Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.55%
633 87.55%
Good
9.82%
71 9.82%
Bad
2.63%
19 2.63%
Total 723 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 162 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
Update please
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(24-11-2018, 01:21 PM)utkrusta Wrote: just now i have read the story. its super sexy .................

చాలా థాంక్స్ utkrusta గారు..... Smile Smile Smile Smile
Like Reply
(24-11-2018, 01:23 PM)tvskumar99 Wrote: Awesome update

చాలా థాంక్స్ కుమార్ గారు..... Smile Smile Smile Smile Smile
Like Reply
(24-11-2018, 02:23 PM)Raju Wrote: బాగుంది... చాలా బాగుంది


చాలా థాంక్స్ రాజు గారు..... Smile Smile Smile Smile Smile Smile
Like Reply
(24-11-2018, 03:19 PM)Dileep6923 Wrote: Hi Prasad Garu

Bagundi edi antha flash back Ramu thana pillalaki alane manavadu manavaralaki chepputhunnadu so e sex part kuda chepputhunnada hehehehe


మన సౌకర్యం కోసం అలా రాసుకుంటున్నాము.....ఎవరైనా అలా చెబుతారా....ఏదో మీరు సరదాగా అడగాలని అడగడం...... Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
(24-11-2018, 03:21 PM)Vishu99 Wrote:
ప్రసాద్ గారు,

           కామెంట్స్ లేటుగా పెడుతున్నందుకు క్షమించండి. కొంత పనుల వత్తిడి, మరికొంత బద్దకం. కానీ మీ అప్డేట్ కేక సారూ. ఫుల్ మీల్స్ అడిగితే, పొట్ట పగిలేలా పెట్టారు. ధన్యవాదాలు సార్. రాము, రేణుకల తొలి సంగమం అదిరిపోయింది. ఊహించిన  దాని కంటే అదిరింది. ఇక సుందర్ ప్రేతాత్మతో సమరం, ఆపై రేణుకతో పెళ్లి, పిల్లలు, మళ్లీ తిరిగి రాము వర్తమాన కాలంలోకి రావటం. ఇవన్నీ మీ శైలిలో ఏలా నడిపిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను


చాలా థాంక్స్ విష్ణు గారు....
ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....మీ అంచనాలకు తగ్గట్టు రాయడానికి తప్పకుండా ట్రై చేస్తాను..... Smile Smile Smile Smile Smile Smile
Like Reply
(24-11-2018, 05:56 PM)Dpdpxx77 Wrote: మీ టు సారీ ప్రసాద్ గారు.....ఈ మధ్య బద్దకం వల్ల అప్డేట్ లు చదివినా కామెంట్స్ పెట్టల.....
అన్నీ update లు as usual గా అరిపించారు...
రేణుక అమయకత్వపు మాటలు.....కల్మషం లేని ప్రేమ చాలా చక్కగా రాశారు... చాలా బాగా అనిపించింది సంభాషణలు చదువుతుంటే...loved it... Heart
ఇంక మీ శృంగార రచన గురించి ఎంత చెప్పినా తక్కువే...
రేణుక రాముల మొదటి కలయిక కేక పుట్టించారు...
నెక్స్ట్ సుందర్ ప్రేతాత్మను ఎలా ఏసురుకుంటారో అని ఆసక్తి గా ఉంది...

చాలా థాంక్స్ DP గారు.....

ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....
సుందర్ ప్రాబ్లం కూడా వదిలిద్దాం.... Smile Smile Smile Smile Smile
Like Reply
(25-11-2018, 10:01 PM)Mandolin Wrote: Update please

(25-11-2018, 11:14 PM)Mahesh61283 Wrote: Update please


తొందరగానే ఇస్తాను మాండోలిన్ గారు, మహేష్ గారు..... Smile Smile Smile Smile Smile
Like Reply
బొమ్మలు పెడదామని ట్రై చేస్తుంటే picscrazy సైట్ పని చేయడం లేదు....ఇంకో సైట్ ఏమైనా ఆల్టర్ నేట్ ఉన్నదా.... Smile Smile Smile Smile Smile
Like Reply
Shy Shy Shy Episode : 13 Shy Shy Shy


