Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
చీకటి పడి చాలా సేపు అయ్యింది..కాలా సేట్ ,,వాడిని కలవడానికి టాక్సీ ఎక్కి ఒక అడ్రస్ చెప్పాను .
పది నిమిషాల్లో ఆ పాయింట్ వద్ద దిగి , పిస్టల్ జాగ్రత్త గా పెట్టుకుని బార్ లోకి ఎంటర్ అయ్యాను.
లోపల గందర గోళం గా ఉంది..నేను లోపల టెన్షన్ లో ఉన్నాను..
బీర్ ఆర్డర్ ఇచ్చి "కాలా సేట్ కావాలి "అని అడిగాను.
బార్ సర్వర్ "ఆయన వెనకాల షెడ్ లో ఉంటాడు "అన్నాడు.బర్ వెనక డోర్ తీసుకుని బయటకు వచ్చాను..
కొద్ది దూరంలో షెడ్ ఉంది..చాలా మంది తాగుతూ ఉన్నారు , చూస్తేనే తెలుస్తోంది క్రిమినల్స్ అని..ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ అధికారి లు కూడా ఉన్నారు..
"ఈ రోజు main road collection ఇది"అంటూ ఇచ్చాడు ఒకడు.అలా అందరూ ఇస్తున్నారు..నేను వాళ్ళను కవర్ చేసుకుంటూ సదియ ఉందేమో చూసాను..ఒక రూం లో పడి ఉంది .కాళ్ళు చేతులు కట్టేశారు.కొట్టినట్టు ఉన్నారు..
ఈలోగా ఒకడు నన్ను చూసాడు "ఎవడ్రా నువ్వు "అరిచాడు.
దానితో అందరూ నన్ను చూశారు..
నేను కాలా సేట్ కి సలాం చేశాను.."సాబ్ నేను సదియ కి దోస్త్ ను ,, ఆమెను మి వాళ్ళు ఎత్తుకు వచ్చారు..ఆమె కోసమే వచ్చాను.."అన్నాను.
అందరూ నవ్వారు.."ఏరా గొట్టం మా వాళ్ళు సాయంత్రమే తెచ్చారు దాన్ని ,, రుచి చూసి బతికుంటే వారం తరవాత పంపుతాను."అన్నాడు కాలా.
నేను "అయ్యా దయ చూపండి."అన్నాను.
"అబే సాలే డబ్బు ఇమ్మంటే ఒప్పుకోలేదు...మేము దాని గుద్ధ , పుకూ దేంగి వదులుతాం "అన్నాడు ఒకడు పొగరుగా..
"సెక్యూరిటీ అధికారి సార్లు మీరైనా చెప్పండి,, డబ్బు ఎలాగూ తీసుకున్నారు , ఆమె చనిపోతుంది"అన్నాను వాళ్ళతో..
"అరే సాలే కాలా సేట్ తర్వత ఆ ముండా ను కుమ్మేది మేమే ,, దాని పుకూ లో లాఠీ లు పెడతాము "అని నవ్వారు..
కాలా సేట్ "వీడితో మనకెందుకు పొమ్మనండి "అంటూ బీర్ తాగాడు..
ఒకడు వచ్చి నా షర్ట్ పట్టుకుని వెనక్కి తోస్తూ పో పో అన్నాడు..
నేను పిడికిలి బిగించి వాడి ఫేస్ మీద గుద్దాను .వాడు అరుస్తు వెనక్కి పడ్డాడు..
అందరూ నన్ను వింతగా చూశారు.."నువ్వు ఎవరి మనీశి ను కొట్టవో తెలుసా "అన్నాడు సెక్యూరిటీ అధికారి.
నేను సిగరెట్ వెలిగించి " ఇంకా కాలా సేట్ గాడిని కొట్టలేదు కదా "అన్నాను.
ఇక వాళ్ళు నా మీదకు రావడం మొదలెట్టారు..నేను కూడా రెస్ట్ తీసుకోలేదు.ముందు వచ్చిన వాడి ఫేస్ మీద గుద్ది రెండో వాడిని డొక్కలొ కొట్టాను.ఒకడు నా దవడ మీద కొట్ట బోతే తప్పించుకుని కాలితో తన్నాను..ఇలా ఐదు నిమిషాలు అయ్యేసరికి ఎనిమిది మంది కింద పడి దొర్లుతూ ఉన్నారు..కొద్ది సేపట్లోనే స్పృహ కోల్పోయారు..
