Thread Rating:
  • 6 Vote(s) - 1.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీబీఐ స్టోరీస్ with index
మర్నాడు నేను జైలు లో ఉన్న పూజారిని కలిసాను ,,ఆడవాళ్లు లేడీస్ జైలు లో ఉన్నారు .

"హంతకుడు మీ ఇంట్లోనే ఉన్నాడు   కాబట్టి మీకు ఈ హత్య లో భాగం ఉంది అని ఎస్పీ అనుమానం "అన్నాను
"ఒక మనిషి మా ఇంట్లో అద్దెకి ఉన్నాడు కానీ ఆ హత్యకి మాకు సంబంధం లేదు "అన్నాడు ఆయన
"ఇన్నాళ్లుగా ఉన్నాడు "
'"ఆరు నెలల నుండి ,ముందు ఎదో పని చేసేవాడు అది పోతే ఇంకోటి ఆలా బతికే వాడు "అన్నారు అయన .
"ఈ కేసు నేను చూస్తాను , నా పేరు రాహుల్ "అని చెప్పి నేను జడ్జి గారిని కలిసాను కోర్ట్ లో .అయన కాబిన్ లో ఉన్నాడు "సార్ నా పేరు రాహుల్ డీస్పీ ,సిబిఐ ."
"ఎస్ రాహుల్ ఈ కేసు ని క్లీన్గా హేండిల్ చేయండి ,నేను చేయగలిగిన హెల్ప్ చేస్తాను "అన్నాడు జడ్జి
"ఓకే సార్ , ఆ పూజారి ఫామిలీ కి ఇందులో లింక్ ఉంది అని ఎస్పీ డౌట్ ,,నేను చూసుకుంటాను ,,వారికీ బెయిల్ ఇవ్వండి ,,బట్ బెయిల్ కి కట్టడానికి వారి వద్ద డబ్బులేదు "అన్నాను
"ఇట్స్ ఓకే ,,ఓరు వదిలి వెళ్లకుండా ,ప్రతి శుక్రవారం స్టేషన్ లో సంతకం చేసేలా బెయిల్ ఇస్తాను "అని అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు .
నేను అది తీసుకుని లేడీస్ జైలు కి వెళ్లి తల్లి ,కూతుర్లని విడిపించాను,వాళ్ళని ఇంటి వద్ద దింపి ,,పూజారిగారిని కూడా విడిపించి తెచ్చాను .
"మీ మేలు మరచిపోలేము "అన్నారు వాళ్ళు .
"మీరు శివ మందిరం లో మీ పని చేసుకుంటూ ఉండండి ,జరిగింది మర్చిపోండి ,,ఆ పోర్షన్ ఎలాగూ సీజ్ చేసారు కదా ,దాన్ని తియ్యకండి "అని ఖర్చులకి పది వేలు ,,వారు వద్దన్నా ఇచ్చి వచ్చాను .
అప్పటికే నాలుగు అవుతోంది ,,హోటల్ లో బిర్యానీ తింటుంటే ఎస్పీ ఫోన్ చేసింది .
"వాట్ మాన్ ,వాళ్ళని ఎందుకు విడిపించావు "అంది కోపంతో
"వాళ్ళు ఎక్కడికి పోరు ,, హత్య కి వాళ్లకి సంబంధం లేదు అని నా అనుమానం "అన్నాను .
విసురుగా ఫోన్ పెట్టేసింది ఎస్పీ ,,పొగరుబోతు ఆడవాళ్లంటే నాకు అసహ్యం ..వాళ్ళు అందం గ ఉన్న సరే ...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Keka adbutham ga vundhi mi narati9n
[+] 1 user Likes raaki's post
Like Reply
nice update
Like Reply
Superb updates
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
Chal bagundhi
 Chandra Heart
Like Reply
Dhamaka updates
Continue the flow
Like Reply
Super update
[+] 1 user Likes Reva143's post
Like Reply
Super update bro
[+] 1 user Likes abinav's post
Like Reply
Nice update
Like Reply
Nice update
Like Reply
తర్వాత రోజు నుండి పార్టీ వాళ్ళు గొడవలు మొదలెట్టారు ,"దొరికిన వారిని వదిలేసారు ,సిబిఐ కి కేసు అంటే ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు 'అని .[Image: protest_1508485414.jpeg]

