Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమలాపాల్ (Writer ఏ టు జెడ్)
#61
Nice update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Nice update
[+] 1 user Likes abinav's post
Like Reply
#63
(26-06-2020, 06:24 AM)az496511 Wrote: మీ ప్రశంశలకు, వ్యాఖ్యలకు నా కృతజ్ఞతలు ......

మా నాన్న బండి మీద నుండి పడి దెబ్బలు తగిలి ఆసుపత్రి లో ఉన్నాము. .... నాకు వ్రాయడానికి సమయం దొరకడము లేదు. ... ఒకటి లేదా రెండు రోజులలో అప్డేట్ ఇస్తాను.....

Take Care of your father first. 

Take your own time. 

Don't worry about the Story
Like Reply
#64
(26-06-2020, 06:24 AM)az496511 Wrote: మీ ప్రశంశలకు, వ్యాఖ్యలకు నా కృతజ్ఞతలు ......

మా నాన్న బండి మీద నుండి పడి దెబ్బలు తగిలి ఆసుపత్రి లో ఉన్నాము. .... నాకు వ్రాయడానికి సమయం దొరకడము లేదు. ... ఒకటి లేదా రెండు రోజులలో అప్డేట్ ఇస్తాను.....
Like Reply
#65
మీ అందరికీ నా ధన్యవాదాలు. Namaskar Namaskar

ఇప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.
అచ్చుతప్పులతో ఏదో ఒకటి వ్రాసి కధ సాగిస్తూ పాఠకులను మన్నించమనడం నాకు నచ్చదు.
"భోజనము చేసేటప్పుడు పంటి కింద రాయి వస్తే ఎలా అనిపిస్తుందో చదివేటప్పుడు అచ్చుతప్పులు ఉన్నా అలాగే అనిపిస్తుంది". కాబట్టి, కాస్త సమయం ఎక్కువ అయినా పాఠకులను ఆనందం కలిగించే విధముగా వ్రాయడమే నాకు ఇష్టము. 

ఒకటి లేదా రెండు రోజులలో అప్డేట్ ఇస్తాను.
[+] 1 user Likes az496511's post
Like Reply
#66
[b]భాగము -7[/b]
 
 
రాకేష్ పొద్దున ఎనిమిది గంటలకు ఫోన్ చేసి “9 గంటలకు స్టూడియోకు రండి, 11 గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నిన్న రాత్రి జరిగిన షూటింగ్ గురించి ఎక్కడా మాట్లాడకండి, లేదంటే ప్రాబ్లం అవుతుందిఅని చెప్పాడు.
 
ఆరోజు 9 గంటలకు అమల, వాళ్ళ అమ్మ స్టూడియోకు వచ్చారు.

 [Image: Actress-Amala-Paul-Hot-Gym-Workout-Photos-1.jpg]

అమలకు మేకప్ వేయమని మేకప్ రూముకు పంపించారు. తర్వాత 11 గంటలకు షూటింగ్ మొదలైంది.
 
 [Image: maxresdefault.jpg]

 [Image: im1ages.jpg]
   
[Image: image.jpg]
 
[Image: gettyimages-78395324-612x612.jpg][Image: ima1ges.jpg]
 
 [Image: ima1ges.jpg]

[Image: C9-MOIFz-Uw-AA6-XT4-jpg-large.jpg]
 
[Image: amala-paul-photoshoot-jpg-image-784-410.jpg]
 
 [Image: amala-paul-deepika-padukon-look-alike-hot-pic-28.jpg]
Like Reply
#67
 
[Image: imag0es.jpg]

[Image: Amala-Paul-awesome-black-dress1.jpg]

[Image: amalapaul2442020m.jpg]

[Image: 1552325531-amala-paul-hot-bikini.jpg][Image: actress-ccl-201212.jpg]

[Image: 49-Hot-Pictures-Of-Amala-Paul-Which-Are-...-A-Win.jpg]

[Image: images1.jpg]
[Image: images2.jpg][Image: imagesz.jpg]

[Image: maxresd8efault.jpg]
[+] 1 user Likes az496511's post
Like Reply
#68
[Image: 76ba235646d89ec28f99b82b2c7a9d76.jpg]
[Image: amala-paul-151556053750.jpg]
[Image: images.jpg]

సాయంత్రం షూటింగ్ నాలుగు గంటలకు ముగిసింది. తర్వాత సాయంత్రం ఐదు గంటలకు అమల, వాళ్ళ అమ్మ, శాలిని, రాకేష్ మేకప్ రూములో సమావేశమయ్యారు.
 