కాలా సేట్ కత్తి తీశాడు..నా మీదకు వచ్చాడు..అప్పటికే విసిగి పోయిన నేను పిస్టల్ తీశాను..వాడు తేరుకునే లోపు నుదుటిమీద కాల్చాను. స్పాట్ dead.security officer లు ముందుకు రాబోతుంటే వాళ్ళను కూడా షూట్ చేశాను..
రూం లోకి వెళ్లి సదియ కట్లు విప్పి బయటకు తెచ్చాను.
నన్ను చూస్తూనే ఏడుస్తూ కౌగిలించుకుంది..
"నేను రెండేళ్లు సంపాదించింది లాక్కున్నారు "అంది ఏడుస్తూనే..
అక్కడ చూస్తే ఐదారు బస్తాల్లో డబ్బు ఉంది..
"వీళ్ళ గురించి నీకేమి తెలుసు "అన్నాను సిగరెట్ వెలిగించి.
"ఈ పడిపోయి ఉన్నవాళ్లు మా లాంటి వాళ్ళ వద్ద డబ్బు తెచ్చి కాలా సేట్ కి ఇస్తే వాడు కొంత సెక్యూరిటీ అధికారి కి ఇస్తాడు..నాలాంటి వాళ్ళని ఎత్తుకు వచ్చి రేప్ చేసి చంపేస్తారు "అంది.
"నిజమేనా"
"నిజమే ఈ రెండేళ్లలో మా గల్లి లో ఉండే ఐదుగురు నాలాంటి వాళ్ళని రేప్ చేసి చంపారు "అంది సదియ.
నేను డబ్బు బస్తాలు జీప్ లో పెట్టి సదియ ను ఎక్కమన్నాను..
కింద పడి ఉన్న అందరినీ ఒక చోటకి చేర్చాను ,, సెక్యూరిటీ అధికారి లు , కాలా సేట్ తో కలిపి మొత్తం అందరి మీద పెట్రోల్ పోసి అంటించాను.నిప్పు అన్ని వైపుల అంటుకోగానే జీప్ స్టార్ట్ చేసి షెడ్ వెనక డోర్ నుండి బయటకు నడిపాను..
సదియ వెనక్కి తిరిగి అటే చూడసాగింది.
నేను మైన్ రోడ్ మీద కు రాగానే వచ్చిన దారిలో కొంత దూరం వెళ్ళాక "నువ్వు ఇప్పుడు నీ రూం కి వెళ్ళడం రిస్క్ "అని నా రూం వైపు కదిలాను..
ఒక సందులో జీప్ పార్క్ చేశాను..రిక్షా పిలిచి ఆరు బస్తాలు అందులో వేసి ,, నా రూం కి తెచ్చాను..రిక్షా వాడు వెళ్ళాక "రూం బాగుంది , కానీ తిండనికి ఏమి లేవు "అంది సదియ.
నేను వెళ్లి బిర్యాని కొని తెచ్చాను..
ఇద్దరం తింటున్నప్పుడు "వాళ్ళు నిన్ను వదలరు "అంది భయం గ .
"ఏడ్చారు "అన్నాను.
ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాము చాప మీద..
"భలే ఉంది రాత్రి నా రూం లో..ఈ రాత్రి నీ రూం లో.."అంది సదియ .
"పడుకో బేబీ "అని లైట్ తీశాను.తను ప్రశాంతం గా నిద్ర పోయింది..నేను కూడా..
కానీ అప్పటికే స్పాట్ కి చేరుకున్న సెక్యూరిటీ అధికారి లు షాక్ తో పాటు కోపం గ ఉన్నారు సవాల్ని చూసి..కరాచి లో రౌడీ గంగ్స్ కి తెలిసిపోయింది ముఖ్యమైన లీడర్ రౌడీ కాలా సేట్ ను చంపి బూడిద చేశారు అని..
"ఎవరు చేశారు అని తెలియాలి అన్ని గాంగ్స్ ను ఎంక్వైరీ చేయండి "అన్నాడు కమిషనర..
రెండు రోజుల్లో రెండు పెద్ద సంఘటనలు...but no clues...
