Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ
(24-06-2020, 11:38 AM)nobody2u Wrote: admin manchi paney chesaru bro.....yevaro stories copy checi app lo amutunadu.....manchi manchi stories aa kadhu chivariki naynu rastuna sodi kadanu kuda vadalaledu  Smile
            thank you...

what's the name of the app
Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అద్బుతమైన ....విశ్లేషణ ....writer ...చాలా ..greate......
Like Reply
(24-06-2020, 08:43 PM)lovenature Wrote: what's the name of the app

Details p.m chesanu bro....inka doubt vuntay nakku p.m cheyi  ... ee  story lo enduku discussion...
      
Like Reply
Rajaniraj గారు, మీరా వ్యక్తిత్వంలో భారతీయ మహిళ యొక్క ఔన్నత్యాన్ని చాలా బాగా తెలియచేశారు.తప్పు చేస్తున్నపుడు కూడా క్షణికమైన సుఖం పొందటం అవ్వగానే భర్తని మోసం చేయటం ఇదే ఆఖరి సారి అని అనుకోవటం ప్రభు చాలా తెలివిగా ఆవిడని మోసం చేయటం మీరా లొంగిపోయి ఉండకూడదు కానీ లొంగి కూడా వ్యతిత్వం ను నిరూపించుకోవటం విషయంలో అచ్చు భారతీయ మహిళ ఎలా ఉండాలో అలా ప్రవర్తించినది.శరత్ పాత్ర పూర్తి భారతీయ విధానంలో భర్త ఎలా ఉండాలో అలా వున్నాడు.
Like Reply
హలో రజనిరాజ్ గారు మీరు అనువదిస్తున్న ఈ కథను నేను ఇంగ్లీషులో ఇంతకు ముందే చదివాను. మీరు కథను చాల చక్కగా అనువదిస్తున్నారు ముఖ్యంగా మీరు ఉపయోగిస్తున్న పదప్రయోగం బాగుంది పాత రోజుల్లో  కథను చదివినటుగా ఉంది. కానీ మీరు పాత్రల మధ్య "మీరు" అని ప్రతి పాత్ర గౌరవంగా పిలుచుకోవడం అది కూడా భార్య భర్తల మధ్య కొంచం ఫీల్ మిస్ అవుతున్నటుగా అనిపిస్తుంది.భార్య భర్తని మీరు గారు అంటే బానేవుంటుంది గని భర్త కూడా అలాగే పిలవడం స్నేహితులు కూడా అలాగే మర్యాదగా మాట్లాడు కోవడం లాంటివి మరి కొచం ఎక్కువ డ్రమాటిక్ గ అనిపిస్తుంది. అంటే వాళ్ళ మధ్య సంభాషణల్లో వారి మధ్య అనుబంధం లాంటి ఫీలింగ్స్ కూడా అంతగా ఫీల్ అవుతున్నటుగా అనిపించటం లేదు.శృంగార భాగంలో మరీ ముఖ్యంగా ఈ భావోద్వేగాల మధ్య సాగె భాగంలో మరీ డ్రమాటిక్ గ అనిపిస్తుంది.


మీ రచన శైలి నాకు ఎంతగానో నచ్చింది అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను అన్యదా భావించవద్దని మనవి.
Like, Comment and Give Rating.
[+] 2 users Like Ramesh_Rocky's post
Like Reply
Sir, super super super
Like Reply
Admin may please allow copy function
Like Reply
Admin please copy paste function. it is very difficult to read always on line. if copy  paste function works any body can read leaserly. .please allow this function which was available previously.
Like Reply
(25-06-2020, 03:36 AM)Ramesh_Rocky Wrote: హలో రజనిరాజ్ గారు మీరు అనువదిస్తున్న ఈ కథను నేను ఇంగ్లీషులో ఇంతకు ముందే చదివాను. మీరు కథను చాల చక్కగా అనువదిస్తున్నారు ముఖ్యంగా మీరు ఉపయోగిస్తున్న పదప్రయోగం బాగుంది పాత రోజుల్లో  కథను చదివినటుగా ఉంది. కానీ మీరు పాత్రల మధ్య "మీరు" అని ప్రతి పాత్ర గౌరవంగా పిలుచుకోవడం అది కూడా భార్య భర్తల మధ్య కొంచం ఫీల్ మిస్ అవుతున్నటుగా అనిపిస్తుంది.భార్య భర్తని మీరు గారు అంటే బానేవుంటుంది గని భర్త కూడా అలాగే పిలవడం స్నేహితులు కూడా అలాగే మర్యాదగా మాట్లాడు కోవడం లాంటివి మరి కొచం ఎక్కువ డ్రమాటిక్ గ అనిపిస్తుంది. అంటే వాళ్ళ మధ్య సంభాషణల్లో వారి మధ్య అనుబంధం లాంటి ఫీలింగ్స్ కూడా అంతగా ఫీల్ అవుతున్నటుగా అనిపించటం లేదు.శృంగార భాగంలో మరీ ముఖ్యంగా ఈ భావోద్వేగాల మధ్య సాగె భాగంలో మరీ డ్రమాటిక్ గ అనిపిస్తుంది.


