Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తరువాతి రోజు కాలేజ్ కు వెళితే అక్కయ్యకోసం అక్కడికే వచ్చేసి దూరం నుండి hi చెప్పాడు . అక్కయ్య పట్టించుకోకుండా కోపంతో లోపలికి బిల్డింగ్ లోపలికి వెళ్లేంతవరకూ వెనుకే ఫాలో అయ్యాడు . 

ఎవడే వాడు నీ వెనుకే ఫాలో అవుతున్నాడు అని కాంచన , సునీతక్కలు అడిగారు . 

నిన్న ఇంట్లో జరిగింది మొత్తం వివరించింది అక్కయ్య . 

ఉండు వాడు సంగతి చెబుదాము అని సునీతక్క కోపంతో వెళ్లబోతోంటే ,

ఒసేయ్ వద్దులేవే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అని సునీతక్క చెయ్యిపట్టుకొని , కోపంతో ఊగిపోతున్న నన్ను ముద్దుతో శాంతపరిచి స్కూల్లో వదిలి అక్కయ్యలు వాళ్ళ క్లాస్ కు వెళ్లిపోయారు . 

బిల్డింగ్ పైనుండి చూస్తే వాడు పార్క్ లోనే కూర్చున్నాడు . 

మధ్యాహ్నం లంచ్ అప్పుడు కూడా వెంటపడటంతో మేమంతా అక్కయ్య క్లాస్ లోనే లంచ్ చేసాము . 



సాయంత్రం స్కూల్ అయిపోయాక వాడికి కనిపించకుండా బయటకువచ్చాము . 

బయట పెద్దయ్య కనిపించడంతో హమ్మయ్యా ........అనుకుని సునీతక్కను పంపించేసి పెద్దయ్యతోపాటు ముగ్గురమూ బయలుదేరాము . వాడు ఎప్పుడు చూశాడో మావేనుకే ఊరు ఇంటివరకూ ఫాలో అయ్యి , మా వెంటే లోపలికివస్తూ నాన్న పలకరించడంతో నాన్నకోసమే వచ్చినట్లు బిల్డప్ ఇచ్చి సరాసరి లోపలకువచ్చి కూర్చున్నాడు . మళ్లీ వాడు వెళ్లేంతవరకూ రూమ్ బయటకు రాలేదు . 



ఆరోజు నుండి అక్కయ్య ఎక్కడికీ వెళితే అక్కడికి వెనుకే ఫాలో అయ్యి పలకరించేవాడు . అడ్డుపడి ఏవేవో గిఫ్ట్స్ అందివ్వబోయి మొదట మామూలుగా వస్తూ వస్తూ అసహ్యంగా మాట్లాడేవాడు .

అక్కయ్య గిఫ్ట్స్ తీసుకోకపోవడంతో ఇంటికివచ్చి నాన్నకు ఇచ్చి అక్కయ్యకు ఇవ్వమనేవాడు . 

నాన్న ఇవ్వబోతే మొత్తం చెప్పినా , నాన్న ఏమాత్రం పట్టించుకునేవారు కాదు . నాకు ఆ కాంట్రాక్ట్ ముఖ్యం అని బయటకు వెళ్లిపోయేవారు . ఈసారి రానీ టీ లో కారం పూడి వేసిస్తాను వాడికి అని అమ్మ కోపంతో ఊగిపోయేది .



ఒకరోజు కాలేజ్ లో ఉన్నప్పుడంతా వెంటపడి సాయంత్రం మేము ముందు పెద్దయ్య మా వెనుకే ఫాలో అవుతోంటే , ఇక ఊరికి దగ్గరలో మా ముందు రోడ్డులో వేగంగా అటూ ఇటూ పోనిస్తూ సడెన్ గా బ్రేక్ వేయడంతో మేము ముగ్గురమూ కిందకు పడిపోవడం , నేను వాడిని పట్టుకోవడానికి పరిగెత్తుతుంటే తమ్ముడూ అని పిలవడంతో పరుగునవచ్చాను .  పెద్దయ్య బుల్లెట్ అక్కడికక్కడే వదిలేసి పరుగునవచ్చి లేపి ఏమీ కాకపోవడంతో హమ్మయ్యా అనుకుని ,వెనక్కు వస్తున్న వాడిని ఆపి చెంపపై బైర్లు కమ్మేలా ఒక దెబ్బ వేయడంతో నేను సంతోషంతో చప్పట్లు కొట్టాను .

