Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(20-05-2020, 03:56 PM)HitmanA007 Wrote: అప్డేట్ అదిరింది మహేష్ గారు అద్భుతంగా రాశారు సూపర్

చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(20-05-2020, 02:16 PM)Milffucker Wrote: Wow, Superb emotional and heart touching update....
clps clps clps clps clps 
Heart Heart Heart Heart Heart

Thank you so so so soooooooo much.
Like Reply
(20-05-2020, 04:41 PM)Babu424342 Wrote: Super update

Thank you .
Like Reply
(20-05-2020, 05:29 PM)M.S.Reddy Wrote: Superooooo super

Thank you so much .
Like Reply
(20-05-2020, 05:30 PM)M.S.Reddy Wrote: Awesome update bro superb narration

Thank you so much .
Like Reply
(20-05-2020, 11:25 AM)sisusilas1@ Wrote: Sir abdutham ane maata kooda chinnadhi avuthundhi.
Antha abdutanga undhandi intha manchi peddha update ichinandhuku maaku naa yokka hrudhayapoorwka kruthajnathalu. Sir

Heartfully thank you so so soooooooo ............. Much .
Like Reply
(20-05-2020, 11:27 AM)nar0606 Wrote: Mahesh garu update chalabagundhi

Thank you so much .
Like Reply
(20-05-2020, 11:28 AM)AB-the Unicorn Wrote: super update mahesh anna, emotion success action anni kalipi kummaara...
kani okkate problem enti ante next update kosam wait cheyadam , dani kosam wait cheyadam maa valla kadu anna.. next update thawaralo istharani korukuntu ee update ni malli malli chaduvuthu untam

Heartfully thank you so so soooooooo ................. Much bro .
Like Reply
(20-05-2020, 11:47 AM)sweetdumbu Wrote: WOW WOW superb ? awesome update mahesh broo..

No words to say anything.. for beautiful update..

Thank you so much mahesh broo..

Heartfully thank you so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-05-2020, 11:59 AM)Vinay smart Wrote: Mahesh bro emi chapalo ardham kavatam ledhu bro,
Family emotions and relationships gurchi baga chapavu bro,
Kallalo nunchi nillu kuda vachai bro,
Niku chala chala thanks bro Manchi story tho mamalani happy ga unchutunavu bro,
Enko story update kuda evu bro please

హృదయపూర్వక చాలా చాలా ................... ధన్యవాదాలు bro ..
Like Reply
(20-05-2020, 12:12 PM)Chanduking Wrote: No words about update. It’s fantastic bro

Thank you so much bro .
Like Reply
(20-05-2020, 12:28 PM)Mahesh61283 Wrote: Update super. , Mahesh vasanthi ne kaleste ఎలావుంటుందో చూడాలని వుంది

Thank you so sooooo much
Like Reply
(20-05-2020, 12:45 PM)boost1980 Wrote: Awesome update Mahesh Garu...  మీ కథ కోసం ఎంత పొగిడినా తక్కువే.. హృదయానికి హత్తుకునే లా వ్రాసారు

Thank you soooooo much .
Like Reply
(20-05-2020, 11:24 AM)sisusilas1@ Wrote: Sir abdutham ane maata kooda chinnadhi avuthundhi.
Antha abdutanga undhandi intha manchi peddha update ichinandhuku maaku naa yokka hrudhayapoorwka kruthajnathalu. Sir

Heartfully thank you soooooo much .
Like Reply
(20-05-2020, 10:50 AM)Nick 123 Wrote: Update kekoo keka

Thank you soooooo much .
Like Reply
(20-05-2020, 10:46 AM)Linga124 Wrote: ♥️♥️♥️♥️♥️♥️♥️????????
Super update baya

Thank you so much bro .
Like Reply
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

banana banana banana banana  thank you mahesh garu
[+] 1 user Likes Saradhi41's post
Like Reply
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

