Thread Rating:
  • 184 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*Important* ✍( ͡ಠ ͜ʖ ͡ಠ) అన్ని తెలుగు స్టోరీ త్రెడ్స్ లింక్స్ ( పాఠకుల కోసం ) ✍( ͡ಥ ͜ʖ ͡ಥ)
https://xossipy.com/showthread.php?tid=1...#pid576647

నిషాదేవి రచన
తిరుగుబోతు -1

https://xossipy.com/showthread.php?tid=1...#pid578704
తిరుగుబొతు రెండవ భాగం బ్రేకు డవున్ కు లింకు
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ
రచన: చీమలమర్రి బృందావనరావు
ఏప్రిల్ 2019
చం.
అరుణ గభస్తి బింబముదయాద్రి పయింబొడతేర, గిన్నెలోఁ
బెరుఁగును, వంటకంబు, వడపిందియలుం గుడువంగబెట్టు, ని
ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే
హరహర! ఎవ్వరింక గడుపారసి పెట్టెదరీప్సితాన్నముల్.

చాలా మృదువుగా హృదయాన్ని స్పర్శించే భావం కలిగిన ఈ పద్యం తల్లిని తలచుకొంటూ, ఇకపై ఆ ప్రేమకు దూరమౌతున్నందుకు వగచే ఒక కొడుకు స్వగతంగా వ్యక్తీకరించుకునే బాధ. ఇంత సున్నితంగా మాతృ ప్రణయాన్ని తెల్పగలగడం–నాకు బాగా నచ్చడం అలా వుంచితే–ఈ పద్యం వ్రాసిన కవికి గూడా బాగా నచ్చింది. లేకపోతే తను రచించిన రెండు కావ్యాల్లో అక్షరం మార్చకుండా దీనికి చోటు కల్పించడు. కవిసార్వభౌముడైన శ్రీనాథుడు తన ప్రౌఢ కావ్యమైన కాశీఖండములో గుణనిధి చేత ఈ పద్యం చెప్పించాడు. మళ్ళీ తన శివరాత్రి మాహాత్మ్యము కావ్యంలో కూడా కథానాయకుడైన సుకుమారుని చేత ఈ పద్యం అలాగే చెప్పించాడు. అదేలాంటి సందర్భంలో చొప్పించాడు.

కాశీఖండము ప్రారంభంలో తను రచించిన కావ్యాల సూచిని ఇచ్చాడు శ్రీనాథుడు. పసితనంలోనే మరుత్తరాట్చరిత్రను వ్రాశాననీ, ఆరంభ యౌవనదశలో శాలివాహన సప్తశతి చెప్పాననీ, నిండు యవ్వనాన హర్షనైషధాన్ని ఆంధ్రీకరించాననీ, ప్రౌఢ వయస్సులో భీమేశ్వర పురాణాన్ని కూర్చాననీ చెపుతూ, ముదిమి మీదపడకముందే–ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ–కాశీఖండము రచిస్తున్నాననీ చెప్పాడు. ఆయన వ్రాశానని చెప్పుకున్న మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి ఇంతవరకూ లభించనేలేదు. ఆయన చెప్పుకోని మూడు రచనలు మాత్రం–హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, శివరాత్రి మాహాత్మ్యము–తెలుగువారి చేతుల్లోకి చేరాయి. హరవిలాసం, ఆయన మంచి దశలో ఉన్నప్పుడే బయటికి వచ్చిందని ఆయన కాలపు వణిక్‌శ్రేష్టుడూ, దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే పెద్దాయన ఐన అవచి తిప్పయ్యకు అతిథిగా ఉండి, వ్రాసి, ఆయనకే అంకితమిచ్చినందున తెలుస్తున్నది. ఆయన కొండవీటి విద్యాధికారిగా పలనాట పర్యటిస్తూ అక్కడి స్థానిక గాథను, అక్కడి జానపదుల కొరకు ద్విపదలో పల్నాటి వీర చరిత్రముగా అక్షరీకరించడం, వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం అనే వీధిలో తన ముద్రను స్పష్టంగా రూపు దిద్దడం, ఈ రెండూ ఆయన కీర్తికి ఎత్తిన కేతనాలే. ఇక శివరాత్రి మాహాత్మ్యము మాత్రం ఆయన అదృష్ట దశ క్షీణించడం ప్రారంభమై కొనసాగినాక, బాగా ముసలితనాన వ్రాయబడింది అని తోస్తుంది. ఇది ఊహే కావచ్చు.

