Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(17-04-2020, 12:56 PM)Chirunapa Wrote: No words Mahesh

Thanks.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(17-04-2020, 01:31 PM)shafihuseni242 Wrote: Awesome update Mahesh

Thanks.
Like Reply
(17-04-2020, 01:50 PM)Babu424342 Wrote: Nice update

Thanks.
Like Reply
(17-04-2020, 03:12 PM)jwala Wrote: మహేష్ గారు అప్డేట్‌ అదిరిపోయింది చాలా బాగా అందంగా ఉంది మనసుని హత్తుకునే విధంగా మీరచనా శైలికి దన్యవాదాలు....

చాలా చాలా .......... ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(17-04-2020, 03:37 PM)Mahesh61283 Wrote: Update super mahesh ,.   ......
No Ward's to explain

Thank you so so so oooo much
Like Reply
(17-04-2020, 03:37 PM)Mahesh61283 Wrote: Update super mahesh ,.   ......
No Ward's to explain

Thank you so so so oooo much
Like Reply
(17-04-2020, 03:37 PM)Mahesh61283 Wrote: Update super mahesh ,.   ......
No Ward's to explain

Thank you so so so oooo much
Like Reply
(17-04-2020, 03:39 PM)HitmanA007 Wrote: మహేష్ గారు అప్డేట్ సూపర్ అండి ఇంక నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దీనికి మించి ఉండాలి

చాలా చాలా ధన్యవాదాలు .
Like Reply
(17-04-2020, 04:26 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారు

అప్డేట్ చాలా చాలా బాగుంది, ఈ థ్రెడ్ లో 1st స్టోరీ లో లవ్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి, 2nd స్టోరీ లో సిస్టర్ బ్రొథెర్ బాండింగ్ బాగుంది , ఈ 3rd స్టోరీ లో ఈ జైల్ ఎపిసోడ్ హైలైట్ అసలు అనుకోలేదు ఇలా ఉంటది అని నేను జస్ట్ కొంచం జైల్ లో మహేష్ బాధ రాసి అలానే వాసంతి బాధ కూడా చూపించి ఆఫ్టర్ 10 ఇయర్స్ అని స్టోరీ ని తీసుకువెల్లుతారు అనుకున్న కానీ జైల్ లో కృష్ణ లవ్ ట్రాక్ బాగా రాశారు అదే నాకు బాగా నచ్చింది

ఇక వేళ్ళు రిలీస్ అవుతే ఎలా ఉంటది చూడాలి మహేష్ తన గోల్ రీచ్ అయ్యాక వసంతి ని కలుసుతే బెస్ట్ ఏమో హప్ప్య్ ఎండింగ్ ఉంటది

ఇలానే నెవెర్ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ట్ తో స్టోరీ బాగుండాలి అల్ ఠె బెస్ట్

వైటింగ్ ఫర్ అప్డేట్

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా ........... ధన్యవాదాలు మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(17-04-2020, 05:25 PM)Joncena Wrote: చాలా చాలా బాగా రాశారు మిత్రమా. ఎంతో అమోఘంగా ఉంది ఈ అప్డేట్. వాసంతి పెళ్ళి అన్నారు కదా, మరి ఎవరితో అయ్యింది? ఎలా అయ్యింది? ఎవరిని చేసుకుంది? విశ్వ సర్ వచ్చి మహేష్‌ని కలవడం బాగుంది. అయితే త్వరలో ముగ్గురిని బయటకు తేసుకువెళ్తారు అలా మహేష్ వాసంతిని కనుక్కుంటాడు అనుకుంటున్నాను, అల్రేడీ పెద్దయ్య చెప్పారు కదా వాసంతి నాన్న హైదరాబాద్‌లో మాయమయ్యాడు అని.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా జాన్.
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(17-04-2020, 05:52 PM)sandycruz Wrote: Very very very very emotional update... Chala chala baga rasaru...

Meeru eppati varaku rasina a episode lo ina premani matrame pancharu... Kani e episode lo baadha ane feeling ni kuda chala baga rasaru... Chadive vallaki yedupu okkate takkuva... Meeru e xossipy lo stories rayatam andulonu Telugu lo rayatam ma adrustam...

Heartfully thank you so so soooooo much.
Like Reply
(17-04-2020, 07:04 PM)Vinay smart Wrote: Mahesh bro update super bro.
Story chadvutunte kallalo nunchi nillu vastunai bro.
Matalo chapalani antha bagaundi bro

Heartfully thank you so so sooo much.
Like Reply
(17-04-2020, 08:34 PM)bhaijaan Wrote: నిజం బ్రదర్.... అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు... జైలు జీవితం గురించి కృష్ణ ప్రేమ గురించి చాలా బాగా రాసారు... కొన్ని చోట్ల ఇది శృంగార కథ అని మర్చిపోయి కన్నీళ్లు పెట్టుకున్న.... సూపర్ నేరేషన్... Keep it up Mahesh Brother...

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(18-04-2020, 03:43 AM)Raju1987 Wrote: ఎడిపించేశారు భయ్యా కానీ
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది

చాలా చాలా చాలా ............. ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(18-04-2020, 09:52 AM)gangaraju Wrote: సూపర్ అప్డేట్ మహేష్ మిత్రమా కథ చదువుతున్నంత సేపు ఒక థ్రిల్ కోర్ట్

తీర్పు తరువాత పెద్దయ్య తో ఎలావచ్చానో ఆలా వెళ్లి పోతున్నాను అనడం కళ్ళలో నీళ్లు వచ్చేసాయి మిత్రమా నువ్వు కృష్ణ అమ్మ అక్కయ్యలు కోసం బాధ పడటం అమ్మ అక్కాయల డ్రాయింగ్ వేయడం మీ జీవితాల లోకి కృష్ణవేణి ఎంటర్ అవ్వడం కృష్ణ లవ్ ట్రాక్ చాల బాగుంది నెక్స్ట్ అక్కయ్య పెళ్లి అని నాన్న లాయర్ గారికి అబద్దం చెప్పి మహేష్ తో అష్టి రాయించు కోవాలి అని చూస్తున్నాడు అని అనిపిస్తోంది మిత్రమా అక్కయ్య అమ్మ కి మీరంటే చాల ఇష్టం అక్కయ్య నీకోసం ఎన్ని రోజులయిన ఎదురు చూస్తుంది చచ్చిన పెళ్లి చేసుకోదు అని అనిపిస్తోంది మిత్రమా జైలు లో ప్లాన్స్ మరియు జడ్జి ప్లాన్'స్ కోసం వైజాగ్ ముగ్గురు వెల్లడము బాగా ఎంజాయ్ చెయ్యడం ఇక చదువులో ముందు వుంటూ ఈ ఎపిసోడ్ చదువు తొంటే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ గుర్తుకు రావడం అబ్ద్బుతం లాస్ట్ విశ్వ సర్ ఎంటర్ చాల బాగుంది అలాగే ముగ్గురు రిలీజ్ కావడం ఇక అక్కయ్య అమ్మ కోసం ఎలా వెతుకుతారో చూడాలి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను మిత్రమా

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా .............. ధన్యవాదాలు మిత్రమా.
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Mahesh Garu update. Malli suspense aa epudu istharo chepaledu?
Like Reply
Mahesh bhai update evu bhaya please,
Waiting bhaya please
Like Reply
ప్లీజ్ భయ్యా అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను ప్లీజ్ భయ్యా
Like Reply
అప్డేట్ ఇవ్వండి భయ్యా ప్లీజ్
Like Reply
super update mahesh, u made me cry with story, i had read many stories in this site but this update made me cry, u r writing skills are awesome mahesh and pls give me update as soon as possible we can't wait more pls give update mahesh.
[+] 1 user Likes sony123430's post
Like Reply




Users browsing this thread: [email protected], 365 Guest(s)