Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శృంగార రసమయ జీవితం
#1
కథ 


రీడర్స్ అందరు బావుండాలి. 
రైటర్స్ అందరు ఇంకా బాగా వ్రాయాలి. 

హలో రీడర్స్.

నేను ఇక్కడ కొత్తగా వ్రాయడం మొదలు పెట్టాను కానీ గత 3 సంవత్సరాలని నుండి  వ్రాస్తూనే ఉన్నాను. ఇపుడు వ్రాయబోయే కథ కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినది మాత్రంకాదు. నా ఉహల్లోంచి పుట్టుకొచ్చినది మాత్రమే. 

మీ అందరికోసం కొత్త కథలతో మీ ముందు ఉంటాను.

ఇట్లు మీ శృతి. 
[+] 2 users Like Writer Shruti's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Start cheyyu bro
Like Reply
#3
స్టార్ట్ చేయండి... ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం...

కాకపోతే కామెంట్స్ మరియు viewers ని పట్టించుకోకుండా కొనసాగించండి...కథే అన్నింటినీ అందిస్తుంది
Like Reply
#4
రైటర్ శృతి గారు స్వాగతం......
మొదలెట్టండి సర్
వేయిటింగ్ ....
mm గిరీశం
Like Reply
#5
(19-04-2020, 06:01 AM)Sachin@10 Wrote: Start cheyyu bro

(19-04-2020, 06:42 AM)Shravya415 Wrote: స్టార్ట్ చేయండి... ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం...

కాకపోతే కామెంట్స్ మరియు viewers ని పట్టించుకోకుండా కొనసాగించండి...కథే అన్నింటినీ అందిస్తుంది

(19-04-2020, 07:40 AM)Okyes? Wrote: రైటర్ శృతి గారు స్వాగతం......
మొదలెట్టండి సర్
వేయిటింగ్ ....

కథ అల్లిక అయిపోవచ్చింది తొందర్లో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞురాలుని. 
Like Reply
#6
          ఊరు -  రావులపాలెం
   సమయం  -  సాయంత్రం  4. 00 గం. 
       రావులపాలెం రైల్వే స్టేషన్ 



 రెడ్డి గారు ఎవ్వరు లేని అనాధ.
 
 ఆయనకి యాభై యేండ్లు. ఆలా ఫ్లాట్ ఫారం బెంచి మీద కూర్చుని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ. తన ఒక్కగానొక్క మిత్రుడు వాసుని తలచుకుంటున్నాడు. 

[Image: eadkbfhu4aatsze65390.jpg]

 ఇరువై అయిదు ఏండ్ల కింది మాట.  రెడ్డి గారు మరియు వాసు మంచి మిత్రులు.  ఊరంతా అన్నదమ్ముల్లా ఉన్నారు అనేవాళ్ళు. 
వాసు దేవిని ప్రేమించి పెళ్ళాడి ఇంట్లో వాళ్ళతో గొడవ పడి  ఊరు వదిలి వెళ్లిన దగ్గెరనుంది రెడ్డి గారు ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. 

రెడ్డి గారికి నా అనే వాళ్ళు ఎవరు లేరు అందునా ఎప్పుడు ఊరి మీదే ధ్యాస. ఊరికోసం చాలా చేసారు. తనకోసం స్వతహాగా ఏమి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఆలా ఒంటరి బ్రతుక్కి అలవాటు పడ్డారు రెడ్డి గారు. స్నేహితుడు వాసు ఎన్నో సార్లు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెస్తే తనకి ఇష్టం లేదు అని మాట దాటేసేవాడు.వాసు ఊర్లోకి రాను అని శపథం చేసుకుని కూర్చున్నాడు. వాసు తల్లి తండ్రి చనిపోయిన కూడా రాలేదు. వాసు బంధువులు కూడా ఊరు వదిలేసి వెళ్లిపోయారు.   

రెడ్డి గారు పోయిన ఇరవై వత్సరములలో దాదాపు 30 కోట్ల ఆస్తి సంపాదించారు. మాగాణి కొబ్బరి చెరుకు ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా. ఊరికి గుడి బడి ఆసుపత్రి రెడ్డి గరే కట్టించారు. ఈ రోజుకి కూడా రావులపాలెం లో ఎవరికీ వోట్ వేస్తావ్ అంటే రెడ్డి గారి పేరు తప్ప ఇంకొకరి పేరు రాదు ఆ ఊరి జనం నోట్లోంచి.  

