Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐
లింగం గారు,

థాంక్స్ sir. రమణి 19 చదివాను.

ఎప్పుడో ప్రసాద్ గారు డాడ్జి బళ్ళు అనే కథ ఎగుమతి చేశారు.

ఆ కథను ఈ సంచికలో చూసాను. ఈ కథలో అస్సలు పచ్చి బూతులు వుండవు. మీరు ఎగుమతి చేసిన చాలా పాత పుస్తకాలు చదివా. అవన్నీ స్వాతి పుస్తకంలో రసిక కథలు చదివి నట్టు ఉంటాయి. ( 1969
లేదా ముందువి) బూతులు లేకపోయినా ఈ కథ మోతాదులో రెండు మెట్లు ఎక్కువే అనిపిస్తుంది. సంభ్షనల్లో కొద్దిగా ఇన్సస్ట్ ఛాయలు కూడా వున్నాయి. పుస్తకాల లోని రాతలు, కొంత వరకు ఆ కాలపు విలువలకి ఆధారంగా ఉంటాయి. అప్పటిలో ఇంత విచ్చలవిడితనం ఉందా అని ఆశ్చర్యం. థాంక్స్.

మీ నుంచి మరిన్ని పుస్తకాల కోసం చూస్తూ...

ధన్యవాదములు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-05-2020, 02:57 AM)prasthanam Wrote: లింగం గారు థాంక్స్.

సరిత్, సిరిపురపు, lotus-eater, ee దారం ఆదరిస్తున్న అందరికీ నమస్కారం.

చాలా కాలంగా ఒక కథ రాద్దామని మొదలు పెట్టాను. కానీ చాలా సమయం పడ్తుంది. త్వరలోనే పాఠకులందరికీ ఇద్దామని ప్రయత్నం.

ప్రస్థానం గారూ! మీ కథ కోసం ఎదురు చూస్తాను.
Like Reply
(24-05-2020, 11:26 AM)lingam Wrote: పెద్ద రమణి 19

Thank you lingam garu.
Like Reply
(30-05-2020, 05:56 PM)lotuseater Wrote: ప్రస్థానం గారూ! మీ కథ కోసం ఎదురు చూస్తాను.

lotuseater  గారు, కధ మొదలు పెట్టాను. "పేరులో ఏముంది".
Like Reply
పెద్ద రమణి 20

use below link - ↓ - jbe76c68z7cz
or
https://www.file-upload.org/7hxlupe25089

RAMANI_APR_1970.pdf
Like Reply
(01-06-2020, 09:38 PM)lingam Wrote: పెద్ద రమణి 20


Thank you Lingam garu.
Like Reply
(01-06-2020, 03:56 AM)prasthanam Wrote: lotuseater  గారు, కధ మొదలు పెట్టాను. "పేరులో ఏముంది".

శభాష్ ప్రస్థానం గారూ! కథ పేరులోనే వెరైటీ ఉంది. కథ ఏమై ఉంటుందో ఆసక్తిగా ఉంది. కథలో బూతులు ఎక్కువగా ఉండవని ఆశిస్తాను.
Like Reply
(02-06-2020, 01:29 PM)lotuseater Wrote: శభాష్ ప్రస్థానం గారూ! కథ పేరులోనే వెరైటీ ఉంది. కథ ఏమై ఉంటుందో ఆసక్తిగా ఉంది. కథలో బూతులు ఎక్కువగా ఉండవని ఆశిస్తాను.
బూతులు లేకపోతే శృంగారం ఏముంటుంది ?ఇక ఈ site ఎందుకు హాయిగా స్వాతి వీక్లీ చదువుకోవచ్చుగా .
Like Reply
(02-06-2020, 01:29 PM)lotuseater Wrote: శభాష్ ప్రస్థానం గారూ! కథ పేరులోనే వెరైటీ ఉంది. కథ ఏమై ఉంటుందో ఆసక్తిగా ఉంది. కథలో బూతులు ఎక్కువగా ఉండవని ఆశిస్తాను.

(02-06-2020, 04:51 PM)RAO Wrote: బూతులు లేకపోతే శృంగారం ఏముంటుంది ?ఇక ఈ site ఎందుకు హాయిగా స్వాతి వీక్లీ చదువుకోవచ్చుగా .