అంతే వాడు స్టాండ్ వేసి కిందకు దిగి నేనెవరో తెలుసా అంటూ మీదమీదకు వచ్చి పెద్దయ్య షర్ట్ పెట్టుకోవడం పొలంలో పనిచేస్తున్న అంకుల్ చూసి రేయ్ రండిరా ఇక్కడ ఎవడో పెద్దయ్య షర్ట్ పట్టుకున్నాడు అని వచ్చి చుట్టూ చేరి చెయ్యి తీస్తావా అంతుచూడమంటావా  ,

వాడు చుట్టూ చూసి భయపడిపోయి బైకులో తుర్రుమంటుంటే , రేయ్ ఇంకొక్కసారి ఈచుట్టుప్రక్కల ఎక్కడైనా చూశామో ఇక ఇంటికివెల్లవు అని వార్నింగ్ ఇచ్చారు . 



థాంక్స్ పెద్దయ్యా ...........

బాబు , తల్లి వాసంతి దెబ్బలు తగల్లేదు కదూ .......

దెబ్బలేంటి పెద్దయ్యా ............

వాడి వలన స్కూటీ నుండి కిందపడ్డారు .

అది ముందే చెప్పొచ్చు కదా పెద్దయ్యా ............, రేయ్ చూడండి ఇంకా ఉన్నాడేమో అని రోడ్ లో చాలాదూరం వెళ్లివచ్చి వెళ్ళిపోయాడు అని బదులిచ్చారు . 

అందరూ కోపంతో ఇంటివరకూ వచ్చి వదిలివెళ్లారు . 

అమ్మా .............అంటూ అక్కయ్య కౌగిలించుకుని జరిగిన విషయం చెప్పింది అక్కయ్య . 

అమ్మ చాలా కోపంతో మీ నాన్నకు చెప్పినా వేస్ట్ తల్లీ కొన్నిరోజులపాటు కాలేజ్ కు వద్దు , నాన్నా లోపలికిరా అని పిలుచుకొనివెళ్లి చిన్న చిన్న గాయాలకు మందు రాసింది . 

కృష్ణగాడు అమ్మతోపాటువచ్చి రేయ్ అలాంటివాడిని ఏమీ చెయ్యలేదంట కదరా , నువ్వు ప్రక్కన లేవా .............

నా రక్తం మరిగిపోయిందిరా కృష్ణ , అక్కయ్యే వద్దని ఆపింది లేకపోతే అని కోపంతో చెప్పాను .



తరువాతిరోజు మేము కాలేజ్ లో కనిపించకపోయేసరికి ఇంటికి రావాలి అనుకుని ఊరి జనాలు చూస్తే కుక్కని కొట్టినట్లు కొడతారు ఇప్పుడెలా ఐడియా అని నాన్నకు కాల్ చేసి పిలిపించి నాన్న బైకులో ఊరికివచ్చాడు . 

వాడిని చూసి కోపంతో ఊగిపోయారు .

నాన్నతోపాటు లోపలికివచ్చి హాల్ లో ఉన్న అక్కయ్యకు కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్ వదిలాడు . 

చేతికి అందినది అందుకొని కొట్టబోతుంటే అక్కయ్య నన్ను లాక్కొని వంట గదిలోకివెళ్లి తలుపులు గట్టిగా వేసేసి , తమ్ముడూ వాడిని కొట్టబోయి నీకేమైనా అయితే నేను , అమ్మ తట్టుకోలేము అని గుండెలపై హత్తుకొని పెదాలపై ముద్దులుపెడుతూ కూల్ చేసి బూస్ట్ కలిపి ప్రేమతో తాగించింది .



ఊరిజనం పెద్దయ్యతోపాటువచ్చి నాన్నను బయటకు పిలిచి వాడు మంచివాడు కాదు వాడిని ఊరికి తీసుకురాకండి అని చెప్పారు . 

