Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

Thank you
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

Love you sir Heart Heart

@madhu97
Like Reply
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

awaiting for tomorrow . Mahesh garu
Like Reply
Thank u sir ie mata kosam waiting soooo happy
Like Reply
(04-06-2020, 03:43 PM)Mahesh.thehero Wrote: రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ .............

Thank you so much brother. We are eagerly waiting.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Thank you thank you sir
Like Reply
THANK YOU SIR
WAITING FOR UPDATE
Like Reply
(24-05-2020, 02:59 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారు

అప్డేట్ బాగుంది లైట్లే వాసంతి రావడం హైలైట్ మహేష్ కంపెనీ కి ప్రాజెక్ట్స్ వసూతున్నాయి అలానే బెస్ట్ ప్రాజెక్ట్ డిసైన్ అవార్డ్ ఇలాంటివి ఉంటే బాగుంటది

నెక్స్ట్ అప్డేట్ అయిన వాసంతి అలియాస్ మహి రే ఎంట్రీ ఇస్తే బాగుంటది అనుకుంటున్న చూడాలి

వైటింగ్ ఫర్ అప్డేట్
Thank you so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-05-2020, 06:37 PM)Kasim Wrote: వావ్ మహేష్ గారు అప్డేట్ అద్భుతంగా వుంది. మహేష్ గారు మహి కేరెక్టర్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది.

చాలా చాలా ........... ధన్యవాదాలు మిత్రమా. Very soon .
Like Reply
(20-05-2020, 08:07 PM)SVK007 Wrote: Mahesh bro awesome narration..

Thank you so much .
Like Reply
(21-05-2020, 02:51 AM)RAANAA Wrote: Namaskar

నుదుటిని భూమాతకి అనించి నా సంతోషాన్ని తెలియచేసుకుంటున్నాను.


మీ కథనం ఎందరో నూతన రచయితలకు మార్గధర్శంగా/చుక్కానిగా/తూరుపు చుక్కగా ఉండాలని ఓ పాఠకునిగా మనహ్ పూర్వకంగా అశిస్తున్నాను/కోరుకుంటున్నాను.

మీ సహనానికి జోహార్లు. clps clps clps clps clps clps clps

మీ ఈ కళని సర్వదా సర్వవేళలా మీ చివరి వూపిరి వరకు మీ నుండి దూరం కాకూడదని మీ/మా భగవంతుడిని రెండు చేతు లెత్తి/జోడించి మ్రొక్కి వేడుకొంటున్నాను.

అభీష్ట సిద్దిరస్తు.


ధీర్గాయుష్మాన్ భవ.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(20-05-2020, 11:34 PM)venki/6000 Wrote: Super super super

Thank you so much.
Like Reply
(20-05-2020, 10:03 PM)గోపీచంద్ గోపి Wrote: అద్భుతం మహేష్ గారు మిరచనాశైలి హృదయపూర్వక ధన్యవాదములు ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు థాంక్స్ మహేష్ గారు

చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(21-05-2020, 11:40 AM)arkumar69 Wrote: yourock clps clps సోదరా మహేష్ ధన్యవాదములు  మీ అప్డేట్ ఏమని వర్ణించ గలము మీకు ఇవె మా శతకోోటీ వందనాలు పాత్రల మధ్య ప్రేమని మీలా ఎవరు కళ్లకు కటినటుగా ఇపటి వరకూ రాయలెదు  Namaskar Namaskar

చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(21-05-2020, 01:55 PM)noohi Wrote: Super Sir mahesh garu story lo ye okka line kuda baledu Ani cheppalem antha adbhutham ga undi Mahesh gamyam vaasanthi Ani telustundi kani Mahesh ante istam tho vache vallani kuda konchem pattinchukondi please Mahesh garu vaasanthi kalisaka Aina vallani konchem gurthinchukondi

Heartfully thank you so so so sooooooo much.
Like Reply
(21-05-2020, 02:42 PM)Durga prasad Wrote: మహేష్ గారు మీ కథ చదువుతున్నంత సేపు మా మనసు సంతోషంతో నిండిపోతున్నాయి మీ కదా లేకపోతే మేము  ఉండలేము మహేష్ గారు మీరు ఎప్పుడూ సంతోషంగాా ఆనందంగా ఉండాలనిి కోరుకుంటూ మీ అభిమాని ❤️❤️❤️

హృదయపూర్వక చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(20-05-2020, 01:13 PM)Pream Wrote: అద్భుతమైన అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మిత్రమా

చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(20-05-2020, 01:26 PM)DVBSPR Wrote: నైస్ సూపర్ అప్డేట్ చాలా బాగుంది అని చెప్పడం చాలా చిన్నది అవుతుంది సింప్లీ సూపర్భ్.

చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(20-05-2020, 01:49 PM)Joncena Wrote: మిత్రమా మహేష్! చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు ఇచ్చిన ఈ అప్డేట్. కాని నాకొక డౌట్ వస్తుంది, అది ఏమిటంటే కృష్ణవేణికి వాసంతి పుట్టిన రోజునే వాంతి చేసుకోవడం అలాగే పుట్టిన పాప మన మహేష్ చేతిలోకి తీసుకోగానే ఏడుపు ఆపటం, ఇవి అన్ని చదువుతుంటే వాసంతి బ్రతికే ఉందా అని బయంగా ఉంది. తరువాయి అప్డేట్‌లో కొంచెం దీనిపై క్లారిటీ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. వాసంతి బ్రతికి ఉండాలని, అలాగే అతి త్వరలో మహేష్‌ని కలవాలని ఆశిస్తున్నాను.
తప్పుగా ఎమన్నా అని ఉంటే మన్నించగలరు.

ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే మహేష్ ఎలా అన్ని ప్రాజెక్ట్లు తను పని చేస్తున్న కంపెనీకి వచ్చేట్టుగా చేసాడో బాగా చెప్పారు. మంగుళూరులో మాత్రం శివాజి సినిమా చూపించారు కాంట్రాక్ట్ పోయిన వాళ్ళకి. మేడం వాళ్ళను చివరలో ఎంతో సున్నితంగా హ్యాండిల్ చేసాడో కూడా బాగా చెప్పారు.
అప్డేట్ ప్రతీ సన్నివేశం అదుర్స్ ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అన్నట్టు కాకుండా చాలా చక్కగా ఉన్నాయి.

ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ................... ధన్యవాదాలు మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-05-2020, 01:52 PM)DJDJDJ Wrote: Emani cheppanu intha pedda update rayadame kastam alantidi entho adbuthanga rasaru

Thank you so so sooooo much .
Like Reply




Users browsing this thread: [email protected], 345 Guest(s)