The following 11 users Like will's post:11 users Like will's post
• A.KG, Anamikudu, Babu ramesh, Jack789, Manavaadu, Polisettiponga, RAANAA, Ravi21, SS.REDDY, sweetdumbu, The_Villain
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
పాకిస్తాన్ గ్యంగ్స్ అన్నీ మటాష్ అన్నమాట
Posts: 853
Threads: 0
Likes Received: 473 in 379 posts
Likes Given: 265
Joined: Jan 2019
Reputation:
2
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
Karachi security officer లు రెండో రోజు అన్ని గాంగ్స్ నీ పిలిచి ప్రశ్నించారు.
అందరూ ఒకటే జవాబు మాకు ఏమి తెలియదు..
పోస్ట్ మార్టం చేసాక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు..అలియా అది చదివి "సో ముగ్గురి ఒంట్లో బుల్లెట్స్ ఉన్నాయి కానీ వాటి మీద ఏమి గుర్తులు లేవు."అంది..
పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు "మాడం చనిపోయిన సెక్యూరిటీ అధికారి లు హైలీ కరప్టెడ్."అని.
"అయిన చంపడం నేరం"అంది అలియా..
తను బార్ వద్దకు వెళ్లింది..జనం లేరు..సర్వర్స్ ను పిలిచింది."రాత్రి ఏదైనా జరిగిందా మీరు గుర్తు ఉంచుకునెల "అంది.
అందరూ ఏమి లేదు అన్నారు..అలియా జీప్ వద్దకు వస్తుంటే ఒకడు వచ్చి "మాడం ఘాతుకం జరగడినికి ముందు ఒకడు కాలా సేట్ కావాలి అని అడిగాడు..వాడిని నేను ఎపుడు చూడలేదు."అన్నాడు.
"ఈ సారి కనపడితే చెప్పు,, అయిన ఒక్కడే అంత మందిని చంపలేడు "అంది అలియా.
"వాడు చూడడానికి ఏదైనా చేసే వాడిలా ఉన్నాడు"అన్నాడు.
అలియా ఆలోచిస్తూ జీప్ ఎక్కింది.
+++++
నేను ఉదయమే లేచి ఇడ్లీ తెచ్చాను.. బస్తల్లో ఉన్న డబ్బు లెక్క పెట్టాను..
"సదియ ఇప్పుడు చెప్పు ,, నిడబ్బు ఎంత పోయింది"అడిగాను.
తను చెప్పింది..ఆ డబ్బు ఇచ్చేశాను.
"నువ్వు ఏమి చేస్తావు"
"ఏముంది మళ్లీ ఇదే పని."అంది సదియ.
"ఇలా ఎంత కాలం "అడిగాను.
"నేను చదువుకోలేదు,, ఐదో తరగతి తర్వాత మా ఊరిలో బడి లేదు..మా అమ్మ , నాన్న రెండేళ్ల క్రితం నన్ను ఈ పని లో పెట్టారు"అంది..
"నీకు అదే డబ్బు వేరే పనిలో వస్తె చేస్తావా "అని అడిగాను.
ఆలోచించి "రోడ్డు మీద అల నిలబడే కన్న మంచిది అయితే చేస్తాను "అంది సదియ.
ఇద్దరం తయారు అయ్యి సదియ ఉండే రూం వద్దకు వెళ్ళాము జీప్ లో..
రూం లో ఆమె రేషన్ కార్డు తీసుకున్నాను..
"ఎందుకు ఏమి చేస్తారు "అంది సదియ.
ఆమె ఫ్రెండ్స్ ఆమెని హగ్ చేసుకున్నారు..నాకు థాంక్స్ చెప్పారు.
నేను సదియ ఫ్రెండ్ వద్ద ఫోన్ తీసుకుని అమ్మకానికి ఉన్న షాప్స్ చూసాను.
దగ్గర్లో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్నాయి..నేను సదియ తో కలిసి వెళ్ళాను..
ఐదు సూపర్ మార్కెట్లు పట్టే జాగ ఉన్న కాంప్లెక్స్.
బిల్డర్ తో మాట్లాడాను "ఒక్క షాప్ అయితే కోటి,మొత్తం అయితే నాలుగు కోట్లు"అన్నాడు..
నేను సదియ చూసి ఒకటి సెలెక్ట్ చేసాను"ఎవరికి "అంది సదియ..
"నీకే ,, ఇందులో సూపర్ మార్కెట్ పెట్టు ,నీకు రోజు రెండు వేలు మిగులుతుంది "అన్నాను.
"కానీ నా వద్ద కోటి లేదు"అంది భయం గ.
