30-03-2020, 10:45 PM
ఆమని గారూ మీరు కథలను పాఠకులను రంజిపజేయడానికి రాస్తున్నారు . పాఠకులు కూడా చదివి ఆనందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వొకరిద్దరి అభిప్రాయాలని పట్టించుకోవద్దు. ధన్యవాదాలు.
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
|
30-03-2020, 10:45 PM
ఆమని గారూ మీరు కథలను పాఠకులను రంజిపజేయడానికి రాస్తున్నారు . పాఠకులు కూడా చదివి ఆనందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వొకరిద్దరి అభిప్రాయాలని పట్టించుకోవద్దు. ధన్యవాదాలు.
31-03-2020, 12:54 AM
I always support her. Fuck off that worst fellow. ఆమని గారు వాడిని patinchukovadu. Gajji kukka morigindi anukondi forget that refresh ayyi me rachana shilpala chekkudala konasaginchandi
31-03-2020, 04:45 AM
అమని గారు ఒక్కని కోసం మమ్మల్నీ వదలి వెళ్లకండి అంత మంది పాటకుల కోసం మీరు ఎప్పటికీ కథలు రాయడం మనకండి వాడి పాపాన వాడు పోతాడు ప్లీస్ మంచి రచయిత లను పోగొట్టు కోవడం మాకు చాలా బాధ గా ఉంది
31-03-2020, 06:11 AM
ఆమని గారు వారి కామెంట్స్ పటించుకోవద్దు
31-03-2020, 06:22 AM
ఆమని గారికి మద్దతుగా మేము ఎల్లపుడు ఉంటాం.ఎవడో ఒకడు ఏదో అన్నాడు అని అందరూ అలాంటి వాళ్ళు వుండరు కదా.మీ కథలు లేకపోతే xossipy పై కప్పులేని ఇల్లు లాంటిది.దయచేసి కథలు అప్పొద్దు అని ఆమని గారిని వేడుకుంటున్నము.మీ కథలుని ఎంత మంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు కాబట్టి కథలుని కొనసాగించండి.
రవీంద్ర పైన కఠినమైన చర్యలు తీసుకోమని Administrator గారిని కోరుకుంటున్నాము. I like your writing skills .........................................its an amazing...........no words to say............................
31-03-2020, 07:21 AM
We support you aamani garu... please dont stop writing ...
31-03-2020, 08:26 AM
అలాంటి వాళ్లని సైట్ నుండి తీసి వేస్తే బాగుంటుంది నా సపోర్ట్ ఆమని గారికి ఉంటుంది ..
Chandra
31-03-2020, 09:02 AM
I support Aamani garu, elephant velutunte dogs morugutai don't worry about that ,Sandya Prasad garu taruvata Na fav writer meru
31-03-2020, 09:13 AM
Aamani garu alanti bad comments chese vallani meelanti vallu assalu care cheyalsina paniledu.. Mimmalni mee kathalni entagano abhimaninche nalantivallu Meku entomandi unnaru.. Makosam mee rachanalni konasaginchandi.. We r always with u
31-03-2020, 09:48 AM
I support aamani garu
31-03-2020, 10:22 AM
please igore all of these comments, dont panic and we are all supporting you, i hope u are forgot this issue. thanking u amani garu
31-03-2020, 10:47 AM
Nenu Kuda aamani gariki support isthunnanu !!!! Meeru etuvanti varini pattinchikokunda munduku vellanu naa manavi
31-03-2020, 11:01 AM
అలాంటి వాళ్లని సైట్ నుండి తీసి వేస్తే బాగుంటుంది నా సపోర్ట్ ఆమని గారికి ఉంటుంది ..
31-03-2020, 11:19 AM
(30-03-2020, 06:42 PM)iam.aamani Wrote: Thank you friends. chaala supporting ga unnanduku. nijamga ilaanti vedavala valla story raayalantene manusu raavadam ledu. eeroju raddamani anukunte vadu chesina comments a gurtostunnai. ilaanti vallu enduku pudataro kuda ardam avvadam ledu. ila inka vere evaraina repeat cheste nijamga site nundi vellipothanu. naakem kharma pattindi cheppandi. day motham spend chesi kathalu raayadaaniki. nenu kuda mee laage kathalu chadukuntu koorchunte saripoyedi kada. nijamga naaku buddi ledu anipistundi. kathalu raayadam ila maatalu padatam. entha time spend chestunnano meeku telidu. dorikina 5nimishaalu kuda nenu stories raayadaniki use chestunnanante nammutaara? nijamga aa vedava chaala hurt chessaadu.Madam Garu 100% I agree with you but my sincere request is that you please kindly don't leave the site for such an idiot's. Please kindly you look at the fan following reading your threads I am one of those fans we sincerely request you not leave the site you are one of the Best Writer in our Xossipy ignore the barking dogs please continue with your Good n Best Updates
31-03-2020, 11:37 AM
Nenu kuda support chestuna mi storys baguntayi
31-03-2020, 11:57 AM
ఆమని గారు, ఎవరో ఏదో పిచ్చి వాగుడు వాగారని ఏమి మనసులో పెట్టు కోవద్దు. చెప్పటం తేలికే, కానీ సెన్సిటివ్ పీపుల్ కి ఎక్కడో కొడుతుంది. ఇంత మంది మీ కోసం బాసటగా నిలిచారు. మీ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా ఒక update పెట్టీ అందరికీ మీ కృతగ్యత తెలియ పరచండి.
Let don't the other guy prevail. This is the only way to get back at him and move on. All the best.
31-03-2020, 12:12 PM
I support you aamani garu ur stories r super and don't drop your attitude towards these kind of bad word's.we will be with you always.
31-03-2020, 12:22 PM
My full support to amani Garu. Pls continue writing.
|
« Next Oldest | Next Newest »
|