ఆయన బయట అడుగు పెడితే చాలు కండువా దించి నమస్కారం చేస్తారు అంత గౌరవం పెంచుకున్నారు ప్రజలు. ఒక్కరు కూడా అయన మాట జవదాటరు. రెడ్డి గారి అలవాట్లు కూడా అలానే ఉంటాయి. మందు మాకు ముట్టుకోరు,స్త్రీ సుఖం ఎరుగరు, ప్రొద్దున్న 3 గం లేవడం గొడ్ల చావిడిలో పనిచేసుకోవడం, శుష్టుగా భోజనం చేయడం, పొలం పనులు స్వయంగా చూసుకోవడం, అందరిని మనస్ఫూర్తిగా పలకరించడం, టైం కి పెందలాడే పడుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదు ఆయనకి. 

ఇంకా గంట పడుతుంది రెడ్డి గారు ట్రైన్ రావడానికి. మీరు కరెక్ట్ టైం కి వచ్చారు కానీ ట్రైన్ మాత్రం గంట లేట్ ఈ  రోజు.
అయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు మొదటిసారి చూస్తున్న మీరు ఇంత కుతూహలంగా ఎదురు చూడ్డం ఎవరి కోసం అన్నాడు స్టేషన్ మాష్టరు.  

స్టేషన్ మాస్టారు మాటలకి ఆలా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న రెడ్డి గారు తేరుకుని.   

మా వాసు గాడి కూతురు వస్తుందండి కేరళ నుంచి ఏదో అగ్రికల్చరల్ సాయిల్ రీసెర్చ్ చేయాలి అని వాడు వారం క్రిందటే ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు బండికి వస్తుంది రిసీవ్ చేసుకొని అమ్మాయికి కాస్త పొలాల్లో రీసెర్చ్ కి ఉపయోగకరంగా ఉండరా  అని మా వాడు ఆర్డర్ వేసాడులెండి అని  రెడ్డి గారు చెప్పడం తో ఆలా ట్రైన్ కూత పెడుతూ మెల్లిగా రావడం గమనించారు. 

[Image: 951bb3c397731ac45607dfb83edba658.jpg]


ఆ స్టేషన్ లో దిగేది ఇద్దరు లేక ముగ్గురు. ట్రైన్ ఆగి 10 నిముషాలు కావస్తోంది ఇంకా అమ్మాయి దిగకపోవడంతో కాస్త కంగారు పడ్డాడు.

 స్టేషన్ మాష్టరు వచ్చి

 రెడ్డి గారు మీ తాలూకా వాళ్ళు వచేసినట్లేనా సిగ్నల్ ఇవ్వమంటారా అని అడిగారు.

రెడ్డి గారికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు బహుశా ఇంకో బండికి కానీ వస్తుందేమో అని వెంటనే వాసు కి ఫోన్ చేసి 

ఎరా అమ్మాయి ఇంకా రాలేదు ఈ బండికే పంపించావా లేక రేపు పొద్దున్న బండికి ఏమైనా పంపిస్తున్నావా అని అడిగాడు. 

లేదురా అమ్మాయి ఆల్రెడీ స్టేషన్ లో దిగేసాను అని ఫోన్ చేసిందిరా  కాస్త సరిగ్గా చూడు నీకు టికెట్ నెంబర్ బోగి నెంబర్ కూడా పంపాను అక్కడే ఉంటుంది చూసి నాకు మల్లి ఫోన్ చేయరా అన్నాడు. 

అలాగే అంటూ మల్లి క్షుణ్ణంగా అటు ఇటు చూసాడు.

అప్పుడే తన బోగిలోంచి బ్యాగ్ పట్టుకొని దిగి తనకోసం వచ్చేవాళ్లు కోసం ఆలా పక్కకు నిలబడి ఒక చేత్తో ఫోన్ మరో చేత్తో తన జుట్టు ని సవరించుకుంటూ వేచి చూస్తుంది. 