తెలుగు సాహిత్యంలో అంత సౌభాగ్య దశను అనుభవించిన కవి మరొకడు లేదు. ప్రభువైన వీరభద్రారెడ్డి చేత రత్నాంబరాలు స్వీకరించాడు. విస్సనామాత్యుని సహపంక్తిన బంగరు పళ్ళెరాలలో భోంచేశాడు. సాంపరాయని తెలుగుధీశుని ప్రస్తుతించి, కస్తూరిని–వివరాలు తెలిపి మరీ: దక్షారామ చాళుక్య భీమ వరగంధర్వాప్సరో కామినీ వక్షోజద్వయి కుంభికుంభములపై వాసించు తద్వాసనల్–దానం పుచ్చుకున్నాడు. రాజుల చేతనే తన దినవెచ్చాలు తీర్చుకున్నాడు. వీటన్నిటికీ మకుటాయమానంగా విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో, అక్కడి పండితులను జయించి వారి ఔద్ధత్య చిహ్నాలను నిర్మూలింపించి కనకాభిషేకం చేయించుకున్నాడు. గొప్ప ఫలవంతమైన జీవితాన్ని అనుభవించాడు. దానికి తగ్గట్టే గొప్ప సాహిత్యాన్నీ సృష్టించాడు. కానీ బండ్లు ఓడలూ, ఓడలు బండ్లూ అయి, పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మాల్సి వచ్చింది. తనను ఆదరించిన మహనీయులందరూ మరణించారు. కొందరు ప్రాభవం కోల్పోయారు. తాను దిక్కు తోచక ఒంటరిగా మిగిలిపోయాడు. ముదిమి మూపు మీదికెక్కింది. భార్య కూడా గతించి ఏకాకి అయినట్లున్నాడు. చిత్తశాంతి కోసం శ్రీశైలం పోయి అక్కడ కొన్ని రోజులున్నాడు. అక్కడుండగానే శివరాత్రి మాహాత్మ్యము వ్రాసి అక్కడి ఒక మఠంలోని యతిగారి శిష్యునకు, ముమ్మిడి శాంతయ్య అనే ఆయనకు అంకితం ఇచ్చాడు. అప్పుడు దొరికిన తృణమో పణమో తెచ్చి, కృష్ణ వడ్డున బొడ్డుపల్లె అనే గ్రామంలో వ్యవసాయం ప్రారంభించి వరదల వల్ల, మిడతల దండు వల్ల పంట పాడైపోగా, ఈయన ఎవరో తెలియని ఓఢ్రరాజులకు శిస్తు కట్టలేక, భయంకర దండనలు అనుభవించి దైన్యంతో శివైక్యం చెందాడు. అలా తెలుగు సాహిత్యంలోని ఒక మహత్తర ఘట్టం ముగిసిపోయింది.

తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రసిద్ధి చెందిన భ్రష్టులున్నారు. వారిలో నిగమరావు అనేవాడిని తెనాలి రామకృష్ణయ్య సృష్టిస్తే, మిగతా ఇద్దరినీ శ్రీనాథుడు పుట్టించాడు. వీరిలో ఒకడు గుణనిధి. వీడు కాశీఖండములో కనిపిస్తాడు. రెండోవాడు సుకుమారుడు. వీడు శివరాత్రి మాహాత్మ్యములో పరుచుకున్నాడు. కాశీఖండములో గుణనిధి కథ ప్రసక్తంగా వస్తుంది. శివరాత్రి మాహాత్మ్యము పూర్తిగా సుకుమారుని కథే. శివరాత్రి మాహాత్మ్యానికి మరోపేరు సుకుమార చరిత్రము. వీళ్ళ పేర్లు చూడండి ఎంత డాబుగా ఉన్నాయో; నిగమరావు, గుణనిధి, సుకుమారుడు. వీరు చేయని దుష్ట కార్యాలు లేవు. సుకుమారుడిది అయితే పరమ ఏవపు బ్రతుకు. ఎన్ని దురితాలు చేసినా చివర్న ఆయా దేవతలకు చేసిన పూజతో అన్ని పాపాలూ ఎంత భయంకరమైనవైనా నశించి, భగవంతుడే వారిని స్వయంగా చేరదీసి, ఏ పాపము చేయనివారికి గూడా దొరకని మరణానంతర సౌభాగ్యాన్ని అప్పనంగా అప్పచెపుతాడు.

సుకుమారుడొక మంత్రి కొడుకు. అన్ని దుర్వ్యవహారాలకూ చిన్ననాడే అలవాటుపడ్డాడు. వాడి దుశ్చేష్టలు తండ్రికి తెలియరాకుండా తల్లి కప్పిపుచ్చుతుంటుంది. వాడిక్కావలసిన డబ్బు ఇస్తూ ఉంటుంది. వాడి ‘కడుపారసి’ ‘ఈప్సితాన్నాలు’ తినబెడుతుంటుంది. వాడి దుష్కృత్యాలు తెలిసి రాజు వాడిని దేశబహిష్కారం కావిస్తాడు. వాడు వెళ్ళిపోతూ అడవిలో ఒక మాలెతను తగులుకొని ఆమెతో కాపురం పెడతాడు. అక్కడి నుంచి వేరేచోటికి పోయి, నిజం దాచి, అక్కడి బ్రాహ్మణ్యంతో కలిసిపోతాడు. భార్య చనిపోతుంది. ఈడొచ్చిన కూతుళ్ళతో కాపురం చేసి సంతానం కంటాడు. నిజం తెలిశాక ఊరినుండి వెళ్ళగొట్టబడతాడు. కేవలం అనాలోచితంగా ఒక శివరాత్రినాడు శివాలయంలో నిద్రపోకుండా కూచుని, అన్నం దొరక్క ఉపవసించి, అనుకోకుండా దేవాలయ ఘంటానాదం విని, గుళ్ళో జరిగే శివపూజ చూస్తాడు. ఇదంతా వాడు ఇచ్ఛగా చేసింది కాదు. అయినా వాడి సర్వపాపాలూ పోయాయట! మరణానంతరం అతన్ని తీసుకుపోవడానికి వచ్చిన యమదూతలను తరిమి శివదూతలు అతనిని శివలోకానికి తీసుకుపోతారు. కథ ఇది.

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థంకాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నంగానీ, కనీసం పశ్చాత్తాపంగానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు? నా ఉద్దేశంలో ఇలాంటి కథలు కవులు ఆశించిన ఫలితాలకు ఫక్తు వ్యతిరేకమైన ఫలితాలే కల్గిస్తాయనిపిస్తుంది. పద్యాలు ప్రౌఢంగా, అందంగా రాస్తే ఆ పద్యాలు చదవడానికి బాగానే ఉండొచ్చును గాని కథాకథనమూ ఉచితంగా లేకపోతే ఏం లాభం? శ్రీనాథుని ఇతర కావ్యాలకు వచ్చిన ప్రశస్తి దీనికి రాకపోవడానికి ఇదే కారణమేమో.