మీ రచన శైలి నాకు ఎంతగానో నచ్చింది అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను అన్యదా భావించవద్దని మనవి.

English story link send chestara plz....
Like Reply
                          41







తరువాతి వారంలో మీరాకు చికిత్స చేస్తున్న డాక్టర్ సిఫార్సు చేసిన మానసిక వైద్య నిపుణులు (సైకియాట్రిక్ స్పెషలిస్ట్ ) డాక్టర్ అరుణ్ ను కలవడానికి మీరాను తీసుకువెళుతున్నాడు 
ఆమె ఇంతకు ముందు వెళ్ళన ఆసుపత్రి కాకుండా వేరే ఆసుపత్రికి వెళ్ళడం గమనించి దారిలో మీరా భయాందోళనలకు గురైంది 
ఆమె మామూలుగా మౌనంగా ఉంటుంది
ఆమె అంతటి ఆమె మాట్లాడేది కాదు
కానీ ఆమెతో మాట్లాడే వారితో ప్రతిస్పందిస్తుంది
పిల్లలు కొన్ని సార్లు శరత్ తో 


మనం ఎక్కడికి వెళుతున్నాము 
వేరే ఆసుపత్రికి ఎందుకు మీరా అడిగింది



చింతించకండి మీరా మనము కొత్త వైద్యుని
దగ్గరికి వెళుతున్నాము 
మన పాత వైద్యుడు అతనికి మనల్ని సిఫార్సు చేసాడు అని శరత్ భరోసాగా చెప్పాడు


వాస్తవానికి వైద్యుడిని ఎందుకు కలవాలి నాకు తెలియడం లేదు నేను బాగానే ఉన్నాను
ఆమెతో ఓదార్పుగా మాట్లాడుతూ శరత్ ఆసుపత్రి చేరుకున్నారు
సహాయక సిబ్బందితో డాక్టర్ అరుణ్ గారి గురించి అడిగినప్పుడు వారు ఆసుపత్రి రెండో అంతస్తులో ఉన్న అతని గదికి పంపించారు



డాక్టర్ మరొక రోగితో ఉన్నందున అక్కడ కాసేపు వేచి ఉన్నారు
వారి సమయం కంటే 15 నిమిషాల ముందుగానే ఉన్నారు
అక్కడ వేచి కూర్చుని ఉండగా మీరా మరింత భయపడుతూ ఉండటం శరత్ చూడగలిగాడు
చివరికి కాసేపటికి ఒక జంట వారి సంప్రదింపులు పూర్తి చేసుకోని డాక్టర్ గది నుండి బయటకు వచ్చారు
డాక్టర్ సహాయకురాలు  శరత్ మరియు మీరాను లోపలికి వెళ్ళమని కోరాడు..... 



డాక్టర్ అరుణ్ వయసు నలభై ఏళ్ళకు అటుఇటుగా అనిపిస్తుంది చూడడానికి
అతనితో మాట్లాడితే రోగి గుణం నయం చేయగల
శాంతియుత దయాగుణం అతని ముఖం పైన ఉంది అతనికి ఇది ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుంది



 
లోపలికి రండి మిస్టర్ శరత్ మీరా గారు
అతను చిరునవ్వుతో వారిని హృదయపూర్వకంగా పలకరించాడు 
డాక్టర్ గణేష్ (ఇంతకు ముందు మీరాకు చికిత్స చేసిన డాక్టర్)మీ గురించి నాకు వివరించాడు
దయచేసి కూర్చుండి



డాక్టర్ అరుణ్ సాధారణంగా వారి నేపధ్యం గురించి వయస్సు విద్య నివాసం వృత్తి మొదలైన వాటి గురించి అడగడం మొదలుపెట్టాడు 
అతని ఓర్పు గల మాటలు నెమ్మదిగా మీరా భయాందోళనలను దూరం చేయడం ప్రారంభించాయి



మీరాను ఈ గదిలోనే ఉన్న మరో చిన్న గదిలోకి తీసుకెళ్లామని అతని సహాయకురాలుకి చెప్పాడు
మీరా ఎత్తు బరువు పీడనం యొక్క కొలతలను తీసుకొమన్నాడు అలాగే శరత్ తో మాట్లాడటానికి
కాసేపు మంచం మీదే విశ్రాంతి తీసుకోమని కోరాడు మీరా అయిష్టంగానే నడిచింది
డాక్టర్ అరుణ్ దృష్టి శరత్ వైపు మళ్ళించాడు
 
 

శరత్ నేను నిన్ను పేరు పిలవడం ద్వారా నీకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటా ఎందుకంటే ఇది లాంఛనప్రాయంగా ఉండాలని అనుకోవడం లేదు నేను



ఖచ్చితంగా డాక్టర్ గారు అందులో ఎలాంటి సమస్యా లేదు నాకు మంచిదే 



శరత్ డాక్టర్ గణేష్ మీ భార్య కోసం తాను చేసిన
అన్ని పరిక్షల గురించి వాటి ఫలితాల గురించి నాకు వివరించారు
ఇప్పుడు ఈ పరిస్థితికి దారి తీసిన సమస్య లేదా సమస్యల గురించి అవి ఏమిటో మీరు నాకు నిజంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను
నేను ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను



డాక్టర్ అరుణ్ శరత్ ముఖాన సంకోచాన్ని స్పష్టంగా చూడగలిగాడు
అతను దానిని బాగా అర్థం చేసుకున్నాడు
రోగులకు చికిత్స చేయడంలో అతనికి ఇరవై ఏళ్ళకు పైగా అనుభవం ఉంది అతనికి
ప్రజలు మనసు తెరవడం ఎంత కష్టమో ఆయనకు తెలుసు



అతను ఆచరణాత్మకంగా ఇవన్నీ చూశాడు
ఇంకా బాధ కలిగించే ఆ విషయాల వలన దాని గురించి మళ్ళీ మాట్లాడటం మరింత బాధకు కారణమవుతాయి
ఇది సాధారణంగా బాధాకరమైన జ్ఞాపకాలను రేకెత్తిస్తాయి
ఇలాంటి విషయాలు సాధారణంగా చాలా వ్యక్తిగతమైనవి మరియు సున్నితమైనవి 
అతను ఓపిక పట్టవలసి వచ్చింది
మరియు వారి సమస్యలు పరిష్కరించడంలో తన సమయం కోరిక ప్రజలకు అతను భరోసా ఇవ్వవలసి వచ్చింది


 
శరత్ ఏమీ జరిగిందో దాని గురించి మాట్లాడడం మీకు కష్టమని నాకు తెలుసు కానీ మీ ఇద్దరికీ సహాయం చేయడానికి ముందు నాకు పరిస్థితి గురించి స్పష్టంగా తెలియాలి
మీరు ఇక్కడ వెల్లడించే విషయాలు ఖచ్చితంగా
డాక్టర్ మరియు రోగి మధ్య గోప్యత కలిగి ఉంటుందని నేను మీకు భరోసా ఇస్తున్నాను 
మరియు అది మరెవరికీ తెలియదు
నా కోసం పనిచేసే సహాయకులకు కూడా
నేను సూచించిన ఔషధాలు మాత్రమే వారికి తెలుస్తుంది
రోగి చరిత్ర గురించి వివరాలు ఎప్పటికీ తెలియదు
అది ఖచ్చితంగా నా వ్యక్తిగత పుస్తకంలో మాత్రమే
రహస్యంగా ఉంటుంది 



డాక్టర్ అరుణ్ శరత్ మాట్లాడిన తరువాత శరత్ కాస్త విశ్రాంతిగా ఉండటం చూసాడు
కానీ విషయాన్ని వెల్లడించడానికి శరత్ మనసులో పోరాటాన్ని చూడ గలిగాడు 
ఇది బహిర్గతం చేయడానికి వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది కలిగించే విషయం అయి ఉండాలి అని అనుకున్నాడు 
అది ఏమిటో అతను ఊహించ గలిగాడు కానీ అతను తీర్మానాలకు వెళ్ళడానికి ఇష్టపడలేదు
మరియు శరత్ మాట్లాడడానికి ఓపికతో వేచి ఉన్నాడు





శరత్ మీ భార్య లేదా మీ కోసం సమస్య ఏమిటో
మీరు వెల్లడించకపోతే నేను సహాయం చేయలేను
శరత్ లోతైన శ్వాస తీసుకున్నాడు
ప్రభు తన భార్యతో శృంగారంలో పాల్గొనడం
ప్రభు తండ్రి తెలిసినప్పుడు ప్రభు తండ్రితో మాట్లాడిన క్లుప్త క్షణాలు కాకుండా శరత్ ఈ విషయాన్ని వేరే ఎవరితోనూ మాట్లాడలేదు
ఇది డాక్టర్ అరుణ్ కి వెల్లడించే వలసిన అవసరం ఉందని అతనికి తెలుసు 