నాఇష్టం మాఇంటికి ఎవరినైనా పిలుచుకొనివస్తాను మీకు ఇబ్బంది అయితే పట్టించుకోకండి . 

అధికాదు అండీ వాడి వలన అమ్మాయి వాసంతి బాబు మహేష్ చాలా ఇబ్బంది పడుతున్నారు . ఒకసారి వాడి వలన రోడ్డులో పడ్డారు . ఆ అమ్మవారి దయ వలన ఏమీ కాలేదు అనిచెప్పారు . 

అయినా అది నా కూతురు అడగడానికి మీరెవరు వెళ్లి మీపని చూసుకోండి నాఇష్టం ఏమైనా చేస్తాను వెళ్ళండి వెళ్ళండి అని , వాడిని గౌరవంగా అందరి మధ్యలోనుండి పిలుచుకునివెళుతుంటే , వాడు పెద్దయ్యవైపు చూసి మీరు అందరూ ఉండగానే మీ ఊరు వచ్చి దర్జాగా వెళుతున్నాను అని కాలర్ ఎగరేశాడు .

చుట్టూ జనంను పెద్దయ్య కానీ ఆపకపోయి ఉంటే ఏమిజరిగేదో చెప్పాల్సిన అవసరం లేదు . 

అమ్మ బయటకువచ్చి క్షమించు పెద్దయ్యా ...........ఆయనకు డబ్బు తప్ప మరేదీ అవసరం లేదు అనిచెప్పింది . 

అమ్మా పిల్లలు జాగ్రత్త , మేము కూడా ఒక కంట కనిపెట్టుకుని ఉంటాము అని ధైర్యం చెప్పి బాధతో వెళ్లిపోయారు .



ఇలాగే ప్రతిరోజూ ఏదో వంక నాన్నతోపాటు వచ్చి వెళ్ళేవాడు . 

ఒకరోజు ఎవరో ఆడవాళ్ళతో కారులో వచ్చి మా బావగారి కూతురు పెళ్లి , మీరు మాకు చాలా ముఖ్యం అందుకే ఏకంగా ఇంట్లోవాళ్లను పిలుచుకునివచ్చాను అందరూ ఇంట్లో అందరూ పిల్లలతోపాటు పెళ్లికి రావాలి అని మరీ మరీ చెప్పి నలువైపులా చూస్తూ , పైన ఈయన అమ్మాయి ఉంటుంది తనకు కూడా ఇచ్చిరండి అని పంపించాడు . రూంలో ఉన్న మాకు ఒక ఆమె అందించి పెళ్లికి ఆహ్వానించింది . వెనుకే ఎప్పుడో వాడుకూడా పైకివచ్చి అక్కయ్యను తినేసేలా చూస్తున్నాడు .

వెంటనే అమ్మ పైకివచ్చి సరే సరే అని అందరినీ కిందకు పిలుచుకునివెళ్లిపోయింది . 

అక్కయ్య వెడ్డింగ్ కార్డ్ ను చింపేసి కిటికీలోనుండి బయటకు విసిరేసింది . 



MP గారు మీ కుటుంబం మొత్తాన్ని కలవాలనుకుంటున్నారు రేపు రాత్రి రిసెప్షన్ కు అందరూ తప్పకుండా రావాలి అని చెప్పడంతో , నాన్న ఆనందానికి అవధులు లేనట్లు సంతోషిస్తూ , అలాగే సర్ అలాగే అది మా అదృష్టం అని కారు వరకూ వదిలివచ్చారు.



నెక్స్ట్ రోజు సాయంత్రo నాన్న వచ్చి రిసెప్షన్ కు రెడీ అవ్వండి అని చెప్పారు . 

తల్లికి జ్వరం వచ్చింది రెస్ట్ తీసుకుంటోంది , నేనుకూడా తనకు తోడుగా ఉండాలి మీరు మాత్రమేవెళ్ళిరండి అని అమ్మ బదులిచ్చింది . 

అయినా సరే వెళ్లాల్సిందే ఏమిచేస్తావో తెలియదు రెడీ అవ్వండి అని చెప్పారు . 

జ్వరం అంటే అర్థం చేసుకోవాలండి , ఆడవాళ్ళ సమస్య .