సరే, ఇక పద్యం గురించి. సుకుమారుడు రోజూ జూదాలాడుతూ రంకులు తిరుగుతూ ఉన్నా అతని తల్లి మాత్రం దండించకుండా, తెల్లవారేసరికి గిన్నెలో పెరుగన్నం, బాగా తాళింపు వేసి కలిపి ఆవకాయ ముక్కో, నిమ్మ ఊరగాయ బద్దో, వడపిందెలో నంచుకోవడానికి ఉంచి, స్వయంగా చేత్తో ముద్దలు చేసి తినిపించేది గామాల. వడపిందెలు అంటే ఇంకా బాగా పులుపు పట్టని, వగరువగరుగా ఉండే లేత పచ్చి మామిడి ముక్కలను మజ్జిగలో ఊరవేసి ఉంచుకుంటారట. వాటిని పెరుగన్నంలో నంచుకుంటారట. అలా గోముగా తల్లి పెట్టే గోరుముద్దలకు అలవాటు పడ్డవాడు రాజు దేశ బహిష్కారం చేసేసరికి ఊరొదలాల్సి వస్తుంది. అప్పుడు వాడికి తల్లి రోజూ పెట్టే పెరుగన్నం ముద్దలు మదిలో మెదిలి, అయ్యో ఇవి ఇక దొరకవే అని వాపోతాడు. ఆ సందర్భంలోది ఈ పద్యం. తల్లి ప్రేమ ఎంత ఆప్తంగానో, ఎంత ఆర్ద్రంగానో రూపించబడింది పద్యంలో. ’అరుణ గభస్తి బింబముదయాద్రి పయిన్ బొడదేర’ ప్రొద్దు పొడవగానే కొడుకును గురించి ఆలోచిస్తుంది తల్లి. ఎంత భ్రష్టుడైనా తల్లిని గురించి తలచుకోకుండా ఉండలేడు కొడుకు. ఆమె ఆపేక్షలను మననం చేసుకోకుండా ఉండలేడు. తండ్రి తిట్టినా సరే, తల్లి మాత్రం ఏమీ అనదు. కొడుకెక్కడ కందిపోతాడోనని కాచుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆమె నిర్భర కరుణా ధురీణ. భర్త కోపాన్ని కూడా నిబ్బరించుకుని కొడుకును కాపాడుకుంటుంది. నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే, అని అనుకుంటాడు వాడు. ప్రాణము ప్రాణము అని రెండుసార్లు ఆ పదాన్ని రొక్కించి ఎంత ప్రేమార్తినో వెలయించినాడు కవి. పైగా వెంటనే ‘హరహర’ అనే పదం (ఒక రకంగా ఊతపదం) ఎంతో తీవ్రతను ఆ ఆర్తికి జత చేసింది. ఎవరింక ‘కడుపారసి’ పెట్టెదరు అని దుఃఖిస్తాడు. చక్కని ఆ జాతీయం కూడా అతని ఆర్తి సాంద్రతను ఎగసనదోసేదే. పైగా ఎవరు పెడతారు ‘ఈప్సితాన్నముల్’ అని అనుకోవడం–ఇదే వుంది ఇది తినిపోరా నాయనా అనడం గాక, వాడికి ఇష్టమైనవే నిత్యమూ పెడుతుంది అనుకోవడం గూడ ఆమె ప్రేమాతిశయాన్ని తెలివిడి కావించేదే. కాశీఖండములో గుణనిధి సందర్భంలో చెప్పిన ఇదే పద్యానికి సన్నివేశం కూడా ఇలాంటిదే. అందుకనే ఆ పద్యం ఆ ఘట్టాల్లో అంత బాగా అమరిపోయింది. శ్రీనాథుడికి కూడా ఆ పద్యం బాగా కుదిరిందనిపించి, సన్నివేశపు ఔచిత్యానికి తగిపోయిందనిపించి, రెండు కావ్యాల్లోనూ పొందుపరుచుకున్నాడు. నిజంగా చాలా చక్కని పద్యం.