అంతలో రెడ్డి గారు ఆమె దారికి చేరుకుని అమ్మ మీరూ అమృత? అంటూ కాస్త వాసు పోలికలు ఉండడం తో అలాగే చూస్తూ ఉండిపోయాడు రెడ్డి గారు. 

ఓహ్ రెడ్డి అంకుల్ మీరేనా సారీ అంకుల్ అది బ్యాగ్ కాస్త పైన పెట్టడం తీయడంలో లేట్ అయింది అందుకే లేటుగా దిగాను. మీ ఫోటో చూపించారు డాడీ నాకు.

అంటూ గల గల మాట్లాడుతుంది అమృత. 

రెడ్డి గారు మాత్రం అంత దగ్గరగా ఒక అమ్మాయిని చూడ్డం అదే మొదటిసారి. పైగా అంత అందం ఆ ఊర్లో ఎక్కడ లేదు. 

అమృత మాటలకి రెడ్డి గారు తేరుకుని

ఓహ్ పర్లేదు అమ్మాయి రారా అంటూ బ్యాగ్ తీస్కొని మెల్లిగా కార్ వైపు నడిచారు. 


అమృత చాలా పద్దతిగా పెరిగిన అమ్మాయి ఒక్కతే కూతురు అవడం వాళ్ళ ఏ లోటు లేకుండా పెంచారు వాసు మరియు అతని భార్య. వాసు కి మరియు అతని భార్య దేవికి చాలా మంది ఫాన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇద్దరి జోడి చూడముచ్చటగా ఉండేది. ఇద్దరి అందం మల్లి అమృతకు  రావడంతో చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది అమృతని.

చేప కళ్ళతో, సన్నటి పొడవాటి ముక్కుతో, దొండపండు లాంటి పెదవులతో,చక్కటి చెవులతో, శంఖం లాంటి మెడతో ముట్టుకుంటే కందిపోయే నడుముతో మొహం నిండుగా చిరునవ్వుతో ఏ కల్మషం లేని పలకరింపుతో అందం అంటే ఇది అన్నట్లుగా ఉంది అమృత. 


[Image: kajal-high-resolution-brindavanam20.jpg]


ఇంకా కట్టు బొట్టు విషయానికి వస్తే ఈ కలం లో కూడా భారత సంప్రదాయ దుస్తులు వేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నదానికి నిర్వచనంగా ఉంది. ఎప్పుడూ లంగా వోణిలో లేక చీరలో ఉండడం ఇష్టం అమృతకి. ఎందరో అబ్బాయిలు ప్రొపోజ్ చేసారు కానీ ఎవరిని ఒప్పుకోలేదు తన యవ్వనం తన కన్యత్వం తన ప్రేమ తన తల్లి తండ్రి చూసి పెళ్లి చేసిన వాళ్ళకే చెందుతుంది అని గట్టిగ నమ్మేది అమృత. 
[Image: kajal-high-resolution-brindavanam32.jpg]

స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. రెడ్డి గారు ఉండేది ఒక్కరే కానీ అయన భవనం మాత్రం కాస్త పెద్దగా ఉంటుంది అరా ఎకరం లో కట్టించుకున్నాడు ఇష్టంగా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళాలి అంటే నిముషం పడుతుంది ఆ ఇంట్లో. పైగా పెద్ద గొడ్ల చావిడి మరియు నలుగురు పని వాళ్ళు అందులో నాయకమ్మ రెడ్డి గారి ఆరోగ్యపరంగా మంచి మంచి వంటలు చేసి అయన ఆరోగ్యం కాపాడుతూ ఉంటుంది. ఒక డ్రైవర్ మిగితా ఇద్దరు పాలేరు పనికి తోటమాలీగా పెట్టుకున్నాడు అందరి వయసు ముప్పై పై మాటే ఉంటుంది. 

 ప్రొద్దునుంచి జర్నీ చేయడం తో అమృత వొళ్ళు హూనం అయింది.కారు దిగి దిగగానే తనకోసం సర్దిన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి భోజనం కానించి అలాగే పడుకుంది అమృత. 