రాము ఆమె పెదవుల మీద ఒక్కసారి ముద్దు పెట్టి రేణుక ఆమె గదిలోకి వెళ్ళేదాకా ఆగి తన రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు.
********
రేణుకు తన రూమ్ తలుపు తీసుకుని లోపలికి వచ్చి సునీత వైపు చూసింది.
ఆమె నిద్ర పోతుండటం చూసి రేణుక ఒక్కసారి ప్రశాంతంగా గాలి పీల్చుకుని తలుపు గడి వేసి వచ్చి బెడ్ మీద పడుకున్నది.
రేణుక గదిలోకి వచ్చి బెడ్ మీద పడుకోవడం సునీత కళ్ళు తెరిచి చూసింది….

“ఇంత లేటయింది ఏంటి రేణుకా….ఇంత సేపు రాముతో ఏం మాట్లాడుతున్నావు,” అనడిగింది సునీత.

సునీత ఇంకా మేల్కొనే ఉన్నదని తెలియడంతో రేణుకకి ఏం చెప్పాలో తెలియక తడబడుతు పడుకున్నదల్లా లేచి కూర్చున్నది.
సునీత తన బెడ్ మీద నుండి లేచి రేణుక పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమె మొహం లోకి చూసింది.
అప్పటికే ఆమె వయసు నాలుగు పదులు దాటటంతో ఆమె అనుభవం ఏం జరిగిందో రేణుక మొహం చూడగానే అర్ధమయింది.
సునీత : ఇంత సేపు ఏం చేస్తున్నావు రేణుక….
రేణుక : అది….అది….రాముతో మాట్లాడుతున్నాను….
సునీత : ఇంత సేపా….ఇంత సేపు ఒక పరాయి మగాడి గదిలో ఒక వయసొచ్చిన అమ్మాయి ఉండకూడని తెలియదా….
రేణుక : నాకు రాము అంటే చాలా ఇష్టం…..
సునీత : కాని ఇలా చేయడం తప్పు కదా…..
సునీత దేని గురించి మాట్లాడుతున్నదో రేణుకకి అర్ధమయింది.
ఒక అబ్బాయి గదిలో అమ్మాయి అంతసేపు ఉన్నదంటే ఏం జరిగిందో తెలుసుకోలేని తెలివితక్కువది కాదు సునీత.
సునీత : నీకు అంత ఇష్టంగా ఉంటే రాము విషయం మీ అమ్మ, నాన్నతో మాట్లాడాలి….అంతే కాని ఇలా చేయకూడదు…
రేణుక : అది కాదు సునీత….ఈ ప్రేతాత్మ నుండి ఎలా తప్పించుకుంటామో తెలియదు….పైగా రాము ఈ కాలం వాడు కాదని గట్టిగా చెబుతున్నాడు….దాంతో నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో….రాము నా నుండి దూరమైపోతాడేమో అన్న భయంతో ఒక్క రోజైనా రాముకి భార్యగా లేకపోతే ప్రియురాలిగా ఉండాలనుకున్నాను….అందుకే ఇంత ధైర్యం చేసాను….
సునీత : ఒకవేళ రాము చెప్పింది నిజం అయ్యి అతను వెళ్ళిపోతే ఏం చేస్తావు….అది ఆలోచించావా….
రేణుక : చెప్పా కదా సునీత….ఒక్క రోజు రాముతో సంతోషంగా ఉన్నా….వాటిని తలుచుకుంటూ జీవితాంతం గడిపేస్తాను….
సునీత కి ఇక ఏం చెప్పాలో అర్ధం కాలేదు….రేణుక అంత పెద్ద స్టెప్ తీసుకున్న తరువాత ఇక ఆలోచించడానికి ఏమీ లేనట్టు…
సునీత : సరె….ఈ ప్రాబ్లం నుండి బయట పడిన తరువాత రాము గురించి ఆలోచిద్దాం….పడుకో….మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి….
రేణుక సరె అంటూ పడుకున్నది….అప్పటి దాకా శరీరం సుఖంతో అలిసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది.
కాని సునీత మాత్రం రేణుక వైపు చూస్తూ అలాగే ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నది.
*******
హోటల్ లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
రిసిప్షన్ లో ఉన్న అతను కూడా ఇక తన రూమ్ కి వెళ్లి పడుకున్నాడు.
టైం ఉదయం (అర్ధరాత్రి) మూడు గంటలయింది….హోటల్ రిసిప్షన్ లో ఉన్న ఫోన్ మోగడం మొదలయింది.