అమల వాళ్ళ అమ్మ  బాబు ఏమైనా సినిమా ఆఫర్లు ఉంటే చెప్పండి. మీకు కావాల్సిన కమిషన్ ఇస్తాను. అలాగే ఇంకా ఫోటో షూట్ లకు నిన్ను పిలుస్తాను అని అంది.
 
అలాగే అని తనకు తెలిసిన ఒక రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చి వీటికి కాల్ చేయండి. మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఇంకా ఏమైనా ఉంటే నేను తర్వాత చెప్తాను అని అన్నాడు.
 
“సరే ఇక మేము బయలుదేరుతాము” అని లేచి అమల వాళ్ళ అమ్మ, అమల బయటికి వచ్చారు. రాకేష్ కూడా వాళ్ల వెంటే బయటకు వచ్చాడు. అమల వాళ్ళ అమ్మతో “అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఇటు ఇవ్వు” అని హ్యాండ్ బ్యాగ్ ఇప్పించుకుని “రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను” అని రూములోకి వెళ్ళింది.
 
లోపలికి వెళ్లి శాలిని చేతిలో 10 వేలు పెట్టి “నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నాను. నేను హీరోయిన్ అయితే నిన్ను నాకు పర్సనల్ మేకప్ కు పెట్టుకుంటాను. నువ్వు ఏమి ఇబ్బంది పడకు. నీకు నేను తోడుగా ఉంటాను.” అని చెప్పింది.
 
అక్కా నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను “స్పెషల్ వ్యాక్సింగ్ గురించి చెబుతూ హీరోయిన్, హీరో అని అన్నావే ఎవరు వారు?”
 
“అవన్నీ బయట చెప్పకూడదు.” అని శాలిని అన్నది.
 
“నేను ఎవ్వరికీ చెప్పను. నాకు చెప్పు” అన్నది అమల.
 
శాలిని “హీరోయిన్లు రాశి, స్నేహ, త్రిష .... హీరోలలో నాగార్జున, శ్రీకాంత్, విక్రం .... ఇలా చాలామంది ఉన్నారు.” అని అన్నది.
 
ఇంకొక్క విషయం “నిన్న రాత్రి రెండు ఫోటోల తర్వాత మీరు ఇద్దరూ నన్ను ఒంటరిగా వదిలి రూములోకి వెళ్ళి చాలాసేపటికి కానీ బయటికి రాలేదు. నువ్వయినా నాతో ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకు అంత సేపు అక్కడే ఉన్నారు? నిన్నరాత్రే అడుగుదామనుకున్నాను” అని అడిగింది.
 
శాలిని మొహమాటంతో “ఎంతైనా తను కూడా ఒక మగాడే కదా, ఒక ఆడదాన్ని అలా చూస్తుంటే తట్టుకోవడం కష్టం. అందుకని.... నేను రూములోకి తీసుకెళ్ళి కాసేపు చేతితో పని కానించి వచ్చాము..... ఇది మాకు అలవాటే” అని అంటుండగా అమల రాత్రి జరిగింది తలచుకుని సిగ్గుతో .... తలవంచుకుని .... “నేను బయలుదేరుతాను” అని అన్నది.
 
దానికి శాలిని “ఇది సినిమా ఇండస్ట్రీ. ఇలాగే ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి”.
 
తర్వాత అమల బయటికి వచ్చి వాళ్ళ అమ్మతో కలిసి ఆటోలో హోటల్ కు వెళ్ళిపోయింది. తర్వాత రోజు వచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకుని ఊరికి వెళ్లారు. ఇంతటితో మొదటి చాప్టర్ ముగిసింది.
అమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది........ రెండవ చాప్టర్
 
తరువాతి అప్డేట్ లో.............
[+] 3 users Like az496511's post
Like Reply
#69
Nice update
Like Reply
#70
KIRACK UPDATE
Like Reply
#71
nice story... very nice update...
                                                                                Sucker For Good Stories.....
Like Reply
#72
కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది. కాబట్టి రెండు లేదా మూడు రోజులలో తరువాయి భాగాన్ని ఇస్తాను.
Like Reply
#73
అధ్యాయము -2 సినిమా ఇండస్ట్రీలో మలుపులు
 
భాగం -1
 
ఫోటోషూట్ తర్వాత ఫోటోలను చాలాసార్లు స్టూడియోలకు పంపారు. కానీ వారి నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదు. వాటి నుండి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది అమల. అలా ఒక రోజు ఉదయం నిద్ర లేచేటప్పటికి ...
 
