09-05-2020, 03:13 PM
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
Romance శృంగార కథామాళిక
|
09-05-2020, 03:35 PM
చాలా అద్బుతమైన్ అప్డేట్ ఇచ్చారు మిత్రమా. ఏమని వర్ణించాలి మీ రచనా శైలిని!
ఎంత చెప్పినా తక్కువే, ఏమని చెప్పినా తక్కువే. అంతా బాగానే ఉంది కాని గత కొన్ని అప్డేట్స్ అంతా మన మహేష్ చుట్టే తిరుగుతుంది, కొంచెం వాసంతి గురించి కూడా చెబితే ఏమి జరిగిందో తెలుస్తుంది కదా మిత్రమా. అడిగినందుకు తప్పుగా అనుకోవద్దు. హత్య జరిగిన తరువాత నుంచి వాసంతికి అసలు ఏమి జరిగిందో అని ఒక విదమైన ఆత్రుతా, మరియు ఆలోచన.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
09-05-2020, 06:42 PM
(09-05-2020, 03:35 PM)Joncena Wrote: చాలా అద్బుతమైన్ అప్డేట్ ఇచ్చారు మిత్రమా. ఏమని వర్ణించాలి మీ రచనా శైలిని! Jongens బ్రో మన మిథుని అలోచన ఏమిటంటే వాసంతి అక్కయ్య కలిసాక తనే తమ్ముడి నుండి విడిపోయిన తరువాత నుండి ప్రతి క్షణం ఏమి ఏమి జరిగిందో పూర్తిగా చెప్తుంది అని అనుకుంటుంన్నాను లేదా మరో కోణంలో నుండి తన కథ మొదలవుతాది అని అనుకుంటున్నా. కానీ ఏమో ఏమైనా జరుగవచ్చు ఎందుకంటే మన మిత్రుడు మహేష్ అందరిలా కాకుండా కొత్త తరహాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి. కథను ఎవరు ఉహించని విదంగా రాయగల సమర్ధుడు. ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
09-05-2020, 06:44 PM
(09-05-2020, 03:35 PM)Joncena Wrote: చాలా అద్బుతమైన్ అప్డేట్ ఇచ్చారు మిత్రమా. ఏమని వర్ణించాలి మీ రచనా శైలిని! Joncena బ్రో మన మిథ్రుని అలోచన ఏమిటంటే వాసంతి అక్కయ్య కలిసాక తనే తమ్ముడి నుండి విడిపోయిన తరువాత నుండి ప్రతి క్షణం ఏమి ఏమి జరిగిందో పూర్తిగా చెప్తుంది అని అనుకుంటుంన్నాను లేదా మరో కోణంలో నుండి తన కథ మొదలవుతాది అని అనుకుంటున్నా. కానీ ఏమో ఏమైనా జరుగవచ్చు ఎందుకంటే మన మిత్రుడు మహేష్ అందరిలా కాకుండా కొత్త తరహాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి. కథను ఎవరు ఉహించని విదంగా రాయగల సమర్ధుడు. ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
09-05-2020, 11:28 PM
Super sir Chaala baagundhi sir intha manchi peddha update ichinandhuku maaku naa yokka hrudhayapoorwka dhanyavaadhamulu
10-05-2020, 10:39 AM
(09-05-2020, 06:44 PM)Rohan-Hyd Wrote: Joncena బ్రో మన మిథ్రుని అలోచన ఏమిటంటే వాసంతి అక్కయ్య కలిసాక తనే తమ్ముడి నుండి విడిపోయిన తరువాత నుండి ప్రతి క్షణం ఏమి ఏమి జరిగిందో పూర్తిగా చెప్తుంది అని అనుకుంటుంన్నాను లేదా మరో కోణంలో నుండి తన కథ మొదలవుతాది అని అనుకుంటున్నా. మీరు అన్నది నిజమే, ఎమన్నా జరగవచ్చు. మన మిత్రుడు కథని ఎవరూ ఊహించని విదంగా రాస్తున్నారు. ఏమో, ఏమి జరుగుతుందో, వేచి చూడాల్సిందే.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
10-05-2020, 02:06 PM
మహేష్ గారు మీ అప్డేట్ చాలా చాలా చాలా బాగుంది
మీ కథతో మమ్మల్ని ఆనందించేలా చేస్తున్నారు మీరు ఇంకా మరెన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని సరిలేరు నీకెవరు
10-05-2020, 02:35 PM
మహేష్ గారు అప్డేట్ అదిరింది మహేష్ గారు... ప్రతి స్టోరీలో మహి క్యారెక్టర్ కచ్చితంగా ఉంటుంది ఇందులో కూడా ఉంటుంది అనుకుంటున్న మహేష్ వెయిటింగ్ మహేష్ గారు
10-05-2020, 05:32 PM
(This post was last modified: 10-05-2020, 05:39 PM by RAANAA. Edited 1 time in total. Edited 1 time in total.)
sorry two times posted
10-05-2020, 05:34 PM
మొదటి పుట్టినరోజు బ్రహ్మానందం ఊరి వారి ఆప్యాయత మహదానందం ఇల్లు ఖాళీ చేయడం లోకం తీరుని అర్ధం చేసుకోవడం (అంకుల్, అంకుల్ వాళ్ళ స్నేహితుడు మనం, అంకుల్ వారి వియ్యంకుడు 'లోకం తీరూ') తన ఇంటిదగ్గర ఇల్లు చూడడం ఇంకా ఈలోకంలో మంచితం బ్రతికిఉందనేదానికి నిదర్శనం నిరుద్యోగం ఎంతటి బాధాకారం అంతటి కష్టంలోకూడా నిస్వార్ధం ఆహా నేను ఆక్కడ ఉంటే అలా చేయలేనేమో చాలా గొప్ప ప్రయోగం మహేశ్ యూ ఆర్ గ్రేట్
10-05-2020, 08:03 PM
హాయ్ మహేష్ గారు
ఒక్క అప్డేట్ లో వాళ్ళ స్టడీస్ 1st ఇయర్ నుండి జాబ్ ట్రైల్స్ వరకు తెచ్చారు అయితే మహేష్ జాబ్ లో గుడ్ పొజిషన్ లో ఉన్నపుడు వాసంతి అదే మహి ని kalusuthadu అనుకుంటున్న మే బే 1౼2 అప్డేట్స్స్ లో వాసంతి alias మహి ఎంటర్ అవుతాది ఒక డౌబ్ట్ సునీత పరంట్స్ కి విషయం తెలిసింది మహేష్ వాళ్ళు జైల్ నుండి వచ్చారు అని సో సునీత పెళ్లి చేసుకొని austraila లో settle ఆయా బాబు కూడా పుట్టాడు సో సునీత కి ఇంకా విషయం తెలియదా కవిత, కాంచన పక్క ఊరిలో వాళ్ళకి మహేష్ వచ్చాడు ఉరికి అని తెలియకుండా ఉంటాడా ఎందుకు అంటే ఆ ఉరి వాళ్ళు పొలాలు ex mla తీసుకున్నాడు ఫ్యాక్టరీస్ కోసం అని కానీ ఇప్పుడు పంటలు చేతికి వచ్చాయి అని తెలిసి పక్క ఉరి వాళ్ళకి విషయం తెలియకుండా ఉంటాడా వైటింగ్ ఫర్ అప్డేట్ |
« Next Oldest | Next Newest »
|