Thank you so much Mahesh Garu ❤️❤️❤️
Like Reply
Good morning Dr.Mahesh
 Namaskar yourock
Like Reply
చెల్లీ ........... మన బుజ్జి అక్కయ్యనా అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , అక్కయ్యా .......... మిమ్మల్ని దేవతలా చూసుకుంటాము . మా అందరి ప్రాణం నువ్వు . నిన్ను మాకు అందించిన మీ అమ్మకి కోటి లవ్ యు లు అని చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , బుజ్జి అక్కయ్యను గుండెలపై ప్రాణంలా హత్తుకొని మురిసిపోతుంటే , అందరూ ఆనందించి మా చుట్టూ చేరారు .
రేయ్ మామా ........ అక్కయ్యరా ఎత్తుకో అని అందించబోయాను .
రేయ్ ........ ముందు మీరు ఒక understanding కు వచ్చి నువ్వు నన్ను నాన్నగా , నీ చెల్లిని అమ్మగా పరిచయం చేస్తేనే మా దగ్గరికివస్తుంది లేకపోతే ఇంతకుముందులానే ఏడుస్తుంది . కావాలంటే చూడమని పాపను ఎత్తుకుని చెల్లికి అందించింది . 
అంతే మళ్లీ ఏడుపు రాగం ఎత్తుకోవడంతో అమ్మావాళ్ళంతా ఒకటే నవ్వులు .
అక్కయ్యా ......... ఆకలైతే పాలు తాగడానికి వస్తావుకదా అప్పుడు చెబుతాను నీ సంగతి అని నాచేతిలో పెట్టేసింది . 
వెంటనే మళ్లీ ముసిముసినవ్వులతో నన్నే కన్నార్పకుండా చూస్తుంటే , అమ్మావాళ్ళు అదేవిషయం చెప్పారు . 
6 నెలలుగా అన్నయ్య మాట్లాడటం - బుజ్జి అక్కయ్య కాళ్లతో నన్ను తన్ని రిప్లై లు ఇవ్వడం తప్ప చూసుకోలేదు కదా అందుకే అన్నయ్యను మా బుజ్జి అక్కయ్య గుండెలనిండా నింపుకుంటోంది అని బుగ్గపై ముద్దుపెడుతోంటే , చేతితో తోసేసినంత పనిచేయడం చూసి , తల్లీ ........... మా బుజ్జి వాసంతికి అమ్మ అవసరం లేదనుకుంటాను  అని అమ్మావాళ్ళు ఫగలబడి నవ్వుతోంటే ,
 మొదట కృష్ణగాడు వెంటనే నేను వాడితోపాటు నవ్వుతూ నా ప్రాణాన్ని చూస్తూ పరవశించిపోతున్నాను .
రేయ్ , అన్నయ్యా .......... మిమ్మల్ని అంటూ మా చేతులపై కొట్టడంతో , స్స్స్........ అన్నాను .

అన్నయ్యా ............
ఏమీలేదు చెల్లెమ్మా , రేయ్ ......... ఏదీ చూడనీ అంటూ కృష్ణగాడు జర్కిన్ తీసి కట్టు ఉండటం చూసి , రేయ్ ............ ఇక అందరూ ఏమైంది ఏమైంది అని కంగారుపడుతూ అడిగారు .
మేడం వాళ్ళు ఈ సంతోషంలో నా కత్తి గాటుని మరిచిపోయినట్లు , వెంటనే శివరాం నారాయణ డాక్టర్ ను పిలుచుకొనిరండి , మహేష్ కు కత్తి వేటు పడింది అని కాస్త గట్టిగానే చెప్పి వెంటనే నోటిని చేతితో మూసేసి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతున్నారు .
సర్ వాళ్ళు పరుగునవెళ్లి డాక్టర్ ను పిలుచుకునివచ్చారు .
రేయ్ మామా , చెల్లీ , అమ్మలూ చిన్న దెబ్బే మందు పూస్తే మేలవుతుంది అని మాట్లాడుతుండగానే , డాక్టర్ గారు చాలా కట్ అయ్యింది కుట్లు వెయ్యాలి అని నర్స్ కు ఏర్పాట్లుచేయమని చెప్పారు .
మేడమ్స్ కళ్ళల్లో ధారలా కారిపోతూ బయటకువెళ్లిపోయారు . సర్ వాళ్ళు వెనుకే వెళ్లి జరిగినది తెలుసుకున్నారు .

చెల్లెమ్మా ......... చిన్నదే , డాక్టర్ గారు ఊరికే అలా చెబుతున్నారు . డాక్టర్ గారూ .........
అంతే అంతే అని అక్కడ మాత్రమే మత్తు ఇంజక్షన్ వేసి మా బుజ్జి అక్కయ్య నా చేతిలో ఉండగానే కుట్లువేసి కట్టు కట్టి , మీరు చాలా చాలా అదృష్టవంతులు అనిచెప్పి , అమ్మా........ వారంలో గాయం మానిపోతుంది బాధపడకండి అనిచెప్పి వెళ్లిపోయారు.
అన్నయ్యా .......... నొప్పిగా ఉందా అని చెల్లి నా గుండెలపై వాలింది . 
నొప్పినా ........... మా బుజ్జి అక్కయ్య నా చేతిలో ఉండటం వల్లనేమో చీమకుట్టినట్లుగా కూడా లేదు , చూశావుగా నా పెదాలపై చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు అని కట్టు కనిపించకుండా జర్కిన్ వెయ్యరా అని సైగచెయ్యడంతో నెమ్మదిగా వేసాడు.
సర్ ........ మేడం వాళ్ళు అంటే ok మీరు కూడానా , అక్కడ మనకు ఇక సమస్య రాదు సర్ అనిచెప్పాను .
కన్నీళ్లను తుడుచుకుని మా మహేష్ వెళ్ళాక సాల్వ్ అయిపోతాయని మాకు తెలియదా మహేష్ ........., please ఒక నెలరోజులు లేకపోతే నీ ఇష్టమొచ్చినన్ని రోజులు లీవ్ తీసుకుని మీ బుజ్జి పాపాయి దగ్గరే ఎంజాయ్ చెయ్యి .
సర్ ........... అక్కడ , ఇక్కడ ........
అక్కడ , ఇక్కడ మేము చూసుకుంటాము , మీ చైర్మన్ గా ఆర్డర్ వేస్తున్నాను . ఆఫీస్ వైపు అడుగుపెట్టావంటే మేము ఏమిచేస్తామో మాకే తెలియదు అని నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు .
శ్రీవారు బాగా చెప్పారు అని సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయి , తల్లీ కృష్ణ ఇప్పుడు సంతోషమా అని అడిగారు .
థాంక్స్ మేడం నా మరొక చేతిని గట్టిగా చుట్టేసి అన్నయ్యా ......... మాట ఇవ్వు నెలరోజులు మన బుజ్జి అక్కయ్యను వదిలి ఎక్కడికీ వెళ్ళను అని . 
అలాగే చెల్లీ అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్యా .......... అమ్మ దగ్గరికి వెళతావా అని అందించబోయాను అంతే చిరునవ్వు ఆగిపోవడంతో , అమ్మావాళ్ళు మళ్లీ నవ్వుకున్నారు .

ఒక మూలన ఉన్న పెద్దయ్యను , అంకుల్ వాళ్ళను పిలిచి మీ బుజ్జి వాసంతి ........ పెద్దయ్యా మన ఊరి బుజ్జి దేవత అని చూపించాను . 
పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళతో ఎత్తుకోబోయి ఎక్కడ ఏడుస్తుందోనని ఆగిపోయి , నిండు నూరేళ్లూ చల్లగా ఉండు తల్లీ , మీ తమ్ముడు మా దేవుడి నీడలో బంగారంలా ఇలానే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అని అంతులేని ఆనందంతో ఆశీర్వదించి పొంగిపోతున్నారు .

మా బుజ్జి అక్కయ్య అందమైన నవ్వుని చూస్తూ మురిసిపోతూ ముద్దులతో ముంచెత్తుతూ ఆడిస్తూ గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి . చెల్లి అయితే మా ఆనందాన్ని చూసి పరవశించిపోతూ నా గుండెలపైనే నిద్రపోయింది .
 కృష్ణగాడు చెల్లిని నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి , రేయ్ మామా .......... మన బుజ్జి అక్కయ్య కూడా కాసేపు నిద్రపోవాలంట రా ,
వాడివైపు కోపంతో చూడటంతో , నేను కాదురా అమ్మావాళ్ళు చెప్పారు .
మేమా ...........
కాదు కాదు నర్స్ చెప్పింది అని నర్స్ వైపు చూపించాడు .
అంతమంది భయపడటం చూసి నర్స్ కూడా భయపడినా , నిజమే సర్ .......... తల్లితోపాటు బిడ్డ కూడా రెస్ట్ తీసుకోవాలి అనిచెప్పడంతో , బ్రతికిపోయావురా ........ కుళ్లు నీకు అని బుజ్జి అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , లేచి ఊయలలో పడుకోబెట్టబోతుంటే , పట్టుకోవడానికి రాకున్నా చేతులు కాళ్ళు నెమ్మదిగా కదిలిస్తూ షర్ట్ పట్టుకోవడానికి try చేస్తుంటే , అమ్మో .............. మా బుజ్జి వాసంతిని ఇప్పట్లో ఎత్తుకోలేమేమో , మహేష్ కు ఆఫీస్ ఉన్నా బాగుణ్ణు అని మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు .
అదిగో అక్కడ మీ అమ్మ హాయిగా నిద్రపోతోంది చూడు , మీరుకూడా నిద్రపోవాలని మీ నాన్న చెప్పాడు . కొద్దిసేపు కొద్దిసేపే .......... నేను ఇక్కడే ప్రక్కనే కూర్చుంటాను కదా , మా అమ్మావాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అనిచెప్పాను .
ఈ అమ్మావాళ్ళు మీ బుజ్జి అక్కయ్యకు అవసరం లేదులే , నువ్వు ఉంటే చాలనుకుంటాము అని తియ్యని కోపంతో చెప్పారు .
లవ్ యు అమ్మలూ ........... అని మురిసిపోతూ ప్రక్కనే కూర్చుని , చూపుడువేలిని మా బుజ్జి అక్కయ్య చేతిలో ఉంచి అతినెమ్మదిగా ఊయల ఊపుతూ , రేయ్ మామా కూర్చోరా అని అడిగాను . 
వాళ్ళ అమ్మలాగా నన్ను కూడా కోపంతో చూస్తుందేమో , మన బుజ్జి అక్కయ్య పడుకున్నాక వస్తాను అని నిద్రపోతున్న చెల్లిప్రక్కనే కూర్చుని కురులను ప్రేమతో స్పృశిస్తున్నాడు .
అమ్మా .......... అక్కయ్యతో ఉన్నప్పుడు ఎంత ఆనందం కలిగేదో అంత ఫీల్ కలుగుతోంది మా బుజ్జి అక్కయ్య వలన అంటూ అమితమైన ఆనందంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జి అక్కయ్య గారు అని లాలిపాటను పాడుతుంటే , బుజ్జి బుజ్జి నవ్వులతో నిద్రపోవడం చూసి నా హృదయం పులకించిపోయింది .

