08-04-2020, 05:21 PM
good update
Thriller మాస్టర్ పీస్
|
08-04-2020, 06:18 PM
08-04-2020, 10:27 PM
09-04-2020, 05:40 AM
10-04-2020, 09:29 AM
సారీ ఫ్రెండ్స్ నిన్న update ఇవ్వడానికి వీలు కుదరలేదు లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల నాకూ ఫ్రీ టైమ్ దొరకడం లేదు మీకు కూడా అదే పరిస్థితి అనుకుంటా.
విద్య చూపించిన వీడియో ప్రకారం వాసు విద్య గొంతు తో తనకు తానే మెసేజ్ చేసుకొని విద్య పంపుతున్నటు నిర్దారణ కీ వచ్చారు సెక్యూరిటీ అధికారి లు ఆ తర్వాత వాసు laptop లో "మై క్రియేషన్స్" అని ఒక ఫోల్డర్ ఉంది అది తీసి చూడడం మొదలు పెట్టాడు అనంత్ అది ఒక డైరీ లాగా డేట్ వేసి ఉంది,అందులో ఒకటి ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు. ఆ రోజు నేను Shakespeare hamlet డ్రామా కీ సంబంధించిన పుస్తకం కోసం లైబ్రేరి మొత్తం జల్లెడ పడుతున్నా అప్పుడే ఎవరో నిచ్చెన వేసుకొని పైన బుక్స్ సర్దుతు కనిపిస్తే పిలిచా ఆ అమ్మాయి నా కోసం తొంగి చూసి కాలు జారి కింద పడుతున్న సమయం లో నేను తనని పట్టుకుని కాపాడాను అలా తన కళ్లు లో కళ్లు పెట్టి చూస్తూ నా ఒడిలో ఉన్న తన దేహం ఏ మాత్రం బరువు అనిపించ లేదు ఆ తర్వాత ఆ కంటి చూపు లోతులో నను నేను సమాధి చేసుకున్నా, ఆ తర్వాత ఆ అమ్మాయి నీ కిందకి దించి నాకూ కావాల్సింది అడిగాను తను ముందుకు నడుస్తూ ఫాలో అవ్వమని చెప్పింది నేను తన తల నుంచి నడుముకు మధ్య ఊగిసలాడుతున్న తన సన్నని మల్లె తీగ లాంటి నడుము ఆ నడుము మడత మద్య నలిగిన నా మనసు నను ఎక్కడో కదిలించాయి ఆ తర్వాత తను నాకూ ఇవ్వాల్సిన పుస్తకం ఇచ్చిన తరువాత నేను క్లాస్ కీ బయలుదేరి వెళ్లాను, కానీ తను మాత్రం అక్కడ ఉన్న బుక్ షెల్స్ సందు నుంచి నా కోసం వెతకడం నేను తన వెనుక నుంచి చూడటం తను గమనించనే లేదు. ఆ తర్వాత తను వెనకు తిరిగినప్పుడు నను చూసి భయపడిన తన కళ్లు సిగ్గు పడ్డ తన పెదవి నా మనసు కీ తూట్లు పొడిచాయి. అది అంతా చదివిన అనంత్ విద్య కీ కూడా అది చూపించాడు అది అంతా చదివిన విద్య "సార్ ఇది అంతా అబద్ధం అసలు ఆ రోజు ఏమీ జరిగింది అంటే నేను ఆ రోజే కాలేజీ లో లైబ్రేరియన్ గా చేరాను అప్పుడే అతను వచ్చి ఆ బుక్ కావాలి అని అడిగాడు తీసి ఇచ్చాను వెళ్లి పోతున్న నను ఆపి ఆ బుక్ లోని రొమాంటిక్ లైన్స్ చదివి నను flirt చేయడానికి చూశాడు నేను బలవంతంగా ఒక నవ్వు నవ్వి వెళ్లి పోయా అతను నా టేబుల్ ఎదురుగా కూర్చుని ఉండి ననే చూస్తూ చాలా ఇబ్బంది పెట్టాడు" అని చెప్పింది అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి వాసు పని చేస్తున్న కాలేజీ లోని ఒక అమ్మాయి సుసైడ్ చేసుకుంది అని చెప్పాడు చనిపోతు వాసు పేరు మీద లవ్ లెటర్ రాసి చనిపోయింది అని చెప్పాడు దాంతో అందరూ బాడి నీ కవర్ చేసుకోవడానికి వెళ్లారు. క్రైమ్ సీన్ కీ వెళ్లిన తర్వాత అనంత్ ఆ అమ్మాయి రాసిన లవ్ లెటర్ చూశాడు అందులో ఆ అమ్మాయి నీ వాసు 2 ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నట్లు ఆ తర్వాత వాళ్లు శారీరకంగా కలిసిన తరువాత నుంచి వాసు ఆ అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు అని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునాన్ని రాసి ఉంది. ఆ తర్వాత బాడి నీ postmortem కీ పంపి స్టేషన్ కీ వెళ్లే సరికి వాసు అమ్మ నాన్న అతని ఫ్రెండ్ సబ్ కలెక్టర్ శ్రీ రామ్ ఇంకా వాసు కాలేజీ స్టూడెంట్స్ ఒక 50 మంది దాకా ఉన్నారు స్టూడెంట్స్ సెక్యూరిటీ అధికారి లకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అప్పుడు శ్రీ రామ్, వాసు అమ్మ నాన్న ముగ్గురు అనంత్ తో కలిసి లోపలికి వెళ్లారు శ్రీ రామ్, వాసు బెయిల్ పేపర్స్ ఇచ్చాడు అందులో వాసు కీ biploar disorder అనే మానసిక రోగం ఉంది అని తెలిసింది అంటే లేనిది ఉన్నట్లు గా, అతి కోపం, ఆవేశం ఇలా చాలా మానసిక సంఘర్షణ తో కూడిన రోగం ఉంది అని అనంత్ కీ అర్థం అయ్యింది.
10-04-2020, 10:13 AM
Nice update bro. You are giving different twists for every update.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
10-04-2020, 03:24 PM
10-04-2020, 03:25 PM
12-04-2020, 12:24 AM
Story chala bagundhi, waiting for next update
12-04-2020, 05:04 AM
12-04-2020, 08:27 AM
బెయిల్ రావడంతో వాసు నీ స్టేషన్ నుంచి రిలీస్ చేశాడు అనంత్ వాసు బయటకు రాగానే స్టూడెంట్స్ అంతా గొల్ల చేశారు వాసు వాళ్లను ఇంటికి వెళ్లమని చెప్పాడు అప్పుడే తన అమ్మ నాన్న నీ చూసిన వాసు వాళ్ళని పట్టించుకోకుండా శ్రీ రామ్ కార్ లో ఇంటికి వెళ్లాడు, ఇది అంతా గమనించిన అనంత్ వాసు అమ్మ నాన్న నీ లోపలికి తీసుకొని వెళ్లి వాసు గురించి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు వాసు వాళ్ల నాన్న ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
"వాసు చిన్నప్పటి నుంచి చాలా మొద్దు స్టూడెంట్ ప్రతి క్లాస్ లో ఫెయిల్ అవుతు ఉండేవాడు ప్రతి టీచర్ వాడిని waste fellow, useless అని తీడుతు ఉండే వాళ్లు దానికి ఒక్కడే ఇంట్లో కూర్చుని ఏడ్చేవాడు అంతేకాకుండా వాడికి బైక్ అన్న రేసింగ్ అన్న సినిమా అన్న చాలా ఇష్టం అని చెప్పారు అసలు విషయం ఏమిటంటే వాసు కీ సినిమా డైరెక్టర్ అవ్వడం అతని జీవిత ఆశయం తమది మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వాళ్లు ఎప్పుడు వాసు కోరిక ల పైన కానీ అతని ఆశయాలను కానీ ప్రోత్సాహించలేదు ఎప్పుడు చదువు అనే ఒక మత్తులో ఉంచాలి అని అతని పై ఒత్తిడి తెచ్చారు అది తట్టుకోలేక వాసు సుసైడ్ చేసుకున్నాడు కాకపోతే 12 అంతస్తుల భవనం పై నుంచి దూకిన కూడా వాసు అదృష్టం కొద్దీ అంత త్వరగా ప్రాణం పోలేదు తల నుంచి రక్తం పోయింది అప్పుడు ఒక సంవత్సరం పాటు కొమ్మా లో ఉన్నాడు ఈ క్రమంలో వాసు కీ psychological గా తనని డిస్టర్బ్ చేసిన ప్రతి విషయం మనసులో నాటుకోని పోయాయి దాంతో తనని చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరిని శత్రువు గా చూడడం మొదలు పెట్టాడు వాసు తన సొంత తల్లి తండ్రితో సహ తను డిగ్రీ పాస్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ తీసుకొని తనని ఎందుకు పనికి రావు అని కాలేజ్ లో తిట్టిన