Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీబీఐ స్టోరీస్ with index
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
[+] 2 users Like Kasim's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
clps clps clps clps clps 
ఇలాంటి ఒక జోనర్ లో కథను అందిస్తున్న రచయితగారికి పాదభివందనాలు.

అలాగే ఈ కథలో సికిందర్ character కూడా తీసుకురావడం ఇంకా సూపర్.
Heart Heart Heart Heart Heart
[+] 2 users Like Milffucker's post
Like Reply
మధ్యాహ్నం నిద్ర లేచాక బిర్యాని తెప్పించుకుని తిన్నాము..ఈలోగా ఆరేసిన బట్టలు సెట్ అయ్యాయి.ఎక్కువ జతలు తేలేదు.రెండే..
నేను బ్యాగ్ తీసి కసబ్ వాడిన గన్ తీసుకున్నాను.అందులో బుల్లెట్స్ లోడ్ చేస్తూ "షోలే సిన్మా చూసావా "అడిగాను.
"చూసాను"
"మనం అమితాబ్, ధర్మేంద్ర ల కలిసి ఉండాలి."అన్నాను.
"నిన్ను చూస్తే భయం గ ఉంది."అన్నాడు.
నేను అందులో యాభై బుల్లెట్స్ లోడ్ చేశాను..నా చిన్న పిస్టల్ లో బుల్లెట్స్ చూసుకుని బయటకు వచ్చి రూం ఖాళీ చేశాను.టాక్సీ పిలిచి కరచి మయిన్ రైల్వే స్టేషన్ కి అని చెప్పాను.
ఇద్దరు టాక్సీ ఎక్కాక "ఏ ఊరు వెళ్తావు "అన్నాడు కసబ్..[Image: images?q=tbn%3AANd9GcQooMCvkMI5XBlgPHocc...f&usqp=CAU]
నేను మాట్లాడలేదు..టాక్సీ స్టేషన్ కు వచ్చాక దిగి ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను.ప్లాట్ ఫాం టికెట్స్ తీసుకుని జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారో చూసాను..మూడు మీద ఉన్నారు.ఇద్దరం అక్కడికి వెళ్ళాక సీసీ కెమెరాలు లేని చోట మూలగ నిలబడి వాడి గన్ పెద్ద బ్యాగ్ నుండి తీసి ఇచ్చాను.పిస్టల్ వాడికి గురి పెట్టాను.
"వెనక్కి తిరుగు"చెప్పాను.వాడు తిరిగాడు.
"పది అడుగులు ముందుకు వెళ్ళి కనపడుతున్న జనాన్ని కాళ్ళ మీద కాల్చు "అన్నాను.
కసబ్ షాక్ కొట్టినట్టు అయ్యి "చాలా మంది గాయ పడతారు"అన్నాడు.
"వెళ్లి కాల్చు "అన్నాను మళ్ళి కర్కశంగా..
"వద్దు భయ్యా ,చిన్న పిల్లలు కూడా ఉన్నారు ,,వద్దు ప్లీజ్ "అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో.
"మొన్న బొంబాయి లో చేసింది ఇప్పుడు ఇక్కడ చెయ్యి "అన్నాను .
"నేను చెయ్యలేను , వీళ్ళు నా దేశ ప్రజలు"అన్నాడు.
నేను వాడి విపుకి గన్ పెట్టీ "వెనక్కి తిరక్కుండానే కాల్చు , వెనక్కి తిరిగిన పరిపోవలనుకున్న కాలుస్తాను , నీ పెళ్లాన్ని బెగ్గర్స్ తో దెంగిస్తాను."అన్నాను.వాడిని ముందుకు తోసాను.వాడు గన్ తో వణుకుతూ ముందుకు వెళ్ళాడు , ఈ లోగా కొందరు వాడిని చూసి అరుస్తూ ముందుకు రావడం చూసి కసబ్ ఫైరింగ్ ఓపెన్ చేసాడు..
ధన్. ధన్ .చప్పుళ్ళతో ప్లాట్ ఫాం మీద జనం ఇటు అటు పరుగులు తీశారు..ఈ లోగా అక్కడే ఉన్న రైల్వే సెక్యూరిటీ అధికారి లు గన్స్ తో కసబ్ మీదకు ఫైరింగ్ చేశారు..