నేను బిల్డర్ తో మాట్లాడాను..మర్నాడు రాత పని పూర్తి అయ్యింది..మూడు బస్తాల్లో ఉన్న డబ్బు అతనికి ఇచ్చేశాను..ఆ రోజే సదియ పేరు మీద రిజిస్టర్ చేశాడు..
"నేను నమ్మలేక పోతున్నాను సికిందర్ గారు "అంది కన్నీళ్ళతో..
ఇంకో రెండు రోజుల్లో షాప్ లో ఫర్నీచర్ సెట్ చేసి సరుకు ఎలా అర్దర్ ఇచ్చి తెచ్చుకోవాలి చెప్పాను..లైసెన్స్ డబ్బు ఇవ్వడం తో తేలిగ్గానే ఇచ్చాడు ఆఫీసర్..
"నా రూం దగ్గర ఉన్న ఆ ఫోన్ ఫ్రెండ్ షాప్ లో పని చేస్తుంది."అని సదియ ఆమెతో మాట్లాడితే "నేను నీతో పని చేస్తాను "అంది ఆమె సంతోషం గ.
ఐదు రోజుల తర్వత సదియ అమ్మ, నాన్న కూడా వచ్చారు..సదియ ఆమె ఫ్రెండ్ తో షాప్ ఓపెన్ చేసి పని మొదలెట్టింది..
మరో వైపు అలియా కాలా నీ చంపిన వాడి కోసం,, స్టేషన్ లో హడావిడి చేసిన వాడి కోసం వెతుకుతోంది..
The following 13 users Like will's post:13 users Like will's post
• A.KG, abinav, Anamikudu, Babu ramesh, Jack789, Manavaadu, Polisettiponga, RAANAA, Ravi21, srihari25, SS.REDDY, The_Villain, Tik
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
Again rock bro
Posts: 19
Threads: 0
Likes Received: 18 in 14 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
Narration slow gaa undi kaasta speed screen play add cheyandi boss... Daagudu moothala aata laa undela cheyandi aa lady security officer ki mana hero ki
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
•
Posts: 3,736
Threads: 0
Likes Received: 2,413 in 1,961 posts
Likes Given: 35
Joined: Jun 2019
Reputation:
17
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
•
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
అమ్మాయి కి హెల్ప్ చేయడం బాగుంది
Chandra
•
Posts: 1,257
Threads: 0
Likes Received: 645 in 532 posts
Likes Given: 22
Joined: Nov 2018
Reputation:
12
nice update
waiting for the next
•
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నపుడు ఒక విషయం గమనించాను .
అక్కడ జనాల్లో అన్ని రకాల వారు ఉన్నారు ,మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ..
ఆ రోజు నేను షాప్ ఓపెన్ అయ్యాక వెనక్కి వస్తుంటే ఒక కాలేజ్ ముందు హడావిడి కనపడింది ..
చాలామంది లాగానే నేను కూడా ఆగి చూసాను ,,ఈ లోగ సెక్యూరిటీ అధికారి వాన్ లు కాలేజ్ లోకి దూసుకు వెళ్తున్నాయి ."ఏమైంది "అడిగాను ఒకరిని .
"టెర్రరిస్ట్ లు కాలేజ్ ని కబ్జా చేసారు ,,సెక్యూరిటీ అధికారి లు కాపాడాలని ట్రై చేస్తున్నారు "అన్నాడు
నేను ఇంటరెస్టింగ్ గ అబ్సర్వ్ చేస్తున్నాను ,,సెక్యూరిటీ అధికారి లు లోపలున్న వారికీ వార్నింగ్ లు ఇస్తున్నారు ..
లోపలున్న వాళ్ళు డబ్బు ,,వెళ్లిపోవడానికి వాన్ అడుగుతున్నారు ..కెమెరాల్లో లైవ్ టెలికాస్ట్ రాకుండా ఆపేసారు సెక్యూరిటీ అధికారి లు ..
సెక్యూరిటీ అధికారి లు కాలేజ్ ను చుట్టూ కమ్మేసారు ,,లోకల్ రాజకీయ నాయకులూ వచ్చారు ..
నేను దగ్గరగా ఉండటం తో నాకు మాటలు వినపడుతున్నాయి .."ఏమిటండి మీ ప్లాన్ "అడిగాడు మేయర్ .
"సార్ మేము లోపలి వెళ్లి వాళ్ళను కిల్ చేస్తాము "చెప్పాడు కమిషనర్
మిగతా రాజకీయ నాయకులూ మాట్లాడలేదు ,,నేను ఆగలేక అన్నాను "తప్పు "అని .
