Posts: 60
Threads: 0
Likes Received: 81 in 34 posts
Likes Given: 10,720
Joined: Nov 2018
Reputation:
0
మహేష్ మిత్రమా వర్ణించాడానికి మాటలు లేవు ఎందుకంటే ఆరు నెలల కిందట నా పెద్ద చెల్లి రెండోసారి నన్ను మామని చేసింది అలాగే ఐదు సంవత్సరాల కిందట మొదట బాబుకి ఇప్పుడు ఆరు నెలల కిందట పాపకి జన్మనిచ్చింది. వాల్లతో గడిపిన రోజులని మల్లి గుర్తుకుతెచ్చుకున్న ఈరోజు మివల్ల.
ఇంతకంటే మీ అప్డేట్ గురించి ఎం చెప్పమంటారు. చెప్పడానికి చాలా మాటలు ఉన్న క్లుప్తంగా చెప్పవలసింది చెప్తే సరిపోతుంది అని నా భావన. థాంక్యూ సో సో సో మచ్.
అందరి మిత్రుల లాగే నా విన్నపం కూడా నెక్స్ట్ అప్డేట్ వీలైనంత త్వరలో ఇక్కడే ఇవ్వమని అభ్యర్థన.
ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
Posts: 310
Threads: 0
Likes Received: 201 in 141 posts
Likes Given: 278
Joined: May 2019
Reputation:
2
Posts: 1,029
Threads: 0
Likes Received: 605 in 421 posts
Likes Given: 7,635
Joined: Dec 2018
Reputation:
5
Finally destination arrived ....
Writers are nothing but creators. Always respect them.
Posts: 1,029
Threads: 0
Likes Received: 605 in 421 posts
Likes Given: 7,635
Joined: Dec 2018
Reputation:
5
Super Mahesh anna , assalu no words ?, naa doubt meeru movies lo work chestharu ani lekapothe intha suspense tho story ela rastharo great anna , exact gaa interval paddattu undi episode ending
Writers are nothing but creators. Always respect them.
Posts: 386
Threads: 0
Likes Received: 185 in 125 posts
Likes Given: 147
Joined: Mar 2019
Reputation:
11
Mahesh garu super update echaru sir
Sir nadhoka vinnapam jtkp lo kakunda malli next update ekkadade evvamdi sir plz sir ma vinnapam mannistharani korukuntunnamu sir plz ekkade next update evvamdi plz
Posts: 98
Threads: 0
Likes Received: 57 in 46 posts
Likes Given: 8
Joined: Feb 2019
Reputation:
1
Mahesh bro ee update gurinchi cheppadaniki matalu ravatam nijam oka sangatana jarugutunatu rasaru asalki chala rare ga jarige incidents vuntayi iddaru mahesh lani kalapadam adi asalki cheppadaniki matalu ravatam ledu me next update konchm tondaraga ichi naku pichi ekkakunda chestaru ani asapadutunanu endhukante em jaragabotunda ane alochana lone naku pichi ekkela vundi konchm daya nunchi tondaraga update ivvagalaru
Posts: 2
Threads: 0
Likes Received: 3 in 2 posts
Likes Given: 4
Joined: Jan 2020
Reputation:
0
Mahesh bro fantastic update bro,ee update chadivina tharvatha mi dhaggaranundi vache next update kosam wait cheyyadam anye chala kastam bro anthala involve ayipoyinam.but ventane inko update adaglemu endhukante miru iche update chala big update adhi rayadanike kanisam oka roju pattudhi and next em rayalo alochinchaniki inka enni days pattudho cheppalem.Finally we all are waiting for your next amazing update makosam konchem thondaraga istharani okka chinna asha (update adigina ani cheppi kopam thechukokande pls)
Posts: 81
Threads: 0
Likes Received: 52 in 37 posts
Likes Given: 1,602
Joined: Nov 2019
Reputation:
0
అబ్ధతంగా ఉంది సార్ మీకు మీరే సాటి మిమ్మల్ని మించిన రైటర్ మాకు ఇక దొరకడం కష్టం. ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు నాహృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నను.
Posts: 652
Threads: 3
Likes Received: 913 in 441 posts
Likes Given: 996
Joined: Oct 2019
Reputation:
11
(05-06-2020, 03:56 PM)jackwithu Wrote: Doctor మనసు కవి మహెశ్ యెమ్యిన మట్లడనికి వుంద అసలు ఎ ముహర్థన నీను మనసు కవి అని అనలనిపిచిందొ కని అది తపు కనె కాదు అని నిరుపిస్తునె వునవు ఎప్పుడు , ఆ బిరుదు నీకు అక్శరల సరిపొతుంది .
ఇక్ నువు ఎ కథ్ వ్రసిన అందులొ అనుభందలు, అప్యయ్తలు, ప్రెమలు అని కలబొసిన రచన్ లు నె చెస్త్తతవు , అవి ప్ర్రరస్తుత సమజనిిిికి ఎంంతొ అదరసము. జీీీీీీవిత గమ్యం మరియు జన్మ్తలికొసంప్ర్రయనం రెండు కథ్ లను కలపడం చల బాగుంది.