కానీ అది చేయడం ద్వారా చాలా బాధాకరమైన గాయాలు తిరిగి తెరుచుకో బోతున్నాయి 
తన భార్య మానసిక క్షేమం కోసం శరత్ అలా చేయడం తప్ప వేరే మార్గం లేదు
డాక్టర్ ఇదంతా మూడున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైంది
నా పాత బాల్యమిత్రుడు ప్రభు విదేశాల్లో పని చేసి మా ఊరికి తిరిగి వచ్చాడు


 

 

డాక్టర్ అరుణ్ సమస్య ఎక్కడ మొదలైందో
సమస్య ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు 
డాక్టర్ అరుణ్ అనేక సంవత్సరాల అనుభవంతో ఇది ఒక జంట మధ్య సమస్యలు కలిగి ఉన్నప్పుడు ఇది సాధారణంగా మూడవ వ్యక్తి యొక్క సంబంధం జోక్యం చేసుకోవడం వల్లనే అనుకున్నాడు
చాలా సందర్భాల్లో సాధారణంగా మరొక స్త్రీ అక్రమ సంబంధ చొరబాటు కారణంగా దంపతుల సామరస్యాన్ని భంగపరచడం అయ్యి ఉంటుంది
కానీ మరోక పురుషుడి ప్రమేయం పూర్తిగా అసాధారణం అయితే కాదు



ప్రభు పరిచయం నెమ్మదిగా ఇంటిలో సందర్శనలు 
ఎలా ప్రారంభించాడో డాక్టర్ అరుణ్ విన్నాడు
ప్రభు త్వరలోనే సందర్శనలు తరచూ చేయడం
మొదలు పెట్టాడు 
తనకు తెలియకుండానే తన ఇంటికి వెళ్ళడం
ప్రారంభించింది చేబుతూ 



శరత్ తన కుటుంబం ఎలా కోల్పోయింది 
తన సంకల్పం కృషి పట్టుదల ద్వారా తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది వెల్లడించాడు దానికి
ఆ సమయంలో మీరా తోడు ఎలా ఉపయోగించుకుని విజయాన్ని సొంతం చేసుకుంది  బలమైన కారణాలు అవసరాలు వారి మధ్య బంధాన్ని వివరించాడు 



సందర్శనల కళ్ళు కలుసుకోవడం కంటే వారి మధ్య ఎక్కవ జరుగుతుంది అని మీరు ఎప్పుడు అనుమానించారు



 
గులాబీ పూల వల్ల తన అనుమానాలు ఎలా కారణమయ్యాయో శరత్ చెప్పినప్పుడు
డాక్టర్ అరుణ్ ఆశ్చర్యం పోలేదు
మోసం చేసే జంట తమ వంచనన వాంఛలను కొనసాగించడానికి ఎక్కవ దూరం వెళుతున్నప్పటికి వారు ఊహించని విషయం ఎప్పుడు ఒకటి ఉంటుంది
ఈ సందర్భంలో వింతగా అది గులాబీ పూలు



తన ఇంటిలో ప్రభు బ్యాంకు పాస్బుక్ దొరికిన రోజు
ప్రభు సీటి నుండి తిరిగి వచ్చాడని తిరిగి రావడం గురించి చెప్పకుండా నేరుగా తన ఇంటికి వెళ్ళడని
శరత్ చెప్పాడు



మీ స్నేహితుడికి మీ భార్యకు మధ్య లైంగిక అక్రమ సంబంధం ఉందని మీరు ఎప్పుడు ధ్రువీకరించుకున్నారు 
 


శరత్ ప్రభు సోదరి వివాహానికి ముందు రోజు రాత్రి సమయంలో జరిగిన దాని గురించి
ఆ తరువాత రెండు రోజుల తరువాత తన ఇంట్లో
చూసింది మూడవసారి ఊరి బయట పాత హాలు
చూసింది చెప్పాడు
అప్పుడే ప్రభు తండ్రి కారణంగా ఈ వ్యవహారం ఎలా ముగిసిందో కూడా శరత్ డాక్టర్ అరుణ్ కి చెప్పాడు



డాక్టర్ అరుణ్ ఈ వ్యవహారాన్ని ఆపడానికి తన భార్యను కానీ స్నేహితుడిని కానీ ఎందుకు ఎదుర్కోలేక పోయాడో తెలుసుకోవాలనుకున్నాడు 
శరత్ తన భయాలను తన జీవితంలో ప్రభు అవాంఛిత చొరబాటుకు ముందు అతను అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండేదో శరత్ వెల్లడించడాన్ని డాక్టర్ అరుణ్ జాగ్రత్తగా విన్నాడు 



ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగింది ఆ తరువాత ఏం జరిగిందో చెప్పు అని డాక్టరు పరిశీలనగా  ప్రశ్నించాడు 

 

 
సుమారు ఎనిమిది నెలల క్రితం జరిగిన సంఘటన గురించి శరత్ డాక్టర్ అరుణ్ కి చెప్పాడు
ఆ తరువాత అతని భార్య ఆరోగ్యం మరింత దిగజారిపోతున్నటు అనిపించింది
ఆమె బరువు తగ్గడం ఆమె రూపు కూడా వికారంగా మారడం ఆమె సహజ సౌందర్యం ఇప్పుడు స్పష్టంగా లేదు 



డాక్టర్ అరుణ్ శరత్ తో గడిపినా సమయం తరువాత మీరాతో ఒంటరిగా మానసిక విశ్లేషణ చికిత్స సమయం (ప్రైవేట్ కౌన్సిలింగ్ సేషన్) నిర్వహించారు
శరత్ అక్కడ ఉంటే అతని భార్య తనతో మనసు తెరిచి మాట్లాడకపోవచ్చునని డాక్టర్ అరుణ్ శరత్ ను వివరించాడు
మీరాకు డాక్టర్ అరుణ్ తో ఒంటరిగా ఉండటం చాలా అసౌకర్యంగా ఉంది శరత్ ఉనికి కోసం చూసింది గది వెలుపలనే ఉన్నానని శరత్ భరోసా ఇవ్వవలసి వచ్చింది
మీరాతో ఒంటరి సంభాషణలు తరువాత డాక్టర్ అరుణ్ మళ్ళీ శరత్ తో ఒంటరిగా మాట్లాడాడు
 

 
మీ భార్య తన జీవితంలో ఏదైతే జరిగిందో దాని గురించి తీవ్రంగా ప్రభావితమైంది 
నేను ఆమె మాట్లాడటం చాలా తక్కువగా చూసాను
కానీ నేను దీన్ని ముందే ఊహించాను 
రోగి నెమ్మదిగా మనసు తెరవడానికి మార్గాలు ఉన్నాయి
కానీ దీనికి సమయం పడుతుంది
ఇది అంతా సులభమైంది కాదని నేను భయపడుతున్నాను 



ఆమెలో తప్పేంటి డాక్టర్
దాన్ని నయం చేయవచ్చ ????



నేను దాన్ని ఖచ్చితంగా నిర్ధారించి  చెప్పాలంటే
మరికొన్ని ఒంటరి సంభాషణలు కలిగి ఉండాలి
ఆమె MDD తో బాధపడుతుంది అనుకుంటున్నాను 




MDD అంటే ఏమిటి డాక్టర్???????



MDD అంటే మేజర్ డిప్రెషన్ డిజార్డర్ లేకుండా మామూలుగా డిప్రెషన్ అనికూడా చెప్పవచ్చు
శరత్ దీనితో బాధపడుతున్న వ్యక్తులు సాధారణంగా తక్కువ ఆత్మ గౌరవం కలిగి ఉండటం ఆసక్తి లేకపోవడం ఆకలి లేకపోవడం 
భావోద్వేగాలు మార్పు వంటి కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు




మీరాలో వీటిలో కొన్నింటిని గుర్తించగలిగి నందున 
ఇది శరత్ కు ఒక తీగ దొరికింది
ఎదైనా చేయగలరా డాక్టర్ మీరు ఆమెకు వైద్యం చేయగలరా ???????




నేను ప్రయత్నిస్తాను నేను వెంటనే కొన్ని ఔషధాలు
ఆమెకు ఇవ్వడం ప్రారంభిస్తాను 
ఇది చెప్పండి శరత్ ఆమె నిద్ర ఎలా ఉంటుందో చెప్పండి???????



శరత్ కాసేపు ఆలోచించాడు అవును డాక్టర్
నేను రాత్రి సమయంలో అనుకోకుండా మేల్కొంటే
అని ఇంకా మేల్కొని ఉండటం నేను చూశాను 



అయితే నేను ఒక మోతాదులో నిద్రమాత్రలు యాంటీడిప్రెషన్ కు సంబంధించిన మాత్రలు 
ఇస్తాను అవి ఎలా వాడాలో ఎంత మోతాదులో వాడాలో చెబుతాను 



డాక్టర్ అరుణ్ శరత్ కు చెప్పలేనిది ఈ  పరిస్థితుల్లో రోగులు 10 శాతం తక్కువగా ఆత్మహత్యకు దారి తీయడం ఈ సమయంలో శరత్ ను అప్రమత్తం చేయవలసిన అవసరం లేదు 
అనుకున్నాడు