వాళ్ళు నన్ను చూసారు "మీరు చేసేది తప్పు "చెప్పాను మల్లి .
"షట్ అప్ ఎవడ్రా నువ్వు "అరిచింది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "లోపల పిల్లలు ఉన్నారు ,,టెర్రరిస్ట్ లు వాళ్ళని కాల్చేస్తే "అన్నాను .
కమిషనర్ ఎదో అనబోతుంటే "నేను అదే ఆలోచిస్తున్నాను "అన్నాడు .
నేను వాళ్ళ ముందుకు వచ్చి "తప్పుగా అనుకోకండి ,,ముందు పిల్లల్ని విడిపించాలి "అన్నాను
"వాళ్ళు ఆఫ్ఘన్ తీవ్రవాదులు ,,వాళ్ళు అడిగినవి ఇవ్వలేము "అంది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "సార్ ఒక సారి మీరు మాట్లాడండి ప్లీజ్ "అన్నాను
"నేనా ఇది సెక్యూరిటీ అధికారి ఆపరేషన్ "అన్నాడు మేయర్
"మీరు ఈ సిటీ మేయర్ ,,మీరు మాట్లాడితే తప్పేమిటి "అన్నాను
మేయర్ ఎదో అలోచించి "వాళ్లలో ఒకరిని రమ్మని చెప్పండి "అన్నాడు .
కమిషనర్ నన్ను తినేసాలా చూసి మైక్ లో చెప్పాడు "మేయర్ మీతో మాట్లాడుతారు ,,ఒకరు రండి "అని ..
ఐదు నిముషాల తరువాత ఒకడు వస్తూ కనపడ్డాడు ,,సెక్యూరిటీ అధికారి లు వాడిని చెక్ చేసి వదిలారు .
"నాతో ఒకరు రండి సెక్యూరిటీ అధికారి వద్దు "అన్నాడు మేయర్
అతని పార్టీ వాళ్ళు కదలలేదు ,,అయన కూడా ఆలోచిస్తుంటే "సార్ నేను వస్తాను "అన్నాను
నన్ను వింతగా చూసి తల ఊపారు ,,ఇద్దరం నడుస్తూ ఆఫ్ఘన్ పఠాన్ వైపు వెళ్ళాము ..
"చుడండి ,,పిల్లల్ని ఏమి చేయొద్దు "అన్నాడు మేయర్
"అమెరికా తో కలిసి మీ సర్కార్ ,మా మీద దాడులు చేసినపుడు ఈ పాఠాలు ఏమైనాయి "అన్నాడు కోపం తో ..
మేయర్ "అలా కాదు మీరు పిల్లల్ని వదిలేయండి ,,మీకు కావాల్సిన డబ్బు ఇస్తాను "ఒప్పుకున్నాడు మేయర్ .
'ఐదు కోట్లు డబ్బు ,,వెళ్ళడానికి వాన్ కావాలి 'అన్నాడు
నేను నవ్వకుండా ఉండలేక పోయాను ,నా నవ్వు చూసి "ఎందుకు నవ్వుతున్నావు "అన్నాడు వాడు కోపం తో .
"ముందు ఏమన్నావు ,,అమెరికా తో కలిసి దాడులు చేసారు అన్నావు ,,డబ్బు అడుగుతున్నావు ,,రెండిటికి లింక్ ఏముంది "అడిగాను నేను .
అతను నన్ను ముందు కోరగా చూసాడు ,తరువాత "నీకు అర్థం కాలేదు ,,ఆ దాడుల్లో మా జీవితాలు నాశనం అయ్యాయి ,,ఎందరో పిల్లలు చనిపోయారు ,,ఈ డబ్బు వారి కోసం "అన్నాడు
నేను "నువ్వు ని ముఠా ఆయుధాలు పట్టుకు తిరిగే తీవ్రవాదులు ,,మీరు దేశ భక్తుల్లా మాట్లాడకూడదు "అన్నాను .
వాడు కోపం తో "దేశ భక్తి గురించి మాకు చెప్పకు ,,మేము తిరుగుబాటు చేస్తున్నాము ,, ఈ రాజకీయాల మీద "అన్నాడు
మేయర్ మా మాటలు వింతగా ఉండటం తో కల్పించుకోలేదు ,ఈ లోగ అలియా కూడా వచ్చింది అక్కడికి ..