[Image: Srungara-Nyishadhamu-large.jpg]


సీ. తల్లి మదేక పుత్రక, పెద్ద, కన్నులు
కానదిప్పుడు; మూఁడుకాళ్ళ ముసలి
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెఱుఁగదు
పరమ పాతివ్రత్య భవ్య చరిత;
వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి ఎంతేని జీవనంబు;
గానక కన్న సంతానమ్ము శిశువులు,
జీవనస్థితి కేన తావలంబు

తే. కృపఁ దలంపఁ గదయ్య యో నృప వరేణ్య
యభయ మీవయ్య యో తుహినాంశు వంశ
కావఁ గదయ్య యర్థార్థి కల్పశాఖి
నిగ్రహింపకుమయ్య యోనిషధ రాజ

ఈ పద్యం శ్రీనాథ మహాకవి ఆంధ్రీకరించిన శృంగార నైషధం ప్రథమాశ్వాసం లోనిది. శ్రీనాథుడు ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధుడు. తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందిన వాడు. విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు.అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు. ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!
శ్రీనాథుడు తను పర్యటించినప్పుడు గమనించిన అనేక విషయాల మీదా, దృశ్యాలూ వ్యక్తుల మీదా ఆశువుగా చెప్పిన చాలా పద్యాలు చాటువులుగా ప్రచారం పొందాయి. ఈ చాటువులకు సాహిత్య ప్రపంచంలో తక్కువ విలువేమీ లేదు. ఆ కాలపు జానపద సామాజిక జీవనం ఈ చాటువుల్లో ప్రతిఫలిస్తుంది. రకరకాల సామాజిక వర్గాల వ్యక్తులను గురించి ఈ చాటువుల్లో చేసిన వర్ణనలు – వారి నవ్వులూ, దుస్తులు ధరించే తీరూ, రాట్నం వడికే వైనమూ, ఇండ్లలోని పరిస్థితులూ – ఆయా ప్రాంతాల సాంఘిక చారిత్రక పరిశోధనకు పుష్కలమైన ముడిసరుకుని అందిస్తాయి.

ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు
శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది పై పద్యం. సంస్కృతంలో హంస అంత వివరంగా బ్రతిమిలాడుకున్నట్లు లేదు. కేవలం తనను వదిలి పెట్టమని ఆ హంస ప్రార్థిస్తుంది. తెలుగులో హంస ప్రాధేయపడే విధాన్ని శ్రీనాథుడు ఎంత ముచ్చటగా రూపు కట్టించాడో చూడండి. మూలంలో లేనిదానిని తన స్వోపజ్ఞతో కరుణ భరితంగా చిత్రించాడు.

తల్లికి ఒక్కడనే కొడుకుననీ, ఆమె చూపు కూడా లేని ముసలి తల్లి అనీ, ఇల్లాలు అమాయకురాలనీ, చుట్టాలెవరూ లేరనీ, పిల్లలు పసివారనీ, కుటుంబానికి తానే ఆధారమనీ, ఆ హంస చేత శ్రీనాధుడెంత స్వభావ సిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులూ, తెలుగు జాతీయాలూ, వీటన్నిటితో పద్యం ఎంతో కాంతివంతంగా ఉంది. పైగా సీస పద్యం శ్రీనాథుడి ప్రత్యేకత గదా!

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు

                   రచియించితిమరుత్తరాట్చరిత్ర.
నూనూగు మీసాల నూత్న యౌవనమున
                    శాలివాహన సప్తశతి నుడివితి.
సంతరించితి నిండు జవ్వనంబునయందు
                    హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
                     యాడితి భీమనాయకుని మహిమ

ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథ మేను
తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
ఎవరి దగ్గరైనా అవనిక గారి కథలు పిడిఎఫ్ ఉంటే పెట్టగలరు.
ధన్యవాదాలు
@ సంజయ సంతోషం @
Like Reply
అనుమానo తీపి బహుమానం pdf ఎవరి దగ్గరైన ఉంటే పెట్టండి
Like Reply
సరిత్ గారు.... ఈ సైట్ లోని చాలా కథలు వేరువేరు పేర్లు పెట్టి వేరే వెబ్సైట్ లలో చలామణి అవుతున్నాయి... కనీసం రచయిత పేరు కూడా చెప్పకుండా పేమెంట్ కథలలా మార్చి డబ్బులు సంపాదిస్తూ ఇక్కడి రచయిత ల కష్టం ను దోచుకుంటున్నారు... అలాంటి ఒక వెబ్సైట్ లో నా ఫ్రెండ్ గాడితో అమ్మ... అనే కథను చూసాను... ఆ కథను మన పాత సైట్ లో చదవినట్టు గుర్తు... ఆ కథ అసలు పేరు మరియు కథ రచయిత పేరు చెప్పగలరు...
కథలో అమ్మ కొడుకు ఫ్రెండ్ తో దెంగించుకుంటుంది...కానీ కొడుకును మాత్రం హద్దులు దాటొద్దని చెప్తుంది...
 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply
(23-03-2020, 05:40 AM)bhaijaan Wrote: సరిత్ గారు.... ఈ సైట్ లోని చాలా కథలు వేరువేరు పేర్లు పెట్టి వేరే వెబ్సైట్ లలో చలామణి అవుతున్నాయి... కనీసం రచయిత పేరు కూడా చెప్పకుండా పేమెంట్ కథలలా మార్చి డబ్బులు సంపాదిస్తూ ఇక్కడి రచయిత ల కష్టం ను దోచుకుంటున్నారు... అలాంటి ఒక వెబ్సైట్ లో నా ఫ్రెండ్ గాడితో అమ్మ... అనే కథను చూసాను... ఆ కథను మన పాత సైట్ లో చదవినట్టు గుర్తు... ఆ కథ అసలు పేరు మరియు కథ రచయిత పేరు చెప్పగలరు...
కథలో అమ్మ కొడుకు ఫ్రెండ్ తో దెంగించుకుంటుంది...కానీ కొడుకును మాత్రం హద్దులు దాటొద్దని చెప్తుంది...

నాకు తెలిసి ఏమి చేయలేము   
ఒక దానికి సంతోషించాలి ఆ కథ మరింత మందికి చేరుతునదని 
[Image: EQg-H-FKU0-AEQFSn.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
HI ,

Brother came to his elder sisters house and knocked the door and got no response. he went to other side of the house and saw his elder sister is fucking with his brother-in law.

After that night, when he was in his room, some one locked from outside and he saw voices from next room. He entered next room by common bathroom and saw his elder sister is fucking by his father-in law and brother-in law. he also joined with them....

