20-05-2020, 09:26 PM
Superb narration. Read two times from the morning. Hatsoff. Keep rocking.
Romance శృంగార కథామాళిక
|
20-05-2020, 09:26 PM
Superb narration. Read two times from the morning. Hatsoff. Keep rocking.
20-05-2020, 10:03 PM
అద్భుతం మహేష్ గారు మిరచనాశైలి హృదయపూర్వక ధన్యవాదములు ఇంత మంచి అప్డేట్ ఇచ్చినందుకు థాంక్స్ మహేష్ గారు
21-05-2020, 02:51 AM
నుదుటిని భూమాతకి అనించి నా సంతోషాన్ని తెలియచేసుకుంటున్నాను. మీ కథనం ఎందరో నూతన రచయితలకు మార్గధర్శంగా/చుక్కానిగా/తూరుపు చుక్కగా ఉండాలని ఓ పాఠకునిగా మనహ్ పూర్వకంగా అశిస్తున్నాను/కోరుకుంటున్నాను. మీ సహనానికి జోహార్లు. మీ ఈ కళని సర్వదా సర్వవేళలా మీ చివరి వూపిరి వరకు మీ నుండి దూరం కాకూడదని మీ/మా భగవంతుడిని రెండు చేతు లెత్తి/జోడించి మ్రొక్కి వేడుకొంటున్నాను. అభీష్ట సిద్దిరస్తు. ధీర్గాయుష్మాన్ భవ.
21-05-2020, 10:55 AM
Heartfully thank you so so so soooooooo much guys.
21-05-2020, 11:40 AM
సోదరా మహేష్ ధన్యవాదములు మీ అప్డేట్ ఏమని వర్ణించ గలము మీకు ఇవె మా శతకోోటీ వందనాలు పాత్రల మధ్య ప్రేమని మీలా ఎవరు కళ్లకు కటినటుగా ఇపటి వరకూ రాయలెదు
21-05-2020, 01:55 PM
Super Sir mahesh garu story lo ye okka line kuda baledu Ani cheppalem antha adbhutham ga undi Mahesh gamyam vaasanthi Ani telustundi kani Mahesh ante istam tho vache vallani kuda konchem pattinchukondi please Mahesh garu vaasanthi kalisaka Aina vallani konchem gurthinchukondi
21-05-2020, 02:42 PM
మహేష్ గారు మీ కథ చదువుతున్నంత సేపు మా మనసు సంతోషంతో నిండిపోతున్నాయి మీ కదా లేకపోతే మేము ఉండలేము మహేష్ గారు మీరు ఎప్పుడూ సంతోషంగాా ఆనందంగా ఉండాలనిి కోరుకుంటూ మీ అభిమాని ❤️❤️❤️
21-05-2020, 04:59 PM
manasu kavi doctor Mahesh update is simply awesome there are no words left to describe your narration.
Next update lo vasanthi gurunchi telusthundi ani asisthunanu mitrama.
మీ
జాక్
22-05-2020, 02:23 PM
mundhuga makosam entha kasta paduthuna miku na manspurthiga hrudhaya purvaka namasumanjili mahesh garu.
No words to say your update super anthe mahesh garu
22-05-2020, 10:58 PM
23-05-2020, 06:02 AM
Sir update evvamdi sir పిచ్చెక్కిపోతుంది సార్ మీ అప్డేట్ చదవకపోతే ప్లీజ్ మమ్మల్ని అర్ధం చేసుకొని అప్డేట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను
24-05-2020, 02:59 PM
హాయ్ మహేష్ గారు
అప్డేట్ బాగుంది లైట్లే వాసంతి రావడం హైలైట్ మహేష్ కంపెనీ కి ప్రాజెక్ట్స్ వసూతున్నాయి అలానే బెస్ట్ ప్రాజెక్ట్ డిసైన్ అవార్డ్ ఇలాంటివి ఉంటే బాగుంటది నెక్స్ట్ అప్డేట్ అయిన వాసంతి అలియాస్ మహి రే ఎంట్రీ ఇస్తే బాగుంటది అనుకుంటున్న చూడాలి వైటింగ్ ఫర్ అప్డేట్
24-05-2020, 08:24 PM
Hi friends good morning
ఎవరి dhagara aenna suryadevara rammohanrao novels లేదా Madhu babu garive novels Download చేసుకోవడానికి link ounte chepara please
25-05-2020, 08:33 AM
అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను ప్లీజ్ సార్ అప్డేట్ ఇవ్వండి మాకు పిచ్చెక్కుతోంది మీ అప్డేట్ చదవకపోతే ప్లీజ్ సార్ అప్డేట్ ఇవ్వండి ప్లీజ్ మా బాధ అర్ధం చేసుకొని అప్డేట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్
25-05-2020, 09:02 PM
Awesome.... Sir update next time please....
|
« Next Oldest | Next Newest »
|