Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
(24-04-2020, 02:20 PM)Joncena Wrote: What ? ayite psycho vaasu kaada? ACP Anantha?
I'm little confused but understood the update. But doubt on Ananth, why he would tried to kill divya?

Ananth tried to kill vidya not Divya mistook divya as vidya because they erased a video in his site so he became anger
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(24-04-2020, 02:56 PM)Kasim Wrote: అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.

Thank you bro
Like Reply
చాలా బాగుంది.
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(24-04-2020, 05:14 PM)Chandra228 Wrote: చాలా బాగుంది.

Thank you bro
Like Reply
దివ్య నీ చంపాలి అని చూసిన అనంత్ నీ తను చేసిన క్రైమ్ నీ తనతోనే చెప్పిస్తే తప్ప వాళ్ల దెగ్గర వేరే ఆధారం లేదు అందుకే వాసు తన స్టూడెంట్స్ నీ ఇంటికి రమ్మని చెప్పాడు విద్య తో పాటు ప్రియాంక అందరికీ తన ప్లాన్ నీ పూస గుచ్చినటు చెప్పాడు ముందు ఇళ్లు మొత్తం శుభ్రం గా కడిగేశారు ఆ తర్వాత వాసు తన laptop లో రోజు జరిగే విషయాలు అని రాసి ఉంచుతాడు అలా మొత్తం గత మూడు నెలలుగా జరిగిన విషయాలు అని డెలిట్ చేసి అది తిరిగి రికవర్ చేయలేని విధంగా తుడిచేసాడు ఆ తర్వాత వాసు కొన్ని పేపర్ లు తీసుకొని అందులో తన రచన శక్తి వాడి సెక్యూరిటీ అధికారి లను ఏమార్చడానికి అందులో పిచ్చి పిచ్చి కథలు రాశాడు ఆ తర్వాత దివ్య నీ తీసుకొని ప్రియాంక ఇంటికి వెళ్లిపోయారు, అప్పుడు వాసు వాచ్ మ్యాన్ నీ పిలిచి గంట లో సెక్యూరిటీ అధికారి లు వస్తారు అని చెప్పి cctv footage మొత్తం డెలిట్ చేసి వాడికి ఐదు వేల రూపాయలు ఇచ్చి చెప్పినట్లు చేయమని చెప్పి ఆ తర్వాత NERVOUS గేమ్ సైట్ ఓపెన్ చేసి చూశారు అందులో చాలా మంది తమ కాలేజీ అమ్మాయిలు చనిపోవడంతో వాసు తన స్టూడెంట్ ఒక అమ్మాయి నీ రేపు సుసైడ్ చేసుకున్నట్లు నటించమని చెప్పి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లి surrender అయ్యి తన ఆట మొదలు పెట్టాడు వాసు.


అనంత్ కీ మొదటి షాక్ తగిలింది తను మర్డర్ చేసిన ఫ్లాట్ కీ తనే investigation కీ వెళ్లడం రెండో షాక్ ఏంటి అంటే అక్కడ డెడ్ బాడి లేకపోవడం మూడో దెబ్బ తను చంపేశాను అనుకున్న విద్య తన సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ రావడం మళ్లీ martury లో విద్య డెడ్ బాడి గా పడి ఉండటం, ఇలా ఒక దాని తర్వాత ఒకటి వాసు అనంత్ కీ షాక్ ఇస్తూ వచ్చాడు దానికి తోడు తనకి తన తల్లి తండ్రులకు మధ్య ఉన్న విభేదాలు ఇంకో రకంగా కలిసి వచ్చింది వాసు కీ మొత్తం ప్లాన్ లో వాసు ఊహించ లేక పోయిన విషయం అనంత్ ప్రియాంక దాకా వెళ్లడానికి తనే ఒక ఈజీ రూట్ వేశాడు అని వాసు గుర్తించలేదు ఎందుకంటే వాసు కీ వచ్చిన బైల్ పేపర్ లో వాసు కీ ఉన్న psychological disease గురించి approve చేసిన గవర్నమెంట్ డాక్టర్ ప్రియాంక కాబట్టి తనని వెతుక్కుంటూ వెళ్లిన అనంత్ అక్కడ ప్రియాంక వాసు తో కలిసి దిగ్గిన ఫోటో చూసిన అనంత్ వాసు నీ ట్రాప్ లో ఇరికించాలి అని అనుకోని ప్లాన్ చేశాడు కాకపోతే వాసు తెలివిగా అనంత్ నీ divert చేసి తన గేమ్ లో తననే ఇరుకునేలా చేశాడు.

