Thread Rating:
  • 12 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మాయ
Update bagundhi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
kathanu mathram manchi ramjuga nadipistunnaru sir...chaaala bagundhandi mi rachana shili..ha bashaa vidhanam anni chaala bagunnayi..e kathanu poorthi chesi inkonni kathalu raayalani korukuntunna writer gaaru
[+] 2 users Like Tom cruise's post
Like Reply
mi laanti vaallu endhuko bayata prapancham lo rayalero artham karu...nijaniki ma adhrushtam anukondi sir enthomandhi goppa writer lu e site lu raasthunandhuku
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
అప్డేట్ చిన్న గా ఉన్న బాగుంది
నిన్నటి సస్పెన్స్ కు తెరదించారు
Like Reply
చాలా ఆసక్తికరంగా అద్భుతంగా ఉంది
 Chandra Heart
Like Reply
Adbhutam amogham
Like Reply
Super update
Like Reply
Super update
Like Reply
Super ...
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
Hi friends good morning
ఎవరి dhagara aenna suryadevara rammohanrao novels
లేదా
Madhu babu garive novels
Download చేసుకోవడానికి link ounte chepara please
Like Reply
(24-05-2020, 08:26 PM)Linga124 Wrote: Hi friends good morning
ఎవరి dhagara aenna suryadevara rammohanrao novels
లేదా
Madhu babu garive novels
Download చేసుకోవడానికి link ounte chepara please

https://www.mediafire.com/folder/tfk1rsj...C%E0%B1%81
[+] 1 user Likes Chytu14575's post
Like Reply
Waiting for update
Like Reply
Awasome update bro
Like Reply
మాయ -21
ఫిబ్రవరి వెళ్ళి మార్చి నెల వచ్చింది. నిక్కీ మొదటి సంవత్సరం పిల్లలకి పరీక్షలు మొదలయ్యే ముందు వారం రోజులు revision క్లాసులు చెప్పి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసింది ఇక. పరీక్షలు మొదలయ్యే రోజు వరకూ ఎదురు చూశారు మిత్రులు కిట్టి వస్తాడేమో అని. కానీ వాడి ఐపూ జాడా కానరాలేదు.

పరీక్షలు పూర్తవగానే పంజరంలో పక్షులు బయటకు ఎగిరినట్టు సంబరాలు చేసుకున్నారు ముగ్గురు మిత్రులూ. పట్నానికి పోయి పొద్దుటినుంచి సాయంత్రమ్ వరకూ రంగా వాళ్ళ హాల్లో సినిమాలు చూశారు. ఊరు ఊరంతా దున్నేశారు. వాళ్ళ ఆనందంలో చిన్న లోటు కిట్టి అక్కడ లేకపోవడం.


పరీక్షల ఫలితాలు చూసిన ప్రిన్సిపాల్ గారు, కాలేజీ స్టాఫ్ చాలా ఆనందించారు. మన మిత్రుల విషయానికి వస్తే కిరీటి, రంగ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. గోరు సెకండ్ క్లాస్ లో గట్టెక్కాడు.  ప్రిన్సిపాల్ గారు నిక్కీని, శైలుని తన ఆఫీసు కి పిలిపించుకొని మాట్లాడారు. ‘అమ్మా నిక్కుమాంబా, ముందుగా మా స్టాఫ్ తరఫున ఇదుగో చిరు కానుక అంటూ ఆమెకు డబ్బులు అందజేశారు. నిక్కీ కన్నీళ్లతో వారికి నమస్కరించి ‘చాలా థాంక్స్ సర్. మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను’ అంది.

‘నీకేమీ ఊరకనే ఇవ్వలేదు కదమ్మా డబ్బులు. మా స్వార్ధం కొద్దీ నిన్ను వాడుకున్నాము. మీ స్నేహితుడు కిరీటి చెప్పినదాన్ని బట్టి మా పిల్లలకి సహాయపడగలరు అని నమ్మి నిన్ను, శైలుని కలిశాను. నా అంచనా తప్పు కాలేదు. You deserve this reward’ అన్నారు. నిక్కీ, శైలు సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

‘ప్రతి సంవత్సరం ఫలితాల విడుదల తర్వాత కాలేజీ స్టాఫ్ అంతా రాజా వారి ఎస్టేట్ కి వెళ్తాము. మీరు నా కూడా రండి. శైలుని hire చేసుకుంటున్న విషయం కూడా వారికి చెప్పాలి. నేను వారికి నీ గురించి చెప్పడమే అక్కడ చెయ్యగలిగిన సాయం. మొదటే చెప్పినట్లు తరువాత భారం దేవుడిదే’ అంటే నిక్కీ కడుపులో ఏదో తెలియని భయం ఉండ చుట్టేస్తోంది.

