Posts: 524
Threads: 4
Likes Received: 1,860 in 358 posts
Likes Given: 1,579
Joined: Jan 2019
Reputation:
84
ఇప్పటికే రెండు సార్లు రిప్లై ఇచ్చాను... అయినా ఈ అప్డేట్ మరియు అందులో ఉన్న ఎమోషన్స్ హర్ట్ టచింగ్ సార్... రిప్లై ఇచ్చిన ప్రతిసారి చాలా చాలా పొగడాలని అనుకుంటున్నాను కానీ మాటలు రానంత అద్భుతంగా ఉంది మీ కథనం....హట్సాఫ్...సార్... ఏం చెప్పగలం మీకు ఇంతకంటే
మీ భాయిజాన్
Posts: 260
Threads: 0
Likes Received: 319 in 178 posts
Likes Given: 711
Joined: Dec 2019
Reputation:
5
హాయ్ మహేష్ గారు
ఆల్మోస్ట్ అందరికి జైల్ ఎపిసోడ్ నచ్చింది అందులో కృష్ణ అండ్ కృష్ణవేణి లవ్ ట్రాక్ బాగుంది అన్నారు నాకు అనిపించింది ఎందుకు కృష్ణ జైల్ కి వెళ్లడం మహేష్ తో వాసంతి కి తోడు గా ఉంటే బాగుండేది అని అలానే మహేష్ కృష్ణ కోసం బాధపడే వాడు నాకోసం వచ్చాడు జైల్ కి అని కానీ కృష్ణ తన లవర్ ని కలుసుకోవడం కోసం జైల్ కి రావడం అన్నది దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇన్ రియాలిటీ అంటారు కానీ ఇది మీ స్టోరీ కాబట్టి మీ స్క్రిప్ట్ రైటింగ్ బాగుంది
మే బే మహేష్ అండ్ వాసంతి అదే మహి ని కలిసిన ఇంత బాగుంటుంది అని చెప్పలేము జైల్ పార్ట్ ని బోరింగ్ లేకుండ నెక్స్ట్ ఏంటి అన్నట్టు రాసారు అక్కడే అందరం ఫ్లాట్ అయింది
ఇక జైల్ నుండి రిలీస్ అయ్యాక కృష్ణ ఉరికి వెళ్లుతారు అక్కడ వేళ్ళు లేకపోవడం వల్ల పొలాలు అలానే అమ్మ వారికి జాతర జరగడం లేదు అని తెలిసి మళ్ళీ పొలాలు పనీ చేసి జాతర జరిగేలా చేసుతారు అని అనుకుంటున్న ఆ తరువాత వాసంతి కోసం మహేష్ వెల్లుతాడు హైద్రాబాద్ అనుకుంటున్న కానీ ఊరిలో ఉన్న ఇల్లు మహేష్ పేరు మీద ఉంది కాబట్టి మహేష్ అక్కడే ఉంటే వాసంతి ఎప్పటికి అయిన వచ్చే అవకాశం ఉంది
లేదా స్టడీ కోసం హైద్రాబాద్ వెళ్ళితే అక్కడ అయిన వాసంతి అదే మహి కనిపించవచ్చు అని అనుకుంటున్న
చూడాలి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ తో మాకు ఇస్తారు అని వైటింగ్
Posts: 8,143
Threads: 5
Likes Received: 49,113 in 4,942 posts
Likes Given: 5,068
Joined: Nov 2018
Reputation:
4,432
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా............ ధన్యవాదాలు.
Posts: 823
Threads: 1
Likes Received: 1,007 in 721 posts
Likes Given: 226
Joined: May 2019
Reputation:
25
మిత్రమా ని డేేడ్డికేషన్ కీ సెల్యూట్ ఇంకా ఈ కథ విషయానికి వస్తే ఇది స్లో పోయిషన్ లాగా ఎక్కుతుంది ని మిగతా స్టోరీస్ తో పోలిస్తే
Posts: 49
Threads: 0
Likes Received: 3 in 3 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
0
Update bro
Eagerly waiting
Posts: 265
Threads: 0
Likes Received: 379 in 186 posts
Likes Given: 198
Joined: Jun 2019
Reputation:
6
Super super super super super super
Posts: 384
Threads: 0
Likes Received: 203 in 138 posts
Likes Given: 147
Joined: Mar 2019
Reputation:
11
మహేష్ సార్ అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ అప్డేట్ ఇవ్వండి సార్ jtkp అప్డేట్ ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్