"కాలేజ్ పిల్లల్ని అడ్డు పెట్టుకుని ,వాళ్ళను చంపుతాము అని బెదిరిస్తూ తిరుగుబాటు అంటున్నావు సిగ్గు లేదా 'అడిగాను కోపం తో .
మేయర్ టెన్షన్ తో చూస్తున్నాడు ,,"చూడు బేటా వేరే దారి లేదు ,,మా ప్రాంతం దారుణం గ ఉంది ,,డబ్బు కావాలి "అన్నాడు
అతని గొంతులో నిజాయితీ ఉంది ,,నేను మేయర్ వైపు చూసాను .
"ఇది నాకు వింత విషయం 'అన్నాడు మేయర్ .
"సార్ విల్లు చెప్పేది నిజమే అయితే మీరు ఏమైనా చేయగలరా "అడిగాను
"అంటే "అన్నాడు మేయర్
"వీళ్ళకి కష్టాల నుండి బయటకు రావడానికి ఐదు కోట్లు కావాలి "అడిగాను
"కరాచీ కార్పొరేషన్ నష్టాల్లో ఉంది ,అయినా పిల్లలకోసం ఇస్తాను అని చెప్పాను కదా 'అన్నాడు మేయర్ .
నేను పఠాన్ వైపు చూస్తూ "నువ్వు చెప్పేది నిజమే అయితే , మీ ప్రాంతం కోసం మేయర్ ఆ డబ్బు ఇస్తాడు ,,అయితే ఇక్కడ కాదు ,,మీ దేశం వచ్చి ,,అక్కడ ఇస్తాడు ,,కరచి తరఫున చిన్న సహాయం మీకు "అన్నాను
"నాకు అభ్యంతరం లేదు ,,కావాలంటే ఇప్పుడే మీడియా ముందు ప్రకటిస్తాను ,,మీ మీద ఏ కేసు లేకుండా చూస్తాను "అన్నాడు మేయర్
పఠాన్ లోపలి కి వెళ్లి తన వారితో మాట్లాడి వచ్చాడు ,,'"మాకు మీరు నిజం గ సహాయం చేస్తారా "అడిగాడు పఠాన్ .
మేయర్ ,అలియా తో చెప్పి మీడియా ను పిలిచాడు ""వీళ్ళు ఆఫ్ఘన్ లో ఒక ప్రాంతం నుండి వచ్చారు కష్టాల్లో ఉన్నారు ,,వీరి కోసం ఐదు కోట్లు కరాచీ మేయర్ గ ప్రకటిస్తున్నాను "అన్నాడు మేయర్ .
కాలేజ్ లో ఉన్న ఆఫ్గాన్స్ అందరు బయటకు వచ్చి తమ గన్స్ మేయర్ కి అప్పగించారు ..
ఆ న్యూస్ అన్ని చానెల్స్ లో రావడం తో మేయర్ కి దేశం మొత్తం మీద పేరు వచ్చింది ..నేను దూరం గ నిలబడ్డాను ,,సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు ,,రాజకీయ నాయకులూ వెళ్లిపోయారు ,"మొత్తం మీద రక్తం చిందకుండా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసావు "అని వినపడి చూసాను ,,అలియా .
"నా పేరు అలియా 'అంది చెయ్యి చాపుతూ..నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను .
"ఆఫ్ఘన్ లు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు ,, ఈ రోజు అక్కడే ఉంటారు ,రేపు మేయర్ వాళ్ళతో ఆఫ్ఘన్ వెళ్లి డబ్బు ఇస్తారు "అంది అలియా
"మంచిదే అలా జరిగితే "అన్నాను నవ్వుతు
"ఎందుకు జరగదు "అంది అలియా
"isi చీఫ్ జరుగనివ్వడు,,అతనికి సపోర్ట్ చేసే ఆర్మీ ఆఫీసర్స్ కూడా "అన్నాను నడుస్తూ .
"ఏమి చేస్తారు "అంది అలియా
"బహుశా ఈ రాత్రికే ఆఫ్గాన్స్ ను చంపుతారు ,,రేపు కారణం లేకుండా కరాచీ మేయర్ ను అరెస్ట్ చేస్తారు ,,ఇది పాకిస్థాన్ "అన్నాను
'నో అలా జరగదు ,,నువ్వెవరు ,,ని పేరు ఏమిటి "అంది అలియా
"అయితే ఒక పని చేద్దాం ,,మేయర్ కి చెప్పు ,,ఇద్దరం అదే గెస్ట్ హౌస్ లో ఉందాము ,,ఏమి జరుగుతుందో చూద్దువు గాని "అన్న్నాను .