ఒంటరి సంభాషణ చికిత్సల సమయం కోసం వారానికి ఒకసారి ఆమెను చూడడం నాకు ఉత్తమ అనిపిస్తుంది సమయాన్నిప్రస్తావించకుండా మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది నేను భయపడుతున్నాను 



డబ్బు మీకు సమస్య అయితే దానిని నేలకు రెండు సార్లు మాత్రమే చేద్దాం


డాక్టర్ నాకు డబ్బు సమస్య కానేకాదు 
నేను భరించగలను 
నా భార్య ఆరోగ్యం నాకు ముఖ్యం 
దయచేసి దానికి ప్రాముఖ్యత ఇవ్వండి
దీనిని వారానికి ఒకసారిగానే చేయండి


 

మరుసటి వారం నుండి మానసిక చికిత్స ప్రారంభమైంది
పురోగతి నెమ్మదిగా మరియు కష్టతరంగా ఉంది
నెమ్మది నెమ్మదిగా మాట్లాడడం ఆమె అంతర్గత ఆలోచనలు పోరాటాలను వెల్లడించడానికి కొన్న నెలలు పట్టింది



నిజమైన పురోగతి కనిపించినప్పటికీ మీరా నిరాశకు లోనవుతుంది మరియు అదుపు చేసుకుంటుంది 
ఆమె మళ్ళీ సరిగ్గా మాట్లడాటం ప్రారంబించాడానికి ముందు చికిత్స సమయాలు
పడతాయి
సుమారు ఐదు నెలల తర్వాత డాక్టర్ అరుణ్ శరత్ ను వచ్చి తనని ఏకాంతంగా కలవమని చెప్పాడు
ఇది మీరా ఆరోగ్య విషయామై సమీక్షించి 
తదుపరి చికిత్స గురించి చర్చించడం



శరత్ రండి కూర్చోండి అని డాక్టర్ అరుణ్ చెప్పాడు



గుడ్ ఈవినింగ్ డాక్టర్
మీరా చికిత్స విషయంలో పురోగతి ఏమిటి



కొంచమే
ఆమె నిరాశ మనస్తత్వానికి ప్రాథమిక కారణాలను నేను అర్థం చేసుకున్నాను



తన భార్య కోలుకునే మార్గం ఉందా అని తెలుసుకోవాలనే ఆసక్తితో శరత్ డాక్టర్ అరుణ్ వైపు చూశాడు



మీ భార్య నిన్ను చాలా ప్రేమిస్తుందని మీకు తెలుసా
ఇంకా ఇప్పుడు మీరు సహించిన ఆమె కోసం చేసిన అన్ని తరువాత
కానీ ఆమె ఉపచేతనంగా ఎదో అడగండి అని ఉంటుంది 



అడిగినా దానికి సమాధానం చెప్పడం
తప్ప నాతో నిజంగా మాట్లాడదు
శరత్ మీ భార్య మీ ప్రేమకు అనర్హురాలు అని భావిస్తుంది
ఆమె చేసిన ద్రోహం కారణంగా ఆమె తన పట్ల చాలా అసహ్యంతో నిండినందున మీ ప్రేమను అనుభవించే  హక్కు లేదు అనుకుంటుంది
ప్రభు మరియు ఆమె చర్యల వల్ల మీరు మాత్రమే
బాధపడ్డారని ఆమె భావిస్తుంది
ఆమె మీ పట్ల ప్రేమను చూపించలేక పోతుందని 
వైవాహిక జీవితాన్ని మీతో పంచుకోలేనని ఆమె తనలో చాలా నిరాశకు గురైంది


 
 
అవును ఆమెకు దాని గురించి బాగా తెలుసు
అది ఆమెను తృణీకరించేలా చేస్తుంది
ఆమె నిజంగానే అది ఆమె భావిస్తుంది
ఎలా చెప్పాలి హ్ మలినం మలినం యొక్క దుర్వాసన ఆమె మిమ్మల్ని తాకినట్లయితే మీకు
మీరు మలినం అవుతారని
ఆమె మీకు అలా జరగనివ్వదలుచుకోలేదు 



శరత్    మనసు ఎంత శక్తివంతమైనదని మీకు తెలుసు 
ఆమె తనను తాను ఎంతగానో శిక్షిస్తొంది 
కాబట్టి ఆమె ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందో దానికి ప్రతిబింబిస్తుంది



మీ భార్యగా వేరే మంచి స్త్రీ మీ ఆనందానికి అర్హురాలని ఆమె భావిస్తుంది
నిన్ను ప్రేమించడానికి మీ చేత ప్రేమించడానికి 
అర్హురాలైన స్త్రీ రావడానికి ఆమె చనిపోతేనే అది జరుగుతుందని ఆమె భావిస్తుంది 
ఆమె కోసం ఆమె జీవితంలో ఇంకేమీ మిగలలేదు
అనుకుంటుంది



లేదు డాక్టర్ లేదు ఓ దేవ శరత్ భయపడ్డాడు



అవును శరత్ మీరు కొత్త సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఆచరణాత్మకంగా తనను తాను తనలో  మరణానికి ఒప్పుకుంది 
 


 
ఆమె ప్రభుతో వెళ్ళిపోతే నేను మరోక స్త్రీతో కొత్త జీవితాన్ని వెళ్ళగలనని ఆమె అనుకోలేదా ???