[Image: kajal-aggarwal-shows-her-sexy-waist-curv...set-25.jpg]


                                                                                                                                                                                                                                               ఇంకా ఉంది...
[+] 7 users Like Writer Shruti's post
Like Reply
#7
nice start...good plot... please continue
[+] 1 user Likes km3006199's post
Like Reply
#8
Gd starting bro... Continue
[+] 1 user Likes Badguy007's post
Like Reply
#9
Nice start
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#10
kastha pedha updatelu rayandi rachayitri garu...manchi palleturi tho start chesaru..continue cheyyandi
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
#11
Nice start
Like Reply
#12
సమయం 7 గం. 

అమృత లేచి గంట దాటింది.  తలారా స్నానం చేసి, జుట్టు ని హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసుకున్నాక తన సూట్ కేసు లోంచి చీర 

తీసుకుని 15 నిముషాలలో చీర కట్టుకుని చివరగా తన బొడ్లో కుచ్చిళ్ళు దోపుకుని కొంగు సారీ చేసుకుని, అద్దం ముందుకి వెళ్లి మల్లి 

ఓసారి వెనక ముందు చూసుకుంది ఎక్కడైనా బ్ర స్ట్రాప్ ఏమైనా బయిటికి వచ్చిందా ప్యాంటి ఏమైనా కనిపిస్తుంది అని చెక్ చేసుకుంది. 

అంత సరిగా ఉండడంతో చిన్నగా ఆ బొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుని జుట్టు సరి చేసుకుని మెల్లిగా మెట్లు  వైపు నడిచింది. 

[Image: kajal-agarwal-posters60.jpg]

                         తాను ఒక్కోమెట్టు దిగుతుంటే అప్సరస భువి నుండి దివికి  దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది రెడ్డి గారికి. అలానే 

చూస్తూ అబ్బ అద్భుతం అంటే ఇదేనేమో అనుకున్నాడు.రెడ్డి గారు తన వయసు మరిచిపోయి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి. 

తనకి కూడా ఆ విషయం తెలుసు కానీ ఎంత కూడా మొహమాటం లేకుండా చూస్తున్నాడు. కానీ ఆమె తన స్నేహితుడి కూతురు అన్న 

విషయం గుర్తుకు రాగానే వెంటనే తనను తాను సముదాయించుకుని నిగ్రహం పాటిస్తునాడు.

                        "రామ్మా అమృత గుడ్ మార్నింగ్ నీ కోసమే వెయిటింగ్ ఇందాక మీ నాన్న ఫోన్ చేసి నీ బాగోగులు జాగ్రత్తలు అడిగాడు 

అన్నింటికీ సమాధానం ఇచ్చి అమ్మాయి ఇంకా లేవలేదురా  లేచాక ఫోన్ చేయిస్తాలే  అని చెప్పనమ్మా" అంటూ ఇద్దరు టేబుల్ వైపు 

నడిచారు. "గుడ్ మార్నింగ్ మావయ్య నాన్నకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను " అంటూ నవ్వుతూ చెప్పింది. 

   
                        ఇద్దరు కూర్చుని టిఫిన్ చేస్తూ  "అది సరే అమ్మ ఇంతకీ నీ రీసెర్చ్ ఏంటి ఇక్కడ ఎం పని నేను ఎంత వరకు సహాయ 

పడగలను నీకు" అని రెడ్డి గారు అడగ్గానే  "ఇక్కడ  పొలాల్లో ఉండే సాయిల్ అండ్ ఇక్కడ పెరిగే పంటలు వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది 

ఎలాంటి ఎరువులు వాడుతున్నారు మరియు సరైన విత్తనాలు జల్లుతున్నారా లేదా అన్నదానిమీద  చిన్న ప్రాజెక్ట్ వర్క్ మావయ్య" అని 

తాను వచ్చిన పని గురించి క్లుప్తంగా చెప్పి తాను తినడం ముగించింది అమృత.

                       రెడ్డి గారు కూడా తన టిఫిన్ తినడం ముగించి " సరే అమ్మ అయితే మన పొలాల్లోనే ని ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కో నీకు 

ఎప్పుడు పొలానికి వెళ్లాలన్న చెప్పు నేను దెగ్గరుండీ తీసుకెళ్తాను" అన్నాడు.  కొరికే చూపులు లేవుగాని ప్రాణం మాత్రం 

జివ్వుమంటుంది రెడ్డి గారికి అమృతని చూసినపూడల్లా, కానీ వెంటనే తప్పు తప్పు అనుకుని మాములుగా అయిపోతున్నాడు. 