అయితే తనకు తోడుగా వాడు ఉంటాడులే నువ్వుకూడా రాకపోతేMP గారుఫీల్ అవుతారు అనిచెప్పాడు .

ఇంకా లాగితే మొదటికే మోసం వస్తుందని సరే అనిచెప్పి మామూలు సాదా సీదా చీర కట్టుకుని రెడీ అయ్యి మాదగ్గరకువచ్చి విషయం తెలిపి నాన్నా , కృష్ణ ........., మేము వచ్చేన్తవరకూ జాగ్రత్త అనిచెప్పింది .

అమ్మా మేంఉన్నాము కదా అని కృష్ణగాడు దైర్యంగా చెప్పడంతో లవ్ యు అంటూ మాఇద్దరికీ ముద్దులుపెట్టి , ఇలా వెళ్లి అలా రావచ్చు అని అమ్మ అదీ ఇదీ అని ఆలస్యం చేసి రాత్రి 9 గంటలకు బయలుదేరారు . 



బైకు వెళ్ళగానే ముగ్గురమూ హైఫై కొట్టుకుని కిందకువచ్చి ఇంటిని లాక్ చేసేసి ఫుడ్ వాటర్ తీసుకుని పైన రూంలోకి వెళ్లి తిని మాట్లాడుతూ మాట్లాడుతూ  అక్కయ్య తొడలపై చెరొకవైపు నిద్రపోయాము . అక్కయ్య ప్రాణంలా జోకొడుతూ అమ్మావాళ్ళు వస్తే తలుపులు తియ్యడం కోసం మేల్కొనే ఉంది . 



కాలింగ్ బెల్ మ్రోగడంతో సమయం చూస్తే 11 గంటలు అమ్మావాళ్ళు వచ్చారని మాఇద్దరినీ నెమ్మదిగా బెడ్ పై పడుకోబెట్టి కిందకువెళ్లి ఎవరు అని అడగకుండానే తలుపులు పూర్తిగా తెరిచి చూస్తే అమ్మావాళ్ళు కాదు , వాడు ఫుల్ గా మందు కొట్టినట్లు తూగుతూ ఉన్నాడు . ( 9 గంటలకు బయలుదేరిన అమ్మావాళ్ళు టౌన్ చేరుకుని గిఫ్ట్ అనిచెప్పి అక్కడ ఒక గంట వేస్ట్ చేసి 10:15 కు రిసెప్షన్ కు చేరుకున్నారు . వాడు అక్కయ్య కోసం బయటే ఎదురుచూస్తూ నాన్నను చూసి సంతోషంతో వెళ్లి అక్కయ్యా లేకపోవడంతో జ్వరం అని తెలుసుకుని , ఇంతసేపు వేచిచూస్తే నువ్వొకడివే వచ్చావా రా అని మనసులో అనుకుని లోపలకు పంపించి , నేను కాల్ చేసి చెప్పేంతవరకూ వాళ్ళిద్దరినీ రిసెప్షన్ దాటనివ్వకు అని వాళ్ళ మనుషులకు చెప్పి , రిసెప్షన్ లో ఏర్పాటుచేసిన బార్ దగ్గరకువెళ్లి ఫుల్ గా తాగి వాసంతి ఈరోజు నాచేతిలో నలిగిపోవడానికి సిద్ధంగా ఉండు అని కారులో ఊరికి చేరుకుని అందరూ వాకిళ్ళు వేసుకుని పడుకుని ఉండటం చూసి ఇంటిదగ్గర కారు ఆపి , గేట్ లాక్ చేసి ఉంటే గోడ దూకి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు ) 



అక్కయ్య వెంటనే డోర్ వెయ్యబోతే వాడు తోసుకుంటూ లోపలికివచ్చి అక్కయ్యను తోసేసి తలుపులు వేసేసాడు . 

నాజీవితంలో ఎంతోమంది అమ్మాయిలను అనుభవించాను , కానీ నీ సౌందర్యానికి బానిసను అయ్యి సుమారు రెండు నెలలకు పైనే వేస్ట్ చేసాను . అది నువ్వు గ్రేట్ గా ఫీల్ అవ్వాలి . ఈరోజు నానుండి నిన్ను ఆ భగవంతుడు కూడా రక్షించలేడు , కో ఆపరేట్ చేస్తే సాఫీగా అయిపోతుంది లేకపోతే బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది అని అటూ ఇటూ పరిగెడుతున్న అక్కయ్య వెంట పరిగెడుతూ తూగుతూ చెప్పాడు . 



