Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కాలేజ్ డేస్
Updated please bro
[+] 1 user Likes KRISHNA1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
పున్నమి రావడానికి ఇంకా మూడురోజులు వుంది. కానీ చంద్రుడు పున్నమి నాటి వెన్నలను మూడు రోజుల ముందుగానే వెదజల్లుతున్నాడు. అవి కొందరికి మన్మధ బాణాలై తాకుతుంటే సూరిగానికి మాత్రం ఆ నీటి అడుగులో వెలుగు రేఖలై దారి చూపిస్తున్నాయి. మామూలుగా కాంతి నీటి అడుగులో ఇన్నూరు మీటర్ల వరకు ప్రయానిస్తుందంట. దీనిని సన్ లైట్ జోన్ అంటారు. ఆ తరవాత వెయ్యి మీటర్ల వరకు వుండే ప్రాంతాన్ని ట్వైలైట్ జోన్ అంటారు. సూర్యకాంతి ఇన్నూరు మీటర్ల వరకు ప్రయానిస్తే చంద్రకాంతి కనీసం నూరు మీటర్ల వరకైనా ప్రయానించాలి కదా?. అంత కాకపోయినా అరవై? లేక యాబై?. యాబై 
అనుకుందాం. అంటే సుమారు నూట అరవై అడుగులు. 
       సూరిగాడు పదహైదు అడుగుల లోతుకి ఈదగానే ఆ కాంతి మరింత కాంతివంతం అయ్యింది. అతని ఆత్రత మరింత ఎక్కువైంది. కానీ నీటిలో అంత సేపు వూపిరి వుగ్గబట్టడం కష్టమై గుండెలు మండసాగాయి. ఎంత వేగంగా నీటిలోపలికి ఈదాడో అంతే వేగంగా నీటి పైకి వచ్చాడు. "ఆ. . . . " అని నోరు తెరిచి వూపిరి పోల్చుకున్నాడు. దగ్గరలో వున్న ఒక చెట్టుకొమ్మని పట్టుకుని సేద తీర్చుకున్నాడు. కాసేపటికి అతని ఆయాసం తీరింది. ఈ సారి ఘాడంగా వూపిరి పీల్చుకుని వేగంగా లోపలికి వెళ్లిపోయాడు. 
       నోటి లోపల అరవై అడుగుల కింద పెద్ద పెద్ద రాతి స్థంభాలు అవి పైకి మట్టి దిబ్బలా కనపడే ఆ రాతి నిర్మాణాన్ని మోస్తున్నాయి. చుట్టూ ఎన్నో రాతి స్థంభాలు. వాటిని లెక్కపెట్టడం సూరిగానికి అసాధ్యమైన పని లెక్కపెట్టే ఆలోచన కూడా లేదు వానికి. రాతి స్థంభాల నడుమన ఇంకో ఇరవై అడుగుల లోతున నీలం రంగులో వున్న కాంతిపుంజాలు ప్రకాశవంతంగా వెలుగు తున్నాయి. ఆ కాంతికి కారణం ఏమిటని కనుగొనెందుకు ఆత్రపడ్డాడు. అటువైపు ఈదాలని అనుకున్నాడు. అంతలో వూపిరి చాలక గుండెలు మండసాగాయి. దానితో పాటు కళ్లలోకి నీరు వెళ్లడం మూలాన అవి కూడా మండుతున్నాయి. ఎంతోసేపు వోర్చు కోలేక పోయాడు. 
        నీటి పైన తేలగానే పక్కనున్న చెట్టుకొమ్మ కోసమని చేతులు చాచాడు కానీ దొరకలేదు. బలవంతంగా కళ్లు తెరిచి చూస్తే మూడు బారల దూరంలో కనిపించిందా చెట్టుకొమ్మ. బలవంతంగా ఈదుకుని వచ్చి ఆ చెట్టు కొమ్మపై వాలిపోయాడు. ఈ సారి అతని గుండెల్లో మంట చల్లారడానికి చాలా సేపు పట్టింది. చంద్రుడు పశ్చిమ దిశనుండీ వేగంగా తూర్పు ధిశకు ప్రయాణిస్తున్నాడు. వూపిరి తక్కవ అవ్వడం మూలాన రేగిన గుండెమంట చల్లారడానికి గంటకు పైనే పట్టింది. 
        అతనికి తెలియకుండానే సమయం పన్నెండుకు చేరుకుంది. చంద్రుడు నడి ఆకాశానికి చేరాడు. సూరిగానికి మళ్లా నీటిలోకి వెళ్లి లోపల ఏముందో చూడాలనిపించింది. కొంచెం లోపలిక్ ఈదగానే అర్థమయ్యింది. ముందు వున్నంత వెలుగు ఇప్పుడు లేదని. రాతి స్థంభాల నడుమకి చేరగానే కటిక  చీకటి అలుముకుంది. ఆ చీకటి వాడి లోని భయానికి ప్రతి రూపంగా మారింది. ఏదో తెలియని బయంకరమైన వింత జంతువులు తనని తరుముతున్నట్టని పించింది. వెంటనే వెనక్కి ఈదడం మొదలు పెట్టాడు. అరక్షణంలో నీటిపైన తేలాడు.