చాలా మందికి గాయాలు అయ్యాయి.. కసబ్ గాడిని గుండెల్లో కాల్చడం వల్ల స్పాట్ లో చనిపోయాడు.ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగింది..అంతలో ఒక సెక్యూరిటీ అధికారి నన్ను చూసాడు,చేతిలో గన్ చూసి "పకడో "అని అరుస్తు వచ్చాడు.నేను గన్ బాగ్ లో పెట్టేసి పరుగు మొదలెట్టాను.
ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకోవడానికి సెక్యూరిటీ అధికారి లు వెంటపడ్డారు.నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తూనే రెండు వైపులా వస్తున్న సెక్యూరిటీ అధికారి ల్ని చూసి ఇక ఫైటింగ్ మొదలెట్టాను..[Image: 9Da.gif]
దగ్గరకి వచ్చిన ఒకడిని కాలితో తన్ని రెండో వాడి డొక్కలొ గుద్దాను.ముందుకు వెళ్తూనే మూడో వాడిని ఎగిరి ఛాతి మీద తన్ని , నాలుగో వాడి దవడ పగల గొట్టాను.
బ్యాగ్ లాక్కోవాలని చూసిన వాడిని లాగి వంగో బెట్టి వీపు మీద కొట్టాను..స్పీడ్ గా బయటకు వచ్చి రన్నింగ్ లో సిటీ బస్ ఎక్కేసాను..ఎవరు వెంట పడలేదు.నెక్స్ట్ జంక్షన్ లో దిగి హోటల్ లో టీ తగుతు టీవీ లో న్యూస్ చూసాను.
"కరాచీ స్టేషన్ లో దుండగుడు జనం మీదకి ఫైర్ చేస్తే సెక్యూరిటీ అధికారి లు కాల్పులు జరిపారు..అందులో దుండగుడు చనిపోయాడు..అతని కాల్పుల్లో అమాయకులు పది హెను మంది కి గాయాలు అయ్యాయి.."అని న్యూస్ వస్తోంది.
+++++
స్మిత పరుగున వచ్చి టీవీ పెట్టింది వసుందర రూం లో.
కరాచీ న్యూస్ చూసి "ఇదేమిటి పాక్ భూమి మీద చంపుతాను అని తీసుకువెళ్ళి ఇలా చేశాడు "అంది వసుంధర.
"నాక్కూడా తెలియదు "అంది స్మిత.
వ్వసుందర మినిస్టర్ కి రిపోర్ట్ చేసింది.
++
పాక్ ప్రైమ్ మినిస్టర్ షాక్ తిన్నాడు.
"ఏమిటిది మనం సమాజం లోనే ఉన్నామా"అన్నాడు అరుస్తూ.
ఇంతియాజ్ కి కూడా information తెలిసి టీవీ చూసాడు.షాక్ తో "వీడు కసబ్ , ఇక్కడికి ఎలా వచ్చాడు.చనిపోయాడు అంది కదా భారత్ సర్కార్"అన్నాడు.
++++
టీ డబ్బులు ఇస్తు అనుకున్నాను "రబ్బర్ బుల్లెట్స్ పెట్టాను కాబట్టి గాయపడ్డారు నిజమైనవి అయితే చనిపోయే వారు "అని..
Like Reply
adbutham guru

eagerly waiting for your next update
[+] 1 user Likes raj558's post
Like Reply
Super update
[+] 1 user Likes Hemalatha's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Update chala bavundi
Like Reply
Excellent update
[+] 2 users Like abinav's post
Like Reply
Super
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
Super update, continue
Like Reply
CBI DSP రాహుల్ పిడిఎఫ్

https://u.pcloud.link/publink/show?code=...vtY00Jrej7

http://www.mediafire.com/file/uqihwpvxmc...D.pdf/file
శివ నారాయణ వేదాంత 
[+] 3 users Like Siva Narayana Vedantha's post
Like Reply
నేను కొద్ది రోజుల క్రితం స్మిత జబర్వల్ కి ఏమి చెప్పానో గుర్తు చేసుకున్నాను.