లేచి వెళ్లిపోతూ గుమ్మం దాకా వెళ్ళిన శైలు ‘మాతో తోడుగా ఎవరైనా రావొచ్చునా సార్’ అని అడిగింది. ఎందుకన్నట్లు ప్రిన్సిపాల్ గారు చూస్తే ‘ఇద్దరం ఆడపిల్లలం. మా వాళ్ళు మమ్మల్ని ఒంటరిగా పంపకపోవచ్చును. పెంచలాపురంలో ఈ మధ్య జరిగిన గొడవలు వినే వుంటారు’ అంది. ‘ఓహ్, అవును కదూ. సరేనమ్మా, నేను రాజా వారి ఎస్టేట్ మేనేజర్ కి చెబుతాను ఇంకొక గది ఏర్పాటు చూడమని’ అన్నారు.

‘ఏంటే నీ ప్లాన్’ అని నిక్కీ అడిగితే ‘అక్కడికి నీకు తెలీనట్టు యాక్ట్ చేయకు. ముందుగానే అనుకున్నాం కదా. ఆచారి గారిని ఎలా ఒప్పించాలో అది ఆలోచించు’ అని తన చేతి మీద కొట్టింది శైలు ముసిముసి నవ్వులు నవ్వుతూ. మీకర్ధమయ్యే వుంటుంది వీళ్ళిద్దరి టార్గెట్ ఎవరో. కిరీటి గురించి మాట్లాడేటప్పుడు శైలు కళ్ళల్లోని మెరుపుని మిస్ కాలేదు నిక్కి.

రమణాచారి, ప్రెసిడెంటు గారు కలిసి కూర్చున్నప్పుడు శైలు, నిక్కి తమకు కిరీటి తోడు కావాలని కాస్త దీనంగా ముఖం పెట్టి అడగ్గానే ఇద్దరూ ఒప్పేసుకున్నారు. ‘ఆడకూతుళ్ళకి తోడు ఎల్లనంటే ఆడ్ని ఇయ్యాలే ఊర్నించి తరిమేత్తా’ అన్నారు పెద్దాయన. ‘మరి వచ్చే సంవత్సరం పండక్కి అవసరం లేదా మా వాడు’ అని రమణాచారి నవ్వుతూ అడిగితే ‘ఇదోటి దొరికింది అయ్యా బాబులకి నా తల మీద కత్తి ఏలాడగట్టటాకి’ అంటూ విసుక్కున్నారు పెద్దాయన.

ఇద్దరమ్మాయిలూ హుషారుగా కిరీటికి తమతో రావాలి అన్న విషయం చెబితే గోరు నేను కూడా రావొచ్చా అని అడిగాడు ఆశగా. ‘మా ఇద్దరికీ ఉద్యోగాలు వేయించింది ఎవరు నువ్వా, వాడా?’ అని అమ్మాయిలు వాడి మీద ఫైర్ అయ్యారు. ఒక్క నిక్కీ ఐతే పోట్లాడేవాడేమో కానీ శైలు కూడా వుండేసరికి మిన్నకుండిపోయాడు గోరు.

మొత్తానికి కిరీటి ఇద్దరమ్మాయిలతో కలిసి రాజా వారి ఎస్టేట్ కి బయల్దేరాడు. బస్సులో అందరూ లెక్చరర్లు వుండేసరికి వాడి ముఖం ఎర్రబడిపోయింది. ‘రావోయ్ కిరీటీ, నువ్వేనా మా మేడమ్ గార్లకి బాడీగార్డ్’ అని ప్రిన్సిపాల్ గారు నవ్వుతూ అడిగితే సిగ్గుతో చితికిపోయాడు. రాదారి ఒడిదుడుకులనే తప్ప ప్రయాణమంతా సరదాగానే సాగింది.