నాన్న: చెబితే వినకుండా అప్పు చేసి మరీ అన్ని చేస్తున్నారు.
అమ్మ: దేనికైనా కాస్త కాస్త ఓపిక ఉండాలి కదా. మనం అనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయా? అన్ని తెలిసి ఇలా మాట్లాడడం బాగుందా?
నాన్న: అంటేనే కోపం వస్తుంది. అప్పల వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను ఏమైనా పర్వాలేదు.
అమ్మ: నేను రెండు సినిమాలు రానివ్వండి. మొత్తం, మొత్తం అప్పు ఇలా తీర్చేద్దాం.
నాన్న: ఇదే.... ఇదే మాట ఎంత కాలం చెప్పాలి. వాళ్లకి నోటి మాట పనికి రాదు. నోట్ల మాటలు కావాలి.
అమ్మ: సమయం అడగండి. లేదంటే నేను అడగనా?
నాన్న: “ఆడపెత్తనం, బోడి పెత్తనం” అని ఊరికే అన్నారా?
అమ్మ: అలా అయితే ఇన్నాళ్ళు సినిమాలలో వచ్చింది?
నాన్న: ఆ... ఎంత వచ్చింది? ఇప్పటివరకూ ఎంత ఖర్చు పెట్టారు.
తమ్ముడు: నాన్న అక్కకు మంచి సినిమాలు వస్తాయి. నువ్వు భయపడకు.
అమ్మ: అలా చెప్పు మీ నాన్నకు.
నాన్న: నోరు ముయ్యరా. వీడు ఒకడు మీకు తందాన కొట్టడానికి. అందరూ కలసి నన్ను మాట్లాడనివ్వడంలేదు.. నేను బయటికి వెళుతున్నాను...
అమ్మ: సరే వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. అరేయ్ మీ నాన్నకు బ్యాగు ఇవ్వు.
అమల: ఏంటమ్మా గోల... అసలే నిద్రపోనివ్వకుండా
అమ్మ: ఆ స్టూడియోలకి వెళ్లి ఫోటోలు చూపించండి అంటే రెండు వెళ్లేసరికి ఇంటికి వచ్చి “నా వల్ల కాదు అలసిపోయాను” అంటావు. ఇలా అయితే నా వల్ల కాదు మిమ్మల్ని వేగడం. ఈ రోజు ఆ స్టూడియోకి వెళ్లి తొందరగా ఏదన్నా విషయం తెలుసుకో. ఇలాగే ఊరికే ఇంట్లో ఉంటే ఎవ్వరూ మనకోసం వెతుక్కుని రారు.
 
అమల: సరే. వెళతాను.....
 
మనసులో అమల
ఏంటో... అడిగితే ఫోను చేస్తామంటారు. అయితే నాకు ఫోన్లు రావడం లేదు. ఇంట్లో మా నాన్న దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. చాలా అప్పు చేశాము. ఏ సినిమాలు రావడం లేదు అని రోజు నసుగుతూ ఉంటాడు. మా తమ్ముడు “భయపడవద్దు.. కొద్ది రోజులు నీకు మంచి సినిమాలు వస్తాయి” అని అంటాడు. మేము ఏవేవో ఫోన్ నంబర్లు తెచ్చి రోజూ ఫోన్ చేస్తూ స్టూడియోలకు వెళితే వాడిని కలవమనీ వీడిని కలవమనీ ఇలా అందరినీ కలిసినా సరే, ఏమీ పనికాలేదు.
 
అని అనుకుంటూ తొందరగా తయారయ్యి టిఫిన్ చేసి స్టూడియో వెళ్ళాను. అక్కడ..... ఇక పెద్ద వరుస ఉంది. నేను లోపలికి వెళ్ళి రెసెప్షనులో...
 