ఇది ఇలా ఉంటే అక్కడ అనంత్ ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఇందాక సిగ్నల్ దెగ్గర చూసిన అమ్మాయి ఫోటో పంపి తను ఎక్కడికి వెళ్లిందో తెలుసుకొని ఆ అమ్మాయి నీ అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని చెప్పాడు ఇంకో టీం తో కలిసి వాసు ఉండే ఆపార్టమేంట్ నీ సెక్యూరిటీ అధికారి లు రౌండ్ అప్ చేశారు ఆ తర్వాత వాసు ప్రియాంక, విద్య, దివ్య ముగ్గురిని ఎదురు ఫ్లాట్ లో ఉన్న ముసలి వాళ్ల ఇంట్లో దాకోమని చెప్పి లిఫ్ట్ లో కిందకు వెళ్లాడు ఆ తర్వాత తన కార్ తో అక్కడి నుంచి పారిపోయాడు తరువాత ఆ అమ్మాయి కీ ఫోన్ చేశాడు అప్పుడు సెక్యూరిటీ అధికారి లు దాని స్పీకర్ లో వింటున్నారు అప్పుడు వాసు ఆ అమ్మాయి తో "మీ పార్కింగ్ లో ఉన్నాను 7659 కార్ నెంబర్ కీ వచ్చి ఎక్కు" అన్నాడు అందరూ పార్కింగ్ లోకి వెళ్లి వాసు చెప్పిన కార్ నెంబర్ పట్టుకొని ఆ కార్ తెరిచి చూశారు అందులో ఎవరూ లేరు ఈ లోపు వాసు తన కార్ తో వచ్చి ఆ అమ్మాయి నీ ఎక్కించుకోని వెళ్లాడు ఆ తర్వాత వాసు కార్ వస్తున్న రూట్ నీ ముందే తెలుసుకున్న అనంత్ హైవే నీ బ్లాక్ చేసి పెట్టాడు కానీ అనంత్ ఊహించని విధంగా వాసు 1st exist కాకుండా ముందుకు వెళ్లి 2nd exist లో u turn తీసుకొని ఒక ట్రక్ లోకి కార్ ఎక్కించాడు అలా కార్ నుంచి దిగి ఆ ట్రక్ నీ పంపించేశాడు, ఆ తర్వాత సడన్ గా అనంత్ తన కార్ తో వచ్చి వాసు నీ గుద్దేసాడు వాసు ఎగిరి రోడ్డు అవతల పడ్డాడు ఆ తర్వాత అనంత్ తన గన్ తీసుకొని వాసు మీదకు వెళ్లాడు కానీ వాసు కళ్లలో భయం కనపడక పోయేసరికి అనంత్ కీ నవ్వు వచ్చి అక్కడే పక్కనే కూర్చున్నాడు వాసు తో పాటు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
Nice update
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
(25-04-2020, 11:20 AM)DVBSPR Wrote: Nice update

Thank you bro
Like Reply
Bro story motham ipude chadiva mi peru chusi first ee katha ni chadiva maro kotha story tho mamalini alarinchinanduku miku vandanalu
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
సూపర్ రేసింగ్ అడ్వెంచర్ మూవీ ల ఉంది ..
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(25-04-2020, 12:55 PM)Chandra228 Wrote: సూపర్ రేసింగ్ అడ్వెంచర్ మూవీ ల ఉంది ..

Thank you bro అది నేను చేసిన చిన్న అడ్వెంచర్ నీ ఈ కథ కీ వాడుకున్నా
Like Reply
(25-04-2020, 12:24 PM)krsrajakrs Wrote: Bro story motham ipude chadiva mi peru chusi first ee katha ni chadiva maro kotha story tho mamalini alarinchinanduku miku vandanalu

Thank you bro me andari blessings valle nenu manchi kathala tho vasthuna repu e katha ayipothundi a taruvatha kotha katha modalu pettabothuna
Like Reply
When I'm reading this update, I feel like I was watching a psychological suspense thriller movie. Superb narration bro. Keep going.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(25-04-2020, 04:22 PM)Joncena Wrote: When I'm reading this update, I feel like I was watching a psychological suspense thriller movie. Superb narration bro. Keep going.

Thank you bro I said na if you come to know the main twist you feel much more excited
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
నవ్వుతున్న వాసు పక్కన కూర్చుని తను కూడా నవ్వడం మొదలు పెట్టాడు అనంత్ "అసలు నీకు హాట్స్ ఆఫ్ బాస్ ఇంతకువరకు మూడు జిల్లాల్లో ఇలాగే చాలా మంది నీ చంపాను కానీ ఎవరూ నా తీగ కూడా పట్టుకోలేక పోయారు కానీ నువ్వు ఎవడివి రా నా వరకు కాకుండా నా గేమ్ సైట్ వరకు వచ్చావు నేను ఇన్ని రోజులు నను నేను మాస్టర్ మైండ్ అనుకుంటు బ్రతికా కానీ నువ్వు మాస్టర్ పీస్ " అని అంటూ గన్ లోడ్ చేశాడు అనంత్, " తప్పు చేసి క్లూ నీ నాశనం చేయకుండా వెళ్లే నీ అలవాటే నిన్ను నా దగ్గరికి లాకు వచ్చింది దానికి తోడు నువ్వు ఈ సారి టచ్ చేసింది వాసు గాడి property నా ప్లేట్ లో ఉన్న ఆమ్లెట్ నీ తీసుకుంది అనే నా చెల్లి  నీ కొట్టాను అలాంటిది నా పిల్ల జోలికి వస్తే వదులుతాన అనంత్ కుమార్ ఈ అనంతం నీకు సొంతం కావచ్చు కానీ నేను వసంతకుమార్ కాలానికి కింగ్ నీ నీది ఏమైన కావచ్చు కానీ టైమ్ ఎప్పుడు నాది " అన్నాడు.


దాంతో అనంత్ నవ్వుతూ " నీకు నాకూ పెద్ద తేడా లేదు బాస్ చిన్నప్పటి నుంచి మా నాన్న కలెక్టర్ ఎప్పుడు ఇంట్లో ఉండడు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఎప్పుడు నా కోసం టైమ్ ఉండదు నా బాబు కీ కాలేజ్ ఇళ్లు, మళ్లీ ఇంటికి రాగానే ట్యూషన్ నేను ఆయన లాగే సివిల్స్ చేయాలి ఐఏఎస్, ఐపిఎస్ అవ్వాలి అని ఎప్పుడూ నన్ను ఫోర్స్ చేశాడు ఒంటరితనం, కోపం, అసహనం, చిరాకు ఇన్ని ఉన్న పైకి నవ్వుతూ బ్రతికుతున్న నను నా బలహీనత నీ సాకు గా తీసుకొని ప్రతి ఒక్కరూ నను హేళన చేసే వాళ్లు ఫ్రెండ్స్ లేరు బాధ పంచుకోవడానికి ఎవ్వరూ లేరు అందుకే క్లాస్ లో నను ఎవరూ అయితే ఇబ్బంది పెట్టాడో అందరికీ అమ్మాయి రాస్తున్నటు నేను లవ్ లెటర్ రాసి వాళ్లలో వాళ్లే కొట్టుకున్నేలా చేసి ప్రతి ఒక్కడిని తెలివి తో చంపి నా కోపం తీర్చుకున్నా ఆ తర్వాత నా జీవితంలో నా సంధ్య వచ్చింది దానికి నేను అంటే ఇష్టం కానీ నాకూ తన మీద ప్రేమ చూపించడం తెలియలేదు ఒక రోజు ఒక డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయి నీ అరెస్ట్ చేసే టైమ్ లో చనిపోయింది ఆ తర్వాత ఇంటికి వెళ్లితే సంధ్య తో తెలియకుండా చాలా సరదాగా గా మాట్లాడుతూన్న అప్పుడు అర్థం అయ్యింది నా ప్రేమ నాకూ కావాలి అంటే ఇంకో అమ్మాయి చావాలి అందుకే forensic లో ఉండే నా ఫ్రెండ్ తో కలిసి ఒక గేమ్ తయారు చేసి అందులో డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలను వెతికి వాళ్ళని వాళ్లే సుసైడ్ చేసుకున్నేలా torture పెట్టి చంపా దాంతో నాకూ అమ్మాయి తో మాట్లాడే భయం పొయ్యి నా సంధ్య తో సంతోషంగా గడిపా నా జోలికి వస్తే ఎవ్వడిని వదిలి పెట్టలేదు నా బాబు తో సహా (ఒక రోజు మార్క్స్ తక్కువ వచ్చాయి అని కాలేజ్ లో అందరి ముందు కొట్టాడు దాంతో కోపం వచ్చి వాళ్ల నాన్న asthma స్ప్రే దాచి ఊపిరి ఆడకుండా చంపేసాడు) కానీ నువ్వు నాకూ నచ్చావు "అని నవ్వుతూ గన్ తో తనను తానే కాల్చుకొని చనిపోయాడు.