"మేడం , వాళ్ళు ఇక్కడికి వచ్చి అరాచకం చేస్తున్నారు..మనం వీళ్ళని ఇక్కడ కాదు పాక్ లోకి లాక్కెళ్లి చంపుతాము అని చూపిస్తాను..కసబ్ చేత కరాచి రైల్ స్టేషన్లో వాళ్ళ సెక్యూరిటీ అధికారి తోనే కాల్పిస్తాను."
దాని ప్రకారమే ఇప్పుడు ఇదంతా జరిగింది.ఇక నేను వెనక్కి వెళ్ళాలి.టాక్సీ ఎక్కి ఊరు చివరకు వెళ్ళాను..చేపలు పట్టేవాల్లు  బోట్ లు పెట్టుకునే చోటే స్టీమర్ ను ఆపాడు కసబ్..డబ్బు కట్టి రశీదు తీసుకున్నాడు.
నేను వెళ్లేసరికి అక్కడ గందర గోళం గా ఉంది "బోట్ లు వదల వద్దు అన్నారు సెక్యూరిటీ అధికారి లు"అన్నారు అక్కడి వాళ్ళు..తీరం లో సెక్యూరిటీ అధికారి కాపలా పెరిగింది.ఎవర్ని సాగరం లోకి వదలడం లేదు.
నేను ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్లీ టాక్సీ లో సిటీ లోకి వచ్చాను..సెక్యూరిటీ అధికారి పహారా పెరిగిపోయింది...ఇప్పుడు హోటల్ లో రూం తీసుకుంటే దొరికితే నన్ను ముక్కలుగా తరిగి చంపేస్తారు..
"పాక్ లో ఇలా ఇరుక్కు పోయాను ఏమిట్రా బాబోయ్"అనుకున్నాను.చీకటి పడుతోంది..
+++
స్టేషన్ లో ఫైరింగ్ తర్వత కరచి సెక్యూరిటీ అధికారి కమిషనర "సిటీ నీ క్లోజ్ చేయండి.హోటల్స్ లో కొత్తగా దిగిన వారిని, దిగుతున్న వారిని చెక్ చేయండి..ఔట్ పోస్ట్ లు పెట్టి వచ్చి పోయే వాళ్ళను చెక్ చేయండి.సాగరం లోకి ఎవర్ని వెళ్లనివ్వద్దు..ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియాలి."అన్నాడు.
ఇన్స్పెక్టర్ అలియని పిలిపించాడు.."అసలేమీ జరిగిందో చూడు."అని కేస్ ఇచ్చాడు.
అలియా ఉత్సాహం గా బయలుదేరింది..
[+] 12 users Like will's post
Like Reply
Super
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా
[+] 1 user Likes Kasim's post
Like Reply
దయచేసి ఇప్పుడు రాహుల్ ని సీన్ లోకి తీసుకురండి... సికిందర్ రాహుల్ తయారు చేసిన శిష్యుడు లా చెప్పండి... రాహుల్ మరియు సికిందర్ పాక్ లో ఒక చిన్న యుద్ధం జరిగినందా అన్నంత పని చేయాలి
[+] 1 user Likes Raajeshjetti's post
Like Reply
(07-06-2020, 04:48 PM)Raajeshjetti Wrote: దయచేసి ఇప్పుడు రాహుల్ ని సీన్ లోకి తీసుకురండి...  సికిందర్ రాహుల్ తయారు చేసిన శిష్యుడు లా చెప్పండి... రాహుల్ మరియు సికిందర్ పాక్ లో  ఒక చిన్న యుద్ధం జరిగినందా అన్నంత పని చేయాలి

మీకు అర్థం కాలేదు అనుకుంటా,,, రాహుల్ పాక్ లోకి సికిందర్ అనే పేరుతో వెళ్ళాడు..
నేను సికిందర్ స్టోరీ ఆపేసాను..
[+] 5 users Like will's post
Like Reply
నేను ఆలోచిస్తూ రోడ్డు మీద తిరుగుతున్నాను.. చీకటి పడటం వల్ల కరాచి రాత్రి బతుకులు మొదలయ్యాయి..
ఒక చోట అమ్మాయిలు నిలబడి వి టుల కోసం చూస్తున్నారు..మగవాళ్ళు కూడా వీళ్ళని చూసి వెళ్తున్నారు..అది ఒక స్లం..
నేను వాళ్ళని చూస్తూ అక్కడ ఉన్న హొటల్ లో చికెన్ బిర్యాని , చపాతీ పాక్ చేయించాను..