అలియా ఛాలంజ గ తీసుకుని నన్ను మేయర్ హౌస్ కి తీసుకు వెళ్ళింది .
"ఆ కామ్ ఆన్ మాన్ ,,ని వల్ల మంచి జరిగింది ,,డబ్బు రెడీ అవుతోంది "అన్నాడు మేయర్ .
అతని ,భార్య కూతురు నన్ను ,అలియా ను విష్ చేసారు ..
"సార్ మేము ఇద్దరం మీతో ఈ పని అయ్యేదాకా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము ,ప్లీజ్ "అంది అలియా
"వెరీ గుడ్ ,నో ప్రాబ్లెమ్ "అన్నాడు మేయర్ .ఆయన అనుమతితో నేను ,అలియా సర్కార్ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుని వెయిటింగ్ లో ఉన్నాము ..
Posts: 2,185
Threads: 23
Likes Received: 10,863 in 1,969 posts
Likes Given: 2,025
Joined: Dec 2018
Reputation:
365
నా ఊహ అబద్ధం కాదు..అలాగే జరిగింది..కాలేజ్ నీ కబ్జా చేశారు అనే న్యూస్ ఇస్లామాబాద్ చేరుకోగానే pm తో ఇంతియాజ్, ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు..
"మీరు కమండో లను పంపండి "చెప్పాడు పీఎం.
"నో సర్ , ఇది ఆ సమయం కాదు..అక్కడ ఏమి జరిగిన మనం వాడుకుందాం "అన్నాడు ఇంతియాజ్.
"అదేమిటి "
"అంతే ,, ఏదో ఒకటి జరుగుతుంది దాన్ని ఇండియా మీదకి తోసేద్దం"
"వాళ్ళు ఆప్ఘన్స్ అని తెలుస్తోంది"అన్నాడు పీఎం.
"మరి మంచిది మనం కూడా టెర్రరిస్ట్ ల వల్ల బాధలు పడుతున్నాం అని చెప్పొచ్చు "అన్నాడు ఇంతియాజ్.
కానీ అతను ఊహించని విధంగా మేయర్ రీఆక్ట్ అవడంతో షాక్ కొట్టినట్టు అయ్యింది.
+++
"పోనీలే పిల్లలకి ఏమి కాలేదు,,"అన్నాడు పీఎం.
"సార్ మేయర్ తప్పు చేశాడు, వాళ్ళని కిల్ చేయాలి అంతే కాని క్యాష్ ఇవ్వడం ఏమిటి"అన్నాడు ఆర్మీ చీఫ్.
"తప్పేముంది ,, ఆఫ్ఘన్ మన పక్కనే ఉంటుంది,,హెల్ప్ చేద్దాం "అన్నాడు పీఎం.
"నో సర్ ,, ఈ రాత్రికే ఆఫ్ఘన్ లని కిల్ చేస్తాము,, రేపు ఉదయం మేయర్ ను దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాము"అన్నాడు ఇంతియాజ్.
"ఆయన పేరున్న లీడర్ "అన్నాడు పీఎం.
"మేము ఏమైనా చేయగలం, మేయర్ గా ఉంటూ దేశద్రోహం చేశాడు అని సాక్షాలు పుట్టిస్తాము నెమ్మదిగా "అన్నాడు ఇంతియాజ్..
++((
ఒక కిల్లర్స్ గ్యాంగ్ కు ఈ పని అప్పగించాడు ఇంతియాజ్.
వాళ్ళు సుమారు యాభై మంది గన్స్ తో గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు.
సెక్యూరిటీ పెద్దగా లేకపోవడం వల్ల ఈజీ గా ఎంటర్ అయ్యారు..రిసెప్షన్ లో ఒకడు అడిగాడు గన్ చూపిస్తూ " ఆప్ఘన్స్ ఏ రూం లో ఉన్నారు"అని.
"వాళ్ళు లేరు వెళ్లిపోయారు "అన్నాడు వాడు.
నేను , అలియా సెకండ్ ఫ్లోర్ లో నుండి వాళ్ళు రావడం చూసాము.
"బాబోయ్ ఇంత మందా "అంది అలియా భయం తో.