నా దారంలో మొదటి పోస్ట్ ఉపోద్గాతం చదవండి. కధలో నేను రాయబోయే శృంగారం గురించి (మచ్చు, తీవ్రత) ఒక అవగాహన రావచ్చు. పేరు గురించి, బూతుల గురించి కధ పూర్తి అయిన తరువాత ఒక పోస్ట్ పెడదామనుకొంటున్నాను. కొంచెం ఓపిక పట్టమని మనవి. థాంక్ యు.
Like Reply
పెద్ద రమణి 21

use below link - ↓ - 4hvvbq77esum
or
https://www.file-upload.org/61ahsgob9tve

RAMANI_MAY_1970.pdf
Like Reply
(07-06-2020, 10:30 PM)lingam Wrote: పెద్ద రమణి 21

Thank you lingam garu Namaskar
Like Reply
(07-06-2020, 10:30 PM)lingam Wrote: పెద్ద రమణి 21

Thank you Lingam garu
Like Reply
పెద్ద రమణి 22

use below link - ↓ - 4q3x5pfdiohu
or
https://www.file-upload.org/ogkuc5k24h9w

RAMANI_AUG_1970.pdf
Like Reply
(16-06-2020, 09:55 PM)lingam Wrote: పెద్ద రమణి 22


Thank you Lingam garu.
Like Reply
(16-06-2020, 09:55 PM)lingam Wrote: పెద్ద రమణి 22

థాంక్స్ lingam గారు. మే నెల తరువాత ఆగస్్ట pettaru. Missed guna sundari kadha conclusion. Assume you don't have them. Thanks for sharing whatever you got.
Like Reply
(16-06-2020, 09:55 PM)lingam Wrote: పెద్ద రమణి 22

లింగం గారికి థ్యాంక్స్. కానీ, 'పెద్ద రమణి-22' పెద్ద రమణి కాదు. 20 ఆగస్టు, 1970 'రమణి సప్లిమెంట్ ' - అంటే చిన్న రమణి. పొరపాటుగా వచ్చినట్టుంది. గమనించగలరు. విజయబాపినీడుగారు రమణి సప్లిమెంట్ కి తేదీ ఇచ్చారు కాబట్టి చిన్న రమణి నెలకోసారి కాక వారానికో పక్షానికో ఓసారి వచ్చేదేమో!
Like Reply
ప్రస్థానం గారూ,

మధ్యలో సంచికలు లేవుసార్. క్షమించాలి

లింగం
Like Reply
(17-06-2020, 04:16 PM)lotuseater Wrote:
లింగం గారికి థ్యాంక్స్. కానీ, 'పెద్ద రమణి-22' పెద్ద రమణి కాదు. 20 ఆగస్టు, 1970 'రమణి సప్లిమెంట్ ' - అంటే చిన్న రమణి. పొరపాటుగా వచ్చినట్టుంది. గమనించగలరు. విజయబాపినీడుగారు రమణి సప్లిమెంట్ కి తేదీ ఇచ్చారు కాబట్టి చిన్న రమణి నెలకోసారి కాక వారానికో పక్షానికో ఓసారి వచ్చేదేమో!

లోటసీటర్ గారూ,

సంచికల తారుమారు జరిగింది. తప్పు గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు.

ఆరోజుల్లో పెద్ద రమణి నెల మొదటి వారంలోనూ చిన్న రమణి నెల మూదోవారాంలోనూ వచ్చేవి.

పెద్ద రమణి ఆగస్టు 70 సంచిక రెండుమూడు రోజుల్లో పెడతాను.

లింగం
Like Reply
లింగం గారు మరీ ఉరిస్తున్నారు సంసారం లాంటి బుక్స్ రోజుకు 2 to 3 ఇచ్చారు రమణి మాత్రం చాలా శ్లో గా ఇస్తున్నారు ,ఎక్కువ బుక్స్ లేవా ?నెక్స్ట్ రాధిక సెరీస్ ఉంది
Like Reply
(16-06-2020, 09:55 PM)lingam Wrote: పెద్ద రమణి 22

thanks   Thank you lingam garu  thanks
Like Reply




Users browsing this thread: 3 Guest(s)