అమల: ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు అని అడిగాను.
రెసెప్షనిష్టు: “లోపల స్క్రీన్ టెస్ట్ జరుగుతోంది. ఇంటర్వూస్ జరుగుతున్నాయి”.
అమల: మరి ఎప్పుడు కలవవచ్చు అని అడిగాను
రెసెప్షనిష్టు: కూర్చోండి. నేను సార్ తో చెబుతాను.
అమల: సరే అని అక్కడే కూర్చొన్నాను. నా డీటెయిల్స్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇక ఐదు నిమిషాలకు వచ్చి..
రెసెప్షనిష్టు: ఒక గంట పట్టవచ్చు, పిలుస్తాను అని అన్నారు.
అమల: సరే అని కాచుకొని ఉన్నాను.
 
అలా ఒక అరగంట గడిచింది. అప్పటికే పిచ్చి పిచ్చి ఆలోచనలు తట్టుకోలేకుండా ఉన్నాను. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి రిసెప్షనిస్టుతో మాట్లాడింది. రిసెప్షనిస్ట్ లోనికి వెళ్లి వచ్చి వెంటనే ఆ అమ్మాయిని లోపలికి పంపింది.

[Image: Ananya-actress-photos-59.jpg]

ఇప్పుడు వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపోయింది అని నాకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. సరే.. ఇంకేం చేస్తాం.. లోపలికి ఎప్పుడు పిసుస్తారా అని ఎదురు చూస్తుంటే ఇంకో అరగంట గడిచింది. అప్పటికే వచ్చి గంట అయ్యింది, నా ఓపిక తగ్గిపోతోంది. అప్పుడే ఒకతను వచ్చాడు.

[Image: unnamed.jpg]

అతను రాగానే వెంటనే లోపలికి పంపించింది. నాకు ఎంతసేపు ఎలా కాచుకుని ఉండాలో అని చిరాకుపుట్టి  రెసెప్షనిష్టు కేసి చూసి సైగ చేశాను. వారి బయటికి రాగానే అడిగి లోపలికి పంపిస్తాను అని చెప్పింది. ఇంకో పదిహేను నిమిషాలు గడిచేసరికి వారు బయటికి వచ్చారు.
 
[Image: Actress-Ananya-in-Athithi-movie-14-9664.jpg]

నేను లోపలికి వెళ్ళడానికి లేచి నిలబడుకుంటున్నాను. అంతలో ప్రొడ్యూసరు కూడా బయటకు వచ్చారు. నేను వెంటనే సార్ అని పిలిచాను. నన్ను చూసి ఇవాళ నేను బిజీ.  రేపు 10 గంటలకు రా అని వెంటనే బయటకు వెళ్ళిపోయారు. నేను చేసేదేమీలేక బయటకు వెళ్ళబోతూ రిసెప్షనిస్ట్ తో
 
అమల: ఎవరు ఆ ఇద్దరు అని అడిగాను.
రెసెప్షనిష్టు: మేడం మీకు తెలియదా. ఆయన సినిమా హీరో “ఆసిఫ్”. ఆమె “అనన్య” హీరోయిన్ ఛాన్స్ కోసం వచ్చింది.
అమల: సరే “అని నేను బయలుదేరబోతుంటే”
రెసెప్షనిష్టు: మేడం రేపు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి రండి లేదంటే ఇలాగే కాచుకుని ఉండాల్సి వస్తుంది.
అమల: సరే.  నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఇంకా ఏదైనా సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయా అని?
రెసెప్షనిష్టు: మేడం పక్కనే ఇంకొక స్టూడియోలో ఉన్నాయి.
అమల: సరే ఇంకా ఏవైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అని డబ్బులు ఇవ్వబోయాను. రెసెప్షనిష్టు: మెల్లగామేడం ఇక్కడ వద్దు కెమెరా ఉంది.” గట్టిగా “మీరు ఆ పక్క వెళ్ళండి బాత్ రూమ్ ఉంది”.  మెల్లగా “మీరు వెళ్ళండి, నేను వస్తాను” అని చెప్పింది.
 
