Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రతి జీవిత ప్రయాణం - Bitch to star
#1
Heart 
caution to readers.
ఈ కథ ఒక సెక్సువల్ ఫేంటసీ మరియు కల్పితం మాత్రమే దీని లోని పాత్రలు మరియు వాటి సంభాషణలు అన్నీ వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి దయచేసి ఈ కథను ఆధారంగా తీసుకుని నిజజీవితంలో కథను అనుకరించడం చేయటానికి ప్రయత్నించకండి ఈ కథ ఒక వినోదం కోసమే రాయటం జరిగింది మధ్య వయసులో వున్న ఆడదాని చుట్టూ తిరుగుతుంది కానీ వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది అనే పదాన్ని మర్చిపోకండి ఇంకా కథ లోకి వెళ్తే.
[+] 2 users Like Falooda's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఈ కథ యొక్క ఇండెక్స్ పోస్ట్ ఇది కథ బాగల పేజెస్ ని ఈ పోస్ట్ లో రెగ్యులర్గా అప్డేట్ చెయ్యటం జరుగుతుంది ఈ పోస్ట్ లో గమనించ గలరు
INDEX

Episode -1 : https://xossipy.com/showthread.php?tid=27885
Episode-2  : https://xossipy.com/showthread.php?tid=27885&page=2
Episode-3  : https://xossipy.com/showthread.php?tid=27885&page=3
                    https://xossipy.com/showthread.php?tid=27885&page=4
Episode-4 : https://xossipy.com/showthread.php?tid=27885&page=5
Episode-5 : https://xossipy.com/showthread.php?tid=27885&page=6
Episode-6 https://xossipy.com/showthread.php?tid=27885&page=8
[+] 2 users Like Falooda's post
Like Reply
#3
All the best
[+] 2 users Like krantikumar's post
Like Reply
#4
అది చెక్ రిపబ్లిక్ దేశం లోని ప్రాగ్ నగరం.ఒక రద్దీ ప్రాంతపు వీధి లో 20 అంతస్థుల ఎత్తైన భవనం ముందు నల్లటి కారు ఆగింది. కారు నుండి ఒక మధ్య వయసులో వున్న ఆడమే దిగింది ఆమెతోపాటు ఇద్దరు నల్లటి సెక్యూరిటీ గార్డులు మరియు ఒక మధ్య వయసులో వున్న అతను వున్నారు ఆమె నేరుగా భవనం లోనికి వెళ్లి లిఫ్ట్ తీసుకొని నలుగురు లిఫ్ట్ లో వుండగా సెక్యూరిటీ లో ఒకతను మాడం ఫ్లోర్ కు వెళ్ళాలి అని అడిగాడు దానికి ఆమె 20 అని సమాధానం చెప్పి చేతికి వున్న వాచ్ ని చూసింది.లిఫ్ట్ లో జరిగినది జరుగుతున్నది అంతా ఒక కెమెరా లో నుంచి 20 ఫ్లోర్ లో వున్న ఒకతను టీవీ లో చూస్తున్నాడు,అతను వెళ్లి ఫ్లోర్ లో వున్న ఒక పెద్దాయన(ఫ్లోర్ మెనేజేర్) తో చెప్పాడు. పెద్దాయన కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఫ్లోర్ లో వున్న ఒక హల్ లాంటి గది లో వున్న జనానికి ఆమె వస్తున్న సంగతి చెప్పాడు ఇంతకి అక్కడ ఒక 25 మంది గుమిగూడి వున్నారు.
 
ఇక్కడ ఆమె అంటే నేను
 
నేను లిఫ్ట్ లో నుంచి బయటకు రాగానే నాకు ఒకామె అక్కడ నాకోసం వెయిట్ చేస్తూ కనిపించింది తను ఫ్లోర్ కి రిసెప్షనిస్ట్ నాకు ఎదురు వచ్చి హై మడం అని నన్ను తీసుకొని ఒక గది లోకి తీసుకు వెళ్లి కూర్చోమని చెప్పి వెళ్ళిపోయింది గది అంతా నిశబ్దంతో నిండిపోయివుంది.
[Image: 66451527_125107262074003_776343757639864...e=5F08EF65]
నాతోపాటు వచ్చిన అతను సెక్యూరిటీ ని తీసుకొని 25 మంది వున్నహాల్లోకి వెళ్లి వాళ్ళ డిటైల్స్ తీసుకుంటున్నాడు. ఇంకొకపక్క నేను వున్న గది లోకి ఒకామె వచ్చింది ఆమె,మేడం మీరు రెడీగా వున్నారా అని అడిగింది సమాధానంగా కూర్చున్న నేను అని చెప్పాను.గదిలోకి వచ్చిన ఆమెను నీపేరు ఎంటి అని అడిగింది నా  పేరు సార అని చెప్పింది ఆమె బదులుగా మీ పేరు ఎంటి మేడం అని అడిగింది ప్రశ్నకి నా మనసు ఆలోచనలో పడింది అద్దంలో చూస్కుంటూ.
 
గతంలో జరిగిన సంఘటనలు.
 
అలా ఆలోచిస్తూ గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి ఒక్కసారిగా నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి . అది భారతదేశం లో వున్న మారుమూల గ్రామం గ్రామం లో ఒక పెద్ద కుటుంబం వుంది.ఇంటి పెద్ద అయిన జయేంద్ర కంగారుగా అటు ఇటు తన ఇంటి గుమ్మం ముందు తిరుగుతున్నాడు.ఇంట్లో అంతా హడావిడిగా ఉంది ఇంటికి ఒకవైపు నుంచి ఆడ అరుపులు వినిపిస్తున్నాయి అరుపుల విన్న ప్రతిసారి జయేంద్ర కి కంగారు ఇంకా పెరుగుతుంది.ఒక్కసారిగా పెద్ద అరుపు వచ్చి ఇంకా అరుపులు ఆగిపోయాయి జయేంద్ర అలాగే నిల్చుని ఇంటిలోకి చూస్తున్నాడు. ఒక్కసారిగా సన్నటి నులుపైన గొంతులో ఒక ఏడుపు వినిపించింది జయేంద్ర మొకంలో సంతోషపు చిరునవ్వు వచ్చింది.ఇంతలో ఇంటి లోపలి నుంచి ఒకామె వచ్చి తమ్ముడు అని జయేంద్రని తీసుకొని లోపలికి వెళ్ళింది.లోపల జయేంద్ర భార్య సరిత ఆనందంగా జయేంద్రని చూసి చిన్నగా నవ్వింది ఆమె పక్కన వున్న చిన్న పాపని చూసి జయేంద్ర ఒక్కసారిగా సరిత దగ్గరికి వెళ్లి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పాపకి నీపోలికే వచ్చింది మహాలక్ష్మి లా వుంది అన్నాడు.జయేంద్ర సరితలకు పెళ్లి జరిగి 10 యేళ్లు అయింది ఇప్పటివరకు వారికి సంతానం లేదు వాళ్ళు తిరగని గుడి లేదు చెయ్యని నోము లేదు ఇంకా ఆశ కోల్పోతున్న సమయంలో సరిత గర్భవతి అయింది.ఇంకా జయేంద్ర చాలా జాగ్రత్తగా సరిత పక్కనే వుండి చూసుకునేవాడు.జయేంద్ర తను పడ్డ బాధ అంతా తీరిపోయి సంతోషంతో తన మనసు నుండి పోయింది,ఊరందరికీ విషయం తెలిసేలా ఘనంగా సంబరాలు చేసుకున్నాడు. పాపకి మనోరతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి మనోరతిని చాలా గారాబంగా పెంచాడు జయేంద్ర ఆమె పుట్టటం ఒక వరంగా భావించేవాడు. ఆమెపై వున్న ప్రేమ ఎంత అంటే తను ఎదిగిన తర్వాత బడికి పంపించటం అంటే కూడా జయేంద్ర కి ఇష్టం వుండేది కాదు.ఇలా వుంటే మనోరతికి విద్య అవసరం అని సరిత భావించి జయేంద్ర తోచెప్పి ఒక టీచరు ని ప్రైవేట్ గా తన ఇంటికి వచ్చి పాఠాలు చెప్పే విధంగా నియమించింది సరిత కానీ జయేంద్ర కు రతి తన ముందు వుండటం కావాలి అనే వాడు. అలా ఇంట్లో నేవుండటం వలన పాఠాలు నేర్పించటం టీచర్ కి సులువు అయ్యింది రతి కూడా చాలా చురుకుగా చలాకీ తనంతో వుండేది టీచర్ (చంచల) నేర్పే పాఠం అయన త్వరగా నేర్చుకునేది దానితో రతి తన 12 యేటనే 10 తరగతి పాఠాలు నేర్చుకోవటం మొదలు పెట్టింది. రతి చదువులోనే కాదు ఆట పాటల లోను అదే చురుకుతనం చూపేది.
 