నిద్రపోయిందా........... అని కృష్ణగాడు గుసగుసలాడటం ఆలస్యం , ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు అమ్మావాళ్ళు ఊయల చుట్టూ చేరి ముద్దులతో ముంచెత్తి , అలా ఉంది , ఇలా ఉంది , కళ్ళు , ముక్కు , చెవులు .......... ఎంత అందంగా ఉన్నాయో మా దిష్టి నే తగిలేలా ఉంది అని సుమారు అర గంటపాటు తనివితీరా చూసి ముద్దులుపెట్టి , కృష్ణ .......... నీ కూతురిని కాదు కాదు మీ ప్రాణమైన బుజ్జి అక్కయ్యను చూసుకో అని ప్రక్కకువెళ్లారు .
వాడు ఎదురుగా కూర్చుని ఆనందబాస్పాలతో ముద్దుపెట్టి , బుగ్గనూ చేతినీ మృదువుగా స్పృశించి , రేయ్ మామా నాక్కూడా అక్కయ్యతో ఉన్నట్లుగానే ఉందిరా అని ఇద్దరమూ మాటల్లో చెప్పలేని సంతోషంతో , ఆనాటి మధురమైన స్మృతులను తలుచుకుంటూ మురిసిపోతూ సమయాన్నే మరిచిపోయాము .

ఉదయం 6 గంటలకు చెల్లికి మెలకువవచ్చి అమ్మావాళ్ళు కుర్చీలలో కూర్చుని ఒకరి భుజాలపై మరొకరు నిద్రపోతుండటం , మేము మా బుజ్జి అక్కయ్యతో ఎంజాయ్ చేస్తుండటం చూసి , లేచికూర్చుని  కృష్ణ ......... నీ దగ్గరకు వస్తోందా అని సంతోషంతో అడిగింది.
 నేను కూడా తమ్ముడిని నాన్నను అని , నువ్వు చెల్లివీ అమ్మవీ అని వీడు చెప్పేంతవరకూ ఆ అదృష్టం కలిగేలా లేదురా ........... మన బుజ్జి తల్లి అక్కయ్య తన ప్రాణమైన పెద్ద తమ్ముడి వేలిని గట్టిగా పట్టేసుకొని హాయిగా నిద్రపోతోంది . అందువల్లనే నేను ప్రక్కనే కూర్చుని ముద్దులుపెట్టి స్పృశించగలుగుతున్నాను అయినా తప్పంతా మనదేలే............ అని బదులిచ్చాడు .
చెల్లి సంతోషంతో నవ్వుతోంటే , మురిసిపోయి గుడ్ మార్నింగ్ చె ............ కాదు కాదు ముందు మా బంగారు బుజ్జి బుజ్జి అక్కయ్యకు .......... లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యా .......... అని ప్రాణంలా బుజ్జి నుదుటిపై ముద్దుపెట్టి , యాహూ .......... మా బుజ్జి అక్కయ్యకు తన జీవితంలో తొలి విషెస్ నేనేచెప్పాను అని కుర్చీలోనే డాన్స్ చేస్తున్నాను . 

 రేయ్ , అన్నయ్యా .......... గుడ్ మార్నింగ్ , ఇంకా నిద్రపోతోందా ఒక్కసారి నాకూ ఎత్తుకోవాలని ఉంది please అన్నయ్యా .........  
ఇదిగో చెల్లీ అంటూ నిద్రపోతున్న మా బుజ్జి అక్కయ్యను జాగ్రత్తగా ఎత్తుకునివెళ్లి , బెడ్ పై ఆనుకుని కూర్చున్న చెల్లి చేతికి అందించాను , చెల్లి ఆనందబాస్పాలతో అందుకొని అక్కయ్యా ........... మీకు మీ తమ్ముడు తప్ప ఎవరూ అవసరం లేదా , నేను మీకు తెలియదు నేనుకూడా మీ ప్రాణమైన చెల్లినే కాస్త మాపై కూడా ప్రేమను కరుణించండి అని ముద్దుపెట్టి , అన్నయ్యా ........... మీ బుజ్జి అక్కయ్య చేతిలోనుండి వేలిని తియ్యకండి , కనిపెట్టి ఏడ్చినా ఏడుస్తుంది అని పరవశిపోతూ ముద్దుల వర్షం కురిపిస్తోంది . ఆ సౌందర్యమైన దృశ్యాన్ని కృష్ణగాడు మొబైల్లో చిత్రీకరిస్తూ ప్రపంచంలో ఎక్కడైనా అప్పుడే జన్మించిన బిడ్డకు ఇతడు నాన్న , ఇతడు మీ మామ అదే అదే పెద్ద తమ్ముడు అని తల్లి పరిచయం చేస్తుంది . కానీ ఇక్కడ మాత్రం దానికి వ్యతిరేకంగా అన్నయ్య చెల్లిని అమ్మగా , ఫ్రెండ్ ను నాన్నగా పరిచయం చెయ్యడం జరగబోతోంది ఇది అద్భుతమే అనిచెప్పాలి .
ఆ అందమైన తప్పు మాదే కదా ............ అవునురా , అక్కయ్య లేని లోటుని కాస్తయినా తీర్చడం కోసమే మేము కలిసింది , నీ పెదాలపై ఈ ఆనందం చూడాలనే రా .............., మన బుజ్జి అక్కయ్య తన కడుపులో ఉందని తెలిసిన రోజే పొట్టపై చేతినివేసుకొని , బుజ్జి తల్లీ .......... నువ్వు మాకోసం జన్మించడం లేదు మా అన్నయ్య కోసం మాత్రమే , అన్నయ్య ........ మా అక్కయ్య కోసం ఎంత పరితపిస్తున్నారో తెలుసా అని మీ ఇద్దరి మధ్య బంధాన్ని , ప్రేమలనూ ప్రాణాన్ని రోజూ రాత్రి  మొదటి నుండీ ఈ 6 నెలలూ వివరిస్తూనేఉంది మన బుజ్జి అక్కయ్యకు . నన్ను కడుపు దగ్గరకు తీసుకొని నేను చూసినదంతా చెప్పమని చెప్పేది . మా అన్నయ్యే మీ ప్రాణం మీ పెద్ద తమ్ముడే మీ ఏకైక ప్రాణం బుజ్జి అక్కయ్యా .......... అని ఈ 6 నెలలూ చెప్పీ చెప్పీ మన బుజ్జి అక్కయ్య బుజ్జి మనసు మరియు బుజ్జి హృదయం నిండా నీ గురించే నింపేసింది నీ చెల్లి , ఇక ఇప్పుడు మమ్మల్ని ఏమి పట్టించుకుంటుంది అని చెల్లి తలపై తలతో ప్రేమతో కొట్టి , బుజ్జి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాడు .

బుజ్జి అక్కయ్యకు మెలకువరావడంతో చెల్లి ఒడిలో ఉండటం , కృష్ణగాడు ముద్దుపెట్టి పొంగిపోతుండటం చూసి ఏడవటం కోసం మూతి ముడుచుకుంటుండగానే , అన్నయ్యా ........... ఇదిగో మీ బంగారుకొండ అని అందిస్తుంటే నవ్వుకుని , 
అక్కయ్యా .......... అక్కయ్యా .......... అమ్మ అదే మీ చెల్లి , వీడు మీ నాన్న వీళ్ళ దగ్గరికి కూడా వెళ్లకపోతే పాలు ఎలా నా బంగారు బుజ్జి అక్కయ్య కదూ , మా ప్రాణం కదూ , మా అక్కయ్య అంటే నాతోపాటు వీళ్లకు కూడా ప్రాణం , మా బుజ్జి అక్కయ్య ఆకలి తీర్చడం కోసమైనా వీళ్ళు అవసరం అని తియ్యని నవ్వుతో బుజ్జి అక్కయ్య చెవిలో గుసగుసలాడాను .
నా ఆనందాన్ని చూసేమో చెల్లి చేతిలో కాళ్ళు చేతులు కదిలిస్తూ కృష్ణగాడివైపు చూసి ఎంజాయ్ చెయ్యడంతో , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ఇద్దరూ ఆనందంతో ముద్దులతో ముంచెత్తారు .
మహేష్ ........... మమ్మల్ని కూడా కాస్త అని అమ్మావాళ్ళు ముగ్గురూ దగ్గరికివచ్చి బుజ్జి అక్కయ్యను ప్రాణంలా ఎత్తుకోబోతే , నా వేలిని పట్టుకుని నవ్వు ఆపేయ్యడంతో .............
అమ్మో వద్దులే వద్దులే తల్లీ మీ తమ్ముడితోనే ఉండు అని తియ్యని కోపంతో కొట్టడానికి చేతులు ఎత్తి , మీ అమ్మమ్మల అవసరం ఇంటికి వెళ్ళగానే వస్తుంది , స్నానం చేయించమని వస్తావుకదా అప్పుడు చెబుతాము నీ సంగతి అని మురిసిపోయారు .

ఇంతలో డాక్టర్ మేడం వచ్చి తల్లీ బిడ్డలను చెక్ చేసి , సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోవచ్చు వారం తరువాత రావాల్సి ఉంటుంది అని చెల్లికి కొన్ని సూచనలూ జాగ్రత్తలూ చెబుతూ , sorry .......... వీళ్ళు ఉండగా ఇవన్నీ అవసరం లేదు వీళ్లకు తెలిసినన్ని ఏ డాక్టర్ కు తెలియదు అని అమ్మావాళ్ళకు నమస్కరించి వెళ్లిపోయారు . 
8 గంటలకు మేడం వాళ్ళు స్వయంగా తమ చేతులతో వండిన టిఫిన్ తీసుకువచ్చి , చెల్లి చేతిలో ఉన్న పాపను చూసి హమ్మయ్యా .......... ఇక అందరి దగ్గరికీ వస్తుందేమో అని ఎత్తుకుంది . 
అంతే తియ్యని స్వరం స్టార్ట్ అవ్వగానే లవ్ యు లవ్ యు ........... మీ తమ్ముడితోనే ఉండు అని నాకు అందించింది . 
అంతులేని ఆనందంతో డాన్స్ చెయ్యడం చూసి మురిసిపోయి అక్కయ్యా , చెల్లీ ..........
ఊహూ ............ ఇంకా ఆ అదృష్టం మనకు రాలేదు అని తియ్యని కోపంతో మా బుజ్జి అక్కయ్యవైపు చూస్తుంటే , 
మా బుజ్జి అక్కయ్యను గుండెల్లో దాచుకుని చెల్లివైపు తిరిగి కూర్చున్నాను .
లవ్ యు లవ్ యు లవ్ యు ............ లవ్ యు వాసంతి తల్లీ నీకిష్టమైనప్పుడే మా దగ్గరికి రామ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో , అమ్మావాళ్ళవైపు తిరిగి అక్కయ్యా ............ నువ్వంటే ఈ అమ్మమ్మా , నానమ్మలకు ప్రాణం .......... ఇదిగో సునేతమ్మమ్మ, అమ్మమ్మా , నానమ్మ , మన మేడం వాళ్ళు ......... అని ముగ్గురి చేతులనూ అందుకొని బుజ్జి అక్కయ్య బుజ్జి బుజ్జి చేతులపై వేసి చెప్పడంతో , నవ్వడం చూసి నేను ముందు నేను ముందు అని ఐదుగురూ పొట్లాడటం చూసి మా ముగ్గురితోపాటు బుజ్జి అక్కయ్య కూడా నవ్వడంతో మా అక్కయ్య బంగారం ముందు నానమ్మ దగ్గరికి అంటూ కృష్ణఅమ్మ చేతులలో ఉంచాను .
ఆనందబాస్పాలతో అందరివైపూ చూసి పరవశించిపోయి ప్రాణమైన ముద్దుపెట్టి , జైలర్ అమ్మకు ఆ తరువాత సునీతమ్మకు మేడం వాళ్లకు అందించడంతో అందరిలో ఒకే అంతులేని ఆనందం.

సాయంత్రమే సమయం తక్కువ ఉంది అంతలోపు ఇంటిని మొత్తం శుభ్రం చేయించి పూలతో అలంకరించి , బట్టల దగ్గర నుండీ ఊయల వరకూ అన్నింటితో నింపేసి మా బుజ్జి అక్కయ్యను సంబరంలా ఇంట్లోకి పిలుచుకునివెళ్లాలని అనుకున్నాను .
బుజ్జి అక్కయ్యను వదిన గారి దగ్గర నుండి అందుకొని చెల్లిప్రక్కనే కూర్చుని , అక్కయ్యా ........... ముఖ్యమైన పని ఉంది వెళ్ళొస్తాను అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను .
అన్నయ్యా .......... అంటూ నాచేతిని గట్టిగా పట్టుకుని చుట్టేసింది ఎక్కడికీ కదలనియ్యకుండా , అన్నయ్యా ......... మాటిచ్చావు మన బుజ్జి అక్కయ్యతోనే ఉంటానని గాయం అయినా కూడా రెస్ట్ కూడా తీసుకోలేదు అని బాధపడుతూ చెప్పింది .