ర్యాలీ తీశారు పాట్నాలో ,వీళ్ళకి లేడీ ఎస్పీ సపోర్ట్ ఉంది అని నాకు తెలుసు .
నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళాను అక్కడి ఇన్స్పెక్టర్ ,సెక్యూరిటీ అధికారి లు బ్లాస్ట్ లో చనిపోయారు .
ఇంకా ఆ వాతావరణం అలాగే ఉంది అక్కడ .
"నాకు ఆ రోజు ఏమో జరిగిందో వివరాలు చెప్పండి "అన్నాను అక్కడి సెక్యూరిటీ అధికారి లతో
"మినిష్టర్ చాల సార్లు సమస్తిపూర కి వచ్చారు ,,మేము బందోబస్తు ఇస్తుంటాము .
మా ఇన్స్పెక్టర్ తో కొందరు సెక్యూరిటీ అధికారి లు మినిష్టర్ తో ఉన్నారు ,,కానీ అందరు బ్లాస్ట్ లో పోయారు "చెప్పారు వాళ్ళు .
"సరే పేల్చింది ల్యాండ్ మైన్ ,,మీరు మినిష్టర్ వెళ్లే దారిలో చెక్ చేసి ఉంటారు కదా "అన్నాను .
"జిల్లా స్పెషల్ టీం ,మినిష్టర్ టీం వెరిఫై చేస్తారు "అన్నారు వాళ్ళు .
"గుడ్ మీ ఎస్పీ కి పూజారి ఇల్లు ,అక్కడి హంతకుడు ఎలా తెలిసాడు "అడిగాను
"మాకు తెలియదు "అన్నారు వాళ్ళు .
"మల్లి కలుస్తాను "అని వచ్చేసాను .
####
పార్టీ వాళ్ళు ఢిల్లీ లో హోమ్ మినిష్టర్ ను కలిశారు ,వసుందర కి వినతి పత్రం ఇచ్చారు .
####
నేను ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చదివాను ,,మినిష్టర్ పబ్లిక్ మీటింగ్ లో ,ప్రెస్ మీట్ లో ఉన్న జర్నలిస్ట్ ల లిస్ట్ నుండి హంతకుడిని పట్టుకుంది .
నేను ఎస్పీ ఇంటికి వెళ్ళాను ,జిమ్ లో ఉంది మాడం.[Image: 201606152334432200_Beat-the-heat-with-ri...SECVPF.gif]
"ఏమిటి ని డౌట్ "అంది జించేస్తూనే ,,"మీరు చాల సెక్సీ గ ఉన్నాఋ ."అన్నాను
నవ్వుతు "నీకు ఏమి కావాలో అడుగు "అంది .
"మీ పేరు వాణి ,మంచి పేరు ,,మీరు హంతకుడిని ఎలా గుర్తించారు "అడిగాను కూర్చుంటూ .
ఆమె బోడ్ట్ నిజం గానే ఫిట్ గ ఉంది ,సళ్ళు బయటకు వస్తున్నాయి "దీని మొగుడికి పెద్ద పనే ఉంటుంది "అనుకున్నాను .
"మినిష్టర్ ని బ్లాస్ట్ చేసింది ల్యాండ్ మైన్ ,కానీ పబ్లిక్ మీటింగ్ జరిగిన చోట ఒక బాంబు దొరికింది "అంది వాణి
"అంటే అక్కడ కూడా అట్టెంప్ట్ చేసి ఉంటారా 'అడిగాను .
"ఎస్ ,అది ఫ్లాష్ లైట్ తో పేల్చే బాంబు ,కానీ అది పేల లేదు "అంది
"సో తరువాత కాన్వాయ్ వెళ్లే దారిలో ల్యాండ్ మైన్ పేల్చారు అన్న మాట "అన్నాను
"ఎస్ , ఫ్లాష్   పడేది ఫోటో గ్రాఫర్స్ వల్లే ,స్టేజి కి దగ్గరలో ఉంది వాళ్లే"చెప్పింది వాణి వచ్చి కూర్చుని .
సెర్వెన్ట్ వచ్చి ఇద్దరికీ బూస్ట్ ఇచ్చింది .
"నేను ఆ రోజు అక్కడ ఉన్న ఫోటో గ్రాఫేర్స్ లిస్ట్ తెప్పించాను,అందు లో ఉన్న అందరిని విచారించాను ,,కానీ ఒకడు ప్రొఫషనల్ ఫోటోగ్రాఫర్ కాదు ,,నేను వాడి కోసం ట్రై చేస్తే పూజారి ఇంట్లో ఉన్నట్టు తెలిసింది .
నేను అట్టాక్ చేసే టైం కి వాడు పారిపోయాడు ,,కానీ అక్కడ ఆరు నెలల నుండి ఉన్నాడు "అంది వాణి .
"మీరు ఎందుకు పూజారి ఫామిలీ ను అరెస్ట్ చేసారు 'అడిగాను
"ఇది కుట్ర అని అందరికి తెలుస్తోంది ,ఖచ్చితం గ పూజారి కూడా అందులో ఉండే ఉంటాడు ,,వాడి కూతురు చూసావా ,,చాల అందం గ ఉంది "అంది వాణి
"అవును మీకన్నా సెక్సీ గ ఉంది "అన్నాను కావాలని .
వాణి కోపం గ చూసి "దానికి అంత సీన్ లేదు ,,దానికి ఆ హంతకుడితో సంబంధం ఉండి ఉంటుంది,కుట్ర లో ఉండే ఉంటుంది .అది తెలుసు కోవాలి అని నేను అరెస్ట్ చేస్తే ,నువ్వు వచ్చి దాన్ని వదిలేసావు "అంది చిరాగ్గా .
నాకు ఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేసిన స్టైల్ అర్థం అయ్యింది ,,వాడు కెమెరా ఫ్లాష్ తో చమ్పలని ట్రై చేసి కుదరక ,,తరువాత ల్యాండ్ మైన్ తో చంపాడు ,,లేదా ఆ గ్యాంగ్ చంపింది అని ఈవిడ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ .
నేను సెల్యూట్ చేసి బయటకు వచ్చాను ,, బిర్యానీ తిని సినిమా కి వెళ్ళాను .తరువాత రూమ్ కి వెళ్లి పడుకున్నాను .సినిమా పేరు చెక్ దెఇండియా ..
Like Reply
సరే,, ఈ కేసు ను ఎస్పీ వాణి ఇన్వెస్టిగేషన్ చేసిన పద్దతి గురించి ఆలోచిస్తూ ఉదయమే పేపర్ చూస్తునాను .

పేపర్ లో క్రైమ్ చదువుతున్నాను ,,ముఖ్యం గ జిల్లా ఎడిషన్ .

సమస్తిపూర లో క్రైమ్ ఎక్కువే ,అంటే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ లేకుండా అది జరగదు .

అంటే ఈ మినిష్టర్ కూడా క్రైమ్ చేసే టైపా ,ఎలా తెలుసుకోవాలి .

జిల్లా లో ఉన్న పెద్ద జర్నలిస్ట్ ల వివరాలు కావాలి ,నేను మల్లి స్టేషన్   కి వెళ్లి అక్కడి సెక్యూరిటీ అధికారి లని అడిగితే ,వాళ్ళు లిస్ట్ ఇచ్చారు .

ఉన్న వారిలో మంచి అనే పేరు ఉన్న జర్నలిస్ట్ ను కలిసాను ,వయసులో పెద్ద వాడు .

"చెప్పండి ఏమి కావాలి 'అడిగాడు .

"నేను సిబిఐ నుండి వచ్చాను "అని id  చూపాను

"నాకు కొన్ని వివరాలు కావాలి "అన్నాను

"చెప్తాను కానీ కోర్ట్ లు లాంటి వాటికీ రాను ,స్టేట్మెంట్ ల మీద సంతకాలు ఇవ్వను "అన్నారు

"అక్కర్లేదు ,, ఈ జిల్లా లో క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది "

"చాల దొంగ సారా,లాటరీ టికెట్స్ ,గంజాయి ,,భూకబ్జాలు ,,అమ్మాయిల్ని ఎత్తుకుపోయి వ్యభిచారం ,,ఒకటేమిటి అన్ని "అన్నాడు .

"మినిష్టర్ కి కూడా క్రైమ్ రికార్డు ఉందా"అడిగాను

'పెద్దగా లేదు ,కానీ రాజకీయ నాయకులూ ,పార్టీ లు నెలవారీ డబ్బు వాసులు చేసుకుంటారు "అన్నారు

"ఈ మినిష్టర్ కి ఏదైనా క్రిమినల్ గ్యాంగ్ కి వ్యతిరేకమా 'అడిగాను ఆయన ఇచ్చిన టీ తాగుతూ

"లేదు ,అన్ని గ్రూప్ లకి హెల్ప్ చేస్తాడు ,,అందరి దగ్గర డబ్బులు దొబ్బుతాడు "అన్నాడు .

"ఎస్పీ వాణి చాల ఫాస్ట్ గ క్రిమినల్ ను ట్రేస్ చేసింది "అన్నాడు మల్లి .

నేను మాట్లాడలేదు ,పారిపోయిన వాడి కోసం సెక్యూరిటీ అధికారి లు వెతుకుతున్నారు ,వాడు ఎప్పుడు దొరుకుతాడో .నేను బయటకు వస్తుంటే అక్కడ పని చేసే జూనియర్ నా తో బయటకు వచ్చింది ."మీకు ఎస్పీ మీద నమ్మకం లేదా "అంది .

"ని పేరు ఏమిటి ,సిబిఐ మీతో మాట్లాడ కూడదు "అన్నాను [Image: cc5527b8980de2ceebdeef3cdaee5825.jpg]

"బసంతి ,,మాతో ఎందుకు మాట్లాడకూడదు "అంది 

"నువ్వు పేపర్ లో వేశావు అనుకో ,ఇన్వెస్టిగేషన్ తప్పుతుంది "అని జీప్ ఎక్కాను .

"నాకు న్యూస్ దొరకడం లేదు ,,ప్లీజ్ చివరి దాక పేపర్ లో రాయను ,నాకు న్యూస్ ఇవ్వండి "అంది బసంతి

ఆమె చీరలో ఉండి ,ఆమె నడుము చుస్తే నాకు సుల్ల లేస్తోంది మేడలో సూత్రం వుంది.

"నీకు పెళ్లి అయ్యింది ,మొగుడు ఉన్నాడు "అన్నాను

"మొగుడు ఉంటె ఏమైంది ,,ఓహో లైన్ లో పెడదాము అనుకుంటున్నారా ,కుదరదు "అంది నవ్వేస్తూ .

"సరే నేను పూజారి ఇంటికి వెళ్తున్నాను "అని స్టార్ట్ చేశాను ,,బసంతి జీప్ ఎక్కేసింది ,"ప్లీజ్ రాహుల్ ,చివరిదాకా పేపర్ లో రాయను "అంది .నేను చేసేది లేక జీప్ ముందుకి నడిపాను ,,నాకు అందమైన అమ్మయిల వీక్నెస్ ఉందా అని అనుమానం వచ్చింది మొదటిసారి ..
Like Reply
super story
Like Reply
Superb updates
Like Reply
Superb kotha papa bagundhi
 Chandra Heart
Like Reply
story ni chala baaga raasthunnaru
Writers are nothing but creators. Always respect them. 
[+] 1 user Likes AB-the Unicorn's post
Like Reply
Bayya మీ strory సూపర్ గా ఉంది..
థాంక్యూ సో మచ్ భయ్యా...
[+] 1 user Likes sweetdumbu's post
Like Reply
అయ్యబాబోయ్  will గారు ఏంటండీ ఇది, కంటున్యూ గా కధ  ని  పరుగులు  పెట్టిస్తున్నారు చాలా చాలా థాంక్స్  అండీ, కరోనా వచ్చి  అందరం ఇండ్ల వద్ద ఉన్న  మాకు  ఈ  ఎండ కాలం  లో  మంచి  మలయా మారుతం ల  మీ  కధ  తో  మమ్మలిని మైమరిపిస్తున్నారు, మీకు మళ్ళీ  ఓకసారి  కృతజ్ఞతలు.....  super
[+] 3 users Like pularangadu's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)