Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
హరిద్వార్ లో ఆయుర్వేద వైద్యం చాలా రోజులుంటుంది.
బ్లడ్ టెస్ట్స్ చేస్తారు. తరువాత ఏ ఏ భాగాలు పథానమైనవో వాటిని బట్టి మాదీ పళ్ళ రసాయనం., కొన్ని యోగాలు., ఆ పైన కపాల భాతీ.., ప్రాణాయామం., అశ్వగంధ క్యాప్సూల్స్
పాయసం ఇస్తారు. దానికి పొడి ఉంటుంది. అలానే లేహ్యం కూడా
లేహ్యం ఆక్రూట్ తో చేస్తారు. లేహ్యం వల్ల శరీరం లావు అవుతుంది.
బాదం పొడి, ఇలాచీ, శొంఠి తో చేస్తారు.
అశ్వగంధ పొడిని సమూలంగా సేకరించి, ఆవు పాలు ఒక లీటర్ తీసుకుని పాలు అడుగంటే వరకూ అశ్వగంధ పొడిని వేసి మరిగించాలి., ఆ తరువాత మళ్ళీ అశ్వగంధ పొడిని ఇంకో లీటర్ పాలల్లో మరిగించాలి అలా 7 సార్లు చేసి., అందులో కండ చక్కరని కలపాలి అది మొత్తం పొడవుతుంది. రోజుకి ఒక చెంచాడు ఆవు నెయ్యితో కానీ., ఆవు పాలలో కానీ తీసుకుంటే క్రమంగా బలం పుంజుకుంటుంది.
యోగా కూడా తోడయితే ఎదురు ఉండదు.
Posts: 1,783
Threads: 10
Likes Received: 3,147 in 795 posts
Likes Given: 697
Joined: Nov 2018
Reputation:
157
కొంచెం సోదికి రెడీ అవ్వండి.
thank you ఫ్రెండ్స్
Posts: 4,161
Threads: 0
Likes Received: 3,013 in 2,399 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
23
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Posts: 792
Threads: 0
Likes Received: 391 in 325 posts
Likes Given: 322
Joined: Nov 2018
Reputation:
6
లక్ష్మమ్మ రెడీగా ఉంది త్వరగా వెళ్లి ఎక్కమనండీ