కాని అక్కడ ఎవరూ లేకపోవడంతో ఫోన్ అలా ఆగకుండా మోగుతూనే ఉన్నది.
రాత్రి అయ్యేసరికి బాగా నిశబ్దంగా ఉండటంతో ఆ ఫోన్ శబ్దం హోటల్ అంతా వినిపిస్తున్నది.
కాని ఎవరికీ మెలుకువ అనేది రావడం లేదు.
రూమ్ లో ఆలోచనలతో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న సునీత కి ఆ ఫోన్ శబ్దం వినిపించడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది.
రేణుక బెడ్ మీద ప్రశాంతంగా నిద్ర పోతున్నది.
సునీత మంచం దిగి చిన్నగా తలుపు తీసుకుని బయటకు వచ్చి రిసిప్షన్ వైపు చూసింది.
అక్కడ ఎవరూ కనిపించలేదు….కాని ఫోన్ మాత్రం ఆగకుండా మోగుతూనే ఉన్నది.
రిసిప్షన్ లో ఎవరూ లెకపోవడం చూసి సునీత ఆశ్చర్యపోతూ పోన్ దగ్గరకు వెళ్ళి లిఫ్ట్ చేసి, “హలో…..” అన్నది.
కాని ఫోన్ లో ఎవరూ మాట్లాడుతున్నట్టు మాటలు వినిపించకుండా నవ్వుతున్నట్టు వినిపిస్తుండటంతో సునీత హలో….హలో అని రెండు మూడ సార్లు అంటున్నది.
మూడో సారి హలో అన్న తరువాత ఫోన్ లో నుండి, “సుం…ద….ర్…..” అంటూ ఒక నవ్వు వినిపించింది.
దాంతో సునీత తనకు తెలియకుండానే, “సుందర్….” అన్నది.
ఆమె నోటి వెంట సుందర్ అనే మాట రాగానే అవతల వైపు నుండి సుందర్ ప్రేతాత్మ నవ్వుతున్నట్టు వినిపించింది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
వెంటనే సునీత ఫోన్ ని తన చేతిలో నుండి వదిలేసి అక్కడ నుండి చిన్నగా తన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని రేణుక వైపు చూస్తున్నది.
అలాగే చూస్తున్న ఆమెలో విపరీతమైన మార్పు వచ్చింది…సునీత లో సుందర్ ప్రేతాత్మ ఆవహించిందనడానికి గుర్తుగా ఆమె మొహం భీకరంగా మారిపోయింది.
మొహం మొత్తం గాట్లు పడి రక్తం కారుతూ, కనుగుడ్లు తెల్లగా అయిపోయి భీకరంగా నవ్వుతూ రేణుక వైపు కామంతో చూస్తున్నది.
రేణుక మాత్రం బెడ్ మీద ఆదమరిచి నిద్ర పోతున్నది.
బెడ్ మీద కూర్చున్న సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుక వైపు చూస్తూ చిన్నగా దగ్గరకు వచ్చి ఆమెను పైనుండి కిందదాకా చూస్తూ, “రే…ణు…కా….” అంటూ తన నాలుకను చాపింది.
సునీత ని ప్రేతాత్మ ఆవహించే సరికి మామూలుగా ఉండాల్సిన నాలుక మూరెడు పొడవుతో నోట్లో నుండి బయటకు వచ్చింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) కిందకు ఒంగి రేణుక బుగ్గ మీద తన నాలుకతో చిన్నగా నాకింది.
కాని రేణుక బాగా మత్తుగా కదలకుండా నిద్ర పోతున్నది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) మళ్ళి తన నాలుకతో రేణుక మొహం మీద గడ్డం కింద నుండి బుగ్గ పైదాకా నాకుతుంటే….ఈ సారి రేణుక చిన్నగా నిద్రలో కదులుతూ తల తిప్పి కళ్ళు తెరిచి తన మొహం మీద మొహం పెట్టిన సునీత (సుందర్ ప్రేతాత్మ) ని చూసి భయంతో గట్టిగా అరిచింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) గట్టిగా నవ్వుతూ రేణుకని బెడ్ కి అదిమిపెట్టి ముద్దుపెట్టుకోవాలని ట్రై చేస్తున్నది.
