Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
మంచి సస్పెన్సు స్టోరీ ఆపేసావ్ గదా భయ్యా......ఆ లాకెట్ నూతిలో పడితే సుందర్ ఆత్మా పీడా విరాగదా అయిపోయిందనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చావ్...రాము నోటి లోకి జారిపోతున్నాడని ఇంకొక అంతుపట్టని విష్యం ఏంటంటే ఇంకొక ఆత్మా సుందర్ కి సహాయం చేస్తుందని ముందు ఆ ఆత్మని అంతరించక నే ...మల్ల మహల్ కి వచ్చారు.. ఆ ఆత్మ సుందీర్ కి ఎందుకు సహాయం చేసింది..ఏంటీ అన్నాది సస్పెన్సు గా ఉన్నది ...చూడాలి మరి మునఁడు ముందు అప్డేట్ లో వీటికి సమాధానం దొరుకుతుందేమో అని ....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Congrats Prasad garu
Like Reply
Nv cheppentha varaku edo cenima ani telidu bro vll u continue in ur way for good end
Like Reply
హ్మ్మ్..... హ్మ్మ్.... అద్బుతం .... గా ఉంది భయ్యా అప్డేట్ .... కథ  చదువుతుంటే .... కళ్ళకు   కట్టినట్టుగా అనిపిస్తుంది  భయ్యా ..... సూపర్ మీ నరేషన్ ... నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఎదురుచుస్తున్నాం..... .  Sunder prethathmanu ..... Adbutham gaa antham. Chesharu......  Super andi....Renkuka and Ramu pelli chesukuntaraa.... Next  valla iddari jeevitham ela   vuntadi ani athruthaga.   Vundi.  . And Ramu ఈ janma loki vasthada ani athruthagaa vundi....  ..... 
Like Reply
superb
Like Reply
ప్రసాద్ గారు బాగుంది
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
[Image: 46933263_895461880843502_763708985679491...e=5CA9CF3D]
Like Reply
[Image: 47041019_895461890843501_190665516803686...e=5C6F8EF8]
Like Reply
చాలా చాలా బాగుంది ప్రసాద్ గారు..
ప్రొఫెసర్ పీడ విరగడ అయ్యింది..
కానీ ప్రసాద్ గారు మీరు, రాము బావిలోకి జారుతున్నాడు అని సస్పెన్స్ గా ముగించారు...
కాని రాము బావిలో పడి ఉండడు...అని నా అభిప్రాయం..
ఎందుకంటే రాము బావిలో పడిఉంటే తను ఇప్పటి కాలానికి వచ్చేస్తాడు...
కాని రేణుక,రాములకు ఇద్దరు కొడుకులు ఒక్క కూతురు....
so  రాము తన శృంగార అనుభవాలను ఆ కాలంలో కూడా కొనసాగిస్తాడేమెూ అని అభిలశిస్తున్నాను....
రాను రాను కథ ఇంకా ఇంట్రెస్టింగా ఉండబోతుందా అని అనిపిస్తుంది...
మీరు ఇలాగే కథను నిర్విరామంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను....
Like Reply
అప్డేట్ చాలా బాగుంది
Like Reply
(27-11-2018, 08:51 PM)saleem8026 Wrote: Adventurous update


చాలా థాంక్స్ సలీమ్ గారు..... :) :) :)
Like Reply
Update please
yr): yr):
Like Reply
(27-11-2018, 09:11 PM)Sivakrishna Wrote: Superb rao garu


చాలా థాంక్స్ శివ గారు...... :) :) :) :) :) :)
Like Reply
(27-11-2018, 09:20 PM)coolsatti Wrote: సూపర్ అప్డేట్ ప్రసాద రావు గారు....తొందరలోనే సుందర్ కథ ముస్తుందు అనుకుంటున్నాం

చాలా థాంక్స్ సత్తిగారు.....

(27-11-2018, 09:56 PM)Loveizzsex Wrote: Super ... kill sundar and start romance

చాలా థాంక్స్ loveizzsex గారు.....రొమాన్స్ కూడా చేద్దాం....