ఈ లోగా అక్కడ ఉన్న ఒక పదహారేళ్ళ అమ్మాయిని సెలెక్ట్ చేసాను..అమ్మాయి బాగుంది..ముందు 5 వందలు అంది ..ఎవరు వెళ్ళాక పోయేసరికి నాలుగు, మూడు అంటూ తగ్గించింది..
నేను ఆమె వైపు వెళ్ళాను,,నన్ను చూసి "మూడు వందలు"అంది.
నేను ఇటు అటు చూస్తుంటే ఏడుపు మొహం పెట్టి "పోని రెండు వందలు ,, ఈ రోజు బోని కాలేదు "అంది.
"ఎక్కడికి వెళ్ళాలి "అన్నాను.
"ఇక్కడే నా గది "అని న డి చింది సందులోకి.
నేను ఆమె వెనకే వెళ్ళాను.నొటోరియస్ ఏరియా లాగా ఉంది..ఆమె రూం లోకి వెళ్ళాక చూస్తే చిన్న రూం .ఫ్యాన్, మంచం, స్టౌ ,గిన్నెలు..తలుపువేసి కండోమ్ తీసుకుంది "రెండు వందలు ఇవ్వండి "అంది.
"ఇస్థలే కానీ ఇప్పుడు నేను చేశాక ఏమి చేస్తావు"అడిగాను.
"మళ్లీ రోడ్డు మీద నిలబడటానికి వెళ్తాను"అంది.
"Ok ఒక రాత్రికి ఎంత వస్తాయి ' అడిగాను.
ఆమె చిరాగ్గా చూసింది "అవన్నీ ఎందుకు నాకు బేరం పోతుంది రెండు వందలు ఇవ్వండి "అంది.
"కోపం తెచ్చుకో వద్దు.."అన్నాను.
"సరే ఒక్కోసారి వెయ్యి , ఒక్కోసారి రెండు వందలు కూడా రావు "అంది.
"సరే ఇక ఈ రాత్రికి నువ్వు రోడ్డు ఎక్కకు,, నాతో ఉండు.."అన్నాను..
ఆమె వింతగా చూస్తూ "అయితే రెండు వేలు కావాలి"అంది.
"సరే"అని "ముందు వెయ్యి ఉంచు "అని ఇచ్చాను.
ఆమె ఫేస్ లో సంతోషం వచ్చింది.."జిప్ తియ్యం డి ,, కండోమ్ పెడతాను "అంది.
"ముందు తలుపు తియ్యి గాలి రావడం లేదు"అన్నాను.
ఆమె తలుపు తీసాక కూర్చున్నాను..ఆమె కూడా కూర్చుంది..
"నిళ్లున్నయిగా ఫుడ్ తిందాము "అని పాక్ తీశాను .ఆమె ఉత్సాహం గా ప్లేట్స్ తెచ్చింది..ఇద్దరం బిర్యాని , చపతి పెట్టుకుని తిన్నాము..
"మి పేరేమిటి "అడిగింది 
"సికిందర్ పని మీద ఈ ఊరు వచ్చాను.ఈ రాత్రికి నితో ఉంటాను "అన్నాను.
"నా పేరు సదియ దగ్గర్లో గ్రామం..మా వాళ్ళు అక్కడే ఉంటారు."అంది 
నేను ఫుడ్ తిని కింద పడకేసాను, "అయ్యో మీరు పైన పడుకోం డి ..అయిన డబ్బు ఇచ్చారు ఏమి చెయ్యరా "అంది సదియ.
"నేను అలి సి పోయాను బేబీ "అని తల కింద బాగ్ తో పడుకున్నాను..సదియ కొద్ది సేపు నన్ను వింతగా చూసి తనుకూడ పడుకుంది..
[+] 9 users Like will's post
Like Reply
రెండో రోజు ఉదయమే నేను లేచి చూసే సరికి సదియ టీ  చేస్తోంది.
టైమ్ చూస్తే ఏడు గంటలు అవుతోంది..
"ఆ పక్కనే బాత్రూమ్స్ , toilets ఉన్నాయి.. ఏది ఖాళీ ఉంటే అది "అంది నవ్వుతూ.
"నువ్వు స్నానం కూడా చేశావు "అన్నాను బద్దకం గ.