[Image: kajal-agarwal-posters69.jpg]


                      అమృత రెడ్డి గారి దగ్గెరికి వచ్చి " సరే అయితే ఈ రోజు ఊరి చూసి రమ్మంటారా" అని అడగాలా వొద్దా అన్నట్లుగా 

మొహమాటంగా తన చేతులు నులుముకుంటూ కాస్త ప్రాధేయపడుతునాట్లుగా అడిగింది.  అయ్యో పిచ్చి తల్లి అంత మొహమాటంగా 

అడగాలా పద పద నేను ఊరంతా చూపిస్త" అని తన కార్ తీసి అమృతని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని షికారుకు బయదేరాడు.


                           రెడ్డి గారికి ఊర్లో ఎనలేని గౌరవం ఉంది. ఊర్లో ఎవ్వరు ఆయన్ని చుసిన తల పాగా తీసి మరి దణ్ణం పెట్టడం అమృతకి 

నచ్చింది.  మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు అనుకుని అయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రోజంతా తాను ఇంకా వాసు 

తిరిగిన ప్రదేశాలు వాళ్ళు చేసిన చిలిపి చేష్టలు అన్ని అమృతకి చెప్తూ ఊరంతా తిప్పి చూపించాడు. 



[Image: kajal-agarwal-posters102.jpg]


             చివరకి ఒక దగ్గెర ఆపి "ఇదమ్మ మీ అమ్మ నాన్న పెళ్లిచేసుకున్న గుడి ఇక్కడ నేను కాపలా కాసాను ఎవ్వరు రాకుండా" అని చిరునవ్వుతో 

చెప్పాడు.  "అవును మావయ్య నాన్న ఎపుడు చెప్తూనే ఉంటాడు మీ గురించి మీరు లేకపోతే తన పెళ్లి అయేది కాదు అని". ఇద్దరు కలిసి గుడి 

లోపలికి వెళ్ళగానే అపుడే పూజ ముగించిన పూజారి రమణ వీళ్ళ ఇద్దరిని చూసి. " అయ్యా శుభంభూయాత్ ఇన్నాళ్లకి తమరికి పెళ్లి మీద మనసు 

రావడం అందులోనూ కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం అనుకోండి". అని ఇద్దరిని గుడిలోకి ఆహ్వానించాడు.  

ఒక్కసారిగా అమృత మనసు చివుక్కుమంది అప్పటికే రెడ్డి గారి మీద ఊర్లో ఉన్న  మంచి పేరు చూసింది కాబట్టి అయన మీద మంచి 

అభిప్రాయం వచ్చేసింది తనకి. పూజారి మీద కోపం రాలేదు సరికదా చిన్నగా ఎవ్వరికి కనిపించని సిగ్గు వచ్చేసింది రెడ్డి గారు ఇది విని 

వెంటనే మాట తడుముకుంటూ " పూజారి గారు మీరు ఎప్పటిలాగే నోరు పారేసుకోకండి తాను మా బంధువుల అమ్మాయి ఇక్కడ మన 

మట్టి పొలాల మీద రీసెర్చ్ చేయడానికి కేరళ నుండి వచ్చింది.  రెడ్డి గారి మాటలు విన్న పూజారి గారు వెంటనే " అయ్యా అనుకోకుండా 

మాట వచ్చేసింది తప్పుగా అనుకోకండి మీరు కన్నెర్ర జేస్తే మల్లి నేను భస్మం అయిపోతాను"  ఇంద ఈ హారతి తీస్కోండి అని రెడ్డి గారికి 

ఇచ్చాక ఎక్కడో  ఆలోచనలో ఉన్న అమృతను " అమ్మాయి హారతి అంటూ తన మాటతో తేరుకునేలా చేసి నవ్వుతూ హారతి 

అందించాడు. ఇలా గుడిలో మొదటి బీజం పడింది ఇద్దరి మధ్యలో.   