       అతనికి కొంత విషయం అర్థమయ్యింది. చంద్రకిరణాలు ఏటవాలుగా నీటిలో పడుతున్నంత సేపు లోపల వెలుతురు వుంది. అవి నిటారుగా పడటంమూలాన వెలుతురు లేదు. అంటే లోపల ఎదో వస్తువు మీద వెన్నెల పడుతుంటే అది ఆ కాంతిని ఆ వస్తువు ద్విగుణీకృతం చేస్తొంది. దాని మూలకంగా అంత డార్క్ గా వుండె నీటి అడుగుభాగం పట్టపగులులా కనిపించింది.ఇప్పుడా వెన్నెల ఆ వస్తువు మీద పడటం లేదు అందువలన చికటిగా అగుపిస్తొంది. అలాగే ఆ ప్రదేశం కాంతివంతంగా వున్నప్పుడు
అతనిలో ఆత్రత అధికంగా వుండేది. అది తనలోని ధైర్యాన్ని మరింత ఎక్కువ చేసింది. అలాగే అది కారు చీకటిగా అయినప్పుడు కూడా ఆత్రత వుండింది. కాకపోతే ఈసారి అది భయాన్ని రెట్టింపు చేసింది. ఆ ప్రదేశం మనిషిలోని ఆలోచనలను ప్రతిభింభించేది
లాగా వుంది. అటువంటి ప్రదేశంలోకి పిరికివాడు అడుగు పెడితే అతనిలో భయాందోళనలు మరింత ఎక్కువై చచ్చిపోయే అవకాశం ఎక్కువ. ధైర్యవంతుడు ఎటువంటి పరిస్థితిలోనైనా ధైర్యవంతుడే. ఇటువంటి ఆలోచనలను ప్రేరేపించే ప్రదేశాలు అతన్ని ఏమీ చేయలేవు. ధైర్యం నటించే భీరువులను కనుగొనెందుకు ఇదో మంచి ప్రదేశం.
       ఈ ఆలోచనల విశ్లేషణా సుడిగుండం లోనుంచి బయటపడటానికి అతనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. శశాంకుడు మెల్లగా తూర్పుకు వాలుతున్నాడు. అతను ఆ రాతి కట్టడంలోనికి తొంగి చూశాడు. మదమెక్కిన మందమతుల శరీరాలు అలసి పడుకున్నాయి. వారి మదాంగాల నుండీ మదం వూటలుగా వూరి జారిపోతొంది. అక్కడ వారు నలుగురు మాత్రమే వున్నారు. ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు. మరి మిగిలిన ముగ్గురు ఎక్కడ?.
      అతనిలో రేగిన ఈ ప్రశ్నకు సమాధానంగా  ఇద్దరు నగ్న పురుషులు గదిలొకి ప్రవేశించారు. వారిద్దరి చేతిలోని రెండు మందు సీసాలు. విదేశీ సరుకనుకుంటా  తెచ్చి అరుగు మీద పెట్టారు.
       "రేయ్ లెయ్యండి. . .  తాగి మరీ రౌండుకి సిద్దం కండి" అని ఇద్దరి ఆడవారి పిర్రల మీద, సన్నుల మీద లాగి పెట్టి కొట్టారు. వారికి ఆసమయమ్లో అది సరసం లాగా అనిపిస్తుంది కానీ శారీరక బాదలాగ అనిపించడం లేదు. రతి సమయంలో ఆడవారికైనా మగవారికైనా నొప్పిని గ్రహించే నాడులు పని చేయడం ఆపేస్తాయి. అది కూడా మెదడు ఆదేశాల మూలకంగానే జరుగుతుంది. ఆ సమయం మెదడు కామనాడులు తీసుకుని వచ్చే తీపి సుఖాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఒక వేళ ఆడది గానీ మగవాడు గానీ రతిని ఇష్టపడలేదు అనుకొండి మెదడు ఈ తీపిని ఒప్పుకోదు నొప్పి మాత్రమే కనిపిస్తుంది. రీరం అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంది.
        మందు ప్రభావం వారి మీద పనిచేసింది. ఆ మత్తు అలసి విశ్రాంతి తీసుకుంటున్న శరీరాన్ని వుత్తేజ పరికింది. శరీర అవయవాలు శక్తిని పుంజుకున్నాయి. ఒకరి అవయవాలని ఒకరు తడుముకుంటూ కార్యానికి సిద్దమైపొతుండగా "దబ్బ్. . . " శబ్దం. ఆ శబ్దం ప్రవేశ ద్వారం దగ్గరి నుండే వచ్చింది. హేమావతి వెంటనే అలర్ట్ అయిపోయింది. ఆమెతో పిసుకుడు కార్యక్రమంలో వున్న ఒకడు అటువైపు చూశాడు. వెంటనే వాడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పక్కన పడేసిన గన్నును ఒకదాని చేత పట్టుకుని పరుగెత్తి పోయాడు.
        మరుక్షణంలో మిగిలిన ముగ్గురు అతన్ని అనుసరించారు. సూరిగానికి ఏమి చేయ్యాలో అర్దం కాలేదు. కానీ ఓపిగ్గ ఎదురు
చూశాడు. అతను కూర్చున్న చెట్టుకొమ్మ దగ్గరికి ఇద్దరు వచ్చి వెళ్లారు. వారు అతన్ని గుర్తుపట్టడం మహాకష్టం. వాడా ఆ చెట్టుపైన బోర్లా పడుకుని కిటికీలోకి తొంగి చూస్తున్నాడు. పై నుండి చూస్తే ఆ కొమ్మ యొక్క ఆకులు కనపడతాయి సూరిగాడు మాత్రం కనపడడు. ఆ వెండి వెన్నెలలో ఆకుల నీడ అతనికి రక్షాకవచంలా పనిచేసింది. 
         ఇద్దరు వ్యక్తులు తిరిగి గదిలోకి వచ్చారు. "ఇక్కడికి ఎవరో వచ్చారు. మావాడ్ని స్పృహ తప్పేలా కొట్టి లోపలికి చొరబడ బోయారు. మీరు వస్తా వస్తా ఎవరిని తీసుకు రాలేదు గదా?" అని వాళ్లని అనుమానించాడు ఒకడు.
         "వాళ్లని తీసుకుని వచ్చింది నేను రా. ఇక్కడికి వచ్చేదాకా వాళ్లకి నేను విషయం చెప్పలేదు. వాళ్లని అనుమానించడం అంటే నన్ను అనుమానించినట్టే" అన్నాడు మృదుల, హేమ లను వెంటబెట్టుకొచ్చిన గొట్టంగాడు.
         "మరి ఎవరొచ్చుంటారు?"
         "వాడ్నెవరైనా కొట్టారో లేకపోతే మందెక్కువై పడిపోయాడో" అనింది మృదుల మద్యం మత్తులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.
         "కానీ ఈ పక్కనుండి ఎవరో నీళ్లలోకి దుంకిన శబ్దం వచ్చింది" అనింది హేమ.
         "ఎప్పుడు?" అని ఆమె మీదికి వురికాడు ఒకడు.
         "మనమీ కార్యం మొదలు పెట్టకముందే" అనింది. ఆ మాట వినిన వెంటనే సూరిగాని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మెల్లగా నీటిలోకి జారుకోవాలని ప్రయత్నించాడు. ఎంత మెల్లగా జారికుందామన్నా చిన్నపాటి శబ్దం వచ్చింది. వెంటనే అలర్ట్ అయిపోయారు. శబ్దం వచ్చిన చోటుకు వచ్చి వెతకడం స్టార్ట్ చేశారు. అప్పటికి సూరిగాడు తూర్పు దిశగా ఈదుతూ వెళు
తున్నాడు. వెండి వెన్నెల అతన్ని బయలు పరిచేదే కానీ సూరిగాడు వెళుతూ వెళుతూ ఒక విరిగిన చెట్టుకొమ్మను వెంటబెట్టుకుని పోయాడు. చూసేవాళ్లకి అది చెట్టుకొమ్మలాగే కనపడుతుంది. వాడా చెట్టుకొమ్మ మొరుగున మెల్లగా ఈదుతూ వెళుతున్నారు.
         ఆ సంఘటన తరవాత ఇద్దర కాపలా  మిగిలిన ముగ్గురు ముద్దబంతుల లాంటి ముద్దుగుమ్మలలో ముద్దులలో తేలుతూ, మర్మాంగాల మదాన్నితీర్చుకుంటూ తెల్లవార్లూ జాగారం చేశారా కాపలా వ్యక్తులు.
         ఆ వెన్నెల వెలుగులో మెల్లగా ఈదుతున్న సూరిగానికి ఆలోచించుకోవడానికి ఎంతో సమయం చిక్కింది. కొంత సేపు బోర్లా పడి ఈదితే, మరి కొంతసేపు వెల్లికిలా తిరిగి ఆకాశంలో వెలుగుతున్న రేరాజుని చూస్తూ ఆలోచిస్తూ ఈదుతున్నాడు. వాడు గదిలో గమనించింది ఏమిటంటే ప్రతి రౌండుకి ఒకసారి ఐదుగురిలో ఎవడో ఒకడు తూర్పు దిక్కునున్న మరో గదిలోకి తొంగి చూసి వస్తున్నాడు. అంటే తూర్పున వున్న గదిలో ఆ పిల్లలనిద్దరినీ బందిచారా?. మరి కాపలా వున్న వాడు ఎందుకని స్పృహ తప్పి పడిపోయాడు. మృదుల అన్నట్టు మందు ఎక్కువై పడిపోయాడా?, కాపలా వాళ్లు అనుమానించినట్టు ఎవరో అతన్ని కొట్టి స్పృహ తప్పించారా?. అయితే అది ఎవరు? 
                    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
        వెన్నెల ఎంతో అందంగా వుంది. నిర్మల ఆకాశంలో రేరాజు తొంబై శాతం కాంతితో మిగిలిన నక్షత్రాలు అతనిలోని కొంత కాంతిని అరువు తీసుకుని మిణుక్కు మిణుక్కు మని  మిణుగురు పురుగుల్లా వెలుగుతున్నాయి. నల్లటి ఘాడమైన చీకట్లలో మిణుగురు పురుగు కూడా వెలుగును పంచుతుంది. అతనిదేమి అంత నిశితమైన చూపుకాదు. పైగా చానా సేపు నీటిలో కళ్ళు తెరుచుకుని వుండటం వల్ల కళ్లు ఇంకా మండుతూనే వున్నాయి. అయినా చెరువు కట్ట మీద ఎవరో నడుస్తుండటాన్ని గమనించాడు. పగటి పూట అయితే వారి ముఖాలు కనిపించేవి. ఆ వెన్నెల రాత్రి వారి ఆకారాలు మాత్రమే కనపడుతున్నాయి. ఇద్దరున్నారు. ఎదో మాట్లాడుతున్నారు కానీ వినపడటం లేదు. తూము దగ్గరకు వచ్చేశాడు సూరిగాడు. తూము దగ్గర కపిల తోలే వారి కన్నట్టు రెండు రాతి స్థంభాలను నిటారుగా నిలబెట్టి వాటికి అడ్డంగా ఇంకో రాయిని వాటి పైన పేర్చినారు. సూరిగాడు దాని పక్కన అణుక్కున్నాడు.వారేమి మాట్లాడేది వినపడటం లేదు. వారిద్దరూ కట్ట దిగి అటువైపుకు వెళ్లిపోయారు. సూరిగాడు వాళ్లని అనుసరించాడు. 