పెంచలాపురానికి దాదాపు ఏభై కిలోమీటర్లు దూరం రాజా ప్రసాదవర్మ గారి దివాణం. ఒక పది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించుకుని వుంది వారి నివాసం. లోపలోకి ఎంటర్ కాగానే కొద్ది దూరంలో ఒక గెస్ట్ హౌస్ వుంది. అందులో వీరందరికీ బస. మర్నాటి ఉదయం రాజా వారితో అల్పాహారం, లంచ్ కార్యక్రమాలు వున్నాయని చెప్పారు వీరికోసం అక్కడ వేచి వున్న మేనేజర్ గారు. రాజా వారి రెసిడన్స్ తప్ప మిగతా ఎస్టేట్ అంతా మీ ఇష్టం వచ్చినట్టు కలియతిరగొచ్చు అని చెప్పి వెళ్ళారాయన.

భోజనాలు చేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గ్రూపులుగా విడిపోయి తిరుగుతున్నారు. కిరీటి ఇద్దరమ్మాయిలతో అలా తిరిగొద్దామని అడిగాడు. శైలు ‘మాకు మాట్లాడుకునే పని వుంది. కావాలంటే నువ్వు పో’ అనేసరికి ఆశ్చర్యపోయాడు. ‘పోనీ కొంచెం సేపాగే వెళ్దాం’ అంటే ‘అమ్మాయిలు మాట్లాడుకునేవి ప్రైవేట్ విషయాలు లక్ష వుంటాయి. ఇప్పుడు నీ కోసం త్వరత్వరగా అవగొట్టలేము మా మాటలు’ అని బలవంతంగా వాడ్ని పంపించేశారు. శైలుతో మాట్లాడాక నిక్కీకి ఒక విషయం పూర్తిగా అర్ధమైంది.

కిరీటి విహారం పూర్తి చేసొచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. త్వరగా రాత్రి భోజనాలు ముగించి పడుకోమని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. రాజా వారితో అల్పాహారానికి ఎట్టి పరిస్థుతుల్లోనూ ఆలస్యమవ్వరాదని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. వెళ్ళేముందు కిరీటిని పిలిచి ‘రేపటి సమావేశం లెక్చరర్లతో జరుగుతుంది. నువ్వు ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు వుండు. మేము లంచ్ కాగానే తిరిగి వస్తాము’ అని చెప్పారు.

రాత్రికి కిరీటికి నిద్ర పట్టక దొర్లుతున్నాడు. ఎవరో వాడి గదిలోకి జొరబడ్డారు. దిగ్గున లేచి కూర్చున్నాడు మంచం మీద. ‘నేనేరా అరవకు’ అంటూ శైలు వాడి దుప్పట్లో దూరింది. ‘శైలూ, ఎవరన్నా చూశారంటే కొంప మునిగిపోతుంది’ అదురుతున్న గుండెతో చెప్పాడు. ‘అందరూ గురక పెట్టి నిద్ర పోతున్నారు. నస పెట్టకు’ అని వాడ్ని దుప్పటి లోపలికి లాగేసింది. వేడి వేడి ఊపిర్లు, ఆమె వంటి మీదనుంచి వస్తున్న సువాసన అన్నీ కలిసి మనవాడి తల తిరిగిపోయేలా చేస్తున్నాయి.

దగ్గరకు లాక్కుని పెదవులు పెనవేసి తన నాలుక వాడి నోట్లోకి తోసేసింది దర్జాగా. మూడు నెలల క్రితం వాళ్ళు ఆదరాబాదరాగా పొర్లిన తర్వాత మళ్ళీ ఇదే వాళ్ళకి తొలి కలయిక. తను వాడిని ఎంతలా మిస్ అయ్యిందో చేతల్లో చూపిస్తోంది శైలు. పూర్తిగా వాడ్ని ఆక్రమించేస్తోంది. బలవంతాన విడివడి ‘ఓయ్, ఆగు శైలూ.. ఇక్కడ మగవాడ్ని నేనా, నువ్వా అర్ధం కావట్లేదు’ అని నవ్వాడు కిరీటి. ‘నీకేమీ చేసే ధైర్యం లేదు. నేనన్నా నాక్కావాల్సింది లాక్కోకపోతే ఇలాగే ముసలాళ్ళు అయిపోతామ్ మనం’ అని రొప్పుతోంది శైలు.

‘ఒక్క క్షణం శైలూ, ప్లీజ్’ అని మళ్ళీ మీదకు ఎగబాకుతున్న ఆమెని ఆపి ‘మనం ముందుకు వెళ్తే జరిగేదేమిటో ఇద్దరికీ తెలుసు. దాని ఫలితం కూడా ఆలోచించాలి కదా’ అని వాడంటే ‘మేము మరీ అంత బుద్ధి లేని వాళ్లలా కనిపిస్తున్నామా నీకు’ అంటూ తన జాకెట్లోనుంచి condoms బయటకు తీసింది.