ప్రస్తుతం
 
అలా చెప్పిన నాయనమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ నా కంటి నుండి రెండు కన్నీటి చుక్కలు కంటి నుంచి రాలాయి అది చూసిన సార మేడం మేడం అని తడుతుంది అప్పుడు తేరుకొని సార ని చూస్తున్న
[Image: 59805825_328670481151365_832837785400640...e=5F0AFC6F]
 ఇంత లో నాతో పాటు వచ్చిన అతను మేడం లోపల ఒక ప్రోబ్లం వుంది 25 మంది మనుషులలో ముగ్గురు మనం అనుకున్న రీతిలో లేరు అని అన్నాడు. మాట విన్న తర్వాత ఫ్లోర్ మెనేజెర్ ని తీసుకునిరా అని చెప్పాను మేనేజెర్ వచ్చి మేడం ఏదైనా ప్రోబ్లం వచ్చిందా అని అడిగాడు అతనితో చూడండి మనం మాట్లాడుకున్న డీల్ ప్రకారం 25 మంది మనం అనుకున్నట్టు వుండాలి అని చెప్పాను కానీ ముగ్గురు సరితూగలేదు,మీరు అందర్నీ చెక్ చేసి కరెక్ట్ గా వుంటే చెప్పండి అప్పుడు మనం అనుకున్న పని మొదలు పెడదాం అని, నేను రేపు వస్తాను అని అక్కడి నుంచి వచ్చిన దారిలోనే తెరుగు ప్రయాణం కారు లో మొదలుపెట్టాను.
To be Continued...
[+] 4 users Like Falooda's post
Like Reply
#5
హాయ్ ఫ్రెండ్స్ ఇది నా మొదటి స్టోరీ ఫస్ట్ అప్డేట్ చిన్నగా వుంది అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైమ్ అవ్వటం వలన కుదరలేదు నెక్స్ట్ అప్డేట్ కొంచం పెద్దగా ఇవ్వటానికి ట్రై చేస్తాను స్టోరీ ఎలా వుందో కామెంట్ చెయ్యండి
Like Reply
#6
కంటిన్యూ
[+] 1 user Likes ramd420's post
Like Reply
#7
చాలా బాగుంది,
కొనసాగించండి
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
#8
నేను స్టోరీని ఫస్ట్ టైమ్ రాస్తున్నాను అది కూడా తెలుగు లో రాయటం కొంచం కష్టంగా వుంది అందుకని నేను చిన్న అప్డేట్ ఇవ్వటం జరిగింది కొంచం తెలుగు లో రాయటం అలవాటు అయతే పెద్ద అప్డేట్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.
Like Reply
#9
కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు
Like Reply
#10
(21-06-2020, 05:34 PM)krantikumar Wrote: All the best

Thank you very much
Like Reply
#11
nice start
[+] 1 user Likes Venrao's post
Like Reply
#12
(21-06-2020, 11:04 PM)Venrao Wrote: nice start
Thank you venrao garu thanks
Like Reply
#13
(21-06-2020, 11:06 PM)Falooda Wrote: Thank you venrao garu thanks

Nice start yourock
[+] 1 user Likes kumarkumar69's post
Like Reply
#14
(22-06-2020, 05:46 AM)kumarkumar69 Wrote: Nice start yourock

Thankyou KumarKumar69 garu thanks
Like Reply
#15
Information 
కొంపదీసి 25 మందితో పోర్న్ మూవీ తీస్తున్నారా 

ఆరంభం లోనే  ట్విస్ట్ తో అదర గొట్టావ్ బ్రో 
ఇలాగే ముందుకు సాగూ 
[+] 1 user Likes rajniraj's post
Like Reply
#16
(22-06-2020, 12:02 PM)rajniraj Wrote: కొంపదీసి 25 మందితో పోర్న్ మూవీ తీస్తున్నారా 

ఆరంభం లోనే  ట్విస్ట్ తో అదర గొట్టావ్ బ్రో 
ఇలాగే ముందుకు సాగూ 

హ హ ఆ ట్విస్ట్ కి ఇంకా ఓపిక పట్టాలి rajniraj గారు కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు  yourock thanks
Like Reply
#17
Good start.....continue
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#18
(22-06-2020, 12:52 PM)krantikumar Wrote: Good start.....continue

Thanks krantikumar garu thanks
Like Reply
#19
clps clps clps clps clps
కథ మొదలు చాలా బాగుంది.
Heart Heart Heart Heart Heart
[+] 2 users Like Milffucker's post
Like Reply
#20
Chala bagundi bro plz continue
[+] 1 user Likes Gsyguwgjj's post
Like Reply




Users browsing this thread: