Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కరణం ఏంటి))
#1
గలా కారణాలు ఏంట మారాడనికి గలా కరణం ఏంటి))
good life TO happy life 100 years
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
manasu adupulo unchukolekapovadame
simple
but kastam
- Mr.Commenter 
Like Reply
#3
ఒక ఆడది అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన లంజ అవదు .
లంజ అంటే అర్థం తన దారి మరిచి సుఖానికి పెద్ద పీట వేసింది అని .

ఉదాహరణకి , ఇప్పటికీ కొందరు ఆడవాళ్ళు తమ రంకు మొగుళ్ళ వెంట పడి తమ జీవితాలలో చేయాల్సిన పనులని , తమ పిల్లలని దూరం చేసుకుంటున్నారు . విటుల చేతిలో నలిగే వేశ్యలు కూడా పొట్టకూటి కోసమో లేదా పిల్లలకి తిండి పెట్టడం కోసమో ఆ పని చేస్తారు తప్ప దారి మరిచి కాదు .

ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరికి వద్దాము . ఆడవారిని మనం ముఖ్యంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు . గతంలో వారు , నేటి తరం వారు . ఒకప్పుడు ఆడవారికి భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదు , అలాగే ఆర్థిక స్వతంత్రం కూడా ఉండేది కాదు . అయితే తండ్రి ఉంటాడు అవసరం తీర్చడానికి , లేదా తరువాత మొగుడు వస్తాడు తన అవసరాలకి డబ్బులు ఇవ్వడానికి . ఇలాంటి సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళకి ఉన్న భావాలని పంచుకోవడానికి వంటల దగ్గరనుంచి కుట్లు అల్లికల దాకా అన్నీ చేసేవారు . ఒక స్వెట్టర్ అల్లితే 100 రూపాయలు వస్తాయి అని తెలిసినా అది భర్తకి ఇచ్చి ఆనందిస్తారే గాని , అమ్మకానికి పెట్టరు . అలాంటి వాళ్ళ జీవితంలో భర్త అనేవాడే ప్రేమ చూపిస్తాడు , అతను చూపించిన ప్రేమని కొలమానంగా తీసుకుంటారు . ఎప్పుడైతే మరొక వ్యక్తి అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడో , అప్పుడు అతనితో క్షణాల లెక్కన సమయం గడపాలి అనుకుంటారు . ఆ క్షణాలు సంవత్సరాలు ఐనా ఆశ్చర్యం లేదు . కానీ శృంగారం మాత్రం చాటు మాటు వ్యవహారం అయ్యేది . పెళ్లి అనేది సమాజపు కట్టుబాటు , ఆ సమాజం లేని ప్రదేశంలో ఆడది తన రెక్కలు విప్పుకుంటుంది .

ఇక ఇప్పుడు రెండవ విభాగం , ఈ తరం ఆధునిక మహిళలు . అప్పటికీ ఇప్పటికీ భావప్రకటన స్వేచ్చ రాకపోయినా ఆర్థిక స్వతంత్రం అయితే వచ్చింది . ఆడవారు మగవారి అవసరం లేకుండా తమ జీవితాలని చక్కదిద్దుకోగలరు . కానీ పెళ్లి అనేది ఒకటి ఉంది గనక వాళ్ళకి నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామి గా తెచ్చుకుంటారు . కానీ కథ ఇక్కడితో ఆగదు . మగాడు ఏదో ఒకరోజు అధికారం కోసం పోరాడతాడు , ఆడది తన అస్తిత్వానికి ఉన్న విలువని పణంగా పెడుతుంది . ఈ యుద్ధం ముగిశాక కొన్ని జంటలు విడిపోతాయి , కొన్ని జంటలు సర్దుకొని ఉండిపోతాయి . కానీ రెండిటి విషయంలో వ్యక్తులకి అర్థం అయ్యేది ఏంటి అంటే పెళ్లి చేసుకున్న రోజున అనుకున్న మనుషులుగా లేము ఇప్పుడు అని . ఇక ఈ తరువాత ఆడది తన కోరికలకి పెద్దపీట వేయాలి అనుకుంటే తనకున్న కట్టుబాట్లలో అయినంతగా మరొక మనిషితో తనని తాను పంచుకుంటుంది .