ఓ పల్లెటూరి ఆడపిల్ల ఎవరికీ తెలియకుండా నిరోధ్ పాకెట్లు ఎలా సంపాదించిందో అర్ధం కాలేదు కిరీటికి. తన కోసం ఇంత రిస్క్ చేసి ఇంత పెద్ద ప్లాన్ వేసినందుకు ఆనందపడాలో భయపడాలో అర్ధంకాలేదు వాడికి. ఇంతలోనే వులిక్కిపడి ‘wait, మేము అన్నావా నువ్విప్పుడు? అంటే నిక్కీ కూడా’ అని వాడి మాట పూర్తి చెయ్యకముందే ‘అవున్రా, దాంతో మన విషయం చెప్పాను’ అని తలదించుకుంది శైలు.

‘ఓ మై గాడ్, మధ్యాహ్నం మీరు మాట్లాడుకున్నది ఇదా’ అని తల పట్టుకున్నాడు కిరీటి. మెల్లిగా వాడి చేతులు విడదీసి ‘చూడు కిరీటీ, మన జీవితాలు ఎలా మారతాయో మనకి తెలీదు. రేపు నిక్కీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది. అది మంచికా చెడుకా అన్నది ఎవరూ చెప్పలేరు. ఏం జరిగినా అది నీతో ఒక మరపురాని మెమొరీ క్రియేట్ చేస్కోవాలి అనుకుంటోంది. ఇక్కడ్నుంచీ వెళ్లిపోతే మనిద్దరికీ మళ్ళీ ఏకాంతం ఎప్పుడో నాకూ తెలీదు. ప్లీజ్, నన్ను దూరం పెట్టకు’ అని వాడి చేతులు తన బుగ్గల మీద వేసుకుని వుండిపోయింది.

మెల్లిగా ఆమెను తనవైపుకి లాక్కుని నుదుటి నుండి మొదలుపెట్టి ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. పెదాలపై ముద్దు పెట్టగానే మళ్ళీ చుట్టెయ్యబోయింది శైలు. ‘ష్..’ అని చిన్నగా ఆమె చేతిని కొట్టి ‘మీరిద్దరూ ఇప్పటిదాకా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు నాతో. ఇప్పుడు నా వంతు’ అన్నాడు. ‘కానీ నువ్వు మరీ నిదానం’ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మెల్లిగా ఆమె నడుము పట్టుకుని గిల్లాడు. ‘ఉమ్మ్, అబ్బా’ అంటూ మూలిగింది శైలు. వాడే ఆమెను వివస్త్రను చేసి తను కూడా నగ్నంగా తయారయ్యాడు. ఆమె శరీరంలోని ఒంపుసొంపులన్నిటికీ తీరిగ్గా ముద్దులు పెడుతూ, చేతులతో తడిమేస్తూ ఆమెలోని కామాన్ని దావాలనంలా మండేలా చేశాడు. ‘ఉమ్మ్, చాలా బాగుంది, అలాగే, అక్కడే, ఇంకా..’ అంటూ కలవరిస్తోంది శైలు.

ఉపరతిలోనే రెండుసార్లు భావప్రాప్తి లభించింది ఆమెకు. సొమ్మసిల్లి పడిపోయిన ప్రతిసారీ మళ్ళీ ఆమెను రెచ్చగొడుతున్నాడు కిరీటి. చివరకు ఇక ఆపుకోలేక ‘నిన్నిలా ఎప్పుడు ఏడిపించానురా నేను’ అని గోళ్ళతో రక్కేసి ఎక్కడ అందితే అక్కడ కొరికేస్తోంది శైలు. ‘ఔ.. ఆగు శైలూ’ అంటే వినకుండా వాడిమీదకెక్కేసింది. వాడి నడుముకి తలోవైపు కాలు వేసి వాడి చేతుల్ని నొక్కిపట్టేసింది. కళ్ల ఎదురుగా కదులుతున్న ఆమె పూర్ణకుంభాల వంకే చూస్తున్న వాడి చూపు చూసి మొత్తానికి సోయిలోకి వచ్చింది. ‘ఛీ, పాడు వెధవా’ అంటూ వాడి మీదకి వాలిపోయింది.

‘నన్ను మొదటిసారి చూసినప్పుడు వాటిని పట్టుకున్నావు కదూ’ అంటే ‘వేటిని’ అన్నాడు. ‘సిగ్గు లేదురా నీకు’ అంటూ ఇంకా గట్టిగా తన ఎద ఎత్తులని వాడికి నొక్కేసింది. ‘నిజం చెపుతున్నాను. నీకు కట్టు కట్టిన తర్వాత ముందు నిన్ను లోపలికి తీసుకు వెళ్లాలనే ఆలోచించాను’ అంటూ ఆమె నుదుటి కొసన వున్న గాయం తాలూకా గుర్తును నిమిరాడు. ‘మా మంచి బాలుడు’ అంటూ ముద్దు పెట్టింది. ‘ఊహూ, నాకు కావాల్సింది నీ పెదవి ముద్దు కాదు, వాటి ముద్దు’ అన్నాడు. ‘ఏం చేశావురా మా కిరీటిని? ఎవరునువ్వు?’ అంటూ సిగ్గుపడింది. ‘నువ్వు నా శైలూని ఏం చేసావో చెప్పు ముందు. ఈ సిగ్గుల మొగ్గ ఎవరు?’ అంటూ నవ్వాడు.

మెల్లిగా మళ్ళీ ఆమెను తన పక్కన పడుకోబెట్టి ఆమె వక్షోజాలపై దాడి చేశాడు. ‘ఆహ్, కిరీటీ నేను ఆగలేనురా, ప్లీజ్’ అని ఆమె మూలుగుతుంటే మెల్లిగా కిందకు జరుగుతూ ఆమె యోని వద్దకు చేరాడు. యోని శీర్షంపై ఒక్క ముద్దు పెట్టగానే శైలు వాడ్ని పైకి లాగేసింది. ‘నన్ను టార్చర్ పెడుతున్నావురా, ఇంక ఆగేది లేదు’ అని వాడి అంగాన్ని పట్టుకెళ్లి తన స్త్రీత్వం ఎదురుగా నిలుపుకొంది. ‘మా శైలూ మళ్ళీ వచ్చేసింది’ అంటూ నవ్వాడు. కాళ్ళు కత్తెరలా వేసి వాడిని ముందుకు లాగింది. ఒకరిలో ఒకరు ఐక్యం అయ్యారు. ఇద్దరూ కలిసి శృంగార శిఖరాలను అధిరోహించాక విడివడి రొప్పుతూ రోజుతూ వుండిపోయారు. కళ్ళు మూతలు పడిపోతుంటే ఆపుకోలేక ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి నిద్రలోకి జారుకున్నారు.

ముందు కిరీటికే మెలకువ వచ్చింది. శైలు లేచి చూసేసరికి వాడు ఆమెనే చూస్తున్నాడు. ‘ఏంటి అలా కొరుక్కు తినేసేలా చూస్తున్నావు’ అంటే తన వంటి మీద ఆమె చేసిన గాయాలు చూపించి ‘కొరికేదీ రక్కేది నువ్వు’ అన్నాడు. నిజంగానే వాడి వొళ్ళంతా గాట్లు పడిపోయాయి. అది చూసి శైలు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘సారీ’ అని బేలగా అంటే ‘నేనంటే నీకు అంత ఇష్టమా’ అని అడిగాడు. జవాబుగా మళ్ళీ తన సర్వస్వం అర్పించింది వాడికి. వాడ్ని వదిలి వెళ్లలేక పోతుంటే పూర్తిగా తెల్లవారకముందే తానే ఆమెను తీసుకువెళ్లి రూమ్ దాకా దిగబెట్టి వచ్చాడు.

తిరిగొచ్చాక తన రూమ్ లో నిశ్శబ్దం భయంకరంగా తోచింది వాడికి. అక్కడ వుండలేక వెళ్ళి మెల్లిగా నిక్కీ తలుపు తట్టాడు. అసలు నిద్ర పోలేదేమో ఎర్రబడిన కళ్ళతో తలుపు తెరిచింది నిక్కి. వాడ్ని చూడగానే గట్టిగా కౌగిలించుకుంది. ‘వచ్చావా, చాలా థాంక్స్ రా. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. టెన్షన్ తో నిద్ర పట్టట్లేదు’ అంటుంటే మెల్లిగా బెడ్ మీదకు తీసుకెళ్లి ఆమె నడుము చుట్టూతా చెయ్యి వేసి ‘ఒక గంట పడుకో. నేను లేపుతాను’ అన్నాడు. వాడు పొదివి పట్టుకుంటే మరునిముషంలో నిద్రలోకి జారిపోయింది. గంటసేపాగి తనని లేపి అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పి మళ్ళీ తన రూమ్ కి వచ్చేశాడు.
[+] 7 users Like mkole123's post
Like Reply
మాయ -22