ఇక ప్రస్థుథ కథ్ లొకి వస్థె వసంతి ని కనిపెటడం బుజ్జి వసంతి తొ జర్గడం చలా చలా బగుంది . ఇప్పుడు వసంతి మహెశ్ ని చుసి అది తన తముడు అని ఎల తెలుసుకుంటుదొ వెచి చుడలి ఇంక చినపిల్లడి కి చొక్లట్ ఇచి న్ట్ ఇచి లాగెసుకునటు వుంది మా పరిస్టితి
నెక్స్త్ అప్డట్ కొంచం తొందరగా ఇవమని కొరుకుంటునను. Yes, bro I agree with you. We are feeling like someone took chocolate from us when we trying to eat it.
(05-06-2020, 05:27 PM)Rohan-Hyd Wrote: మహేష్ మిత్రమా వర్ణించాడానికి మాటలు లేవు ఎందుకంటే ఆరు నెలల కిందట నా పెద్ద చెల్లి రెండోసారి నన్ను మామని చేసింది అలాగే ఐదు సంవత్సరాల కిందట మొదట బాబుకి ఇప్పుడు ఆరు నెలల కిందట పాపకి జన్మనిచ్చింది. వాల్లతో గడిపిన రోజులని మల్లి గుర్తుకుతెచ్చుకున్న ఈరోజు మివల్ల.
ఇంతకంటే మీ అప్డేట్ గురించి ఎం చెప్పమంటారు. చెప్పడానికి చాలా మాటలు ఉన్న క్లుప్తంగా చెప్పవలసింది చెప్తే సరిపోతుంది అని నా భావన. థాంక్యూ సో సో సో మచ్.
అందరి మిత్రుల లాగే నా విన్నపం కూడా నెక్స్ట్ అప్డేట్ వీలైనంత త్వరలో ఇక్కడే ఇవ్వమని అభ్యర్థన.
Yes, bro Mahesh! Please give update first here and then give update in JTKP. I'm just requesting bro. If you think this like order, please forgive me.
Once again thank you so much for giving a wonderful and marvelous update for us. Take a bow for your awesome story with fantastic updates.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
Posts: 1,082
Threads: 0
Likes Received: 711 in 570 posts
Likes Given: 765
Joined: Nov 2018
Reputation:
12
Posts: 386
Threads: 0
Likes Received: 185 in 125 posts
Likes Given: 147
Joined: Mar 2019
Reputation:
11
హాయ్ మహేష్ గారు మీరు తరువాత అప్డేట్ కూడా ఇక్కడే ఇస్తారు అని ఆశిస్తున్నాను jtkp లో ఇచ్చే అప్డేట్ ఇక్కడే ఇవ్వమని కోరుకుంటున్నాము సార్ మీరు ఇక్కడ అప్డేట్ ఇస్తాను అని రిప్లై ఇవ్వమని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ మీ రిప్లై కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటాము సార్ ప్లీజ్
మీరు వాసంతి అక్కని ఎలా కలుసుకుంటారో అని మాకు పిచ్చేక్కుతుంది సార్ ప్లీజ్ ఇక్కడే అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మా పార్ధన ఆలకిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సార్ మహేష్ గారు ప్లీజ్
Posts: 480
Threads: 0
Likes Received: 227 in 186 posts
Likes Given: 189
Joined: Apr 2020
Reputation:
2
Posts: 245
Threads: 0
Likes Received: 305 in 171 posts
Likes Given: 49
Joined: Dec 2019
Reputation:
5
హాయ్ మహేష్ గారు
ఈ స్టోరీ లో జైల్ ఎపిసోడ్ టాప్ లెవెల్ లో ఉంటే దాని తరువాత ఇవాళ అప్డేట్ ఎండింగ్ హైలైట్ నేను అనుకున్న వాసంతి మహి గా vasuthadi అని కానీ మీరు ముందు మహి ని ఇంట్రడ్యూస్ చేసి వాసంతి ని చూపించారు ఇప్పుడు మహేష్ వాసంతి ముందుకు వెళ్ళితే guruthu paduthadi డీటెయిల్స్ తెలుసుతే లేదా మహేష్ వాసంతి కి ఉన్న ప్రోబ్లేమ్స్ క్లియర్ చేయాలి like మహి కాలేజ్ fee , వాసంతి కి ఉన్న ప్రోబ్లేమ్స్ తెలియకుండా చేయాలి ఏదీ ఏమి అయిన మహేష్ వాసంతి కలవడం ఎలా అన్నది చూడాలి
మహి వచ్చింది కాబట్టి మహేష్ లవర్ మహి తరువాత ప్రసన్న, స్వాతి ఉన్నారు అయితే చిన్నపుడు వాసంతి అండ్ మహేష్ ప్రొమిసె చేసుకున్నారు మహేష్ 1స్ట్ ఎక్స్పీరియన్స్ వాసంతి తో ఉండాలి అని అలానే వాసంతి 1st ఎక్స్పీరియన్స్ మహేష్ తో ఉండాలి అని ఆకోర్సు సునీత కూడా అనుకుంది బట్ ఫారిన్ లో సెట్ల్డ్