టీ ఇస్తే తగుతు ఇంకో వెయ్యి ఇచ్చాను.తీసుకుని "మీరు ఏమి చెయ్యలేదు,, కావాలంటే ఇప్పుడు చెయ్యండి "అంది.
నేను నవ్వేసి "పగలు ఏమి చేస్తావు "అడిగాను.
"ఎవరైన వస్తె చేస్తాను లేదంటే ఖాళీ "అంది సదియ.
నేను లేచి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి వచ్చాను..
+++++
అలియా ఉదయమే అన్ని హోటల్స్ కి కానిస్టేబుల్స్ ను పంపింది ,,చనిపోయిన వాడి ఫోటో తో..ముందు రోజు కసబ్ ఉన్న హొటల్ కి కూడా వెళ్ళి చెక్ చేశారు సెక్యూరిటీ అధికారి లు..
"ఇద్దరు వచ్చారు సాబ్ "అని వివరాలు ఇచ్చారు..
అవి అలియా కి చేరాయి..కసబ్ ఫోటో క్లియర్ గా కనబడుతోంది..రెండో వాడి ఫోటో సరిగా లేదు..పేరు చూసింది అలియా --- సికిందర్.
"టీవీ ల్లో పేపర్ లో ప్రకటన చేద్దాము "అన్నారు ఎస్ ఐ లు,, కానిస్టేబుల్స్..
"ఫోటో క్లియర్ గా లేదు..ఆ పేరు చాలా మందికి ఉంటుంది..స్టేషన్ cc కమెరాల్లో చూడండి.."అంది.
ఆ ఫుటేజ్ లో కూడా ముక్కుకి మాస్క్ తో ఉండటం వల్ల అలియా స్ట్రక్ అయ్యింది..
అయితే కసబ్ పేరు , ఫోటో పేపర్స్ , టీవీ ల్లో ప్రకటించి వివరాలు కావాలి అని చెప్పారు కరచి సెక్యూరిటీ అధికారి..వాడి ఐడెంటిటీ కూడా దొంగదే అని అలియా కి డౌట్..
కానీ ఆ వార్తలు కసబ్ ఇంట్లో వాళ్ళు చూశారు..
++++
"సరే నేను వెళ్తాను కానీ నాకు ఫోన్ కావాలి ,నెట్ ఉన్నది ఎలా"అన్నాను.
"ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి..ఉండండి "అని పక్క ఇంట్లోకి వెళ్లి తెచ్చింది..
"నా ఫ్రెండ్ ది "అని ఇచ్చింది.
ఆల్రెడీ వాట్సప్ ఉంది..నేను స్మిత నంబర్ , pd గారి నంబర్ add చేసి జరిగింది మెసేజ్ చేశాను..
ఈ లోగా ఇడ్లీ లు అమ్మే వాడు వస్తె ఇద్దరి కోసం తీసుకున్నాను..సదియ అవి తింటూ నన్ను చూస్తోంది..
[+] 14 users Like will's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
నాకు నెట్ కాల్ చేశారు పరంధమం గారు.."ఇలా ఇరిక్కున్నవేమి,, బయటకు ఎలా వస్తావు"అడిగారు..
"అదే ఆలోచిస్తున్నాను ,క్యాష్ కూడా అయిపోతోంది"అన్నాను.
"ఈ రోజు ఇండియా లో , పాక్ లో నేషనల్ మీడియాలో ఇదే న్యూస్.పేపర్స్ లో ఒక టే ప్రశ్న... బొంబాయి లో ఉండాల్సిన కసబ్ ఎలా కరాచి వచ్చాడు...అక్కడ చనిపోయాడని Bombay security officer ఎందుకు అబద్దం చెప్పారు అని..స్మిత, వసుందర ఏదో తంటాలు పడుతున్నారు....isi కి తెలుస్తుంది మనమే చేసాము అని..."అన్నారు..
"ఇంతియాజ్ కి వళ్లు మండి ఉంటుంది..వెతుకుతూ ఉంటాడు..అది సరే ఇక్కడ మనకు ఉపయోగ పడేవాడు ఎవడు లేడా"అన్నాను.
"ఉంటారు నేను చెక్ చేసి చెప్తాను "అని పెట్టేశాడు..
[+] 10 users Like will's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)