకున్నాకనే మొత్తం సంచికలన్నీ అందుబాటులోకొచ్చాయి. ఆ తర్వాత లాలస, మధురిమ వంటి పత్రికలు వర్సగా ఇచ్చి ఆశ్చర్య చకితుల్ని చేశారు. ఇప్పుడు 'రమణి ' సంచికల పరంపర స్టార్ట్ చేశారు. అసలీ పుస్తకాలన్నీ చెత్తబుట్టలో వేయకుండా ముఖచిత్రంతో సహా అపురూపంగా అర్థ శతాబ్దం పాటు జాగ్రత్త చేసి వుంచిన వారెవరో, ఆ అజ్ఞాత పుస్తకప్రియులకు చెప్పాలి ధన్యవాదాలు.  
          పుస్తకప్రియులు మీ కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు లింగం గారూ!
          మీకివే నా నమస్సులు!  
Like Reply
(27-01-2020, 12:51 PM)lingam Wrote: పెద్ద రమణి  01

Lingam garu, 

'thanks' is a very little word to say. really hats off to your efforts in taking us to 'Ramani' era. thanks again sir.
Like Reply
welcome back బాబాయ్.

(27-01-2020, 11:18 PM)lotuseater Wrote:
         లింగంగారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదు.
        అసలీ పుస్తకాలన్నీ చెత్తబుట్టలో వేయకుండా ముఖచిత్రంతో సహా అపురూపంగా అర్థ శతాబ్దం పాటు జాగ్రత్త చేసి వుంచిన వారెవరో, ఆ అజ్ఞాత పుస్తకప్రియులకు చెప్పాలి ధన్యవాదాలు.  
          పుస్తకప్రియులు మీ కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు లింగం గారూ!
          మీకివే నా నమస్సులు!  

అవును ఒకే వ్యక్తి ఇవన్నీ సేకరించి భద్రపరచడం దాదాపు అసాధ్యం.
ఇలా వేరువేరు వ్యక్తులు భద్రపరిచినవాటిని సేకరించి మనకు అందించడం మరొక ఎత్తు.

అలాగే ఈ పుస్తకాలపై , ఆ కాలం నాటి మీ ముచ్చట్లు సూపర్ అండి లోటసీటర్ గారు.

మీ " రివర్స్ గేరు " ను ఫ్రంటు గేరుకు మార్చి ముందుకు తీసుకు వెళ్లాలని Namaskar కోరుకుంటున్నాను.
మీ
సరిత్
 horseride  Cheeta    
Like Reply
లెస్స పలికితిరి సరిత్ జీ

లోటసీటర్ గారు రివర్స్ గేర్ తప్పక తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను

Like Reply
లింగం గారికి దాన్యవాదములు రమణి సిరీస్ స్టార్ట్ చేసినందుకు ,అలాగా ,రమణి,తరవాత రాధిక ,లాలస సిరీస్ కొనసాగించాలని కోరుకుంటున్నాను .
Like Reply
పెద్ద రమణి 02