మహి వాసంతి ఒకే ల ఉన్నారు అలానే మహేష్ కళ్ళలో ముగ్గురు పిల్లలు అందులో మహి ఒకటి అండ్ ఒకడు కొడుతున్నాడు కానీ మహేష్ డ్రీమ్స్ లో కొత్తది హస్బెండ్ ఆ ఫాథర్ ఆ క్లారోటీ ఇవ్వలేదు అండ్ ఆ ముగ్గురు పిల్లలు అన్నదా కూడా అవ్వచ్చు సో నెక్స్ట్ మహేష్ వాసంతి రిలేషన్ ఎలా ఉంటది exicting గా ఉంది
ఎలా అడగడం కరెక్ట్ కాదు నెక్స్ట్ అప్డేట్ జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం అక్క ఇవ్వాళ కానీ మీరు స్టోరీ ఎండింగ్ చూసాక ఇక్కడే అప్డేట్ ఇస్తే బాగుంటది అని రిక్వెస్ట్ మీరు ఇచ్చిన అప్డేట్ కి మా ఒపీనియన్ చెప్పడానికి మేము టైప్ చేసాది చాలా సేపు అవుతుంది అలాంటిది అంత పెద్ద అప్డేట్ అంటే టైం పడుతడి ఇక్కడ ఇవ్వడానికి ట్ర్య్ చేయండి
వైజాగ్ మహేష్ హెల్ప్ చేసుతారు అనుకుంటున్న మహేష్ కోసం వాసంతి విషయం లో అలానే ఈ స్టోరీ లో వైజాగ్ గురించి ఎక్కువ గా రాలేదు అనుకున్న కానీ స్టోరీ టర్నింగ్ వైజాగ్ లో ఇచ్చారు
వెయిటింగ్ ఫర్ అప్డేట్ ఎంత చెప్పిన చెల్లదు ఇంకా చెప్పాలి అనిపిస్తాది
Posts: 37
Threads: 0
Likes Received: 29 in 26 posts
Likes Given: 28
Joined: May 2019
Reputation:
0
Posts: 536
Threads: 0
Likes Received: 238 in 181 posts
Likes Given: 1,144
Joined: May 2019
Reputation:
8
దుములేపేశారు అదిరిపోయింది అప్డేట్
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
Posts: 685
Threads: 0
Likes Received: 435 in 326 posts
Likes Given: 3,186
Joined: May 2019
Reputation:
4
Posts: 193
Threads: 0
Likes Received: 145 in 116 posts
Likes Given: 74
Joined: Mar 2019
Reputation:
1
Posts: 204
Threads: 0
Likes Received: 152 in 108 posts
Likes Given: 147
Joined: Dec 2019
Reputation:
1
next update ventane chadavaka pothe pichikkela undi bhayya nice story superb narration good twist in ending
Posts: 532
Threads: 1
Likes Received: 1,538 in 425 posts
Likes Given: 889
Joined: Dec 2018
Reputation:
44
మిత్రమా మహేష్ మీ రచన వర్ణనాతీతం, అమోఘమైన కవితా శక్తి, అద్భుతమైన కథా శైలి. ఇలాంటి కథను మా జీవితం లొ గతంలో వినలేదు. ముందు చూస్తామొ లెదో తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం కని విని ఎరగని రీతిలో ఒక అత్యుత్తమమైన కథను చూసి చదివి ఆనందించిన మా జీవితాలు ధన్యం, పావనం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రెండు కథల సమాగమం ఈ ఎపిసోడ్‌లో జరిగింది అద్భుతమైన విచారం. దయచెసి వాసంతిని కలిసిన వెంటనే కథని ముగించవద్దని మనవి. ఇంక కొన్ని ఎపిసోడ్ లకు కథను కొనసాగించమని చేసుకుంటున్నాను. ఈ కథలో పాత్రలకు ఏది జీవిత గమ్యమొ తెలీదు కానీ మాకు మాత్రం మీ కథను జీవితాంతం చదువుతూ బ్రతకడం మాత్రమే మనందరి పాఠకులకు పెద్ద జీవిత గమ్యం. ఇది సత్యం సత్యం.
దయచెసి వచ్చే అప్డేట్ ఇక్కడే ఇవ్వమని కొరుతున్నాము. Plz give next update here only my dear mahesh.
Once again thank you soooooooomuch for your beautiful awesome wonderful story.
Yours. Kumar......... Karnataka.
Posts: 386
Threads: 0
Likes Received: 185 in 125 posts
Likes Given: 147
Joined: Mar 2019
Reputation:
11
సార్ మహేష్ గారు రిప్లై ఇవ్వమని కోరుకుంటున్నాను ప్లీజ్ సార్
|