Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(18-04-2020, 01:01 PM)sisusilas1@ Wrote: Super ro super. Chaala ante
Chaala baagundhandi intha manchi kathanu ichinandhuku maaku Chaala aanandhanga undhi sir.
Update ichinandhuku thanks thanks thanks

Thank you so so so soooooooo much.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(18-04-2020, 04:25 PM)Durga prasad Wrote: హలో మహేష్ గారు మీ కథ చదువుతున్నంత సేపు కళ్ళ వెంట నీరు వస్తుంది ఆనంద భాష్పాలు మీ కథ గురించిి ఏం చెప్పాలి అంత బాగుంది చాలాా చాలా చాలాా చాలా చాలాా చాలా బాగుంది ??? మీీ కథలు అన్ని చాలా అద్భుతంగాా ఉంటున్నాయి

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(18-04-2020, 04:25 PM)venki/6000 Wrote: Wow super excellent update Mahesh garu

Thank you so much.
Like Reply
(18-04-2020, 05:09 PM)Hydguy Wrote: అప్డేట్ చాలా బాగుంది
Thanks.
Like Reply
(18-04-2020, 11:12 PM)AB-the Unicorn Wrote: Thopu update mahesh anna,
security officer station daggara kaani
Court room lo episode
Tharvatha jail lo krishnaveni
Architect  plannings 
Last lo Vishwa sir ... screenplay parugulu pettincharu

Madya lo peddaiah tho Amma tho dialogues chala emotional gaa unnayi 
mee patience ki mee commitment ki mee passion ki Take a BOW

Heartfully thank you so so sooooo much.
Like Reply
(19-04-2020, 12:00 AM)RAANAA Wrote: Namaskar 
జైల్ భాగం అద్భుతంగా వుంది.clps clps clps 

ఇందులో కృష్ణాకు జోడి మహదానందం.  Heart

అక్కయ్య మహేహ్ కు ఇవ్వాలనుకొన్న అనుభవాన్ని కలలో ఇప్పించిన ఘఠం కథకు ప్రాణప్రతిష్ట. (ఈ కల రియల్ 
టైంలో అక్కయ్యకు కూడా వచ్చి ఇద్దరు ఒకేసారి ఒకే అనుభూతిని అనుభవించి ఉండవచ్చునని నా వ్యక్తిగత వూహ.)

మహేహ్ కు వూహ తెలిసినప్పటినుండి తన మెళ్ళోవున్న లాకెట్ అక్కయ్య దగ్గర వుండిపోయింది.  దాని రహస్యము తెలిసినప్పుడే మన కథానయకుని ప్రతిభ పట్టుదలదా, 
పట్టుదలతో పాటు తనలోని జీన్స్ దా అనేది ముందు ముందు ఏం జరుగుతుందో చుడాలి.

జైల్నుండి విడుదల ఎలా? ఇక్కడి జరిగే జిమ్మిక్ కొసం ఎదురుచూస్తూవుంటాను.

ఇంకా ఎన్నొ చెప్పాలనుకొన్నాను, కాని కథలోని ఈ భాగమిచ్చిన పరవశంలో ఎన్నెన్నో మరచిపోయా.

ఆ....కృష్ణవేణి జైల్లో వుండడం నా ఈ చిన్న బుర్రకి అర్థం కాలేదు.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు .
Like Reply
రేపు ఉదయం 6:30 లోపు అప్డేట్ తో వస్తాను .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(19-04-2020, 01:54 AM)priyashlovely Wrote: Srungar kadamalika lo kadhalu okadani minchi marokati unai daniki thodu 2nd kadhalo me twist lu suspense lu, me updates lo oka suspense reveal chesthune ending lo maro suspense peti readers andarini pichi vallani chesthunaru nenu aithe prathi roju check cheyadame update icharu emo ani, varaniki oka update ani thelusu but meku veelu kudiri mundhu ga update icharu emo ani chudatam saripothundi. Nice naration

Heartfully thank you so so sooooo much.
Like Reply
(19-04-2020, 11:02 AM)bhaijaan Wrote: ఇప్పటికే రెండు సార్లు రిప్లై ఇచ్చాను... అయినా ఈ అప్డేట్ మరియు అందులో ఉన్న ఎమోషన్స్ హర్ట్ టచింగ్ సార్... రిప్లై ఇచ్చిన ప్రతిసారి చాలా చాలా పొగడాలని అనుకుంటున్నాను కానీ మాటలు రానంత అద్భుతంగా ఉంది మీ కథనం....హట్సాఫ్...సార్... ఏం చెప్పగలం మీకు ఇంతకంటే

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(19-04-2020, 12:25 AM)Akhil Wrote: Endaro mahanubavulu.... Andulo meerokkaru....
Update gurinchi cheppadaniki matalu ravadam ledanna.....
Entha baga rasavu anna.. Burra padu....
Staring nunchi.. Continues ga edustune vunnanu.....
Krishna vachina  Nundi Amanda bhaspahalu..... Assalu kanneru agaledu..
Meeru rase a katha ayina adbutam.....
Anna nija ga vere lokaniki teesukuvelli poyavu... Anduke anna... Ne ratalu ante..
Pichiiiiiii..... Nalane chala mandi vuntaru.. Meela rayadam Evari valla kudaradu....
Ilanti story maku ichinanduku... Love you bro.... Love you so much....
Chala cheppalani vundi kani matalu ravadam ledu....
Meeru eppudu happy ga vuntu... Mammalni happy ga vu chalani.....
Korukuntunnamu.....

Thanks bro.......

Heartfully thank you so so so so soooooooo .......................... Much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(19-04-2020, 02:28 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారు
ఆల్మోస్ట్ అందరికి జైల్ ఎపిసోడ్ నచ్చింది అందులో కృష్ణ అండ్ కృష్ణవేణి లవ్ ట్రాక్ బాగుంది అన్నారు నాకు అనిపించింది ఎందుకు కృష్ణ జైల్ కి వెళ్లడం మహేష్ తో వాసంతి కి తోడు గా ఉంటే బాగుండేది అని అలానే  మహేష్ కృష్ణ కోసం బాధపడే వాడు నాకోసం వచ్చాడు జైల్ కి అని కానీ కృష్ణ తన లవర్ ని కలుసుకోవడం కోసం జైల్ కి రావడం అన్నది దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇన్ రియాలిటీ అంటారు కానీ ఇది మీ స్టోరీ కాబట్టి మీ స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది

మే బే మహేష్ అండ్ వాసంతి అదే మహి ని కలిసిన ఇంత బాగుంటుంది అని చెప్పలేము జైల్ పార్ట్ ని బోరింగ్ లేకుండ నెక్స్ట్ ఏంటి అన్నట్టు రాసారు అక్కడే అందరం ఫ్లాట్ అయింది

ఇక జైల్ నుండి రిలీస్ అయ్యాక కృష్ణ ఉరికి వెళ్లుతారు అక్కడ వేళ్ళు లేకపోవడం వల్ల పొలాలు అలానే అమ్మ వారికి జాతర జరగడం లేదు అని తెలిసి మళ్ళీ పొలాలు పనీ చేసి జాతర జరిగేలా చేసుతారు అని అనుకుంటున్న ఆ తరువాత వాసంతి కోసం మహేష్ వెల్లుతాడు హైద్రాబాద్ అనుకుంటున్న కానీ ఊరిలో ఉన్న ఇల్లు మహేష్ పేరు మీద ఉంది కాబట్టి మహేష్ అక్కడే ఉంటే వాసంతి ఎప్పటికి అయిన వచ్చే అవకాశం ఉంది

లేదా స్టడీ కోసం హైద్రాబాద్ వెళ్ళితే అక్కడ అయిన వాసంతి అదే మహి కనిపించవచ్చు అని అనుకుంటున్న

చూడాలి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ తో మాకు ఇస్తారు అని వైటింగ్

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా .............. ధన్యవాదాలు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(19-04-2020, 10:01 PM)Rohan-Hyd Wrote: హాయ్ మహేష్ గారు చాలా చాలా చాలా బాగుంది అప్డేట్ అస్సలు ఊహించని రీతిలో ట్విస్టులతో ఆధరగొట్టేసారూ. తరువాతి అప్డేట్
ఇక్కడే ఇవ్వాలని కోరుతున్నాము.

చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-04-2020, 01:58 PM)kingmahesh9898 Wrote: మిత్రమా ని డేేడ్డికేషన్ కీ సెల్యూట్ ఇంకా ఈ కథ విషయానికి వస్తే ఇది స్లో పోయిషన్ లాగా ఎక్కుతుంది ని మిగతా స్టోరీస్ తో పోలిస్తే

హృదయపూర్వక థాంక్స్.
Like Reply
(22-04-2020, 09:14 AM)jackwithu Wrote: సొదర మిత్రమ  Doctor Mahesh కథ simply awesome  Heart 

మిత్రమ నీ రచన ను ఎమిని వర్నినంచలి ?మిగథ్ రచయతులను తకువ చెయడం అని కాదు గాని నీ సైలి వస్తవిక సంగటలు కు దగర గాను, కుటుంబ విలువలు తొను, సమజిక ధ్రుకపధం తొ కలగలిపి వుంటయి అని చెపడం లొ ఎమత్రము అతిసొయక్థి కాదు. 

నా ధ్రుశ్టి లొ నువు మనసు కవి. 

నెక్స్ట్ అప్దట్ కొసం ఎద్దూచుస్తునము మిత్రమ. 

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ........... ధన్యవాదాలు జాక్.
Like Reply
(22-04-2020, 01:54 PM)Durga prasad Wrote: Super super super super super super

Thank you so so sooooo much.
Like Reply
(19-04-2020, 12:16 AM)Akhil Wrote: Anna update ki reply ivvalante... Konchem time padatadi.....

Love you.
Like Reply
(26-04-2020, 03:48 PM)priyashlovely Wrote: Mahesh Garu ikadi vallani marachipoyara leka jtkp vallakana mamalni China chupu chusthunara memu rendu chaduvthunam andi. Akada update icharu ikada ivaledu entandi. Asale suspense

Ha ha ha ............ రేపు 6:30 లోపు .........stay tuned........
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
(28-04-2020, 04:30 PM)Mahesh.thehero Wrote: Ha ha ha ............ రేపు 6:30 లోపు .........stay tuned........

Waiting for update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Super news Waiting
Like Reply
Jtkp reply dontlo isutunaru Mahesh Gary u story all are awesome and super bro jtkp webi site bro
Like Reply




Users browsing this thread: 28 Guest(s)