అది జరిగి ఉంటే ఆమె మీకు చేసిన ద్రోహం గురించి ప్రపంచమంతా తెలిసేది
అది మీకు కలిగించే అవమానాన్ని ఆలోచించడం కూడా ఆమె భరించలేదు



అదే ఆమె ప్రభుతో సంబంధాన్ని ఆపడానికి కారణమా????



లేదు లేదు శరత్ ఆ వ్యవహారం కారణం ఉన్నందుకు ఆమె తనను తాను ద్వేషిస్తుంది 
మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు వారి సంబంధ వ్యవహార చర్యల కారణంగా మీరు మాత్రమే బాధపడుతున్నారని భావిస్తున్నందున
ఆమె తీవ్రమైన నిరాశకు గురి అయిందని నేను మీకు చెప్పింది గుర్తించుకోండి 



మీకు పెద్ద అన్యాయం జరిగిందని ఆమె భావిస్తుంది 
ఆమె తనను తాను శిక్షించాలని మాత్రమే కోరుకుంటుంది 
కానీ మీ జీవితాల్లోని గందరగోళానికి ప్రధాన కారణం ప్రభు అయినప్పటికీ స్వేచ్ఛగా తప్పించుకున్నట్లు అనిపిస్తుంది ఆమెకి
అతడు కూడా బాధ పడాలని ఆమె కోరుకుంటోంది
ఆమె మనసులో మీ వైపు న్యాయం ఉంది




దానిలో ఏం ఉంది డాక్టర్ వైద్య పరంగా మార్చలేమా

 

అది ఖచ్చితంగా ఆమె నిరాశకు ఒక కారణం ఇద్దరు శిక్షార్హులే అయినప్పటికీ మీరు ఆమెను లేదా ప్రభును శిక్షించడానికి ప్రయత్నించలేదు
మీ దయ వేరే శిక్షణ కన్నా ఎక్కువగా బాధిస్తుంది ఆమెను 



అయితే నేను ఏమి చేయాలి డాక్టర్
ఆమెను కొట్టడం ప్రారంభించాల




శరత్ ముఖంలో చిరునవ్వు కనిపించడంతో డాక్టర్ అరుణ్ నిస్పృహ హాస్యాన్ని చూసాడు శరత్ ముఖంలో 
అది మీ స్వభావంలో లేదు డాక్టర్ అరుణ్
దయార్థ హృదయం తో చెప్పారు 
బాధపడటానికి అర్హులైన ప్రతి
ఒక్కరూ వాస్తవానికి చేయరు
బాధ పడడానికి అర్హత 
లేని కొందరు ఇష్టపడరు
మన న్యాయం యొక్క భావం అలా ఉండాలని కోరుకునప్పటికీ జీవితం ఎల్లప్పుడూ అలా కాదు
ప్రభు బాధపడడం లేదు అని లేదా పట్టించుకోలేదు అని ఆమె గ్రహించాలి 



డాక్టర్ అరుణ్ హఠాత్తుగా ఆగి శరత్ ఆమె చాలా 
దైవ శిక్షలను నమ్ముతుందా అలా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను 


ఎందుకు డాక్టర్ ????



ఇప్పుడు తీర్పు  నుండి తప్పించుకున్న ప్రతి ఒక్కరూ వారి పాపాలకు పర్యావసానంగా
బాధపడేలా చేసే ఉన్నతమైన వారు ఒకరు ఉన్నారు అని నేను నమ్ముతాను 
ప్రభును తన పనులకు ఒకరోజు తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది 

 

డాక్టర్ అరుణ్ శరత్ వైపు చూస్తూ
చింతించకండి శరత్ కనీసం మనం ఇంత పురోగతి సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను
గెలవడానికి ప్రయత్నిద్దాం
చెప్పండి శరత్ మీ సంగతి ఏంటి
మీరు నిజంగా ఎలా ఉన్నారు