       ఆ కట్ట కింద అన్ని వరిమల్లు. పచ్చని పైరు మీదుగా వస్తున్న చల్లటిగాలి నిద్రను ప్రేరేపిస్తొంది. ఆ వరిమల్లను దాటుకుని కుడిపక్కగా కొంత దూరం నడిస్తే కోనాపురం పెద్దరెడ్డి మామిడి తోపు వస్తుంది. రాజుగాడి మేనమామలు ఆ రెడ్డి కుంటుంబానికి పాలేరులు. ఎన్నో తరాలుగా వారా పని చేస్తున్నారు. రాజు గాడు ఎప్పుడు కోనాపురం పోయినా సూరిగాన్ని వెంటబెట్టుకునే పోతాడు. అట్ల పరిచయం వాడికి కోనాపురం పెద్దరెడ్డి గురించి. ఆ వ్యక్తులు ఇద్దరు ఆ మామిడి తోపులోనికి పోయారు. మామిడి తోపు విరగగాసింది. ఆ పల్ల బరువుని తాలలేక చెట్లుకిందికి వంగిపోయాయి. వేలాడుతున్న మామిడి పల్లు ప్రౌడ మహిళ చనుదోయిలాగా అగుపిస్తున్నాయి. అవి కూడా ఇలాగే బరువు తాలలేక జారిపోతుంటాయి. పెళ్లయి పిల్లలు కని వారికి పాలిచ్చే ఆడదానికే ఆ బాదలు. పల్లున్న మామిడి చెట్టే భూమికి దగ్గరకంటా వాలిపోయి వుంది. ఆ నీడల చాటున సూరి వారిని వెంటా
డుతున్నాడు.
      మామిడి తోపుకు ఒక చివర్లో చిన్న గుడిసె. తోపుకు కాపలా వాడికోసం కట్టించి నట్టున్నారు. ఆ కాపలా వాడు కూడా కోనాపురం వాడే. ఆ గుడిసె ముందర చిన్న మంట వెలుగుతొంది. ఇద్దరు మనుషులు ఆ మంట దగ్గర కూర్చుని వున్నారు. వీరు వారితో కలిశారు. ఆ మంటల వెలుగులో వారి మొఖాలు చూడగానే గుర్తుపట్టేశాడు. శేషుగాడు వాడు. ఇంకోడు రత్నగాడు. రాజు వాళ్లిద్దరిని శివుని సముద్రం పంపాడు. 'వీనా కొడుకులు యీడేమ్ చేస్తాన్నారు' అనే అనుమానం సూరిగానికి వచ్చింది. కానీ వారి పక్కనున్న పిల్లను చూడగానే అనుమానం తీరిపోయింది. ఆ పిల్ల పక్కనే ఒక ముసలాడు. కోనాపురం ఆ ముసలోనిది. రాజుగాని బందువే ఆయన. కాపలా ఆయనకిచ్చి వుంటారు.
      ఇంక వాళ్లతో వున్న ఆపిల్ల శివుని సముద్రం నుండి అమావస్య రాత్రి కిడ్నాపయిన పిల్ల. మారుతి గాని దగ్గర దొరికిన పోటోలో వుందా పాప. అంటే శేషుగాడు ఆపిల్లని తప్పించేశాడు. అమ్మో అసాద్యుడు ఈ నాకొడుకు పంపి వారం కూడా కాలే అప్పుడే తప్పించేశాడు. అయినా ఇదీ ఒక రకంగా ప్రమాదకరమే. వాళ్లు వీన్ని వెతుక్కుంటూ వస్తే. ఈ ఆలోచనల్లో వున్నట్టే ఆ ముసలాడు లేచాడు.
      "ఇంగ మీరు పనుకొండప్పా. . . నేను ఇంటికి పోతా" అన్నాడు.
      "సరే నరసిమ్మా.. . . . " అని లేచాడు రత్నగాడు. నరసిమ్ముడు పోతా పోతా ఆ మంట మీదికి పచ్చి కొమ్మలు కొన్ని వేసి
పోయాడు. ఆ పచ్చి ఆకులు మంట మీద పడగానే పొగ ఆకాశానికి ఎగిసింది. రాత్రుల్లు దోమల బెడద తట్టుకోవడానికా పొగ ఏర్పాటు చేస్తారు.
      నరసిమ్మునికి అక్కడే తోపులోనే ఇల్లు వుంది. కాపలా వుండే వోనికి పెద్దరెడ్డి ఒక ఇంటినే కట్టించాడు. ఇంక ఈ మంచెలాంటి ఈ గుడిసె అతను పాత వస్తువులు, పనికి రాని వస్తువుల కోసము, అడవి జంతువుల మీద కన్నేసి వుంచడానికన్నట్టు కట్టింది. వీళ్లకోసమని దాన్ని శుభ్రం చేసి ఇచ్చినాడు. శేషు, రత్నలు ఆ పిల్లతో కలిసి మంచెమీదికి ఎక్కేశారు. సూరిగాడు చిన్నగా వారి మంచె పక్కనున్న మామిడి చెట్టు కిందికి చేరుకున్నాడు. వారి మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి.
      "ఏమైంది?" ఆ పాప గొంతు.
      "ఏమైంది.. . . కష్టపడి లోపల దాక పోయినాం. . . . ఇద్దురే వుంటారనుకొన్నామా. . . ఐదు మంది వుండారు నాకొడుకులు. ఇద్దరు ఆడోళ్లను కూడా పట్టుకొచ్చినారు."