ఉదయం లెక్చరర్లు అందరితోనూ వెళ్తున్న నిక్కీకి బెస్ట్ విషెస్ చెప్పి గెస్ట్ హౌస్ లో కాలు కాలిన పిల్లిలా తిరిగాడు కిరీటి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిక్కీ, శైలు పరిగెట్టుకుంటూ వచ్చి వాడిని చుట్టేశారు. ఇద్దరూ కలిసి ఒకేసారి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే నిక్కీకి రాజా గారు సహాయం చెయ్యబోతున్నారు అన్నదొక్కటే వాడికి ఆ కాకిగోలలో అర్ధమైంది.


కొంతసేపాగి వాళ్ళు సర్దుకున్నాక నిక్కీని హత్తుకొని ‘కంగ్రాట్స్’ అన్నాడు. ‘అంతా నీ వల్లే’ అంటూ అల్లుకుపోయింది వాడిని. ‘ఇంత తేలికగా పని జరుగుతుంది అని ఊహిస్తే మా కాలేజీలో పని చేసేది కూడా లేకుండా డైరెక్ట్ గా వీరిని సహాయం అడిగితే పోయేదేమో’ అన్నాడు.

‘అంత సింపుల్ గా ఏమీ ఒప్పుకోలేదు ఆయన. బోలెడు కండిషన్స్ పెట్టాడు. ఇది నిజంగానే వాళ్ళ కాలేజీలో, యునివర్సిటిలో టాప్ అవునా కాదా అని ఆయనగారి ఆడిటర్ తో చెక్ చేయిస్తారుట. చదువు పూర్తయిన తర్వాత ఆయన చెప్పిన చోట రెండేళ్ళు పని చెయ్యాలట. మీ పాత ఇంగ్లిష్ లెక్చరర్ లాగా నేను పారిపోకూడదని నా చేత మూడేళ్లకు గానూ హామీపత్రం రాయించుకున్నారు. ఈ సంవత్సరం కాలేజీ ఆడిటింగ్ చేస్తున్నారు. అందులో నేను హెల్ప్ చెయ్యాలాట. ఏదో నువ్వు రెండేళ్ళు కళ్ళముందు వుంటావు కదా అని నేను ఒప్పుకున్నాను. ఇదెందుకు ఒప్పుకుందో నాకు తెలీదు’ అని కొంచెం చిరాగ్గా చెప్పింది శైలు.

‘రెండేళ్ళు కాకపోతే మూడేళ్ళైనా ఒప్పుకునే దాన్నే. ఐనా ఆయన ఏదో నీటిపారుదల ప్రాజెక్టులో పనిచెయ్యమంటున్నారు. జనానికి పనికొచ్చే పనే కదా. ఏమీ పర్వాలేదు’ చెప్పింది నిక్కి. ‘ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. చేతనైనన్ని వాటిపైన పేర్లు రాసేసుకుందామనే కుతి’ అంటూ ఉడికిపోయింది శైలు.

కొంచెం టాపిక్ మారిస్తే మంచిది అనుకొని ‘మిగతా వాళ్ళంతా ఏరి?’ అని అడిగాడు కిరీటి. ‘వాళ్ళంతా పిక్నిక్ లో వున్నారు. నీకు విషయం చెబుదామని మేము పరిగెట్టుకొచ్చేశాము’ అంది నిక్కి. ‘నేను కాసేపు పడుకోవాలి. రాత్రి సరిగా నిద్ర పోలేదు’ అని బుగ్గలు ఎర్రబడిపోతూ చెప్పి తుర్రుమంది శైలు.

‘కిరీటీ, దా నీతో కొంచెం మాట్లాడాలి’ అని తన రూమ్ కి తీసుకెళ్లింది నిక్కి. రాత్రి శైలుతో జరిగిన దాని గురించి ఏమన్నా మాట్లాడుతుందో ఏమో ఎలారా భగవంతుడా అనుకుంటూ వెళ్ళాడు.

