Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
(23-02-2019, 09:11 AM)saleem8026 Wrote: కధ చాలా బావుంది  expecting  more updates  from you

Twaraga update ivvandi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Twaraga update ivvandi
Like Reply
(22-02-2019, 07:22 PM)dom nic torrento Wrote: VISHU BAYYA PODDUNA ALREADY MEEKU KSHAMAAPANA KORUTHU MESSAGE PETTANU
ADI MEERU CHADIVI UNDAKAPOTHE MALLI NANNU EKKADA APARDAM CHESUKUNTAARO ANI MALLI TYPE CHESI PEDUTUNNA

ASALU NENU MEE COMMENT KU KAADU ALA REACT AYYINDI
KINDA EE SAMANTHA GAADU VUNNADU KADA VEEDI VALLA ANTHAA JARIGINDI

NENU CHESINA TAPPU ENTI ANTE MIMMALNI QUOTE CHEYADAM
IAM EXTREMELY SORRY SORRY

MI REPLY KOSAM EDURUCHUSTHUNNA

PLZZZZZZZZ MERU KUDAA BARATH MAADIRIGAA CHEYAKANDI
NAA MAATALU KASTHA PATTINCHUKONDI

డోమ్ నిక్ బ్రో, ముందుగా మీకు సారీ. నిన్న ఉదయం మీ రిప్లై చూసి రిప్లై ఇద్దామనుకున్న దగ్గరనుంచి గాసిపీ లో 404 ఎర్రర్ అని చూపించింది. విషయం ఎవరికి చెప్పాలో కూడా తెలీదు. జస్ట్ ఇప్పుడే నాకు ఓపెన్ అయ్యింది. అది కూడా ఆన్ అత్తరైజ్ డ్ సెక్యురిటి అని ముందు చూపిస్తుంది. 
  ఓకే, నాకు మీరు సారి చెప్పక్కర్లేదు. నాకు కొంచెం బాధనిపించింది. మీ రిప్లై చూసాక. ఇంతకు ముందు కూడా వేరే త్రెడ్లో చెప్పాను. నాకు ఎమోషన్ కంట్రోల్ చేసుకోటం రాదు. కోపం, దుఃఖం లాంటివి చూపించాను గాని, సంతోషం, ఆనందం మాత్రం అపుకోలేను. మీ అప్డేట్ బాగా నచ్చింది కాబట్టి నా ఆనందం రిప్లై రూపంలో ఎక్స్ప్రెస్ చేసాను. మీరు అలా రిప్లై ఇచ్చే సరికి బాధనిపించి అలా రిప్లై ఇచ్చాను. పోతే నేను కామెంట్స్ పెట్టనని చెప్పానే గాని స్టోరీ చదవమని చెప్పలేదు. అయినా అది నన్ను కాదన్నారు కదా నాకు ప్రాబ్లెమ్ లేదు. 
చిన్న సలహా- మన దేశంలో సలహాలు ఇవ్వటానికి 160 కోట్ల మంది ఉన్నారు. కానీ పనికి(కధ రాయటానికి) మాత్రం ఒక్కరు రారు. వాళ్ళ మాటలకి మీరెందుకు ఇరిటేట్ అవుతారు. మీలో విషయం(టాలెంట్) వుంది కాబట్టే వాళ్ళు వాగుతారు. వాళ్ళ ఆనందానికి వాళ్ళని వదిలేయటమే. 
  థాంక్యూ ఫర్ యువర్ రిప్లై
            party  Vishu99  party
Like Reply
Now I'm Happy
Thankyou
Vishu99
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(23-02-2019, 09:52 AM)dom nic torrento Wrote: Now I'm Happy
Thankyou
Vishu99

Heart Heart Heart Heart  loved it bro. I am also happy with ur happiness. Waiting for another blockbuster romantic episode. Thankyou for accepting my apologies
            party  Vishu99  party
Like Reply
Superb update
Like Reply
నువ్వు రాసే పదజాలానికి సలామ్..... సోదరా.....
నీ కధ తో గుండెను పిండేస్తున్నావ్.... మిత్రమా....
..... Super... Update.....
Like Reply
(21-02-2019, 04:06 PM)dom nic torrento Wrote:  
EE QUESTION NENU IPPATIKE TWO THREE TIMES VINNANU

MEEKU STORY BORE KODUTHUNDAA ?