చెల్లెమ్మా .........  సాయంత్రం నుండీ నెలరోజులపాటు అపార్ట్మెంట్ బయటకు కాలుపెట్టను ఈ ఒక్కసారి అంతే లవ్ యు లవ్ యు లవ్ యు .............
నేను ఒప్పుకున్నా , మీరు లేకుండా మన బుజ్జి అక్కయ్య ఎలా ఉంటుందనుకున్నారు. మీ మాటలు అర్థమైనట్లున్నాయి చూడండి అప్పుడే ఎలా చూస్తోందో అని నవ్వుకుంది.
మీ బుజ్జి అక్కయ్యను ఒప్పించి వెళ్ళండి అని నా చేతిని వదిలి కృష్ణగాడిని చుట్టేసి నవ్వుతోంది .
 లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ........... కొన్ని గంటలపాటు బయటకువెళ్లాలి , మా బుజ్జి అక్కయ్యకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం , అంతవరకూ అమ్మా నాన్న , అమ్మమ్మా నానమ్మల ప్రేమలలో తడిచిపోయి ఎంజాయ్ చేస్తావుకాదూ please please please అని ఎవరికీ వినిపించకుండా మా బుజ్జి అక్కయ్య చెవిలో గుసగుసలాడాను .
కొన్ని గంటలు అంటే ఎంత సమయం తమ్ముడూ .......... అని ఇష్టం లేనట్లు నా కళ్ళల్లోకే చూస్తుండటం చూసి , నవ్వుకుని లంచ్ సమయానికి మీ ఉందు ఉంటాను బుజ్జి అక్కయ్యా ........... ప్రామిస్ అంటూ బుగ్గపై లేతగా ముద్దుపెట్టాను .
పర్మిషన్ ఇచ్చినట్లు నవ్వడంతో ప్రాణంలా గుండెలపై హత్తుకొనిలేచి కృష్ణగాడిచేతికి అందించాను .
రేయ్ మామా ........... ఏంట్రా ఈ ఆనందం కళ్ళల్లో ఆనందబాస్పాలు నాకు తెలియకుండా వచ్చేస్తున్నాయి , అమ్మలూ .......... ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతోంది లవ్ యు రా అని చెల్లి కురులపై ముద్దుపెట్టి , అక్కయ్యా ........... ఈ తమ్ముళ్ళూ , చెల్లి పెదాలపై చిరునవ్వు చిగురింపచేసేందుకే భువిపైకి వచ్చావా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి పరవశించిపోతుండటం చూసి , బుజ్జి అక్కయ్యతోపాటు చెల్లినీ కృష్ణగాడినీ అమాంతం హత్తుకొని ఎంజాయ్ రా మామా అని సర్ వాళ్ళతో మాట్లాడుతున్న పెద్దయ్యా , అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను .

మహేష్........... పాపకోసం ఏదో సర్ప్రైజ్ arrange చెయ్యడం కోసం వెళుతున్నావు కదూ అని మేడం వాళ్ళు అడిగారు .
అవును మేడం ......... ఇల్లుమొత్తం శుభ్రం చేయించి , చెల్లి రూమ్ ను మా బుజ్జి అక్కయ్య కోసం అందంగా మార్చేసి , లిఫ్ట్ దగ్గర నుండి ఇల్లంతా పూలతో పరిచి , కావాల్సినవన్నీ కొనాలికదా , సమయం కూడా లేదు లంచ్ లోపల వచ్చేయ్యాలి .
మహేష్ ........... పాప కోసం మన ఊరిలోని ప్రతి ఇంటి నుండీ రెండు రెండు జతల డ్రెస్ లు ప్రేమతో కొనడంతో తీసుకొచ్చాము . రాత్రి కాల్ చేసి పాప పుట్టింది ఎవరో తెలుసా మనందరి దేవత వాసంతి అనిచెప్పగానే , మేము కూడా చూడాలి అని ఊరుమొత్తం సంతోషంతో నిద్రపోకుండా స్వయంగా తమ చేతులతో ఊయలలు తయారుచేశారు , చెక్క బొమ్మలు తయారు చేశారు ........... ఇంకా ఇంకా కావాల్సినవాటినన్నింటినీ తీసుకొస్తున్నారు . మరికొద్దిసేపట్లో బయలుదేరాబోతున్నారు అనిచెప్పారు పెద్దయ్య .
పెద్దయ్యా .............
మహేష్ , వాళ్ళను ఇక ఆ భగవంతుడే దిగివచ్చినా ఆపలేరు . లోపల ఉన్నది నీ ప్రాణమైన వాసంతి అక్కయ్య ప్రతిరూపం అనితెలిసికూడా రాకుండా ఉంటారా అని కౌగిలించుకుని , ఇప్పుడు బుజ్జి అక్కయ్యగా నిన్ను చేరుతోంది - త్వరలోనే తనే వచ్చి నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది అనిచెప్పి కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .

మహేష్ decoration సంగతి మాకు వదిలెయ్యి మీ మేడం వాళ్ళతోపాటు మేము చూసుకుంటాము అని సర్ వాళ్ళు కౌగిలించుకుని , ఇప్పుడు ఆఫీస్ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను . నెల తరువాత we will , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ ఒకదానికి కాదు రెండు వాటికి కాదు మొత్తం అన్నింటికీ ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ అని సర్ వాళ్ళు ఇద్దరూ నా భుజం పై చేతులువేసి పొంగిపోతున్నారు .
అర్థం కాక మేడం వాళ్ళవైపు చూస్తే , జరిగినదంతా చెప్పినట్లు సైగచేశారు .
శ్రీమతి గారు మన మహేష్ మనకు ఇచ్చిన పనిని తనే ఆశ్చర్యపోయేలా చేద్దాము అంటూ చేతులు అందుకొని వెళ్లిపోయారు . 
పెద్దయ్యా , అంకుల్ వాళ్ళతో కారులో , వెనుకే గోపి లగేజీ వెహికల్ తో బిగ్గెస్ట్ మాల్ చేరుకుని కొత్త బెడ్ , లేటెస్ట్ మ్యూజిక్ లైట్స్ వెలిగే ఊయలలు మూడు ఒకటి చెల్లి బెడ్రూం లో - ఒకటి హాల్లో - మరొకటి నా రూంలో  .......... బుజ్జి అక్కయ్య కోసం రిమోట్ తో నడిచే బుల్లి కార్ , బోలెడన్ని బొమ్మలూ ............ ఇలా కావాల్సినవన్నీ తీసుకునేసరికి 12 :30  అయ్యింది . 
మహేష్ ......... వీటినన్నింటినీ నేను ఇంటికి తీసుకెళతాను మీరు హాస్పిటల్ కు వెళ్ళండి , ఒంటి గంటకల్లా పాపకు కనిపించకపోతే ఆటంబాంబు పేలుతుంది అని చెప్పడంతో నవ్వుకుని అందమైన బుల్లి టెడ్డీ బేర్ మాత్రమే తీసుకుని హాస్పిటల్ చేరుకున్నాము . 
కారుని పార్క్ చూస్తుండగానే కృష్ణగాడి నుండి కాల్ సమయం చూస్తే ఒంటి గంట దాటేసింది . ఫోన్ ఎత్తి సెకెన్లలో ఉంటాను అని పరుగుపెట్టి ఏడుపు వినిపిస్తుండటంతో నవ్వుకుని డోర్ తెరిచి ఆయాసంతో అక్కయ్యా అక్కయ్యా ............ వచ్చేసాను అని బుజ్జిఅక్కయ్యను చేరుకుని , చెల్లి చేతిలోనుండి ఎత్తుకోగానే నవ్వడంతో , హమ్మయ్యా ........... అని ఊపిరిపీల్చుకున్నారు .
అమ్మలూ ........... పాలు , 
కొద్దిసేపటి ముందువరకూ అందరి దగ్గరికీ వచ్చింది , నవ్వింది , కాసేపు నిద్రపోయి లేవడంతో నీ చెల్లి పాలు కడుపునిండా తాగింది . ఇంతలేదు లంచ్ టైం అయ్యిందని మా బుజ్జి వాసంతికి ఎలా తెలిసిందో ఏమో స్పీకర్స్ on చేసేసింది . జన్మనిచ్చిన తల్లి ఆకలి తీర్చిన తల్లి దగ్గర నుండి ఎవ్వరు ఎత్తుకున్నా ఆపలేదు మా బంగారుకొండ ............. కొట్టేస్తాము , కొంత సమయం అటూ ఇటూ అవుతుంది నీ ప్రాణమైన తమ్మడు రావడానికి అంతలోపు ఏడవాలా అని ఫ్లైయింగ్ కిస్సెస్ తో ముంచెత్తారు .
లవ్ యు అక్కయ్యా ........... ట్రాఫిక్ వల్ల ఆలస్యం అయ్యింది ఇక మా బుజ్జి అక్కయ్యను వదిలి ఎక్కడికీ వెల్లనే వెళ్ళను అని చెల్లిప్రక్కనే కూర్చుని నవ్వించాము .
మేడం కాల్ చేసి ఇక్కడే ఇంటిలోనుండే లంచ్ పంపిస్తున్నాము అనిచెప్పి గోపి వెంట పంపించారు .
Like Reply




Users browsing this thread: 47 Guest(s)