I read this story in xossip long back. Can Any one have this story.. Please post it......
Like Reply
సరిత్ గారూ..
నమస్కారం..
నేను అప్లోడ్ చేస్తున్న "అపురూప అనుబంధాలు" నిన్నటి వరకూ జనరల్ ఫోరం లో వుంటూ వచ్చింది..
ఇవ్వాళ్ళ చూస్తే, అక్కడ గాయబ్ అయిపోయింది..
నేను 'ఇదేంటి..డిలీట్ చేసేసారా..?!!' అనుకొన్నా కొద్ది సేపు..
పోనీ చూద్దాం అని sub forum "ఇన్సెస్ట్ కధలు" కి వెళితే, అక్కడ వుండటం చూసాక, మనస్సు కొంచం కుదుట పడింది..
మీరు ఈ బదిలీ యెందుకు చేసారో తెలియదు కానీ..నా భయమల్లా, నాకున్న లిమిటెడ్ followers కూడా, నాలాగే confuse అయి..వొకవేళ నాకు తట్టిన అనుమానం వారికి తట్టకపోతే..వాళ్ళూ చల్లగా జారుకు పోతారేమో..అని ..
అలా జరగకుండా వుండేందుకు ఏమైనా ఉపాయం ఆలోచించి , అమలు పరచగలరని..కోరుతున్నాను..
మీ
వర్షా 2629
Like Reply
(03-05-2020, 01:31 PM)Varsha2629 Wrote: సరిత్ గారూ..
నమస్కారం..
నేను అప్లోడ్ చేస్తున్న "అపురూప అనుబంధాలు" నిన్నటి వరకూ జనరల్ ఫోరం లో వుంటూ వచ్చింది..
ఇవ్వాళ్ళ చూస్తే, అక్కడ గాయబ్ అయిపోయింది..
నేను 'ఇదేంటి..డిలీట్ చేసేసారా..?!!' అనుకొన్నా కొద్ది సేపు..
పోనీ చూద్దాం అని sub forum "ఇన్సెస్ట్ కధలు" కి వెళితే, అక్కడ వుండటం చూసాక, మనస్సు కొంచం కుదుట పడింది..
మీరు ఈ బదిలీ యెందుకు చేసారో తెలియదు కానీ..నా భయమల్లా, నాకున్న లిమిటెడ్ followers కూడా, నాలాగే confuse అయి..వొకవేళ నాకు తట్టిన అనుమానం వారికి తట్టకపోతే..వాళ్ళూ చల్లగా జారుకు పోతారేమో..అని ..
అలా జరగకుండా వుండేందుకు ఏమైనా ఉపాయం ఆలోచించి , అమలు పరచగలరని..కోరుతున్నాను..
మీ
వర్షా 2629

ఈ మధ్య 4 మిత్రులు మీ దారాన్ని తెలుగు ఇన్సెస్ట్ కథలు లోకి మార్చాలి అని రిపోర్ట్ చేశారు.
అందుకే మార్చవలసి వచ్చింది.
 horseride  Cheeta    
Like Reply
(04-05-2020, 05:43 PM)sarit11 Wrote: ఈ మధ్య 4 మిత్రులు మీ దారాన్ని తెలుగు ఇన్సెస్ట్ కథలు లోకి మార్చాలి అని రిపోర్ట్ చేశారు.
అందుకే మార్చవలసి వచ్చింది.
మీరు చేసిన మార్పిడికి నాకెలాంటి అభ్యంతరము లేదు..
నాకు జ్ఞాపకం వున్నంత వరకూ...ఇలాంటి మార్పిడిని సూచిస్తూ మన మిత్రులు కొన్ని నెలల క్రితమే పోస్ట్ లు చేసివున్నారు..
మీరు అప్పటిలో వారి సూచనను పాటించకపోతే..మీ అసెస్మెంట్ ప్రకారం నా కధ ఆ కోవకు చెందదేమో అనుకొన్నా..
నా భయమల్లా..చదువరులు దారమే డిలీట్ అయ్యిందనుకొంటారేమో అని అంతే..
ఇప్మీపుడు మీరు మెయిన్ ఫోరం ఇండెక్స్ లో కూడా నా దారం రిఫరెన్స్ మళ్ళీ వేసినట్లున్నారు..గమనించాను..
కాబట్టి ఆ భయం ఇప్పుడు లేదు..
చాలా ధన్యవాదాలు..
Like Reply
I am also searchinv for a completed story Amma nee podugu. Had they deleted the thread or had they changed the name of the thread? If anyone finds that story pls help me in. Thank you
Like Reply
mom and aunt flashed by neighbor uncle story from english stories section is missing did the moderators delete the thread or the author
please find it please.
Like Reply
I want Janmanichhina talli kosam koduku prayanam thread
Like Reply
లోగడ పది పేజీల వరకూ అప్లోడ్ చేస్తూ వచ్చాను వొకే పోస్ట్ లో.
ఇవ్వాళ్ళ ఎందుకో తొమ్మిది పేజీలు పూర్తి చేసేందుకు మూడ్ పోస్ట్ లు తీసుకోవలసి వచ్చింది..
మీలో ఎవరికైనా ఇలా ఎందుకవుతోందో తెలిస్తే చెప్పండి..
వొక్కో సారీ ఇన్ని ఇన్ని పోస్ట్ లు చేయటం శ్రమ అవుతుంది..
మరీ వొకే పోస్ట్ అయితే కంటెంట్ చాలా తక్కువై పోతుంది..
పరిహార మార్గం వుంటే సూచించగలరు..
ధన్యవాదాలు
Like Reply
(10-05-2020, 06:39 AM)Varsha2629 Wrote: లోగడ పది పేజీల వరకూ అప్లోడ్ చేస్తూ వచ్చాను వొకే పోస్ట్ లో.
ఇవ్వాళ్ళ ఎందుకో తొమ్మిది పేజీలు పూర్తి చేసేందుకు మూడ్ పోస్ట్ లు తీసుకోవలసి వచ్చింది..
మీలో ఎవరికైనా ఇలా ఎందుకవుతోందో తెలిస్తే చెప్పండి..
వొక్కో సారీ ఇన్ని ఇన్ని పోస్ట్ లు చేయటం శ్రమ అవుతుంది..
మరీ వొకే పోస్ట్ అయితే కంటెంట్ చాలా తక్కువై పోతుంది..
పరిహార మార్గం వుంటే సూచించగలరు..
ధన్యవాదాలు

మీరు ఇంతకు ముందు ఎలా పోస్టు చేసేవారు .

ఇప్పుడు ఆ పద్ధతిని ఏమయినా మార్చారా.

మీ దారంలో 3 అప్డేట్లను ఒకే పోస్టులో పెట్టాను చూడగలరు.
 horseride  Cheeta    
Like Reply
(10-05-2020, 08:26 AM)sarit11 Wrote: మీరు ఇంతకు ముందు ఎలా పోస్టు చేసేవారు .

ఇప్పుడు ఆ పద్ధతిని ఏమయినా మార్చారా.

మీ దారంలో 3 అప్డేట్లను ఒకే పోస్టులో పెట్టాను చూడగలరు.
చూసాను...ధన్యవాదాలు మీరు తీసుకున్న శ్రమకు..
నేను ఎప్పటి లాగానే చేసాను..
అయితే ప్రతిసారీ, టెక్స్ట్ ఈ పోస్టింగ్ విండో కి కాపీ చేసాక, ఈ విండో లో వున్న ఫాంట్ సైజు ఐకాన్ వుపయోగించి 4 సైజు కి adjust చేస్తూ వుండే దాన్ని..ఈ సారి అలా చేయటం మర్చేపోయాననుకుంటా..
దాని వల్లన అంటారా ఈ తాపత్రయం..???
Like Reply
అవును మొత్తం text ని copy చేశాక

color అండ్ size పెట్టండి.
 horseride  Cheeta    
Like Reply
(10-05-2020, 12:31 PM)sarit11 Wrote: అవును మొత్తం text ని copy చేశాక

color అండ్ size పెట్టండి.
మీ సలహాకి చాలా ధన్యవాదాలు..
Like Reply
అక్కల మార్పిడి full story vunte update cheyandi bro...
Please...
Like Reply
అన్ని కథలను PDF  రూపంలో ఇస్తున్న సరిత్ గారికి ప్రత్యేక క్రుతఙ్ఞ్తలు.


మీ వద్ద "సరోజ మదన సామ్రాజ్యం..... అమెరికాలో అదర దెంగుడు" full కథ PDF ఉన్నచో link తెలియచేయగలరని మనవి.
Like Reply




Users browsing this thread: 3 Guest(s)