నేను బాత్ రూమ్ రూం లోకి వెళ్ళాను. ఒక రెండు నిమిషాలు తర్వాత తను అక్కడికి వచ్చింది. నేను ఒక రెండు వందలు తీసి తన చేతిలో పెట్టాను. నన్ను మేడం అని పిలవకు,  నేను నీ కన్నా చాలా చిన్నదాన్ని.
 
రెసెప్షనిష్టు: సరే అమల. ఇక్కడ కొత్తవాళ్ళకు డైరెక్టర్ కానీ హీరో గాని ప్రొడ్యూసర్ కాని ఏదో ఒక రికమెండేషన్ ఉంటే తప్ప సినిమాలలో వేషం దొరకడం కష్టం. పైగా హీరోయిన్ అంటే అద్రుష్టం ఉంటే తప్ప అస్సలు కుదరదు.
 
అమల: మరి ఇందాక “అనన్య”
రెసెప్షనిష్టు: ఆ అమ్మాయి కూడా ఇలాగే చాలా సార్లు ఆరు నెలల నుంచి తిరిగింది. ఏం జరగలేదు. కానీ ఈ సారి హీరో “ఆసిఫ్” కంట్లో పడింది ఒక్కసారిగా హీరోయిన్ వేషం వచ్చింది. సార్ ఆ అమ్మాయిని సినిమాకు రెకమెండ్ చేయడానికి ఇక్కడకు వచ్చారు.
 
అమల: నాకు వారి ఫోన్ నెంబర్లు ఇవ్వడం కుదురుతుందా.
రెసెప్షనిష్టు: మేడమ్ అలాంటి పనులు చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది.
అమల: నేను నీ పేరు బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏదో సినిమా ఛాన్స్ వస్తే నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని తీసి ఇంకో రెండు వందలు తీసి చేతిలో పెట్టి నాకు కాస్త సహాయం చెయ్యి.
 
రెసెప్షనిష్టు: “ఇంకొక రెండు నిమిషాల తర్వాత రా” అని చెప్పి వెనక్కు వెళ్ళింది.
నేను కాసేపు తర్వాత బయటికి వెళ్ళి పోతుంటే పిలిచి ఒక పేపర్ లో చేతిలో పెట్టి  ఈ నెంబరుకు ఫోన్ చేయమని చెప్పింది.
 
నేను ఇంటికి వెళ్లి ఆ నంబర్ కి ఫోన్ చేశాను.
ఆసిఫ్: హలో
అమల: హలో ఆసిఫ్ సార్ ఉన్నారా
ఆసిఫ్: అవును నేను ఆసిఫ్, చెప్పండి
అమల: సర్ నా పేరు అమల. సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మీకు ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి.
ఆసిఫ్: హలో మేడం, నేను బ్రోకర్ ను కాదు, హీరోని. అయినా నా నంబర్ ఎవరు ఇచ్చారు, అని కట్ చేశాడు
నేను ఇంకో సారి ట్రై చేశాను. ఫోన్ ఎత్తి మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని కట్ చేశాడు.
 
ఆమ్మ: ఏంజరిగింది. అలా ఉన్నావు.
అమల: నేను జరిగింది అమ్మకు చెప్పాను.
అమ్మ: సరే ఆ పోన్ నంబరు నాకు ఇవ్వు.
 
ఆరోజు సాయంత్రం
అమ్మ: ఈ ఫోన్ కు మెసేజి వచ్చింది చూడు.
అమల: మెసేజ్ చేశాను. అందులో “మీ పేరు, వివరాలు చెప్పండి” అని ఉంది. ఏం జరిగింది ఎవరు అని అడిగాను.
అమ్మ: అదే నువ్వు ఇచ్చిన నంబరుకు నీ ఫోటోలు పంపించాను. వెంటనే రిప్లై ఇచ్చాడు.
అమల: ఎక్కడినుంచి వచ్చాయి ఇన్ని తెలివితేటలు?
అమ్మ: అంతా నీతో తిరగడం వల్ల సినిమా వాళ్ళ అలవాట్లు తెలిసాయి. జాగ్రత్తగా మెసేజి చెయ్యి.
అమల: సరే...
 
 
నా పేరు, వివరాలు పంపి ఏదైనా సినిమా ఉంటే చెప్పమని మెసేజ్ పెట్టాను. తర్వాత నాకు ఒక అడ్రస్ పంపి రేపు మధ్యాన్నం మూడు గంటలకు కలవమని అన్నాడు. నేను వెళ్ళి అమ్మతో ఈ విషయాన్ని చెప్పాను. అమ్మ కూడా సంతోషించి “సరే రేపు తమ్ముణ్ణి తీసుకుని మీ ఇద్దరు వెళ్ళిరండి” అని చెప్పింది. సరే అన్నాను. తర్వాతి రోజు ఉదయం 9:50 కి స్టుడియోకి ఫోన్ చేశాను. ప్రొడ్యూసర్ ఇవాళ రావట్లేదు. ఏదో అర్జెంట్ పని బయటికి వెళ్లారు. తన అపాయింట్మెంట్ తర్వాత రోజు కి ఇవ్వమన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. “సరే, నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేశాను. మధ్యాహ్నం భోజనం చేసి బాగా తయారయ్యి తమ్ముణ్ణి పిలుచుకుని స్కూటీలో వారు చెప్పినట్లు అడ్రసుకి వెళ్ళాను.

[Image: unnamed2.jpg]
మేము వెళ్ళేటప్పటికి 2:50 సమయం అయ్యింది. అది ఆఫీస్ మాదిరి అనిపించడం లేదు.  మేము గేటు దగ్గర స్కూటీని ఆపి లోపలికి వెళ్ళేటప్పటికి ఆ సమయంలో ఆసిఫ్ అక్కడే కూర్చుని ఉన్నారు.
 
[+] 1 user Likes az496511's post
Like Reply
#74
అమల: సార్ నమస్తే ...
 
ఆసిఫ్: నమస్తే, మీరు...?
 
అమల: అదే సార్ నిన్న రాత్రి అడ్రస్ మెసేజ్ పెట్టారు..
 
ఆసిఫ్: ఆ.. గుర్తుకు పచ్చింది, కూర్చోండి...
 
అమల: నా తమ్ముడు ...
 
తమ్ముడు: హాయ్ ...
 
ఆసిఫ్: హాయ్ ... మీ యాక్టింగ్ గురించి కాస్త చెప్పండి.
 
అమల: నేను ఇంతవరకూ నీలతామర, వీరశేఖరన్, సింధుసంవేలి, మైనా సినిమాలు చేశాను. చివరి సినిమాకు తమిళనాడు ఉత్తమనటి అవార్డు వచ్చింది. ఇప్పుడు ఏవైనా సినిమాలు కోసం చూస్తున్నాను. మీకు ఏదైనా తెలిసింది ఉంటే ........
 
ఆసిఫ్: ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినవి రెండు. ట్రాఫిక్ అని సినిమా, దీంట్లో దాదాపు అందరూ సరిపోయారు అని అనుకుంటున్నాను. ఇంకొకటి వారు పేరు బయట చెప్పలేదు కానీ కధ విన్నాను. దీనిలో ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు కలసి నటించే అవకాశం ఉంది.
 
అమల: నాకు ఏమైనా అవకాశం దొరుకుతుందా?
 
ఆసిఫ్: నేను కనుక్కొని చెప్తాను. ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళాడు.
 
అమల: నేను చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. ఒక ఐదు నిమిషాల తర్వాత వెనక్కి వచ్చాడు.
 
ఆసిఫ్: నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. ట్రాఫిక్ సినిమాకి అందరూ సరిపోయారు. ఇంకో సినిమాకు మాత్రం ఖాళీగా ఉంది.
 
అమల: అది ఏమైనా నాకు సరిపోతుందా?
 
ఆసిఫ్: సరిపోవచ్చు. కానీ...
 
అమల: సార్.. మరి ఏదైనా సమస్యా?
 
ఆసిఫ్: రెండు నిమిషాలు మీతో ఒంటరిగా మాట్లాడాలి.
అమల: తమ్ముడు, నువ్వు స్కూటీ దగ్గర ఉండు. నేను మాట్లాడి బయటికి వస్తాను.
 
తమ్ముడు: సరే అని లేచి బయటకు వెళ్ళాడు.
 
ఆసిఫ్: నేను మీ తమ్ముడి ముందు ఈ విషయాలు చెప్పలేను. అందుకే ఒంటరిగా మాట్లాడదామని అన్నాను.
 
అమల: ఇప్పుడు చెప్పండి.
ఆసిఫ్: ఇక్కడ సినిమారంగంలో ఎవ్వరూ ఊరికే చేయరు. ఏదో ఒకటి ఎదుటివారి నుండి ఆశిస్తారు.
 
అమల: మీరు ఏమంటున్నారు?....
 
ఆసిఫ్: అదే డైరెక్టర్, నాకు తెలిసిన వాడు, మంచివాడు. కానీ ప్రొడ్యూసర్ గురించి అంత మంచి అభిప్రాయం నాకు లేదు. కొంచెం అమ్మాయిలంటే మోజు. పైగా సినిమా వాళ్లంటే మీకు చెప్పనవసరం లేదు. మీరు నాలుగు సినిమాలు చేశారు. మీకు తెలిసి ఉండొచ్చు. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే అతనితో కలసి మాట్లాడడానికి ఏర్పాటు చేస్తాను.
 
అమల: కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా.........ఆ ప్రొడ్యూసర్ ఎవరు? లేదా ప్రొడక్షన్ పేరేంటి?”
 
ఆసిఫ్: మీడియా విండో క్రియేషన్స్ అని
 
అమల: నేను అక్కడ వెళ్లాను. ఈరోజు ఉదయం నన్ను రమ్మన్నాడు కానీ మీటింగ్ క్యాన్సిల్ అయింది. రేపు ఏమైనా కలవాలి.
 
ఆసిఫ్: ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్లారు?
 
అమల: ఇప్పటికీ దాదాపు అయిదు సార్లు వెళ్ళాను.  ఒక్కసారి కలిసి మాట్లాడాను.
 
ఆసిఫ్: రేపు కూడా మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావచ్చు. పది సార్లు మిమ్మల్ని తిప్పకుండా వదలడు.
 
అమల: అదేంటి ఫోన్ చేసి ఆడిగితే ఆఫీసుకు రాలేదన్నారు.
 
ఆసిఫ్: అది అంతే.. మీకు చాలా అవసరం ఉంటే తప్ప అన్నిసార్లు మీరు వెళ్లరు. అన్ని సార్లు వెళితే వాడు మీ అవసరంతో ఆడుకుంటాడు.
 
అమల: మనసులో “ఛ .... ఇది కూడా పోయినట్టేనా” అని అనుకుంటూ మరి ఇంకా వేరేవి ఏమైనా?
 
ఆసిఫ్: ప్రస్తుతానికి ఇవి తప్ప వేరే ఏమీ లేవు. ఒకవేళ ఏదైనా వస్తే మీకు చెప్తాను. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను.
 
అమల: మరి మీకు ఏమైనా?....
 
ఆసిఫ్: నేను అలాంటి ఆలోచనలు చెత్త వేషాలు వెయ్యను. మీకు భవిష్యత్తులో ఏదైనా వస్తే మంచి సినిమా అవకాశాలు వస్తే నాకు కూడా చెప్తే చాలు.
 
అమల: సరే సార్.
 
ఆసిఫ్: మీకు చాలా అవసరం ఉంటే మీరు ఒకసారి ప్రొడ్యూసరును కలసి మాట్లాడండి. తరువాత విషయాలు మీ ఇష్టం.
 
అమల: ధ్యాంక్యూ సార్... నేను బయలుదేరుతాను. మీకు తరువాత ఫోన్ చేస్తాను.
 
ఆసిఫ్: సరే... మంచిది.
 
మేము అక్కడి నుండి ఇంటికి వచ్చేశాము. దారి మధ్యలో నా తమ్ముడు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పలేక పోయాను.
 
తరువాత సినిమా అవకాశం ఎలా వచ్చింది?.......
తరువాయి భాగంలో......
[+] 1 user Likes az496511's post
Like Reply
#75
I require more time to give an update .... because of very busy work

అమలాపాల్ (Writer ఏ టు జెడ్)
Like Reply
#76
Good update
Like Reply
#77
GOOD UPDATE
Like Reply
#78
katha chala adbutam ga raastunnaru
-- కూల్ సత్తి 
Like Reply
#79
ఈ రోజు లేదా రేపు ఒక పెద్ద అప్డేట్ ఇస్తాను.
[+] 2 users Like az496511's post
Like Reply
#80
thanks for your comments
Like Reply




Users browsing this thread: 1 Guest(s)