Posts: 237
Threads: 3
Likes Received: 263 in 189 posts
Likes Given: 994
Joined: Nov 2018
Reputation:
40
(03-04-2020, 11:23 AM)Siva Narayana Vedantha Wrote: 1. Money Heist
నేను నా మొట్టమొదటి సమీక్ష " మనీ హెయిస్ట్/Money heist " అనే స్పానిష్ భాష లోని ఒక టీవీ సిరీస్ మీద రాస్తున్నాను. ఈ సిరీస్ మొదట స్పానిష్ దేశంలో వాళ్ళ బాష లో వచ్చింది. తర్వాత దీనిని Netflix వాడు చూసి ప్రాజెక్ట్ మొత్తాన్ని టేకోవర్ చేసాడు. ఇది అంతర్జాతీయంగా Netflix లో ఎక్కువ జనాలు వీక్షించిన ఆంగ్లేతర భాషా టీవీ సిరీస్ గా రెకార్డులాక్కెకింది.
ఇది ఇప్పటి దాకా 3 భాగాలుగా వచ్చింది. మొదటి రెండు భాగాలలో ఒక కథ. మూడు , నాలుగు భాగాలలో ఇంకో కథ అదే పాత్రలతో జరుగుతుంది. నాలుగవ భాగం 3వ ఏప్రిల్ netflix లో విడుదల అవుతుంది.
దీని కథ ఏమిటంటే ఒక దొంగల మూట వాళ్ళ నాయకుడు అంటే పప్పుచారు/professor కలిసి డబ్బులు దొంగతనం చేద్దాం అనుకుంటారు. మాములుగా డబ్బులు దొంగతనం కోసం ఎవరైనా బ్యాంకులు ఎంచుకుంటారు. కానీ వీళ్ళ పప్పుచారు మహా తెలివైనవాడు కాబట్టి ఏకంగా డబ్బులు ముద్రించే మింట్ పైనే పడతారు. మన దగ్గర అలాంటిది నాసిక్ లో ఉంది. అక్కడ దొంగతనం ఎలా చేశారు ? అందులో వాళ్ళకి ఎదురైనా సవాళ్లు ఏంటి ? వాటిని ఎదుర్కొని విజయవంతంగా దొంగతనం చేశారా అనేది మొదటి రెండు భాగాల కథ.
నేను మొదట చెప్పేది ఏంటంటే ఇది మీరు స్పానిష్ లో చూస్తేనే ఎక్కువ గా కనెక్ట్ అవుతారు. ఆంగ్ల ఉపశీర్షికలతో చూడొచ్చు. ఆంగ్ల అనువాదం కూడా ఉంది గాని అంత బాగుండదు. దీంట్లో ముఖ్యంగా మీరు బెర్లిన్ అనే పాత్రని బాగా ఇష్టపడతారు. ఇతను కొన్ని సార్లు శాడిస్ట్ గ, సైకో గా ప్రవర్తించిన గాని జనాలకి నచ్చుతాడు . అలాగే ఈ సిరీస్ అయిపోయే లోపల మీకు కచ్చితంగా కొన్ని స్పానిష్ పదాలు నేర్చుకుంటారు. ప్రతి ఎపిసోడ్ అయితే`ఉత్కంఠ ని పెంచుతూనే ఉంటాయి. మీకు ఎక్కడబోరు కొట్టదు.
ఇంటెన్సిటీ కోసం అయితే స్పానిష్ భాష లో ఆంగ్ల ఉప శీర్షికలతో చూడండి. ఇది netlfix లో దొరుకుంతుంది. నన్ను మటుకు నెట్ఫ్లిక్ పాస్వర్డ్ అకౌంట్ అడగొద్ద.
టొరెంట్ మరియు స్ట్రీమింగ్ లింక్స్ మొదటి మూడు బాగాలకి ఇక్కడ పోస్ట్ చేస్తాను. నాలగవ భాగం మాత్రం వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను.
భాగం-1
https://cmovies.tv/film/money-heist/watching.html?ep=1
భాగం-2
https://cmovies.tv/film/money-heist-seas....html?ep=1
భాగం-3 (కొత్త కథ)
https://cmovies.tv/film/money-heist-seas....html?ep=1
Posts: 237
Threads: 3
Likes Received: 263 in 189 posts
Likes Given: 994
Joined: Nov 2018
Reputation:
40
డొమినిక్ గారు అప్డేట్ అదిరిపోయింది. నాకైతే మైండ్ బ్లాక్ అయ్యింది. ఇన్సెప్షన్ సినిమా ఇంకోసారి చూసినట్టు అనిపించింది. చూద్దాం ఈ సరి మేడం ఎం చేస్తుందో .