[Image: kajal-agarwal-posters97.jpg]


                                                                                                                                                                                        ఇంకా ఉంది...
[+] 6 users Like Writer Shruti's post
Like Reply
#13
(19-04-2020, 05:56 PM)km3006199 Wrote: nice start...good plot... please continue

(19-04-2020, 06:48 PM)Badguy007 Wrote: Gd starting bro... Continue

(19-04-2020, 07:53 PM)Babu424342 Wrote: Nice start

(19-04-2020, 08:54 PM)Tom cruise Wrote: kastha pedha updatelu rayandi rachayitri garu...manchi palleturi tho start chesaru..continue cheyyandi

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#14
(20-04-2020, 05:50 AM)Sachin@10 Wrote: Nice start

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#15
good line
nice going
Like Reply
#16
Nice update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#17
(20-04-2020, 04:08 PM)Venrao Wrote: good line
nice going

(20-04-2020, 04:28 PM)Babu424342 Wrote: Nice update

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#18
ఆలా గుడిలోంచి బయటకు వచ్చి ఊరంతా చూసి బయటే భోజనం గట్రా కానిచ్చి ఇల్లు చేరుకున్నారు ఇద్దరు అప్పటికే రాత్రి అవడంతో 

ఇల్లు చేరుకొని రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదులకు వాళ్ళు వెళ్లారు. అమృత తన గదిలోకి వెళ్ళాక చీర మార్చుకుని తన నైటీలోకి 

వచ్చేసింది ఆలా మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. 

[Image: 52598158_2384157031806173_44068071792359...e=5EC17434]

                             ప్రొద్దున పూజారి అన్న మాటలు కాస్త అమృత తలలోకి బాగా దూరాయి. ఎందుకు మావయ్య పెళ్లి చేసుకోలేదు కారణం 

ఏమై ఉంటుంది. ఇంత ఆస్తి ఐశ్వర్యం కూడబెట్టి ఎం లాభం మనిషికి తోడు లేకపోతే ఎలా. ఏదైనా ధృడమైన కారణం ఉందా. అయన 

చెప్పాలి అనుకోవడం లేదా. అసలేమైనా జరిగి ఉంటుందా. అని రక రకాల ఆలోచనలు అమృతని  excitement కి గురించిచేస్తునాయ్.  

పూజారి ఆలా ఇద్దరిని కలిపి కాబోయే భార్యాభర్తలు అన్నపుడు తనకి ఎందుకు కోపం రాలేదు అది పక్కన పెడితే మావయ్య కనీసం 

రియాక్ట్ కూడా అవలేదు ఆ మాటలకి ఎందుకని?. ఏదో పూజారిని పొరబడుతున్నావ్ అన్నాడు అంతే కానీ నా వైపు ఎందుకలా చూసాడు 

అనుకుంది.  ఆలా ఆలోచనలతో ఎపుడు నిద్ర పట్టేసిందోగాని  పొద్దున్న లేచి చూస్తే 6 దాటేసింది. 


[Image: cbcef8a5593ad784ff2bfa2f5fd9ec5f.jpg]


                             లేచి లేవగానే దేవుడికి దండం పెట్టుకుని సరాసరి స్నానాల గదికి వెళ్లివచ్చి రెడీ అయి కిందకి వెళ్ళింది. ఈ సరి 

మావయ్యని పలకరించకుండా నాయకమ్మ దగ్గెరికి వెళ్లి కాస్త పరిచయం పెంచుకుని మెల్లిగా మావయ్య గురించి ఆరా తీయడం 

ప్రారంభించింది. నాయకమ్మ చెప్పినదాని ప్రకారం రెడ్డి గారికి అప్పట్లో ఒక అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉన్నట్లు తెలిసింది కానీ ఆ 

అమ్మాయి ఆక్సిడెంట్లో చనిపోవడంతో ఆ బాధలోంచి బయటపడ్డానికి రెండు సంవత్సరాలు పట్టింది అని తెలుసుకుంది అమృత. కానీ 

రెడ్డి గారు ఊరి జనం కోసం చేసింది చాలా ఉందని,ఈ రోజు  ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగుతున్న, మంచి భోజనం చేస్తున్న అంత 

అయన చలవే అని అయన కట్టించిన బ్రిడ్జి గురించి ఇంకా ఊరి కోసం దానం చేసి భూమి గురించి చెప్పింది నాయకమ్మ.    


