29-04-2020, 09:22 PM
Mahash bhaya super super superoooo bhaya Update .
Nivu keka bhaya
Nivu keka bhaya
Romance శృంగార కథామాళిక
|
29-04-2020, 09:22 PM
Mahash bhaya super super superoooo bhaya Update .
Nivu keka bhaya
29-04-2020, 10:38 PM
మహేష్ మిత్రమా ఎప్పటి లాగే మా అంచనాను మించి అప్డేట్ ఇచ్చారు చాలా చాలా చాలా ఎమోషనల్ సీన్స్ తో మొదలు పెట్టి అదే ఫ్లోలో చాలా చక్కగా కథను క్యారి చేశారు, కథ చదువుతున్నంత సేపు చాలా ఎమోషన్ తో కళ్ళు చెమ్మతో మీ కథకు కృతజ్ఞతలు తెలుపుతూనే వున్నాను. తరువాతి అప్డేట్ కొరకు వేచి చూస్తూ మీ ప్రియ అభిమాని, స్నేహితుడు, ఆప్తుడు.
ఇట్లు
Rohan-Hyd
ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
30-04-2020, 02:58 AM
(This post was last modified: 30-04-2020, 03:02 AM by RAANAA. Edited 1 time in total. Edited 1 time in total.)
Nam:); _/\_
విష్వా సర్ అభిమనం గ్రేట్. జైలర్ గారి, జడ్జ్ గారి సహాయం అమోఘం. ఊరివాళ్ళ పొలాలు విడిపించి పంటల కొరకు డబ్బులు అమర్చడం సూపర్. గుడి తలుపులు తెరువగానే అమ్మవారి అనుగ్రహం అనన్యం. అంకుల్ అన్నీ అమర్చడం సొంత కొడుక్కు అమర్చినట్లు ఆ.....హా....... టీనేజ్ అమ్మయికి సొదర బంధాన్ని కల్పించడం సున్నితం తరువాతి పుట్టినరోజు పండుగ సర్పయిజ్ ను ఇరగదీయండి.
30-04-2020, 09:40 AM
Thondharaga update ivataniki try cheyandi bhaya plz.
E story super ante super bhaya
30-04-2020, 09:47 AM
నిన్న పొద్దున్నే అప్డేట్ చదివాను.... కానీ రిప్లై రాస్తూ ఉంటే ఎమోషన్స్ ఆపుకోలేక పోయాను... అందుకే ఒకరోజు గ్యాప్ ఇచ్చి కామెంట్ రాస్తున్న...విశ్వ సార్ ఇంట్లో నుంచి మరియు సునీత అమ్మ గారి ఇంట్లో నుండి వెళ్తున్న సీన్స్ లో దుఖం ఆపుకోలేక పోయాను... ఇంకా చాలా చాలా సీన్లు హర్ట్ టచింగ్.... హట్సాఫ్ To you again... Mahesh sir...సరిలేరు నీకెవ్వరు...నువ్వు వెళ్ళే పయనానికి జోహార్....
మీ భాయిజాన్
30-04-2020, 01:02 PM
(This post was last modified: 30-04-2020, 01:04 PM by RICHI. Edited 1 time in total. Edited 1 time in total.)
SIR SMALL SUGGESTION PARALLEL GA AKKA MARIYU AMMALA GURINCHI KUDA CHEPTE BAGUNTUNDHI. VALLA UPDATES KUDA 9 YEARS NUNCHI LEVU KADA. OKESARI MIRU (SUSPENCE) VALLU KALUSUKUNE SEEN NI ICHETATLU AYITE INNI SAMVASTHARALA VALLA EMOTIONS AND BADA NI CHALA SHORT GA EXPLAIN CHEYYALSI VASTUNDEMO ANI NA CHINNA ALOCHANA.
MI STORIES LO YE OKKA PATRANI TAKKUVA CHEYYALENI VIDHAM GA MIRU VALLAKI PRIORITIES ISTUNNNARU. ADI MI WRITING STYLE (GOPPATANAM) NA ABHIPRAYANNI NENU CHEPPENU. TAPPUGA BAVINCHODHU MI KADHANI MIRU ANUKUNETATLE RAYANDI.
30-04-2020, 06:26 PM
Mahesh bro mi update chadhivi emotional ayanu asalu nija jivitham lo jariginatu undhi mi story writing methods
Every person every situation super bro
30-04-2020, 08:00 PM
(30-04-2020, 06:26 PM)Chanduking Wrote: Mahesh bro mi update chadhivi emotional ayanu asalu nija jivitham lo jariginatu undhi mi story writing methods అదె మన మనసు కవి గొొొొపతనం మిత్రమ
మీ
జాక్
01-05-2020, 11:54 AM
(29-04-2020, 04:49 PM)Durga prasad Wrote: రెండోో స్టోరీ ఏంటో చెప్పండి ఆ స్టోరీ లింకు ఇవ్వండి ప్లీజజన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం 2
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి
01-05-2020, 08:38 PM
Update superb mahesh next update eppudu
02-05-2020, 06:41 AM
Heartfully thank you so so soooooo much .
02-05-2020, 08:26 AM
Bayya OKa question adagavaccha emanukovaddu
Mee stories Anni chaduvutunna kani Oka strorie lo tappa migita e storie lonu father carrecter ni enduku against ga chupistunnaru Sorry for the asking this question And I am big fan of your stories
02-05-2020, 09:56 AM
02-05-2020, 12:06 PM
(This post was last modified: 02-05-2020, 12:07 PM by Vishwa.vikky. Edited 1 time in total. Edited 1 time in total.)
Hello Mahesh,
Your stories are really good. This is the first time in giving a reply to a story, Twins story was too good. And the present story you are writing is awesome, the way you have shaped the story has really connected me. I hope u give regular updates & waiting to see Mahesh meeting vasanthi.
03-05-2020, 06:47 AM
03-05-2020, 01:38 PM
|
« Next Oldest | Next Newest »
|