KATHA NU AYITHE AYIPOGOTTE INTREST AYITHE IPPUDE LEDU

EE STORY KI INKAA  SCOPE UNDI,

AYINAA MEEKU BORE KODUTHUNDI ANTE CHEPPANDI NENU INKO TWO THREE UPDATES RASI VADILESTHA

YOUR CHOICE, VADDU ANTE APESTHA

NA FRIEND SANJAY SANTHOSH REDDY INTHAKU MUNDE CHEPPADU
EE STORY KI SCOPE LEDU INKA ANI.
BUT SCOPE AYITHE INKA UNDI

APPUDU ATHANIKI CHEPPA
IPPUDU MEEKU CHEPTHUNNA SCOPE UNDI ANI

Chala mandi writers sex storys rastunnaru... . Meeru matram story rastunnaru...... I love love your writings bro.... Chaduvutunte chadavali anipistundi kani ekkada skip cheyyalani pinchadam ledu. . 
Katani matram apoddu plz... .Sir.. ... 
Continue the rocking in this site.... 
Waiting for big update...... Akhil
Like Reply
(23-02-2019, 10:40 AM)Akhil Wrote: Chala mandi writers sex storys rastunnaru... . Meeru matram story rastunnaru...... I love love your writings bro.... Chaduvutunte chadavali anipistundi kani ekkada skip cheyyalani pinchadam ledu. . 
Katani matram apoddu plz... .Sir.. ... 
Continue the rocking in this site.... 
Waiting for big update...... Akhil

thankyou bro
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
కథ బాగా రాసావ్ బ్రో....

ఇండెక్స్ పెట్టినందుకు థాంక్స్.
లేదంటే ఈ కథ అసలు నేను చదవకపోదును.

బిందుతో పాటు ఉన్న సీన్స్ నాకు బాగా నచ్చాయి...

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
Dom nic bro update
Like Reply
  " Dom nic torrento " 

నేను మొదటిగా నీ యూసర్ నేమ్ గురించి మాట్లాడతాను బ్రో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది అది నీ యూసర్ నేమ్ గా చూడగానే నచ్చింది. 

ఇక కధ గుంరించి 

నేను ఏ కధ ని అంత త్వరగా చదవడం మొదలు పెట్టాను ఎందుకంటె చాల మంది కధలు మధ్యలోనే ఆపేస్తారు అందుకని కధ ని ఎలాంటి పరిస్థితి లో ఐనా కచ్చితంగా  కధని పూర్తి చేస్తారు అని నమ్మకం ఉన్న రచయితలు కధలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీ కథను కూడా ఇంతకు ముందు మీ నుండి ఈ కధ ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాను అన్న మాట చదివి చదవటం మొదలు పెట్టాను ఆలా మొదలు పెట్టి కధ కధనం బాగా నచ్చి అందులో నాకు కానీ పించిన చిన్న చిన్న లోపాలను చేపి సరిచేసుకోమని కామెంట్ పెడదాం అనుకున్నాను  తప్పులు కూడా కాదు మీరు పెట్టె మెలికలు అవి ఎలా తిప్పారంటే కధ ఎటో వెళ్తుంది అనుకుంటే ఇంకేటో తీసుకువెళ్లడం అంటే మొదటి కొన్ని అప్డేట్ లని చదవడం ఇంపోయాక ఇంకొన్ని అప్డేట్ లో మేడం భారత్ ఒకటైపోతారు అనిపించింది సిద్దు పాత్రని పెద్ద ప్లేబాయ్ లాగా ఇంట్రడ్యుడ్స్ చేసారు సో  ఇది మంచి ఎరోటిక్ ఎపిసోడ్స్ తో సాగె కధ అనుకున్నాను కాని ఇది మంచి రొమాంటిక్ స్టోరీ గా మారిపోయింది.ఆ తరువాత  మీ థ్రెడ్ ఫారం నుండి మాయం ఐ పోయింది అప్పుడు  నా ఫీలింగ్ చూడండి ఇంకొక మంచి కధ పోయింది అనిపించింది.

ఆ తర్వాత మీరు మళ్ళి కధని మొదలు పెడతారు అని తెలిసి సంతోషించాను అలా రావడం తోనే మీరు ఇచ్చిన అప్డేట్ అబ్బో అంతకు ముందు కధ ఫై ఉన్న అనుమానాలంటిని పటాపంచలు చేసేశాయి సిద్దు సిద్దు గర్ల్ ఫ్రెండ్ మరియు భారత్ మధ్య జరిగిన సంభాషణతో అప్పటి వరకు కధ లో ఏర్పడిన మెలికలన్నిటికి అదిరిపోయే సమాధానం చెప్పారు .

ఆ తర్వాత కధలో మేడం కి భారత్ కి మధ్య జరిగే సన్నివేశాలు సంభాషణలు చాల బాగా రాసారు గొడవలు అవడం మళ్ళి కలుసుకోవడం కధలో మీరు మైంటైన్ చేసే ఎక్సయిట్మెంట్ అదిరిపోతుంది అదికూడా ఒక్క ఎరోటిక్ సీన్ కూడా లేకుండా అంటే అద్భుతం అనే చెప్పాలి.

ఇక లాస్ట్ అప్డేట్ ల గురించి చెప్పాలంటే మేడం జూనియర్ గాడితో క్లోజ్ గా ఉండటం చూసి అది వాడు మేడం ని తప్పుగా చూడటం ఎలాంటివాడికయినా తాను ప్రేమించే వ్యక్తి ని తప్పుగా చూస్తే తట్టుకోలేడు బాధ కోపం అన్ని కలిపి వస్తాయి భారత్ విషయం లో కూడా అదే జరిగింది ఇక మేడం విషయానికి వస్తే వాడిని తమ్ముడిలా బావిచానని వాడు బాధలో ఉన్నపుడు జోకులు వేసి నవ్వించాడని చెపింది కానీ ఆవిషయాన్ని బిందు తో  కొంచం గట్టిగానే మెదడుకు ఎక్కేలా చెప్పించారు అది బాగుంది అలాగే  ఇక్కడ భారత్ కి కోపం రావడం తప్పుకాదు అని మేడం మాటల  ద్వారా అంతర్లీనం గా వినిపించేలా చెప్పారు అది ఐతే  ఇంకా సూపర్ కానీ  ఆ వచ్చిన కోపం చాల ఓవర్ గా వచ్చింది అది బిందు తో తగ్గించారు .

ఈ మధ్య అప్డేట్ ని మీరు పేరాగ్రాఫ్ గా డివైడ్ చేయటం లేదు డివైడ్ చేస్తే చదవటానికి ఈజీ గా ఉంటుంది ప్లస్ ఈజీ గా అర్ధం అవుతుంది .

ఇక మీ లో నాకు నచ్చనిది ఏంటంటే అది మీరు అప్డేట్ ల మధ్య తీసుకునే గ్యాప్ దాని వలన కధ లో ఫాలో అప్ మిస్ అవుతున్నాం

మీరు అప్డేట్ పెట్టినపుడు మళ్ళి ఓల్డ్ అప్డేట్ ని రెఫెర్ చేసుకోవాల్సి వస్తుంది  ఇది కొంచం ఆలోచించండి .
Like, Comment and Give Rating.
[+] 1 user Likes Ramesh_Rocky's post
Like Reply
అప్డేట్ బ్రదర్
Like Reply
(24-02-2019, 06:14 PM)Ramesh_Rocky Wrote:   " Dom nic torrento " 

Thankyou bro 
Thankyou very much
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
(24-02-2019, 09:05 PM)Sivakrishna Wrote: అప్డేట్ బ్రదర్

Update eppudu isthanu ani cheppalenu bro
Adento mari time cheppina prathi saari ivvalekapothunna.
Update isthanu,
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(23-02-2019, 08:18 PM)Raju Wrote: కథ బాగా రాసావ్ బ్రో....

ఇండెక్స్ పెట్టినందుకు థాంక్స్.
లేదంటే ఈ కథ అసలు నేను చదవకపోదును.

బిందుతో పాటు ఉన్న సీన్స్ నాకు బాగా నచ్చాయి...

Thanks raaju gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(23-02-2019, 10:25 AM)Akhil Wrote: నువ్వు రాసే పదజాలానికి సలామ్..... సోదరా.....
నీ కధ తో గుండెను పిండేస్తున్నావ్.... మిత్రమా....
..... Super... Update.....

Comment tho naa gunde ni pindesaarugaa
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Update    త్వరగా  పెట్టండి brother ...
Like Reply
మీరు కథ చాల  బాగా రాస్తున్నారు bro మీకు నేను మొదట్లో కొచెం చదివిన తర్వాత ఆపేసాను కానీ ఇలాంటి కథ ను ఎలా ఆపేసాను అనిపిస్తుంది ఇప్పుడు update  తొందరగా ఇవ్వండి bro
Like Reply
(23-02-2019, 09:48 AM)Vishu99 Wrote:
డోమ్ నిక్ బ్రో, ముందుగా మీకు సారీ. నిన్న ఉదయం మీ రిప్లై చూసి రిప్లై ఇద్దామనుకున్న దగ్గరనుంచి గాసిపీ లో 404 ఎర్రర్ అని చూపించింది. విషయం ఎవరికి చెప్పాలో కూడా తెలీదు. జస్ట్ ఇప్పుడే నాకు ఓపెన్ అయ్యింది. అది కూడా ఆన్ అత్తరైజ్ డ్ సెక్యురిటి అని ముందు చూపిస్తుంది. 
  ఓకే, నాకు మీరు సారి చెప్పక్కర్లేదు. నాకు కొంచెం బాధనిపించింది. మీ రిప్లై చూసాక. ఇంతకు ముందు కూడా వేరే త్రెడ్లో చెప్పాను. నాకు ఎమోషన్ కంట్రోల్ చేసుకోటం రాదు. కోపం, దుఃఖం లాంటివి చూపించాను గాని, సంతోషం, ఆనందం మాత్రం అపుకోలేను. మీ అప్డేట్ బాగా నచ్చింది కాబట్టి నా ఆనందం రిప్లై రూపంలో ఎక్స్ప్రెస్ చేసాను. మీరు అలా రిప్లై ఇచ్చే సరికి బాధనిపించి అలా రిప్లై ఇచ్చాను. పోతే నేను కామెంట్స్ పెట్టనని చెప్పానే గాని స్టోరీ చదవమని చెప్పలేదు. అయినా అది నన్ను కాదన్నారు కదా నాకు ప్రాబ్లెమ్ లేదు. 
చిన్న సలహా- మన దేశంలో సలహాలు ఇవ్వటానికి 160 కోట్ల మంది ఉన్నారు. కానీ పనికి(కధ రాయటానికి) మాత్రం ఒక్కరు రారు. వాళ్ళ మాటలకి మీరెందుకు ఇరిటేట్ అవుతారు. మీలో విషయం(టాలెంట్) వుంది కాబట్టే వాళ్ళు వాగుతారు. వాళ్ళ ఆనందానికి వాళ్ళని వదిలేయటమే. 
  థాంక్యూ ఫర్ యువర్ రిప్లై

[Image: DHLm-Zaz-V0-AAIzf6.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply

Users browsing this thread: 24 Guest(s)