తాగిన మత్తులో తమ్ముళ్లను ఏమైనా చేస్తాడేమో అని కేకలు వెయ్యడం లేదు అక్కయ్య . 

ఏడుస్తూ వదిలెయ్యమని ఎంత బ్రతిమాలినా వినక అక్కయ్యను గోడకు అధిమిపట్టుకుని ముద్దుపెట్టబోతుంటే , ఇక వల్లకాక తమ్ముడూ తమ్ముడూ ...........అని బాధతో కేకలువేస్తూ చేతికి అందిన దానితో తలపై బలంగా కొట్టేసరికి ,



 కపాలం పగిలిపోయినట్లు అబ్బా ...........అని తల నుండి చెవి నుండి జఠ జటా కారుతున్న రక్తాన్ని చేతితో పట్టుకుని ప్రక్కకు ధడేల్ మంటూ పడిపోయాడు . అంతే నోటి నుండి మరొక్కమాట రాలేదు .

నేలపై కారిన రక్తాన్ని చూసి అక్కయ్య స్పృహ తప్పి పడిపోయింది .

పైనుండి చూసి అక్కయ్యా ............అంటూ పరుగున వచ్చి అక్కయ్య కిందకు పడిపోయినప్పుడు తలకు తగిలిందేమో అని చూసి నా తొడపై తల ఉంచుకుని అక్కయ్యా అక్కయ్యా ..........అని బుగ్గలను స్పృశిస్తూ పిలిచాను .



కృష్ణగాడు వాడి ఊపిరిని చూసి రేయ్ మహేష్ చనిపోయాడురా అనిచెప్పి , ఉండరా వెంటనే పెద్దయ్యను పిలుచుకొనివస్తాను అని పరుగు తీస్తుంటే ,

రేయ్ ఆగు అని అక్కయ్య చేతిలోని ఇనుప కూజా అందుకున్నాను .

ఎందుకు ఆపాడో వాడికి మొత్తం అర్థమైపోయి ఏమిచేద్దామురా అని అడిగాడు . 

ఏమాత్రం ఆలోచించకుండా కూజాపై అక్కయ్య వేలి ముద్రలను నా టీ షర్ట్ తో మొత్తం తుడిచేసి నా వేలి ముద్రలు పడేలా చేసాను . 

అర్థమైందిరా .............

ముందు అక్కయ్యను రూంలో పడుకోబెడదాము పదా అని కూజా వదిలి కష్టపడి అక్కయ్యను ఎత్తుకొనివెల్లి అమ్మ రూంలోని బెడ్ పై పడుకోబెట్టాను. అదే అక్కయ్యను చూడటం చివరిది అని అప్పటికి నాకు తెలియదు, కృష్ణగాడు హాల్ లోకి పరుగుతీసి కూజాపై నా వేలిముద్రలు తుడిచి వాడివి పడేలా చేసాడు . 

హాల్ లోకి వచ్చి రూమ్ క్లోజ్ చేసి చూసి రేయ్ ఏమిచేస్తున్నావురా అని అడిగాను .

రేయ్ నువ్వు జైల్ కు వెళితే ఊరే అల్లాడిపోతుంది , అక్కయ్య తట్టుకోలేదు . నేను వెళితే తరువాత విషయం తెలిసి ఊరంతా అర్థం చేసుకుంటారు అనిచెప్పాడు . 

మీ అమ్మ కూడా నాకు అమ్మతో సమానం రా నేను ఎప్పటికీ అలా చేయలేను అని పరుగున వెళ్లి లాక్కొని తుడుస్తుంటే , తల్లీ తల్లీ అని అమ్మ పిలుపు వినబడటంతో అమ్మ ........., రేయ్ వెళ్లి తియ్యరా అని చెప్పడంతో డోర్ తెరిచాడు .



లోపలికివచ్చి రక్తపు మడుగులో ఉన్న వాడిని , నాచేతిలో రక్తం లారుతున్న కూజాను చూసి అమ్మ భయంతో కదలకుండా ఉండిపోయింది . 