ఎందుకు డాక్టర్ నేను బాగున్నాను నాలో తప్పు లేదు



డాక్టర్ అరుణ్ శరత్ ను చూస్తూ నిజంగా మీకు
ప్రభు పైన మీ భార్య పట్ల కోపం ద్వేషం మరేదైనా అనిపించలేదా 
డాక్టర్ చూపులకు శరత్ కంగారు పడ్డాడు
శరత్ మీరు ఆ భావాలను అనుభవించడం తప్పుకాదు మీరు రక్త మాంసాలతో తయారైన మనిషే మీరు ఎల్లప్పుడూ ధైర్యమైన మనిషిగా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు 
మీలోని భావోద్వేగాలను ప్రతి సమయంలోనూ అదుపు చేయలేరు


 
అవును శరత్ ప్రభు పైన కోపం ద్వేషం మీరాపైన కోపం యొక్క లక్షణాల  క్షణాలు కూడా కలిగి ఉన్నాడు
కానీ అతడు దాన్ని ఎప్పుడు అనిచి వేస్తూ వచ్చాడు 
అతను మొండి పట్టుదల స్వభావాన్ని కలిగి ఉన్నాడు
అతను ఎల్లప్పుడూ ఒక శిల వలే బలంగా జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనేలా ఉన్నాడు 



శరత్ నేను మీ గురించి కూడా ఆందోళన చెందుతున్నారు
మీరు ఆశించినప్పుడు అన్ని భావోద్వేగాలను అదుపులో చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు 
నేనుమరింత వ్యాపారం దృక్పథంతో చూస్తున్నాం అని అనుకోకండి అని డాక్టర్లు నవ్వాడు 
నేను మీతో కూడా కొన్ని చికిత్స సమయాలు చేయాలనుకుంటున్నాను .,.......................................................................
.






ఇది జరిగిన రెండు రోజుల తరువాత శరత్ టీవీ చూస్తూ ఇంట్లో ఉన్నాడు
మీరా అతని నుండి కొంచం దూరంగా కూర్చుని టీవీ చూస్తున్నట్లు అనిపించింది
కానీ తన భర్త వైపు చూస్తూ ఉంది
పిల్లలు చదువుకుంటూ దూరంగా ఉన్నారు
తలుపు తట్టిన చప్పుడైతే శరత్ తిరగబడి తలుపు వైపు చూసాడు
అతను లేవడానికి ముందు మీరా లేచి వెళ్ళి తలుపు తెరిచింది
మీరా ఒక వాయువుతో రెండు మూడు అడుగులు వెనక్కి కదిలింది
ఇది చూసినా శరత్ లేచి తలుపు దగ్గరకు నడిచాడు
అతను కూడా నివ్వెరపోయాడు 
మీరా యొక్క ప్రతి చర్యకు కారణం అతనికి తెలిసింది
అక్కడ ప్రభు అతని భార్య గౌరి నిలబడి ఉన్నారు
ప్రభు చేతిలో వారి కుమార్తె ఉంది తనకు ఇప్పుడు
సంవత్సరం పైనే ఉండవచ్చు

 
[+] 2 users Like rajniraj's post
Like Reply
              మై కధలు వీలైతే అందరూ రీడింగ్
       
                               లైఫ్ ఈజ్

                            నెలకు ఒక రోజు

                          మరో పూజ కథ

                     గులాబీ పూల పరిమళం



rajaniraj rajaniraj8; జిమెయిల్ డాట్ కాం
Like Reply
Nice update
Like Reply
EXCELLENT UPDATE
Like Reply
Good twist
Like Reply
Nice post
Like Reply
Nice update
Like Reply
Super sir
Like Reply
Great updates please continue
Like Reply
మానసిక వైద్యం గురించి కూడా గొప్ప వివరణ ......మీ అనువాదం కూడా అద్బుతమ్ ....
Like Reply
రజినిరాజ్ గారు మీ ఈ కథ నాకు చాలా నచ్చింది.
ఒక మగవాడి జీవితం లో ఇలాంటి ఓ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే అందుకు చక్కటి ఉదాహరణ గ ఈ శరత్ నిలుస్తాడు అన్నది అతిశయోక్తి ఏ మాత్రం కాదు .
కానీ అలాటిది కూడా ఒక్కోసారి మనల్ని అవతలి వ్యక్తుల్ని ఇంతలా కృంగదీస్తుంది అని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరించే మీ ఈ ప్రయత్నం అమోఘం .
మీరా లాంటి ఒక ఇల్లాలు తన సుఖం కోసం ఒక మగడు ఆడిన అబద్దాల వలలో చిక్కి తన జీవితం తనకు కాకుండా చేసుకోవడం
దానినుండి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం లో తన భర్త అంతలా తపన పడుతున్న సమయం లో మళ్ళి ప్రభు రాకకు గల కారణం ఏంటి అందులో తన కుటుంబ సభ్యుల మొత్తం తో రావడం
[+] 1 user Likes subbu1437's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)