తర్వాతి అప్డేట్ త్వరగా ఇస్తారని కోరుకుంటున్నాను.
Posts: 2,077
Threads: 22
Likes Received: 4,079 in 935 posts
Likes Given: 534
Joined: Nov 2018
Reputation:
480
(03-04-2020, 12:21 PM)Siva Narayana Vedantha Wrote: డొమినిక్ గారు అప్డేట్ అదిరిపోయింది. నాకైతే మైండ్ బ్లాక్ అయ్యింది. ఇన్సెప్షన్ సినిమా ఇంకోసారి చూసినట్టు అనిపించింది. చూద్దాం ఈ సరి మేడం ఎం చేస్తుందో .
తర్వాతి అప్డేట్ త్వరగా ఇస్తారని కోరుకుంటున్నాను. hi siva gaaru
meeru xossipy lo stories ni ye prathipalam lekunda pdf chesthu chaala help chesthunnaru chaala thanks
inka mee review chusa money heist
nijame adi naaku chaala chaala istam
first gameof thrones aa taruvaata anthala nachhindi ee money heist ye
chaala baaguntundi. ippudu 12.30 ki vachhe part four kosam waitingggg
daani valla update kooda raayalenemo
anyway siva gaaru chaala thanks pdfs chesthunnanduku
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 664
Threads: 0
Likes Received: 298 in 251 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
•
Posts: 1,024
Threads: 0
Likes Received: 603 in 420 posts
Likes Given: 7,536
Joined: Dec 2018
Reputation:
5
Dom bro , ee update ithe never before ever after .... Hollywood movie laga undi ... harika tho chempa chellumanipinchi suspense inka pencharu.... still inka Bharat madam ni bang cheyaledane nammuthunna, room lo unna vomiting Bharath di ane nammuthunna
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 1,024
Threads: 0
Likes Received: 603 in 420 posts
Likes Given: 7,536
Joined: Dec 2018
Reputation:
5
And Grand welcome back...
Writers are nothing but creators. Always respect them.
•
Posts: 149
Threads: 2
Likes Received: 181 in 82 posts
Likes Given: 88
Joined: Jun 2019
Reputation:
0
Posts: 24
Threads: 0
Likes Received: 21 in 11 posts
Likes Given: 5
Joined: Mar 2020
Reputation:
0
ఎంత బాధ పడ్డానో అలా తనని చేసినందుకు దేవుడా చాలా చాలా థాంక్స్ ఒకవేళ అదే నిజం అయ్యుంటే చచ్చిపోయే వాన్నేమో అని అనుకుంటూ మనసులోనే దేవుడికి థాంక్స్ చెప్తూ మేడం వంక చూసా..
Bro okka matatho cahreter ni patalam nundi piki lepav Bro. Nee meda -ve comments cehsina vaallu eppatikina nee pani ninnu chesukonistaru ani aasistuuu....
•
Posts: 24
Threads: 0
Likes Received: 21 in 11 posts
Likes Given: 5
Joined: Mar 2020
Reputation:
0
తను కోపంగా నన్నే చూస్తూ అక్కడ నా జీవితం నాశనం చేసి...
ఇక్కడ కలలో మళ్లీ నాతో నే రొమాన్స్ చేస్తున్నావా అంటూ ఒక్కసారిగా నా చెంప చెల్లుమనిపించింది...
Bro, enti ee twists, katha baa nadipsitunnav eragateei, maa oohalaki andakunda champutunnav
•
Posts: 2,077
Threads: 22
Likes Received: 4,079 in 935 posts
Likes Given: 534
Joined: Nov 2018
Reputation:
480
(03-04-2020, 09:05 PM)kumar.kumar Wrote: ఎంత బాధ పడ్డానో అలా తనని చేసినందుకు దేవుడా చాలా చాలా థాంక్స్ ఒకవేళ అదే నిజం అయ్యుంటే చచ్చిపోయే వాన్నేమో అని అనుకుంటూ మనసులోనే దేవుడికి థాంక్స్ చెప్తూ మేడం వంక చూసా..
Bro okka matatho cahreter ni patalam nundi piki lepav Bro. Nee meda -ve comments cehsina vaallu eppatikina nee pani ninnu chesukonistaru ani aasistuuu....
(03-04-2020, 09:17 PM)kumar.kumar Wrote: తను కోపంగా నన్నే చూస్తూ అక్కడ నా జీవితం నాశనం చేసి...
ఇక్కడ కలలో మళ్లీ నాతో నే రొమాన్స్ చేస్తున్నావా అంటూ ఒక్కసారిగా నా చెంప చెల్లుమనిపించింది...
Bro, enti ee twists, katha baa nadipsitunnav eragateei, maa oohalaki andakunda champutunnav
meelaanti vaallu okka iddaru mugguru unte chaalu kumar gaaru
uthsaaham peeks lo vasthundi.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 7,032
Threads: 1
Likes Received: 4,604 in 3,588 posts
Likes Given: 45,081
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 130
Threads: 2
Likes Received: 41 in 35 posts
Likes Given: 61
Joined: Nov 2019
Reputation:
0
Wow...great come back... Keep it up Bro
•
Posts: 55
Threads: 0
Likes Received: 29 in 26 posts
Likes Given: 10
Joined: Jun 2019
Reputation:
2
Em rasarandi..... Movie screen play chustunnattu anipinchindi asalu chadivedi kala nijama teliyakundane chivaraku kalera anipincharu.... Chaala gap taruvata modalu pettaru ika konasaaginchandi....
•
Posts: 2,077
Threads: 22
Likes Received: 4,079 in 935 posts
Likes Given: 534
Joined: Nov 2018
Reputation:
480
ఫ్రెండ్స్ నిన్న ఒకతను చెప్పాడు స్టోరీ మరీ ఎక్కువ సాగదీస్తూన్నా అని
నాకూ కొద్దిగా అలాగే అనిపించింది
మీకేమైనా అలా అనిపిస్తుంటే చెప్పండి కొంచెం స్టోరీ స్పీడ్ పెంచి అనోసరమైన కంటెంట్ తీసేస్తా
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 115
Threads: 0
Likes Received: 83 in 63 posts
Likes Given: 540
Joined: May 2019
Reputation:
2
hi, great update, mamulaga ledu,
•
Posts: 81
Threads: 0
Likes Received: 52 in 37 posts
Likes Given: 1,602
Joined: Nov 2019
Reputation:
0
Chaala rojulu tharuvatha Chaala peddha update ichinandhuku kruthajnathalu
Katha mathram super gaa undhi
•
Posts: 120
Threads: 1
Likes Received: 31 in 25 posts
Likes Given: 17
Joined: May 2019
Reputation:
0
(04-04-2020, 12:35 PM)dom nic torrento Wrote: ఫ్రెండ్స్ నిన్న ఒకతను చెప్పాడు స్టోరీ మరీ ఎక్కువ సాగదీస్తూన్నా అని
నాకూ కొద్దిగా అలాగే అనిపించింది
మీకేమైనా అలా అనిపిస్తుంటే చెప్పండి కొంచెం స్టోరీ స్పీడ్ పెంచి అనోసరమైన కంటెంట్ తీసేస్తా
అవును బ్రో
కొంచెం సాగతీసి నట్టు ఉంది
Posts: 2,077
Threads: 22
Likes Received: 4,079 in 935 posts
Likes Given: 534
Joined: Nov 2018
Reputation:
480
(04-04-2020, 08:48 PM)kesava9059 Wrote: అవును బ్రో
కొంచెం సాగతీసి నట్టు ఉంది
ekkada anipinchindi bro ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 532
Threads: 16
Likes Received: 1,050 in 299 posts
Likes Given: 946
Joined: Oct 2019
Reputation:
43
bro pdf pdf Cara
- Mr.Commenter
•
Posts: 2,138
Threads: 0
Likes Received: 783 in 631 posts
Likes Given: 3,556
Joined: Nov 2018
Reputation:
14
Bro story malli start chesinanduku thanks broo... Nd asalu pichekkinchav story ni asalu em jarigindooo ardam kaledu edi nejam edi kala anedi bt kekaaa... Waiting fr next update broo... Konchem regular ga updated pettandi...
•
|