నాన్న సర్ సర్ ..........అంటూ కదిల్చి ఊపిరిని చూసి ఎవరు చంపారు నువ్వే అయి ఉంటావురా అని నా చెంపలపై కొట్టారు . 

అవును నాన్నా నేనే చంపాను . కోపం వచ్చి చంపేసాను అనిచెప్పాను . 

నాన్న వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేశారు . 



నాన్నా .........నువ్వు చెయ్యడం ఏంటి ఇంతకీ అక్కయ్య ఎక్కడ అని అడిగాను .

అమ్మా ........ష్ .......అక్కయ్య స్పృహ కోల్పోయింది మీరూంలో ఉంది . ఏమీ మాట్లాడకూడదు నామీద ఒట్టు అని చెప్పడంతో ,

అమ్మకు మొత్తం అర్థమైపోయి నాన్నా .........నాకు ఇవ్వు అని అందుకోబోతే వెనక్కు జరిగి అమ్మా ,

వాడు చేసినదాన్ని నీపై వేసుకుంటాను అంటావేంటి ఇటురా వాడిని తాకడమే పాపం అని చెప్పారు . 



15 నిమిషాలలో సెక్యూరిటీ ఆఫీసర్లు రావడం ఎవరు చేశారు అని అడిగారు .

నాన్న చెప్పక ముందే నేనే , నేనుకూడా అని అని నాతోపాటు కృష్ణగాడు చెప్పి కూజా అందుకున్నాడు , రేయ్ అంటూ నా భుజం పై చేయివేసి రోజూ మాఇంటికివచ్చి మమ్మల్ని ఏడిపించేవాడు సర్ , ఈరోజు కూడా అలాగే చేయబోతే దీనితో గట్టిగా కొట్టాము చనిపోయాడు అనిచెప్పాడు . 

కానిస్టేబుల్స్ వెపన్ అందుకోండి అని చెప్పడంతో పెద్ద కవర్లో ఉంచి ఫార్మాలిటీస్ చూడమని చెప్పి మాఇద్దరినీ జీప్ లో స్టేషన్ కు పిలుచుకొనివెళ్లారు .

రేయ్ నువ్వు నా ప్రాణం రా నువ్వు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే , ఈ విషయం తెలిస్తే అమ్మ ఎంత సంతోషపడుతుందో చూస్తావు అని స్మైల్ ఇస్తూ చేతివేళ్ళతో పెనవేశాడు ................
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Awesome update bro
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Mahesh garu update excellent
[+] 1 user Likes nar0606's post
Like Reply
వావ్ మహేష్ గారు అప్డేట్ కేకో కేక.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Good update
[+] 1 user Likes Sadusri's post
Like Reply
Superb bro awesome story narration
[+] 1 user Likes M.S.Reddy's post
Like Reply
Emani varninchalo artham kavadam ledu suspense super please give next update as soon as possible
[+] 1 user Likes DJDJDJ's post
Like Reply
Namaskar Namaskar yourock yourock Mahesh Garu Super update continue Thank you  yourock yourock Namaskar Namaskar
[+] 1 user Likes arkumar69's post
Like Reply
Wowwwww no words mahesh garu expect cheyani vidhamga rasaru story ni waiting for next update lockdownlo undagane echala chudandi sir
[+] 1 user Likes Saradhi41's post
Like Reply
మహేష్ గారు అప్డేట్ సూపర్... ఆ క్లైమాక్స్ అయితే పీక్స్
[+] 1 user Likes HitmanA007's post
Like Reply
Supper peekkkssssss
[+] 1 user Likes Kishore129's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
[+] 1 user Likes Raju1987's post
Like Reply
నైస్ సూపర్ అప్డేట్ బ్రో ట్విస్ట్ అదిరింది గురూ
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
Update super bro,
[+] 1 user Likes venki/6000's post
Like Reply
అదే అక్కయ్యను చూడటం చివరిది అని అప్పటికి నాకు తెలియదు,
E sentence valana next yem karigutadi ane tension lo mammalani vadilesaru.
Miku mi update ni yekkada stop cheyyalo chala baga telusu sir. Ade milo vunna goppatanam.
Story gurinchi cheppadaniki Naku yeppudu padalu dorakatam ledu.
Miru super sir
[+] 3 users Like RICHI's post
Like Reply
Miru kavanate update ni