అప్పుడైనా ఇప్పుడైనా ఆడవారు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అంటే అందులో మగవారి పాత్ర ఎక్కువ ఉంటుంది . తప్పు ఉంటుంది అని కాదు , కొంత మంది ఆడవారిని చాలా విషయాలలో సంతృప్తి పరచక పోవచ్చు . ప్రతి మనిషికీ పరిధులు ఉంటాయి , కానీ ప్రేమ అనేది ఆ పరిధులని కనపడకుండా చేస్తుంది . ఎప్పుడైతే ఈ ప్రేమ సన్నగిల్లుతుందో అప్పుడు ఆ పరిధులు మరింత స్పష్టమౌతాయి .

సమాజపు కట్టుబాట్లని దాటి తమ విలువని కాపాడుకోవాలి అనుకునే ఆడవారు ఆ పరిధులకి అతీతంగా మరో కొత్త స్వేచ్చని పొందాలి అనుకుంటారు .

సమాజం తప్ప మరొకటి లేదు అని నమ్మే ఆడవారు , తమ విలువలని పణంగా పెట్టి ఆ పరిధులలో తమ అస్తిత్వాన్ని ఇరికిస్తారు .

చివరిగా చెప్పదలచుకుంది ఏంటి అంటే , ఒక ఆడది లేదా మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు . కానీ ఆ సంబంధం తమ జీవితాలని మరియు తాము ప్రేమించేవారి జీవితాలని నాశనం చేయకుండా చూసుకుంటే చాలు .

మనిషి కోరికలని ఎప్పటికీ నియంత్రించుకోలేడు , కానీ తన ఆలోచనలని సరైన మార్గంలో పెట్టి మరొకరికి కష్టం కలగకుండా తన సంతోషాన్ని పొందగలడు .

ధన్యవాదాలు .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 5 users Like LLuciferMorningstar's post
Like Reply
#4
(23-06-2020, 06:35 PM)LLuciferMorningstar Wrote: ఒక ఆడది అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన లంజ అవదు .
లంజ అంటే అర్థం తన దారి మరిచి సుఖానికి పెద్ద పీట వేసింది అని .
..............................

మనిషి కోరికలని ఎప్పటికీ నియంత్రించుకోలేడు , కానీ తన ఆలోచనలని సరైన మార్గంలో పెట్టి మరొకరికి కష్టం కలగకుండా తన సంతోషాన్ని పొందగలడు .

ధన్యవాదాలు . 
మంచి సమాధానం ధన్యవాదాలు
good life TO happy life 100 years
Like Reply
#5
(24-06-2020, 10:20 AM)suresh8 Wrote: మంచి సమాధానం ధన్యవాదాలు

మీరు మంచి ప్రశ్న వేశారు కాబట్టే మంచి సమాధానం వచ్చింది మిత్రమా .

అందరూ ఆడవాళ్ళు లంజలు ఎందుకు అయ్యారు అని అడుగుతారు గానీ ,
అదే ఆడవాళ్ళు తాము కట్టుకున్న మగాళ్లు కనిపించిన ప్రతి ఆడదాన్నీ కామించినా ఎందుకు భర్తలుగా వారిని గౌరవిస్తారు ? అని అడగరు .
దీనికి సమాధానం ఒక మగాడు చెప్తే అది తనకి తాను ద్రోహం చేసుకోవడమే . అందుకే ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే స్వేచ్చాయుతమైన వాతావరణం మన సైట్ లో రావాలని కోరుకుందాము .
అప్పుడైనా ఆడవాళ్ళు సమాధానం ఇవ్వడం మొదలెడతారు .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 2 users Like LLuciferMorningstar's post
Like Reply
#6
సర్వే లు ప్రకారం భారతీయ స్త్రీలకు కామం ఎక్కువ, స్త్రీలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తక్కువ గా ఉండేది. తమకు నచ్చని పనులు చేయవలసి వచ్చేది. విద్యను కూడా అడ్డుకొనేవారు, చిన్న వయసులో పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చేవారు. పతి భక్తి నూరిపోసి వారి మనసు ఇంకో వైపు మారకుండా చేసేవారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. పిల్లలను ఎక్కువ మందిని కనేవారు. తమ కు కలిగిన నిరాశ పిల్లలకు రాకుండా చూసే ప్రయత్నం చేసేవారు. ఈ ప్రయత్నంలో భర్తలు కూడా పాలు పంచుకొంటూ ఉండేవారు. ఈ బాధ్యత వల్ల భర్తలు (కొందరు) సెక్సువల్ ఆక్టివిటీ పూర్తిగా ఉండేవారు కారు. ఇలాంటి పరిస్థితులలో అప్పటి మహిళలు (అందరూ కాదు, చాలా తక్కువ మంది) తమకు దగ్గరగా లభ్యమయ్యే రైతుల ద్వారా, పనివల్ల ద్వారా, అద్దె కు ఉన్నవారు ద్వారా రహస్యంగా కామ వాంఛలు తీర్చుకొనే వారని వినే వాళ్ళం. Will be contd.
Like Reply
#7
(24-06-2020, 12:55 PM)Balaji Wrote: సర్వే లు ప్రకారం భారతీయ స్త్రీలకు కామం ఎక్కువ,  స్త్రీలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తక్కువ గా ఉండేది. తమకు నచ్చని పనులు చేయవలసి వచ్చేది. విద్యను కూడా అడ్డుకొనేవారు, చిన్న వయసులో పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చేవారు. పతి భక్తి నూరిపోసి వారి మనసు ఇంకో వైపు మారకుండా చేసేవారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. పిల్లలను ఎక్కువ మందిని కనేవారు. తమ కు కలిగిన నిరాశ పిల్లలకు రాకుండా చూసే ప్రయత్నం చేసేవారు. ఈ ప్రయత్నంలో భర్తలు కూడా పాలు పంచుకొంటూ ఉండేవారు. ఈ బాధ్యత వల్ల భర్తలు (కొందరు) సెక్సువల్ ఆక్టివిటీ పూర్తిగా ఉండేవారు కారు. ఇలాంటి పరిస్థితులలో అప్పటి మహిళలు (అందరూ కాదు, చాలా తక్కువ మంది) తమకు దగ్గరగా లభ్యమయ్యే రైతుల ద్వారా, పనివల్ల ద్వారా, అద్దె కు ఉన్నవారు ద్వారా రహస్యంగా కామ వాంఛలు తీర్చుకొనే వారని వినే వాళ్ళం. Will be contd.