కాలేజ్ లోని సార్ ఇంటికి వెళ్లి అతని చెయ్యి విరగోటి మరి వచ్చాడు, మళ్లీ తనకు జాబ్ రాగానే అడ్డుకుతిని బతుకుతావు అని హేళన చేసిన కాలేజ్ ప్రిన్సిపాల్ నీ కూడా జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని చూపించి కొట్టి వచ్చాడు అని చెప్పారు ఆ తర్వాత కాలేజీ లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ఆ అమ్మాయి వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్లింది అప్పటి నుంచి అమ్మాయిలు అంటేనే చిరాకు పడుతున్నాడు పెళ్లి వద్దు అని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అని చెప్పారు సొంత చెల్లి పెళ్లి కీ కూడా రాలేదు" అని చెప్పారు వాసు జీవిత చరిత్ర విన్నాక అనంత్ కి తన పక్కన ఉన్న కానిస్టేబుల్ కీ బుర్ర వేడి ఎక్కింది ఆ తర్వాత వాసు అమ్మ నాన్న నీ పంపించేశారు. అలా వాళ్లు ఆలోచిస్తూ ఉండగానే టివి లో ఒక న్యూస్ వచ్చింది ఒక అమ్మాయి atm సెంటర్ నుంచి డబ్బులు కొట్టేసి వెళ్లింది అని వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోటో చూసిన అనంత్ ఆ అమ్మాయిని ఎక్కడో చూశాను అని ఆలోచనలో పడ్డాడు అప్పుడు 2 వారాల క్రితం సుసైడ్ కేస్ అని మూసి వేసిన కేస్ లో చనిపోయిన అమ్మాయి తనే ఆ తర్వాత ఇంకో న్యూస్ ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక బట్టలు షాప్ ముందు బట్టలు విప్పి డిస్ప్లే బొమ్మ ముందు పోస్ ఇస్తూ ఉన్న వీడియో వచ్చింది అది చూసి అనంత్ అతని టీం ఆ షాప్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఉన్న ఆ అమ్మాయిని తీసుకొని రావాలని చూశారు కానీ ఆ అమ్మాయి రాలేదు తన మొహం లో ఏదో భయం విచారం గమనించిన అనంత్ ఆ అమ్మాయి నీ తీసుకొని జీప్ లో వేసి తీసుకొని వెళ్లాడు అప్పుడు ఆ అమ్మాయి "సార్ ప్లీజ్ సార్ నేను ఇలా చేయకపోతే వాడు నను చంపేస్తాడు నను వదలండి" అని గోడవ చేసింది అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ కింద పడింది అందులో "your task is still incomplete you are going to die" అని ఒక మెసేజ్ వచ్చింది ఆ తరువాత "NERVOUS" అని ఒక టైటిల్ వచ్చింది, అది ఏంటి అని అడిగాడు అనంత్ అప్పుడు ఆ అమ్మాయి అది ఒక psychological గేమ్ అని చెప్పింది.
12-04-2020, 01:57 PM
12-04-2020, 01:58 PM
12-04-2020, 02:06 PM
Nice update bro. Once again one more suspense at the end of the update. Story was going nicely with your best narration. Keep going.
I think Vasu playing game with that girl as he has revenge on her.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
12-04-2020, 03:16 PM
(12-04-2020, 02:06 PM)Joncena Wrote: Nice update bro. Once again one more suspense at the end of the update. Story was going nicely with your best narration. Keep going. Thank you bro you will come to know everything soon but vasu is playing a game but who is his player you will come to know soon
12-04-2020, 06:39 PM
|
« Next Oldest | Next Newest »
|