17-12-2018, 12:28 PM
^ మీరు అన్నట్లుగా పరిమిత సమయమే పని చేసే డైనమిక్ లింకులు కూడా ఉంటున్నాయి
ఈ ఇబ్బందిలను అధిగమించేందుకు ఇమేజిలని మనం సేవ్ చేసుకుని, మనకి అలవాటైన &
నమ్మదగిన సైటులోకి అప్లోడ్ చేసి అక్కడ నుండి లింకుని వాడటమే మంచిదనుకుంటున్నాను.