                            అయితే నాయకమ్మ చెప్తుంది అంత విన్నాక జాలి దయ ఇష్టం ఇలాంటి భావనలు కలగలేదు అమృతకి ఏకంగా ప్రేమ 

చిగురించింది. గుడిలో జరిగిన విషయం పూజారి అనుకోకుండా ఇద్దరి గురించి ఆలా మాట్లాడ్డం అంత వివరించింది నాయకమ్మకి 

అమృత. నాయకమ్మ నవ్వేసి గుడిలో దేవుడి సాక్షిగా ఆలా జరిగింది అంటే బహుశా నీకే రాసి పెట్టి ఉందేమో రెడ్డి గారి మనసు అని తెలిసి 

తెలియని మాటల్లో అనేసింది. కానీ అమృతకి అంత కలలా అనిపించింది అయన వయసేంటి నా వయసేంటి అనుకుంది నాయకమ్మ 

అన్న మాటలకి   "చా అలాంటిది ఏమి లేదు నాయకమ్మ ఆయనకి నేనంటే గౌరవం ఎక్కువ.  నన్ను కూతురిలా చూస్తారు నువ్వు నీ వె

దవ ఆలోచనలు" అని మాట దాటేసింది కానీ తన లోపల అయన మీద ఇష్టం ఎక్కడో దాగుందని తనకి తెలుసు. అప్పటికే ఆలస్యం 

అవడం వల్లనా హాల్ లోంచి అరుపు వచ్చేసింది నాయకమ్మ కాస్త త్వరగా టిఫిన్ రెడీ చేయి పాప లేచి ఉంటుంది మల్లి టైం కి తినకపోతే 

తన ఆరోగ్యం ఎం కాను అంటూ. అది విని నాయకమ్మ మరియు అమృత ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.  


[Image: 7a2d45a934eaac2ea846597d91c00038.jpg]


                            ప్రొద్దున్న ఫలహారాలు అవి పూర్తి అయ్యాక అమృత రెడ్డి గారితో కలిసి తన ప్రాజెక్ట్ పని మీద ఆలా పొలాల్లోకి వెళ్లి 

అక్కడ ఉన్న మట్టిని పరిశోధించడం ప్రారంభించింది. రెడ్డి గారు అక్కడే చెట్ల కింద కూర్చుని తన అకౌంట్స్ చూడడంలో 

మునిగిపోయారు.  అమృత అక్కడ ఉన్న మట్టిని కొద్దీ కొద్దిగా తన ట్యూబ్స్ లో సేవ్ చేస్కుంటూ మధ్య మధ్యలో తనకి తెలీకుండానే రెడ్డి 

గారిని చూడడం మొదలెట్టింది. ఆలా కాసేపు తన పని చేసుకుంటూ ఓర చూపులు చూసుకుంటూ లేచి వచ్చి " మావయ్య ఇక్కడ మట్టి 

చాలా బావుంది అంత ఒండ్రు నేల బియ్యం పండించడానికి మంచి అనువైన భూమి" అని తనకి తోచినది తెలిసినది  చెప్పింది.  

"అవునమ్మా అందుకేగా ప్రతి ఏడు మనకు ఇరవై క్విన్టల్స్ వరకు పండుతుంది సగం దేవుడికి మిగితా మిగిలిన దంట్లో  ఊరి కోసం సత్రం 

ఏర్పాటు చేసాం కదా అక్కడ పంచుతాం ఇంకా మిగిలింది మన గోడౌన్ లో భద్రపరుస్తాం.


                            అదంతా విని "చాలా మంచి పని చేస్తున్నారు మావయ్య hatsoff  మీకు" అని అక్కడి నుండి నడుచుకుంటూ నీటి ధారా 

ఉండే చోటుకి  వెళ్లి అక్కడున్న ఎర్ర మట్టిని తీక్షణంగా పరిశోధిస్తుండగా ఎక్కడినుండో తెలీదుగాని చిన్నగా సన్నగా మూలుగులు 

వినిపించాయి ఏంటబ్బా అని అటుగా తొంగి చూసింది అమృత. 

[Image: deainsapinamiam-647x450.jpg]
[+] 10 users Like Writer Shruti's post
Like Reply
#19
nice update
Like Reply
#20
Excellent Starting Writer Shruthi Garu
[+] 1 user Likes Ajay kumar's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)