(27-11-2018, 11:17 PM)annepu Wrote: బాగుంది భయ్యా ..థ్రిల్లర్ ఎపిసోడ్ ....సుందర్ నుంచి ఎలా తప్పించుకుంటారు ..అని ఎదురుచూస్తున్నా


చాలా సంతోషం అన్నెపు గారు.....ఎపిసోడ్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది......
(27-11-2018, 11:32 PM)jackwithu Wrote: మీ రచన సింప్ల్య్ సూపర్బ్  ప్రసాద్ గారు . ఏమని వర్ణించాలో అర్ధం కావడం లేదు. స్టోరీ మరి ఎక్ససిటింగ్ గా వున్నపుడే మమల్ని సస్పెన్స్ లో పెట్టస్తున్నారు .


చాలా థాంక్స్ జాక్ గారు.....సస్పెన్స్ లేకపోతే ఎదురుచూపులు ఉండవు కదా జాక్ గారు....
Like Reply
(27-11-2018, 09:34 PM)sandycruz Wrote: “నేను నిన్ను భర్తగా మనసారా అనుకుంటున్నాను….ఉన్న ఒక్కరోజైనా నీ భార్యగా గడపాలనుకున్నాను…అందుకే తప్పని తెలిసినా రాత్రి నీతో పడుకుని నీ కోరిక తీర్చాను….ఇప్పుడు నాకు ఏమైనా ఫరవాలేదు….కాని నీకు మాత్రం ఏం కాకూడని అనుకుంటున్నాను…” అన్నది రేణుక.

“మరి నువ్వు నన్ను భర్త అనుకుంటున్నప్పుడు….ఏ భర్త అయినా తన భార్య చిత్రహింసలు పడటం….ఇంకొ మగాడి చేతిలో రేప్ కాబడటం చూస్తూ ఊరుకుంటాడా,” అనడిగాడు రాము.
రాము అలా అడిగే సరికి రేణుకకి ఏం చెప్పాలో తెలియక రాము కళ్లల్లో కనిపిస్తున్న తన మీద ప్రేమ చూసేసరికి తన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుండగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది.
రాము వెంటనే రేణుకని గట్టిగా కౌగిలించుకుని ఆమె భుజం మీద తల పెట్టి, “ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు….బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం….లేకపోతే ఇద్దరం కలిసే ఆ ప్రెతాత్మ చేతిలో చనిపోదాం….సరెనా,” అన్నాడు.



superb lines rao garu...chala nachindi e episode...


చాలా థాంక్స్ శాండీ గారు.....
ఎపిసోడ్ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది..... :) :) :) :) :) :)
Like Reply
(28-11-2018, 06:21 AM)krish Wrote: ....ప్రసాద్ గారు
అధిరింది


చాలా థాంక్స్ క్రిష్ గారు...... :) :) :) :) :) :)
Like Reply
(28-11-2018, 07:24 AM)Mandolin Wrote: చాలా చాలా అద్భుతంగా ఉంది అప్డేట్


thank u very much Mandolin gaaru.... :) :) :) :) :)
Like Reply
(28-11-2018, 08:18 AM)Chandra228 Wrote: Very adventurous fight bro alage love track kuda Oka movie chusinatuaga undhi ...


చాలా థాంక్స్ చంద్ర గారు...... :) :) :) :) :)
Like Reply
(28-11-2018, 11:14 AM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!

మీ అప్డేట్ కి ఊహ రూపం దాలిస్తే ఒక మూవీ ని తలపించేలా సన్నివేశాలను రాస్తున్నారు, చాల చాల బాగా నడిపిస్తున్నారు కథని. రాము--రేణుక ల మధ్య సంబాషణలు చాల బాగున్నాయ్, " I Love You Too Renu….కాలం మనల్ని విడదీసే దాకా నేను నిన్ను వదిలిపెట్టే పోను" రాము చెప్పిన ఈ డైలాగ్ చాల బాగుంది. సుందర్ ప్రేతాత్మ కూడా తన పరిధి మేరలో తన శక్తులతో విజృంభించాయింది. చర్చ్ ఫాదర్ ని పాము తో చంపించటం, చెట్టు కొమ్మలతో రాము పైన తిరగబడటం, రాము నేర్పుగా తప్పించుకొని ప్రేతాత్మ కాలుని దర్గా లో పడేటట్టులు చేయడం అన్ని బాగున్నాయ్. ఎం జరుగుతుందా, ప్రేతాత్మ అంతం ఇప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


చాలా సంతోషం విక్కీ గారు...... :) :) :) :) :)
Like Reply
(28-11-2018, 01:04 PM)raaki Wrote: super..bayya


:) :) :) :) :) :) :) చాలా థాంక్స్ రాకీ గారు.....
Like Reply




Users browsing this thread: 2 Guest(s)