ఆ తరువాత వాసు తన బటన్ కెమెరా తీసి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ అధికారి లకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతు "నిన్ను చంపాలి అని కోపం తో వచ్చా నీది నాది ఒక్కటే కథ నేస్తం కాకపోతే నాకూ ఉన్న ధైర్యం నీకు లేదు అది ఒక్కటే తేడా నీ భయం తో నువ్వు లోపలే రగిలిపోతు ఒక మారణకాండ రచించావు కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయి తో నీ బాధ పంచుకున్న నువ్వు సంతోషంగ ఉండే వాడివి చావు ముందు అయిన మనస్పూర్తి గా నవ్వుకొన్ని చనిపోయావు బ్రతికి ఉంటే నాకూ ఒక మంచి స్నేహితుడు దొరికే వాడు కానీ నీ బాధ పంచుకున్నావు "The person whom you share pain with is a reflection of who you are" అని Shakespeare ఎప్పుడో చెప్పాడు దాని అర్థం ఈ రోజు నాకూ అర్థం అయ్యింది "అని తనలో తాను అనంత్ నీ స్నేహితున్ని గా అంగీకరించి వెళ్లిపోయాడు వాసు.

The End 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Waah! what an ending bro. You gave the title in the last update. I have imagined while reading how the scenes should be if it is video. If anyone make this as an shortfilm, it should get the high appreciations for the narration and the story.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉంటాయి అనుకున్నాము కానీ ఇంత త్వరగా అవుద్దీ అయినా చాలా బాగుంది ఈ సారి మంచి మసాలా తో కూడిన థ్రిల్లర్ ఉంటే బాగుంటుంది
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
(26-04-2020, 09:44 AM)Joncena Wrote: Waah! what an ending bro. You gave the title in the last update. I have imagined while reading how the scenes should be if it is video. If anyone make this as an shortfilm, it should get the high appreciations for the narration and the story.

Thank you bro I will try it as a short film
Like Reply
(26-04-2020, 09:51 AM)Chandra228 Wrote: ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉంటాయి అనుకున్నాము కానీ ఇంత త్వరగా అవుద్దీ అయినా చాలా బాగుంది ఈ సారి మంచి మసాలా తో కూడిన థ్రిల్లర్ ఉంటే బాగుంటుంది

నేను చాలా అనుకున్న కానీ కుదరలేదు అందుకే ఒక crazy thriller లవ్ స్టోరీ ఆలోచించ అని కుదిరిితే 2 days లో మొదలు పెడతా
Like Reply
నైస్ అప్డేట్ బ్రో చాలా బాగుంది
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
(26-04-2020, 06:41 PM)DVBSPR Wrote: నైస్ అప్డేట్ బ్రో చాలా బాగుంది

Thank you bro
Like Reply




Users browsing this thread: