Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తెలుగు కామిక్
#1
Photo 
ముందుగా ఇది ఇక్కడ పోస్ట్ చేస్తున్నందుకు మన్నించాలి . కానీ మీ అందరికీ ఇది అందాలి అని ఇక్కడ పెడుతున్నాను .
మన సైట్ ఎందరో  గొప్ప రచయితలకి ఆశ్రయం ఇచ్చింది . మన సైట్లో ఉన్న సభ్యులలో ఎందరో వాళ్ళకి వీలు ఉన్నప్పుడు తమ ప్రేమని తెలియజేస్తున్నారు . కొత్త రచయితలు కూడా ఇంకా వస్తున్నారు . మన సైట్ మరింతగా అభివృద్ధి చెందుతుంది .

కానీ కేవలం రచనలలోనే కాకుండా మిగితా వాటిల్లో కూడా మన సైట్ మరింతగా ముందుకి వెళ్ళాలి . ఆ ఉద్దేశంతోనే చాలా మంది ఆలోచిస్తారు , కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనే చోట ఆలస్యం ఔతుంది . నా వంతుగా ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి ఒక వీడియొని అప్లోడ్ చేశాను . అది తెలుగు subtitles తో ఉంటుంది . అది మన సైట్ లోనే మొదటిగా కనిపించాలి అని కోరుకున్నాను . అది చూసి ఇంకెవరైనా ఉత్సాహవంతులు ముందుకి వస్తారు అనేది నా అభిలాష .

అలాగే ఒకానొక సమయంలో తెలుగులో కామిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని గూగుల్ మొత్తం వెతుకుతూ గడిపిన గంటలకి సమాధానంగా మన తెలుగులో కామిక్స్ ఇక్కడ ఉంటాయి ఏమో అని చూశాను . కానీ ఇక్కడ కూడా లేవు . ఐనా ఆ దిశగా మన ప్రయత్నం మనం చేద్దాము అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పటికీ పోస్ట్స్ పెడుతున్నారు వాళ్ళు చేసిన translated కామిక్స్ తో . ఆ దారిలోనే నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను .

నిజానికి ఇది ఈ సైట్ కి ప్రేమతో నేను ఇప్పటికి ఇచ్చుకునే చిరుకానుక . కొంతకాలం ఇక్కడ ఉండను . కానీ తిరిగి వస్తాను , మరింత ఉత్సాహంతో , మరికొన్ని రచనలు, కామిక్స్ తో .

Photoshop CS6 - వాడిన సాఫ్ట్వేర్

ధన్యవాదాలు .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 2 users Like LLuciferMorningstar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[Image: 01.jpg]
[Image: 02.jpg]
[Image: 03.jpg]
[Image: 04.jpg]
[Image: 05.jpg]
[Image: 06.jpg]
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

Like Reply
#3
Super comins
Chala istam naku ilantivi
Like Reply
#4
(22-06-2020, 07:49 PM)Rupaprakash Wrote: Super comins
Chala istam naku ilantivi

naa thread lo first comment pettaaru mitramaa .
maroka story 3d animation di pettaanu .
hope You will like that too.
Dhanyavaadaalu .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 1 user Likes LLuciferMorningstar's post
Like Reply
#5
తెలుగు లో కామిక్ సూపర్ సర్
Like Reply
#6
yourock yourock yourock yourock
clps clps clps clps 
Heart Heart
Like Reply
#7
(22-06-2020, 09:30 PM)ramd420 Wrote: తెలుగు లో కామిక్ సూపర్ సర్

మీకు నచ్చింది కదా , అదే నా కష్టానికి విలువ మిత్రమా .
మరింతగా మిమ్మల్ని అలరించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను .

ధన్యవాదాలు
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 1 user Likes LLuciferMorningstar's post
Like Reply
#8
(22-06-2020, 10:18 PM)Milffucker Wrote: yourock yourock yourock yourock
clps clps clps clps 
Heart Heart

మీ అభిమానమే మా కష్టానికి మీరిచ్చే బహుమతి
మీ అప్యాయతే మా సమయానికి మీరిచ్చే విలువ
మీ మాటలే మా ప్రయోగాలకి ఆయువు

ధన్యవాదాలు
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

Like Reply
#9
Nice try
Like Reply
#10
(22-06-2020, 01:07 PM)LLuciferMorningstar Wrote: [Image: 01.jpg]
[Image: 02.jpg]
[Image: 03.jpg]
[Image: 04.jpg]
[Image: 05.jpg]
[Image: 06.jpg]

Superb bro 

Please make more 

Please make 

SAVITA BHABHI, VELAMMA 

in telugu 
Like Reply
#11
(29-06-2020, 12:49 AM)srinivaspadmaja Wrote: Nice try

srinivaspadmaja గారే నా త్రేయడ్ లో రిప్లై ఇచ్చారంటే చాలా మంచి పనే చేశాను అనే సంతృప్తి ఉంది .
మీ రచనల లాగే మేము కూడా ఏదో ఒక రకంగా పాఠక ప్రజానీకాన్ని అలరించాలి అని చేస్తున్న ప్రయత్నం ఇది .
మీ కథల కోసం కూడా ఒక పాఠకుడిగా ఎదురు చూస్తూ ఉంటాను .

ధన్యవాదాలు .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

[+] 1 user Likes LLuciferMorningstar's post
Like Reply
#12
(30-06-2020, 06:17 PM)itsdon Wrote: Superb bro 

Please make more 

Please make 

SAVITA BHABHI, VELAMMA 

in telugu 

That was the plan bro . So, that Our site will have the entire collection . But due to several reasons we are not able to finish it . Lets hope everything gets sorted out and we can see more of telugu comics .
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

Like Reply
#13
manci praytnam telugulo konasaaaginchandi telugu nativitylo untaayi avi saadhinchandi koddiga font size penchandi
Like Reply
#14
Good concept
I will support you
Make more comic
Like Reply
#15
(22-06-2020, 01:04 PM)LLuciferMorningstar Wrote: ముందుగా ఇది ఇక్కడ పోస్ట్ చేస్తున్నందుకు మన్నించాలి . కానీ మీ అందరికీ ఇది అందాలి అని ఇక్కడ పెడుతున్నాను .
మన సైట్ ఎందరో  గొప్ప రచయితలకి ఆశ్రయం ఇచ్చింది . మన సైట్లో ఉన్న సభ్యులలో ఎందరో వాళ్ళకి వీలు ఉన్నప్పుడు తమ ప్రేమని తెలియజేస్తున్నారు . కొత్త రచయితలు కూడా ఇంకా వస్తున్నారు . మన సైట్ మరింతగా అభివృద్ధి చెందుతుంది .

కానీ కేవలం రచనలలోనే కాకుండా మిగితా వాటిల్లో కూడా మన సైట్ మరింతగా ముందుకి వెళ్ళాలి . ఆ ఉద్దేశంతోనే చాలా మంది ఆలోచిస్తారు , కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనే చోట ఆలస్యం ఔతుంది . నా వంతుగా ఈ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి ఒక వీడియొని అప్లోడ్ చేశాను . అది తెలుగు subtitles తో ఉంటుంది . అది మన సైట్ లోనే మొదటిగా కనిపించాలి అని కోరుకున్నాను . అది చూసి ఇంకెవరైనా ఉత్సాహవంతులు ముందుకి వస్తారు అనేది నా అభిలాష .

అలాగే ఒకానొక సమయంలో తెలుగులో కామిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని గూగుల్ మొత్తం వెతుకుతూ గడిపిన గంటలకి సమాధానంగా మన తెలుగులో కామిక్స్ ఇక్కడ ఉంటాయి ఏమో అని చూశాను . కానీ ఇక్కడ కూడా లేవు . ఐనా ఆ దిశగా మన ప్రయత్నం మనం చేద్దాము అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పటికీ పోస్ట్స్ పెడుతున్నారు వాళ్ళు చేసిన translated కామిక్స్ తో . ఆ దారిలోనే నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను .

నిజానికి ఇది ఈ సైట్ కి ప్రేమతో నేను ఇప్పటికి ఇచ్చుకునే చిరుకానుక . కొంతకాలం ఇక్కడ ఉండను . కానీ తిరిగి వస్తాను , మరింత ఉత్సాహంతో , మరికొన్ని రచనలు, కామిక్స్ తో .

Photoshop CS6 - వాడిన సాఫ్ట్వేర్

ధన్యవాదాలు .

Please user garu.... Telugu comics stories akada dorukuthayo... Koncham chepandi ?????????? I begging you...
Like Reply
#16
yourock clps
Like Reply
#17
(21-12-2020, 10:58 PM)Krishh6 Wrote: Please user garu.... Telugu comics stories akada dorukuthayo... Koncham chepandi ?????????? I begging you...

Telugu comics kosam official ga oka site ani ledu mitramaa, naaku telisi. Dubbing chesina comics matram unnaayi. Avi kuda edo akkadakkada evaro utsaahavanthulu cheyadam valla kevalam mukkalu mukkaluga darsanam isthaayi thappa oka series mottam annattu undavu.

Ee lotuni teerchadaanike mana Sarit11 gaaru veelainanni tleugu translated comics ni mana site lo ponduparichaaru. Savitha bhabhi mariyu velamma comics kuda anuvadinchaali ane uddesamtho aayana anuvaadakula kosam chustunnaaru. Utsaahavanthulu konthamandi munduki vachhi ee panini konasaagisthunnaaru.

Samayam ekkuva pattinaa chivariki aithe mana telugu anuvaadaalu poorthi avvaali anedi naa aasa kuda.

Dhanyavaadaalu.
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

Like Reply
#18
(21-12-2020, 11:53 PM)srinivaspadmaja Wrote: yourock clps

మీ అభిమానానికి ధన్యవాదాలు పద్మజ గారు. మన తెలుగులో మరిన్ని అనువాదాలు, అలాగే ఒరిజినల్ కంటెంట్ రావాలి అని కోరుకుందాము.

ధన్యవాదాలు
devil2 - Lucifer Morningstarsex
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800

Like Reply

Users browsing this thread: 1 Guest(s)