"నేను కూడా ఊహించలేదు"అని అంటుంటే అలియా కంట్రోల్ రూం కి ఫోన్ చేసి ఫోర్స్ ను రమ్మంది.
+++
"మేము నమ్మము "అంటూ వాళ్ళు రూమ్స్ చెక్ చేయడం మొదలెట్టారు..
నిజంగానే వాళ్ళని మేము సాయంత్రమే వేరే హోటల్ కి షిఫ్ట్ చేసాము..వెనక డోర్ నుండి..
నిఘా ఉన్న వాళ్ళు చూసుకోకుండా ఇన్ఫో ఇవ్వడం వల్ల వీళ్ళు వచ్చారు..
నేను వాళ్ళను ఊరికే పంపకుడదు అనుకున్నాను..అలియా తెచ్చిన ak 47 తీసుకుని మెట్లు ఎక్కుతున్న వాళ్ళ మీద ఫైరింగ్ మొదలెట్టాను..కొందరు పడిపోయారు..మిగిలిన వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫైరింగ్ మొదలెట్టారు..నేను నింపాదిగా ఫైర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను , నాకు పది అడుగుల వెనక అలియా ఫాలో అవుతోంది..
పదిహేను నిమిషాలు అయినా ఫోర్స్ రాలేదు.అలియా కి కూడా అర్థం అయ్యింది కమిషనర్ ను isi ఆపింది అని..
నేను రెస్ట్ లెస్ గా ఫైర్ చేస్తూ చనిపోయిన వారి గన్స్ ,బుల్లెట్స్ తీసుకుంటున్నాను..
పదిహేను మంది పోయాక,,మెయిన్ డోర్ వద్ద గ్రనెడ్ పేల్చారు వాళ్ళు..చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు మెలకువ వచ్చిన భయం తో ఇళ్లలోనే ఉండిపోయారు..వాళ్ళు కంట్రోల్ రూం కి ఎన్ని ఫోన్లు చేసిన సెక్యూరిటీ అధికారి లు తియ్యలేదు.నలభై నిమిషాల తర్వాత మిగిలిన వాళ్ళు పారిపోయారు..
గెస్ట్ హౌస్ స్టాఫ్ కి ఏమి కాలేదు..నేను మేయర్ కి ఫోన్ చేశాక,ఆయన కమిషనర కి చెప్తే గంట తర్వాత సెక్యూరిటీ అధికారి లు , అంబులెన్స్ లు వచ్చాయి .మీడియా కూడా..
నేను పక్కకు తప్పుకున్నాను..నా పేరు చెప్పవద్దు.అన్నాను అలియా తో..
"చెప్పను ఎందుకంటే నాక్కూడా తెలియదు "అంది సోడా బాటిల్ తీసుకుని తాగుతూ.
సవాల్ని వాన్స్ లో పడేస్తున్నారు..రాత్రి రెండు అయ్యింది..రెండు గ్రనెడ్స్ పడటం వల్ల ముందు కొంత బిల్డింగ్ దెబ్బ తింది..
మీడియా ఫోటోస్ తీసుకుంటూ "సూపర్ మాడం "అని అలియా ను పొగిడారు..
కమిషనర కూడా అలియా ను అభినందించాడు..
"ఒక్కదానివి ఇరవై రెండు మందిని చంపావు అంటే నమ్మలేక పోతున్నాను..సెక్యూరిటీ అధికారి మెడల్ కి రికమెండ చేస్తాను "అన్నాడు.
కావల్సిన రిపోర్ట్స్ మీద సంతకాలు చేసి వచ్చి jeep ఎక్కింది అలియా..
Jeep hotel వైపు నడిపింది..రూం లోకి వెళ్ళాక "మూడు అవుతోంది. ఏడుకి లేస్తే చాలు"అంది పడుకుంటూ..
నేను కూడా నిద్రలోకి జారుకున్నాను..
The following 13 users Like will's post:13 users Like will's post
• A.KG, Anamikudu, Babu ramesh, Jack789, kalarod, maheshvijay, Manavaadu, Polisettiponga, RAANAA, Ravi21, SS.REDDY, sweetdumbu, The_Villain
Posts: 133
Threads: 0
Likes Received: 63 in 46 posts
Likes Given: 272
Joined: Dec 2018
Reputation:
0
Posts: 1,314
Threads: 0
Likes Received: 1,069 in 844 posts
Likes Given: 65
Joined: May 2019
Reputation:
13
Posts: 3,396
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
Bagundhi
Chandra
|