Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇక ఈ వారం అప్డేట్ విషయానికి వస్తే నభూతో నభవిష్యత్ లాగా సాగుతున్న మహేష్ జీవిత గమ్యం కథలో ఒక్కొక్క అధ్యాయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిస్తున్న మనసు కవి మహేష్ గారి శ్రమను కృషి ని ఎన్ని పదాలతో వర్ణించినా తక్కువే....
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మొదటి అధ్యాయంలో మహేష్ బాల్యాన్ని తన జీవిత గమ్యం తో కలిపే తిరుపతి రైల్వే స్టేషన్ సంఘటనతో రెండవ అధ్యాయం కి పునాది వేశారు రెండవ అధ్యాయం తన జీవిత పరమార్ధం వాసంతి అని తెలుసుకుని లోగా ఇద్దరిని భరించలేని విధంగా ఎడబాటుకు గురిచేశారు మూడవ అధ్యాయంలో జైల్లోని కష్టాలు అన్ని కష్టాలను ప్రాణస్నేహితుడు ప్రాణంగా చూసుకునే చెల్లితో కష్టాల నీటిని సునాయాసంగా గట్టెక్కించి నాలుగవ అధ్యాయం కి జైలు తలుపులు తీశారు....
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
నాల్గవ అధ్యాయం జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఇయర్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్స్ మరియు నిరుద్యోగ సమస్య
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
నాల్గవ అధ్యాయం జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే fear of existence మరియు నిరుద్యోగ సమస్యను రఘువరన్ బీటెక్ సినిమా లాగా ఒక రేంజ్ లో చూపించారు అలాగే తనకు అడిగితే సహాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారని తెలిసి నా ఆత్మ గౌరవం కోసం కష్టాలు పడడం చిరునవ్వుతో ఎదుర్కోవడం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
ఇక ఐదవ అధ్యాయం తో కథను సుఖాంతం దిశగా తీసుకెళ్తారా లేక ఇంకా ఈ జీవిత గమ్యానికి మలుపులు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిందే .....
 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
చివరిగా మనసు లోతుల్లో మొలిచిన కొన్ని ప్రశ్నలు అవి కూడా మీకు ఇబ్బంది కలిగిస్తే వదిలేయండి ముందుగా వాసంతి గురించి దాదాపుగా చివరి నాలుగు అప్డేట్ లో ఎక్కడ తను ఎలా ఉంది అనేది తెలియజేయలేదు ....అది కొంచెం ఆసక్తి తో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది అయినా ఎక్కడో కొద్దిగా వాసంతి పాత్ర నిడివి తగ్గినట్టు అనిపిస్తుంది
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
అలాగే వాసంతి తో పాటుగా మహేష్ భక్తురాలు అయినా సునీత మరియు కవితల గురించి కూడా ప్రస్తావన తీసుకురాలేదు ఇదే ప్రశ్న పైన ఇంకొక అభిమాని కూడా లేవనెత్తాడు సునీత గారి కుటుంబంతో మహేష్ సన్నిహితంగా ఉన్నప్పుడు సునీతకు ఈ విషయం తెలియదు లేక తెలిసిన మహేష్ ను కలవలేని పరిస్థితిలో ఉన్నది అంటారా అది కూడా కాకపోతే వాసంతి తప్ప వేరే క్యారెక్టర్ మహేష్ కు దగ్గరవడం ఈ కథ గమనాన్ని మారుస్తుందని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా
 మీ భాయిజాన్   Namaskar
[+] 3 users Like bhaijaan's post
Like Reply
అయినా అదంతా మీ ఇష్టం ఇది మీ కథ చంపేయండి అంతే..్్.. చివరగా ఎప్పటిలాగే హాట్సాఫ్ మహేష్ సార్
 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
Update chala bagundu koni bandhalu duram aina mari koni kalavadanike ani chupincharu nice. But oka suggestion madyalo shortcuts vadu copy paste chesina parledu kani aa scene gurthundi kada ani cricket scene lo rasaru, ye kadha gopathanam as kadhade so ika medata ala rayakandi. Just oka salaha anthe
[+] 3 users Like priyashlovely's post
Like Reply
Heartfully thank you so so so so soooooooooooo.................Much guys .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
Mahanubha meeku shatakoti abhivandanamulu. Mee adbhutamaina katha rachanaki itarulu pogidela nee amogha rachananu varnichadaniki intakante vere cheppadaniki matalu nadeggara levu manninchu mitrama
[+] 2 users Like Kumar_guha's post
Like Reply
Meku kavalasina photos ni fake chesthanu
Hang out lo msg petandi na id
Ammu.komma;
Like Reply
Heartfully thank you so so sooooooo much.
Like Reply
yourock clps Namaskar Namaskar Namaskar clps yourock NO WORDS
[+] 1 user Likes arkumar69's post
Like Reply
Sir update evvamdi sir plz
Like Reply
Update please
Like Reply
Mitrama mahesh update adbhutam ga vundi tarwata update kosam asaga aduruchustuntanu
[+] 1 user Likes Killarnath's post
Like Reply
(09-05-2020, 06:27 AM)Umesh5251 Wrote: Awesome update bro

Thanks bro.
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Bhayya update tondaragaa pettu bhayya ikkada naralu chittoor unnayi bhayya
[+] 2 users Like Nick 123's post
Like Reply
Update evu mahesh bro
Like Reply




Users browsing this thread: [email protected], 342 Guest(s)