       "మనం చూసిన ఆడపిల్లోల్లు కాదా వాళ్లు"
       "కాదు వాళ్లు కాదు . . . మనం చూసింది నీయట్ల పిల్లోల్లను. . ఇంగా లంజలు పెద్ద లంజలు. . .పెద్దపెద్ద సన్నులు పెద్దపెద్ద గుద్దలు. . . " అ పిల్ల సన్నగా నవ్వుతుంది.
       "నువ్వు ఒక్కొక్కనికే సచ్చిపోయేలా వున్నావు. వాళ్లు ఒకేసారి ఇద్దరిని ఎక్కించుకుంటున్నారు" రత్నగాడి గొంతు. వెంటనే ఆపిల్ల అబ్బా అని అరిచింది.
       "అయితే ఆపిల్లోల్లను కాపాడేదెట్ల? . . . . కొంచెముండ్రా మాట్లాడతాన్నాం కదా. . . ఆబ్బా. ." మూలుగులు ఎక్కువైనాయి.
       "మూడు రోజుల నుండి సూత్తాన్నాం . .ఇద్దరం ఒకేసారి ఎక్కుదా మని సూత్తాంటే నొప్పి నొప్పి అనితప్పిచ్చుకుంటాండావు. . .ఈ రోజు ఇడిసేది ల్యా" అని రత్నగాడు రొప్పుతున్నాడు. ముద్దులు పెట్ట్కుంటున్న శబ్దాలు.
        సూరిగాడు ఆకాశం వైపు చూశాడు. చంద్రుడు పూర్తీగా తూర్పు దిక్కుకు వెళ్లిపోయేలా వున్నాడు. సమయం నాలుగు దాటిపోయేలా వుంది. ఎక్కువసేపు వుండదలుచుకోలా వాడు వెంటనే ప్రయాణం అయ్యాడు. గది చేరుకునే పాటికి అయిదయ్యింది. శ్యాం గురకపెట్టి నిద్రపోతున్నాడు.బెడ్డు మొత్తం నలిగిపోయి వుంది. ఎవర్నో పట్టుకొచ్చినట్టున్నాడు. ఫ్రీ సెక్స్ అందుబాటులో వుంటే ఎవడు మాత్రం వదులుకుంటాడు. సూరి తన గదిలోకి అడుగు పెట్టగానే డ్రాయింగ్ చార్టు మీద చెరువులో తను చూసిన విషయాన్ని వూహా చిత్ర రూపమ్లో తయారు చేశాడు.
        పైకి మట్టిదిబ్బలా కనపడే నిర్మాణానికి అంతర నిర్మాణాన్ని గీశాడు. మట్టిదిబ్బ అందులో రాతి గదులు దాని కింద పెద్ద మంటపం. ఆ మంటపానికి ఎన్నో స్థంభాలు అయినా అతను ఎనిమిదే గీశాడు. నాలుగు చివర్లలో నాలుగు స్థంభాలు , ప్రతి స్థంభానికి మద్య ఒక్క స్థంభం. మద్యలో శివలింగం.
       ఇన్ని గీసినా దానికి ఇంకా ఏదో తక్కువైనట్లు కనపడింది. పక్కనే మరో చిన్న వూహా చిత్రాన్ని గీశాడు. అసలైన దానికి అది ఎక్ష్ టెంక్షన్ చిత్రమది. మట్టిదిబ్బను తీసేసి లోపలున్న రాతి నిర్మాణానికి పైన మరో రెండు రాతి నిర్మాణాలు తగిలించాడు. అవి ఒకదానికి ఒకటి వైశాల్యంలోనూ ఎత్తులోని చిన్నవి. ఇప్పుడది చూడటానికి గుడి గోపురమ్లా తయారైంది. 
       ఇంకా ఎదో తక్కువ అనిపించి గోపురానికి ముందర చిన్న మంటపాన్ని గీశాడు. దూరంగా నిలబడి తను గీసిన చిత్రాన్ని దీర్ఘంగా పరిశీలిస్తే అది పాతకోటలో తను చూసిన శివాలయంలా కనిపించింది. అలాంటి గుడే ఇది.
       మనుసులో ఎన్నో ఆలోచనలు. వాటన్నింటిని పక్కకు చెరిపి తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. వచ్చే రాత్రికి ఎలాగైనా ఆ ఆడపిల్లలని తప్పించాలి. అందుకు దారి వాళ్లను ఎదిరించడం. అది సులభం కాదు. వాళ్లను ఎదిరించిన మరుక్షణం ఫణీకి తెలిసిపోతుంది.
      శేషు గాడు పని పూర్తీ చేసేశాడు. ఇంక రాజు ఎలాగు విజయం సాదిస్తాడు. తనే ఇంకా ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా వున్నాడు. 
      వెంటనే మనుసు నీటిలోపలి గుడి మీదకు పోయింది. రేపు ఎలాగైనా దాని అంతు తేల్చాల్సిందే అనుకున్నాడు.ఈ ఆలోచనల మద్యలో నిద్రాదేవి అతన్ని ఆవరించింది.  
       సూరిగాడు కళ్లు మూసుకోగానే నిద్రలో అతనికి ఆ గుడి మరొక సారి కనిపించింది. గుడి చుట్టూ యీది చూశాడు. ఈసారి వూపిరి తీసుకోవడమ్లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు వానికి. గుడి మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టాడు. ఆ గుడి ఒక పెద్ద కొండ రాతి మీద కట్టబడినది.ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాతికి దక్షిణ భాగంలో ఒక మూలన వుత్తర ముఖంగా ఈ గుడి నిర్మించబడింది. ఆ రాతిమీద ఎనిమిది రాతి స్థంభాలు నిర్మించి వాటి మీదుగా మూడుఅంతస్తుల గుడి గోపురాన్ని కట్టారు. చూడటానికి గుడి గోపురాలే కానీ అవి కొన్ని గదుల కలయిక. ప్రతి అంతస్థు 12 అడుగుల ఎత్తు. ఒక్కో అంతస్తుకు సుమారు నాలుగు గదులు. మొదటి అంతస్తు సగం నీటిలో వుండి, సగం నీటీపైకి కనపడుతుంది. కానీ ఒక్క చుక్క నీరు కూడా గదుల లోకి రావు.
       ఆ ఎనిమిది రాతి స్థంబాల మద్యన అక్కడక్కడ చంద్రకాంత శిలలు అమర్చబడి వున్నాయి. నలుదిక్కుల నుండి వచ్చే చంద్ర కాంతిని అవి ఆకర్షించి సూటిగా గర్భగుడిలో వున్న స్పటిక లింగం పైకి పరావర్తనం చెందిస్తాయి. ఆ కాంతి మూలకంగా ఆ లింగం మరింత ప్రకాశవంతమవుతుంది. అది ఐదు దిక్కులు( ఫివ్ ఫేసెట్స్) గల లింగం. ఆ ఐదు దిక్కుల నుండి అది కాంతిని వెదజల్లుతుంది. ఆ లింగం కింద ఒక శ్రీచక్రం ప్రతిష్టించబడివుంది. ఆ చక్రంలోని మంత్ర ప్రభావం ద్వారా అది మనిషి యొక్క మెదడులోని ఆలోచనలు ప్రేరేపిస్తుంది. దాని ముందు నిల్చున్నప్పుడు మనిషి తన లక్షణం ప్రకారం ప్రవర్తిస్తాడు. మృగమతే మృగంగా, మనిషయితే మనిషిగా. ఆ శ్రీచక్ర ప్రభావం ఆ లింగ పరిదిలోనే వుంటుంది.
       ఆ గుడి 14వ శతాబ్దంలో నిర్మింప బడింది. ఆ సమయంలో రాయలసీమ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా వుండింది. ముఖ్యంగా పెనుగొండ రాజ్యం. కన్నడ రాజుల సంరక్షణలో పెనుగొండ సుభిక్షంగా వుండేది. వర్షాలు సకాలంలో పడేవి. అందు మూలకంగా చిత్రావతీ నది జీవనదిగా వుండి నీళ్లతో కళకళలాడేది. కోనాపురం అడువులలో మొదలయ్యి చిత్రావతిలో కలిసే ఒకానొక పెద్ద కాలవలో కట్టబడినదే ఈ గుడి. నీటి అడుగున వుండే ఈ గుడిలోని దేవుడు భవుడు. ఆ లింగం భవలింగం. ఆయననే భావయ్య స్వామి అంటారు ఆ ప్రాంత జనం. మనిషి యొక్క దైర్యాన్ని భావయ్య సమక్షంలో తెలుసుకునే వారు. 
       తళ్లికోట యుద్దం తరవాత విజయనగర రాజుల పతనం మొదలయ్యింది. వాళ్లు హంపి నుండి పెనుగొండకు మకాం
మార్చారు. ఆ తరవాత కొద్ది కాలానికి పెనుగొండ టిప్పుసుల్తాను ఆధీనంలోకి వెళ్లిపోయింది. లేపాక్షిలోని విరూపాక్ష గుడితో పాటు భవేశ్వరుని గుడిని కూడా కూల్చేసారు. అప్పుడు అది దక్షిణం వైపు కూలిపోయింది. వారు నీటిపైన వున్న గోపురం మీదకే మందుగుండును ప్రయోగించారు. అది సుమారు నాలుగు వందల యేళ్లపాటు కూలిన గుడిలానే వుండిపోయింది. ఇన్ని యేళ్లలో ఎప్పుడు ఆ చెరువులోని నీరు యెండిపోలేదు. ఆ జలలింగ రహస్య మెప్పుడు బయటపడలేదు. రామరాజుకు ఆ గుడి గురించి తెలిశాక అయనా గుడిని దర్శించాడు.ఆ గోపురం లోని మొదటి అంతస్తులో ఒక కోనాపురం పాలెగాడు దాచిన సొత్తుని స్వాధీనం 
చేసుకున్నాడు. నిజానికి ఆగుడిలోని సొత్తుకోసమే రామలింగారెడ్డిని బలవంత పెట్టి ఆ స్థలం కొనిపించాడు. అక్కడే ట్రస్టు భవనం ఏర్పాటు చేశాడు.
       నీళ్లలో తిరుగాడుతున్న సూరికి ఇవన్నీ చూచాయగా తెలిసాయి. అతనింకా వూహాల్లో ఆ గుడిలోనే యీదుతున్నాడు. హఠాత్తుగా ఏదో చల్లని చేయి అతనికి తగిలింది. ఆ చల్లని చేయి అతన్ని తాకగానే నీటిలో అతనికి వూపిరాడటం కష్టం అయిపోయింది. ఆమె నుండి తప్పించుకొని వేగంగా యీదుతూ బయటికి వచ్చేశాడు. 
          * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
       సూరిగాడు నీళ్లలోనుండి బయట తలపెట్టి చూడగానే ఎదురుగా టీనా. ఆమె బిత్తల నిలబడివుంది. తను బాత్ టబ్ లో వున్నాడు. వెచ్చటి బాతు టబ్ నీళ్లలోకి చల్లని టీనా చేయి వాడి మీద పడగానే వూహాలోకంలోనుండి బయటపడ్డాడు.
       "ఏమలా నీళ్లలో తల పెట్టుకుని వున్నావ్" అని అడిగింది టీనా టబ్ లో కాళ్లు పెడుతూ. ఒక మూల సూరి కూర్చొని వుంటే మరో వైపు టీనా చేరింది. చిన్నగా ఆమె కాళ్లు అతని పిర్రలను తాకాయి. ఆమె వుద్దేశం సూరికి అర్థమయ్యింది కానీ అతనందుకు సిద్దంగా లేడు. అతని ఆలోచనలన్నీ ఆ గుడి చుట్టూ అందులో దాచబడిన ఆడపిల్లల చుట్టూ వున్నాయి. టీనా తన వూహలకి అంతరాయం కలిగించక పోయి వుంటే కచ్చితంగా ఏదో ఒక దారి దొరికి వుండేది. ఆమె వల్లనే ఆ వూహ లోకం చెదిరిపోయింది. మంచి అవకాశం చేజారిపోయింది. అందుకే ఆమె మీద కోపం.
        ఆమె సూరిగానికి మరింత దగ్గరగా జరిగింది. వాని తొడలు టీనా తొడలు ఒకదానికి ఒకటి తగులుకున్నాయి. ఆమె కొంటెగా నవ్వింది. సూరిగానికి ఆ చర్య నచ్చడం లేదు. అయినా ఓపిగ్గా వున్నాడు. వాని మనసులో ఆలోచనలు ఎంత వేగంగా మారుతున్నాయో అంతే వేగంగా ఆమె తన కటి భాగాన్ని వాని తొడల కిందికి చేర్చింది. వాని వట్టలు ఆమె పూకు ద్వారం మీద తగులుతుంటే వాని మీదకు వరిగిపోయింది. ముద్దులు పెడుతూ తన కోర్కెను తీర్చుకోవడానికి ప్రయత్నించింది. వాడు సహకరించడం లేదు.
        "ఎందుకట్లున్నావ్?" అని ప్రశ్నించింది.
        వాడు సమాదానం చెప్పలేదు. ఆమె మళ్లీ వెనక్కి వాలి కూర్చుంది. ఒక కాలెత్తి వాడి ఛాతి పైన వేసింది. మెత్తటి కాళ్లామెవి. ఎప్పుడూ వట్టికాళ్లతో నడిచి ఎరగదేమో?. 
        "అడిగితే సమాదానం చెప్పవే?" అనింది మళ్లీ.
        వాడు ఆమె వైపు చూసి మళ్లీ తల తిప్పుకున్నాడు. వాడెంత సేపటికి మాట్లాడక పోయే సరికి ఆమె కాలుని ఛాతి మీద నుండి వాని మూతి మీదకు వేసింది. కాళి బొటన వేలితో వాడి పెదాలను విడదీస్తూ "మాట్లాడు. . . " అనింది. మగవానికి అది పెద్ద అవమానం. ఒక ఆడది తన తల బాగంలోకి కాళ్లు జాపడం. ఆ కాలుని అలాగే పైకెత్తి ఆమె మీదకు వాలాడు.ఆమె మోకాలుని వంచకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆకాలుకి సమాంతరంగా తన శరీరానికి ఆనించి, మొడ్డని పూకు ద్వారం దగ్గర పెట్టాడు. ఆమె మత్తుగా చూసింది. సూరిగాడి మొఖంలో ఎటువంటి భావం ఆమె కనుక్కోలేక పోయింది. వాడి కళ్లు ఆమె కళ్లలోకి సూటిగా చూస్తున్నాయి. 
         మొడ్డని పూకు దాకా తెచ్చి లోపల పెట్టడానికి ఆలస్యం చేస్తుంటే టీనాకి ప్రాణం పోతున్నట్టనిపించింది. "కం ఆన్ మూవ్" అనింది మత్తుని వెదజల్లే తన కంఠంతో. కొరికతో రగిలిపోయే ఏ మగాడైనా ఆడది అలా వగలు పోతూ ఆహ్వానించిందంటే చాలు దూరిపోతాడు కానీ సూరిగాడు కదలడం లేదు సూటిగా ఆమె కళ్లలోకే చూస్తున్నాడు.
       "నేనో విషయం అడుగుతాను సూటిగా సమాదానం చెబుతావా?" అని అడిగాడు. 
       "దెంగరా మగోడా అంటే ప్రశ్నలు అడుగుతావే?" అని వాని మొడ్డను పట్టుకొని లోపలికి దోపుకోవడానికి ప్రయత్నించింది. సూరి వ్యతిరేకించాడు.
       "ఐ నీడ్ ది ఆన్సర్" గట్టిగా అడిగాడు. ఆ సమయంలో వాడంత రొమాంటిక్ గా అనిపించలేదామెకు. చెరువులో బోటింగ్ చేస్తున్నప్పుడు చూసిన సూరిగానికి వీడికి ఎంతో తేడా కనిపించింది. ఆమె మొఖం రంగులు మారింది. అక్కడ నుండి పారిపోవాలనిపించింది. కానీ ఆమె కాలొకటి వాడి ముఖానికి ఆమె మొఖాని మద్యన నిటారుగా పైకెత్తబడి వుంది. ఆ పొజిషన్లో ఆమె తప్పించుకోవడం అసంభవం.
       "ఏమిటది?" అనింది గొంతులో భయం వినిపించింది.
       "భయపడాల్సిన పనేమి లేదు" అని నిగుడుకుని వున్న తన మొడ్డ శిరస్సుని ఆమె పూకు రెమ్మల మద్యకి సర్దాడు నవ్వుతూ.
       "బెంగుళూరు నుండి వస్తా నువ్వు వెంట బెట్టుకుని వచ్చిన ఆడపిల్లలని కాపాడాలను కుంటున్నావా?" అని అడిగాడు. 
       "అంటే సంద్య నిన్ను వాళ్లని కాపడాటానికి పంపిందా?" అని అడింగింది.
       "నేనడిగిన ప్రశ్నకు సమాదానం అదిగాదు" అన్నాడు మరింత ముందుకు వాలి. వాడలా ముందుకు వాలగానే ఆమె కాలు మరింత ముందుకు జరిగి నొప్పి పెట్టింది. అలాగే వాడి మొడ్డ పూకులో కొంచెం ముందుకు జారింది. ఒక పక్క కాలి కండరాలు పెడుతున్న నొప్పి, కరోపక్క పూకు కండరాలు పెడుతున్న తాపం తాలూకు నొప్పి.
       "అబ్బా అలా ముందుకు జరగద్దు చెబుతాను" అనింది. 
       "సరే " అని వెనక్కి జరిగాడు. వాడలా జరగగానే పూకులో నుండి మొడ్డ బయటికి వచ్చింది. వాడు పూర్తీగా బయటికి వెళ్లకుండా నడుముని గట్టిగా పట్టుకుంది. వాడామె కాలు మీద బరువుని తగ్గించగానే మోకాలు వంచి వాడి భుజం మీద వేసింది.
       "చెప్పు" అన్నాడు.
       ఏమి చెబుతుంది తను. వీడి కేదయినా చెప్పి అది ఆ ఫణిగాడికి తెలిసిందంటే తనకి ప్రమాదం. వాళ్లసలే రాక్షసులు చంపడానికి కూడా వెనకాడరు. తనెలాగూ ఈ జైలు నుండీ బయట పడాలనుకుంటొంది. తన చేతులారా వాళ్లనీ పంజరం లోనికి తెచ్చింది పోతా పోతా వారిని కూడా విడుపించుకు పోదామనే ఆలోచన వచ్చిందామెకు. అయినా కొంచెం భయం వేసింది. చెప్పాలా వద్దా అనే డైలమోలో పడిపోయింది.
Like Reply
Nice update bro
[+] 1 user Likes KRISHNA1's post
Like Reply
నైస్ అప్డేట్
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది బాణాసుర గారు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Stopped with suspense, good update
[+] 1 user Likes drsraoin's post
Like Reply
చందమామ కధలా చాలా బాగుంది సార్
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Update super
[+] 1 user Likes lotus7381's post
Like Reply
Good update
[+] 1 user Likes abinav's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes KRISHNA1's post
Like Reply
కాలేజ్ డేస్ పిడిఎఫ్

https://u.pcloud.link/publink/show?code=...lh8SYs3zQX

http://www.mediafire.com/file/vz1ajuknfe...D.pdf/file
శివ నారాయణ వేదాంత 
[+] 1 user Likes Siva Narayana Vedantha's post
Like Reply
నైస్ అప్డేట్ బ్రో
[+] 2 users Like NaughtyHunter's post
Like Reply
బాణాసుర గారు అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను
[+] 1 user Likes గోపీచంద్ గోపి's post
Like Reply
Update please bro
[+] 1 user Likes rajusatya16's post
Like Reply
Update please Plzzzzzzzzz....... We r waiting..
[+] 1 user Likes Sweet481n's post
Like Reply
Update కోసం ఎదురు చూసి చూసి కళ్లు వాచిపోయాయి
రచయిత గారు
ప్లీజ్ కొంచెం update ఉంటే మా మొఖాన తగల పెట్టండి
[+] 1 user Likes KRISHNA1's post
Like Reply
Em rastunnav bro liked it
[+] 1 user Likes James Bond 007's post
Like Reply
(30-05-2020, 10:04 PM)KRISHNA1 Wrote: Update కోసం ఎదురు చూసి చూసి కళ్లు వాచిపోయాయి
రచయిత గారు
ప్లీజ్ కొంచెం update ఉంటే మా మొఖాన తగల పెట్టండి

 Mimmalni Wait cheyistunnanduku
Sorry.
 Work ekkuva unnanduku e roju update ivvaleka potunnanu

 Monday night at 11:30 update Tappakunda untadi.
Like Reply
(31-05-2020, 12:40 PM)banasura1 Wrote:  Mimmalni Wait cheyistunnanduku
Sorry.
 Work ekkuva unnanduku e roju update ivvaleka potunnanu

 Monday night at 11:30 update Tappakunda untadi.

అప్డేట్ ఇస్తున్నందుకు ధన్యవాదములు 
మీ అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాము
[+] 1 user Likes గోపీచంద్ గోపి's post
Like Reply
(31-05-2020, 12:40 PM)banasura1 Wrote:  Mimmalni Wait cheyistunnanduku
Sorry.
 Work ekkuva unnanduku e roju update ivvaleka potunnanu

 Monday night at 11:30 update Tappakunda untadi.

అప్డేట్ ఇస్తున్నందుకు ధన్యవాదములు 
మీ అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాము
[+] 1 user Likes గోపీచంద్ గోపి's post
Like Reply




Users browsing this thread: 7 Guest(s)