use below link - ↓ - 8wbf67ut59j3
or
https://www.file-upload.org/5ryjts52wnui

Ramani_1968_Jun.pdf
Like Reply
(27-01-2020, 10:44 PM)lotuseater Wrote:
      వెల్‌కం బేక్ లింగంగారూ!
      సో, అదంతా ఇలా మొదలైందన్నమాట!
      'రమణి ' తొలిసంచిక ఈ జన్మలో చూడగలననుకోలేదు. 
      'రసికప్రియ ', 'మన్మధ ', 'మదన ' - ఈ పరంపరలోనే 'రమణి ' కూడా వచ్చింది. తెలుగులో ఎరోటిక్ రచనలకు కొత్త స్టాండర్డ్ కల్పించిందనడంలో సందేహం లేదు. తొలిసంచిక వెల రూ.0-80 పైసలు. పెద్ద సంచిక డిమాండు పెరిగిపోవడంతో చిన్న సంచిక కూడా వచ్చింది. 
      'రమణి ' తొలి ఎడిటర్ విజయబాపినీడుగారు మొదట్లో గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాశారు. వీరి డిటెక్టివ్ పేరు చంద్రమోహన్. విజయబాపినీడుగా మారిన తర్వాతే వీరికి దశ తిరిగిందంటారు. ఆ తర్వాత పత్రికా రంగంలో వీరు సృష్టించిన సంచలనం మరువలేనిది. 'బొమ్మరిల్లు ', 'విజయ ' పత్రికలు సాధించిన ఘనవిజయాల గురించి చాలామంది పాఠకులకు తెలిసే వుంటుంది. చిన్న పిల్లలకీ, పెద్దవారికీ, శృంగారప్రియులకూ పత్రికలు నిర్వహించి ఆ రంగంలో పండిపోయినవారిని కూడా ఆశ్చర్యచకితుల్ని చేశారు. 'బొమ్మరిల్లు ' తో పిల్లలకు సెక్స్ నేర్పిస్తారా అని ఎవరో అడిగారట కూడా. 'బొమ్మరిల్లు ' ఎంత బాగా పోయేదో చెప్పనలవి కాదు. 
      ఆ తర్వాత సినిమా రంగంలో రచయితగా ప్రవేశించి క్రమంగా దర్శకనిర్మాత స్థాయికి ఎదిగారు.
      శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో చాలా సినిమాలు తీశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ మొదటి సినిమా పేరు కూడా 'బొమ్మరిల్లు ' అనే గుర్తు. పొరపాటైతే ఎవరైనా సవరించగలరు. 'పట్నం వచ్చిన పతివ్రతలు ' సినిమాలో నూతన్ ప్రసాద్ ని ఎవరు మర్చిపోగలరు? 
 '    మెగా స్టార్ ' చిరంజీవి గారితో మెగా హిట్స్ అందించారు. 'గ్యాంగ్ లీడర్ ' లాంటి సోషియో యాక్షన్ థ్రిల్లర్స్ తో పాటు 'మగమహారాజు ' లాంటి సెంటిమెంటల్ సోషల్ మాస్టర్ పీస్ తీశారు. వాటితోపాటే రాజేంద్రప్రసాద్ తో 'నాకూ పెళ్ళాం కావాలి ' వంటి హాస్యరసగుళికలూ అందించారు. వైవిధ్యానికి మరోపేరు విజయబాపినీడుగారు. 
డబ్బుతో ఆటలాడ్డమంటే తనకు చాలా భయమని ఒక ఇంటర్ వ్యూలో చెప్పారు. అందుకే అన్నింటా జాగ్రత్త పాటించేవారు. ఆ జాగ్రత్తే ఆయన విజయానికి సోపానం వేసింది. 'విజయ ' బాపినీడుగా ఆయన సార్థకనామధేయులు. గత సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన దేహయాత్రతో పాటే తమ విజయయాత్ర కూడా చాలించారు. 
      విజయబాపినీడుగారి జ్ఞాపకాలకిది నివాళి.               
 
STRAIGHT యవ్వన౦ కాటేసి౦ది శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ 23-Jan-76

DUBBING మన్మధ లీల శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ 17-Jul-76

STRAIGHT ర౦భ ఊర్వశి మేనక శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ 26-Jan-77

STRAIGHT బొమ్మరిల్లు శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 28-Apr-78

DUBBING ప్రేమ పూజారి అ౦డ్ మరో అహల్య శ్యాం ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 8-Dec-78

STRAIGHT విజయ శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 28-Apr-79

STRAIGHT బొట్టు కాటుక శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 21-Dec-79
Like Reply
(29-01-2020, 10:13 AM)lingam Wrote: పెద్ద రమణి 02

Thanks Lingam garu.
Like Reply
పెద్ద రమణి 03

use below link - ↓ - 7ohwve5ly3ew
or
https://www.file-upload.org/7l1d0erm6ycx

Ramani_1968_Jul.pdf
Like Reply
(31-01-2020, 10:54 AM)lingam Wrote: పెద్ద రమణి 03

Thanks Lingam garu.
Like Reply

Users browsing this thread: 14 Guest(s)