నిక్కీ వాడిని మంచం మీద కూర్చోబెట్టి వాడి చేతులు తన ఒళ్ళో పెట్టుకొని చెప్పటం మొదలెట్టింది. ‘నీకు ఈ విషయం ఎప్పుడోనే చెప్పాల్సింది. నా గురించి ఏమనుకుంటావో అని భయం వేసి ఎప్పటికప్పుడు వదిలేసేదాన్ని. నువ్వు కూడా నన్ను ఎప్పుడూ గుచ్చి గుచ్చి అడగలేదు ఈ టాపిక్, అందుకు థాంక్స్’ అని బలంగా ఊపిరి తీసుకొని చెప్తోంది.

‘నిన్ను ఆ రోజు సంతలో ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు వేరే అబ్బాయి అనుకున్నాను. ఆ అబ్బాయి ఎవరు అనేది ముఖ్యం కాదు. కాలేజీలో నా వెంట పడే చాలామందిలో ఒకడు. అయితే నేను అలా ఎందుకు behave చేశాను అనేది నీకు తెలియాలి. నేను ఇంక చదువు కొనసాగించలేను అనే ఒక నిజాన్ని ఒప్పుకోలేక వున్న రోజులవి. కాలేజీకి నేనెందుకు రాలేదు అని కనుక్కోవడానికి  వాడొక లెటర్ రాశాడు.’

‘ఆ టైమ్ లో నేను మానసికంగా ఎంత బలహీనంగా వున్నానంటే నా కాలేజీ జీవితానికి ఉన్న ఏకైక ఆధారం వాడే అనేంతలా నా మనసు నన్ను మోసం చేసింది. వాడేదో casualగా రాసిన ఉత్తరం పట్టుకొని నేను అది అమర ప్రేమలా ఫీల్ అయిపోయాను. ఫలానా టైమ్ కి ఫలానా చోటుకి మాట్లాడుకుందాం రమ్మని ఉత్తరం రాస్తే రాకపోవడం పక్కన పెట్టు కనీసం జవాబు కూడా రాయలేదు వాడు. పిచ్చిదానిలా నిన్ను మీట్ అయిన చోట రెండు గంటలు వెయిట్ చేశాను. అదుగో అప్పుడొచ్చావు నువ్వు’ చెప్తుంటే నిక్కీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

‘ఈ సోదంతా నీకు ఎందుకు చెబుతున్నానంటే ఎమోషనల్ గా వీక్ గా వున్న అమ్మాయి మనసు ఎలా వుంటుందో నీకు తెలియాలి. ఇన్ని నెలలూ నువ్వు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చావో మాటల్లో చెప్పలేను’ అంటూ వాడిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. కిరీటి మెల్లిగా నిక్కీ కన్నీళ్ళు తుడిచాడు.

‘శైలు అంటే నీకిష్టమా’ సడన్ గా వేరే టాపిక్ లోకి వెళ్లిపోయింది నిక్కి. కిరీటికి ఎలా సమాధానం చెప్పాలో తెలీలేదు. మా ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని కూడా అడుగుతుందేమో తర్వాత ప్రశ్న అని భయపడ్డాడు. ‘మాట్లాడవేంట్రా’ అంటే ‘ఊ’ అని మటుకు అనగలిగాడు.

‘దానికి నువ్వంటే పిచ్చి. నేను పక్కన లేకపోయుంటే మీరిద్దరూ నిన్న దాటిన హద్దు ఎప్పుడో దాటేసేది’ అంది. కిరీటికి ఇదంతా వినటం చాలా ఇబ్బందిగా వుంది. ‘నిక్కీ...’ అంటూ ఏదో చెప్పబోతుంటే ‘అదే హద్దు నేను కూడా నీతో దాటితే నిన్ను నేను వేరేవాళ్లతో ఊహించను కూడా ఊహించలేను’ అంది. కిరీటికి ఏం మాట్లాడాలో తెలియలేదు.

నిక్కీ లాలనగా వాడి గడ్డం పట్టుకొని ‘నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చెప్పట్లేదురా. అది నీ కళ్ల ఎదురుగా కనీసం ఇంకొక రెండేళ్ళు వుంటుంది. నేను నీకు దాదాపు మూడేళ్లు కనిపించను. ఇప్పటిదాకా సెల్ఫిష్ గా నేను నీ ప్రేమను అనుభవించాను. Let me do something for you’ అని వాడి చెయ్యి పట్టుకొని శైలు గదికి తీసుకెళ్లింది.