Ok ok ok
good life TO happy life 100 years
Like Reply
#8
"oyee..sun meri bath....it's her choice" by neha dupia
[Image: images?q=tbn%3AANd9GcRv8NbNIblEXXO_6N_Jb...X&usqp=CAU]
[+] 1 user Likes nobody2u's post
Like Reply
#9
పూర్వపు స్త్రీలు పోర్న్ వినడం, చదవడం, చూడడం ఇష్ట పడేవారు కాదు, దానిని పాపంగా కూడా భావించేవారు. ఇప్పటి తరం లో మహిళలు విద్యావంతులు గ మారి, ఉద్యోగాలలో, వ్యాపారములలో రాణించి ఆర్థిక స్వాతంత్య్రం సంపడించేరు, కానీ ఈ ప్రక్రియలో భారతీయ సాంప్రదాయాలను, కట్టుబాట్లను కొద్దిగా విస్మరించే రు. దగ్గరితనం ఆకర్షణకు దారి తీస్తుంది. దానికి తోడుగా వైన్, మత్తు పదార్థాలను కొద్ది మోతాదుల్లో తీసుకోవడం మొదలయింది, మందుల షాపు ల వద్ద క్యూ లైన్స్ లో మహిళలను చూడవచ్చు, ఈ విధానం లో శరీరం, మనసు తమ మాట వినవు. సహా ఉద్యోగులు, సహా కార్మికుల ఆకర్షణలో (వివహితలు కూడా) పడి, శరీర సుఖాలను పొందితే తప్ప లేదని తమకు తామే సమాధాన పరచుకొని, ఒకరితెనేమి, ఎంతమంది ఐతే నేమి అని , సెక్స్ కి అలవాటు పడుతున్నారు. ఏ సిధ్ధాంతం అందరికీ వర్తించదు. చాలా చాలా కొద్ది మంది మాత్రమే ఇలాగ ఉంటున్నారని అనుకొంటున్నారు. మీరనే వేస్యలుగా మారే వారెవరూ వీరు కారుకరు, పొట్ట కూటి కోసం, ధనం, promotion, ఇతరత్రా కారణాలు గల వాళ్ళు మాత్రమే అతి కొద్ది మంది ఈ విధంగా మారే అవకాశం ఉంది, ఇంకొలగ ఎవరు మారలేదు , పరుచుకు కూర్చో లేదు. భారత దేశంలో పవిత్రంగా, నైతిక సూత్రాలకు కట్టుబడే జీవన విధానం ఇప్పటికీ కూడా ఉండబట్టే విదేశీయులు మన సంస్కృతి మీద దాడి చేయడానికి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)