చిరుకోపంతో ఆ......క్క......య్యా..........అని కళ్ళుతెరిచి చూస్తే , సునీతక్క టాప్ వేరుచేసి కేవలం బ్రా పై ఉంది , నాచేతులను నడుముపై వేసుకుంది .
Ikkada kuda stop cheyyochu. Appudu andharu kodiga romantic ga think cheyyochu. Kani miru stop chesina point daggara think cjeyyadaniki kastamga vundi
Mariyi lawyer 18 years ki rasenu ane document gurinchi kuda kodiga alochinchala. Yemayuntada ani
[+] 2 users Like RICHI's post
Like Reply
అప్డేట్ సూపర్
[+] 1 user Likes Hydguy's post
Like Reply
హాయ్ మహేష్ గారు

స్టోరీ బాగుంది ఈ లింక్ లో 1st రెండు స్టోరీస్ లో ఒకటి బర్త్డే రోజు, ఇంకోటి రాఖీ రోజు సెక్స్ చేస ఎక్స్పీరియన్స్ రాసారు ఈ స్టోరీ అలానే ఉంటది ఏమో అనుకున్న కానీ ఒకేసారి ట్విస్ట్ ల మహేష్ వాసంతి ని దూరం చేశారు ( దూరం చేశారు అని ఎందుకు అంటున్న అంటే చెప్పారు గా అదే లాస్ట్ అవుతాది అక్క ని చూడడం అని ) సో నెక్స్ట్ ఏమో అవుతాది చూడాలి

మీ ప్రతి స్టోరీ లో మహేష్ కి జోడి మహి ఉంటది ఈ స్టార్హ్ లో ఇంకా మహి రాలేదు మే బీ ఇక్కడ నుండి స్టార్హ్ లో మహి ఎంటర్ అవుతాది ఏమో

మహేష్ మెడలో హనుమాన్ లోకెట్ గురించి స్టార్టింగ్ లో చెప్పారు దాని తో నెక్స్ట్ స్టోరీ ఉంటది అనుకుంటున్న

వాసంతి మహేష్ లేకుండా ఉంటాడా మీరు వల్ల ఇద్దరి మధ్యలో గాలి కూడా ఉండలేంత ప్రేమ ఎమోషనల్ గా రాసారు నెక్స్ట్ ఏమి అవుతాది

మర్డర్ కాబట్టి 5 ఇయర్స్ కంటే ఎక్కువ జైల్ ఉంటది సో ఈ గాప్ లో వాసంతి మహి అవుతాదా ఇంట్లో నుండి పారిపోయి చూడాలి


జీవిత గమ్యం అంటే నాకు తెలిసి eda ఏమో ఇక్కడ నుండి దూరం అయి మళ్ళీ కలవడం అందుకే వల్ల మధ్య సెక్స్ అన్నది లేకుండా ప్రేమ ని బాగా రాసారు

వన్ రిక్వెస్ట్ కృష్ణ కి జోడి రాయండి వల్ల లవ్ ట్రాక్ ఉంటే బెస్ట్ మీ ప్రతి స్టార్ లో కృష్ణ కి మహేష్ కి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ బాగా రసుతున్నారు అలానే కృష్ణ కి జోడి ఉంటే బెస్ట్ ఏమో అని నా ఫీలింగ్

Village లో sariga ఫెసిలిటీస్ లేకపోయినా makosam సిగనల్ ఉన్న దగ్గరకు వచ్చి అప్డేట్ ఇచినదుకు థాంక్స్ మహేష్ గారు

వెయిటింగ్ ఫర్ అప్డేట్
[+] 1 user Likes Bvgr8's post
Like Reply
Bhayyaa I can't wait for next update bhayya antha suspense lo vunna kadha chadivaa kaani veelainantha tondaraga update istaarani aasistunnam
[+] 1 user Likes Nick 123's post
Like Reply
July 2nd వరకు lockdown
Like Reply




Users browsing this thread: 43 Guest(s)