గదిలోకి వెళ్తే శైలు అప్పుడే ముఖం కడుక్కుని వస్తోంది. అప్పటిదాకా ఏడ్చినట్టు ముఖం ఉబ్బరంగా వుంది. వీళ్ళను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి కిరీటిని వాటేసుకుంది. ‘చూశావా, ఇంకెప్పుడూ దాన్ని ఏడిపించకు’ అంది నిక్కి. శైలు వాడిని వదిలేసి ‘సారీ, సారీ మీ ఇద్దరి మధ్యలోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు.....’ అంటూ నిక్కీని వాటేసుకొని వుండిపోయింది. ‘వాడంటే నీకెంత ఇష్టమో నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకున్నావా’ అని శైలు తల మీద మొట్టింది నిక్కి.

‘కోపంగా ఉందా మా మీద’ అని అడిగింది నిక్కి. ‘లేదు. కానీ అమ్మాయిలని అర్ధం చేసుకోవడం నా వల్ల కాని పని అని తెలుసుకున్నాను’ అన్నాడు కిరీటి. ముగ్గురూ కలిసి పిక్నిక్ జరిగే చోటుకి వెళ్ళి సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వచ్చారు.

రాత్రికి కిరీటి గదిలోకి మళ్ళీ ఎవరో వచ్చారు. ఈ సారి వచ్చింది నిక్కి. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న కిరీటిని లేపి ‘నీకు మధ్యాహ్నం చెప్పింది ఏదీ అర్ధం కాలేదు అని ఋజువు చేశావు. పోయి దానితో మాట్లాడు’ అని శైలు రూమ్ కి తరిమింది వాడిని. శైలు నిద్ర పోకుండా గదిలో పచార్లు చేస్తోంది. వాడు మెల్లిగా తలుపు తడితే ఉలిక్కిపడి ‘ఎవరూ’ అంది. ‘నేనే’ అన్న కిరీటి మాట విని గబగబా తలుపు తీసి వాడిని లోపలికి లాగింది.

ఇక అక్కడ మాటలు లేవు. మనసులు కలిసిన ఇద్దరు శరీరాలతో ఆ భావాలను పంచుకున్నారు రాత్రంతా. తిరిగి ఊరు చేరుకున్నాక నిక్కీ క్షేమం కోరిన అందరూ సంబరాలు చేసుకున్నారు. మరో నెల రోజుల్లో నిక్కీ వరంగల్ వెళ్లిపోయింది. వీడ్కోలు పలకడానికి పట్నంలోని రైల్వే స్టేషన్ దాకా పెద్ద గుంపుగా వెళ్లారు అందరూ.

వెళ్లిపోయే ముందు రాత్రి కిరీటిని కలిసి వాడు తన జీవితంలో ఎంత స్పెషల్ అనేది చెప్పింది నిక్కీ. స్టేషన్ కి రావద్దు ప్లీజ్ అని అడిగింది. నిన్ను చూస్తే నేను ఏడుపు ఆపుకోలేను అంది. కరెక్ట్ గా సునయన కూడా ఇలాగే అడగడం గుర్తొచ్చి గుండె ఝల్లంది కిరీటికి. ఇప్పుడు సునయన ఎక్కడుందో ఏం చేస్తోందో అనుకున్నాడు.
Like Reply
Nice update
Like Reply
శృంగారం హద్దు మీర కుండా చాలా బాగా రాశారు సార్
ఇద్దరికీ ప్రేమను పొందుతాడు అనుకున్నాను బాగుంది ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి
[+] 1 user Likes Pradeep's post
Like Reply
Nice story........
Like Reply
Mkole గారూ.. 2,3 అప్డేట్ ల నుంచి ఆ రోజు నిక్కి వచ్చింది ఎవరి కోసం అని అడగాలని అనుకున్నా, రామాయణం లో పిడకల వేట లా ఉంటుంది అని అడగలేదు...
మీరు సస్పెన్స్ త్వరగా ముగించడం వల్ల
అప్డేట్ త్వరగా ఇమ్మని మీకు ఒత్తిడి ఉండదు! ముఖ్యంగా వాల్ల అభిప్రాయాలు మీ మీద ప్రభావం చూపే అపాయం నుంచి తప్పించుకోగలుగుతున్నారు..
As usual అప్డేట్స్ అదరగొట్టేశారు!
[+] 2 users Like Chytu14575's post
Like Reply
Super update
Like Reply




Users browsing this thread: 10 Guest(s)