కాని రేణుక వెంటనే సునీత (సుందర్ ప్రేతాత్మ) పట్టు నుండి విడిపించుకుని బెడ్ మీద నుండి కిందకు దిగి గోడ వైపుకు పరిగెత్తింది.
రేణుక వెనకాలే సునీత (సుందర్ ప్రేతాత్మ) కూడా వచ్చి ఆమె కదలకుండా గోడకు అదిమిపెట్టి రేణుక మొహాన్ని తన వైపుకు తిప్పుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నది.
కాని రేణుక మాత్రం సునీత (సుందర్ ప్రేతాత్మ) చేతులని తోసేస్తూ, “సునీత….ఏం చేస్తున్నావు….సు…నీ….త,” అంటూ అరుస్తూ తప్పించుకోవాలని ట్రై చేస్తున్నది.
రేణుక అరుపులు విని పక్క గదిలో నిద్ర పోతున్న రాముకి మెలుకువ వచ్చింది.
వెంటనే ఫ్యాంటు, చొక్కా వేసుకుని రేణుక గది దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ, “రేణూ….రేణూ….ఏమయింది….తలుపు తెరువు,” అంటున్నాడు.
రాము గొంతు విని రేణుక, “రాము….హెల్ప్ మి….నన్ను రక్షించు….” అంటూ అరుస్తున్నది.
బయట నుండి రాము గొంతు వినగానే సునీత (సుందర్ ప్రేతాత్మ) వెనక్కు తిరిగి అక్కడ తలుపు దగ్గరే ఉన్న చైర్ వైపు చూసింది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
Sorry andi....... Prasad rao garu ....  For the late comment ... Ika nunchi comments  regularly gaa pedatharu...... ... Sorry koncham busy valla ila jarigindi ..... Ok naa mee upare gurinchi kothaga cheppalsindi em ledhu.... Pichhi peaks anthe..... 
Like Reply
prasad garu....mee update lu anni adaragodtunnaru.......romantic session yyundi .. malla thriller and horror start chesaru...
Like Reply
to be frank ...me katha chaduvtunapdu....naku salman khan sultan movie gurtostadi....adi ante ekkada story downfall avvadu....bore kittadu......super action episode untayi....manchi feel untadi....emotions untayi...alane mee katha kooda....
Like Reply
ఆ చైర్ దానంతట అదే వెళ్ళి తలుపుకి అడ్డంగా ఉన్నది.
లోపల ఏదో జరుగుతున్నదని ఊహించిన రాము తలుపు పగలగొట్టడానికి వెనక్కు వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపుని గుద్దుతున్నాడు.
కాని తలుపుకి లోపల వైపు చైర్ మాత్రం కదలకుండా తలుపు తెరుచుకోకుండా అడ్డు పడుతున్నది.
అది చూసి సునీత (సుందర్ ప్రేతాత్మ) నవ్వుతూ రేణుక నడుము మీద ఉన్న నైటి ముడిని లాగేసి ఆమె నైటీ పైకోటుని చించేసి అవతల పడేసింది.
రేణుక ఏడుస్తూ సునీత (సుందర్ ప్రేతాత్మ) ని ప్రతిఘటిస్తూ, “రాము….తొందరగా….రా….హెల్ప్ మి,” అంటూ అరుస్తున్నది.
బయట రాము తలుపుని విరగ్గొట్టడానికి విపరీతంగా ట్రై చేస్తూ ఉన్నాడు.
సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుక మెడ ఒంపులో తల దూర్చి ముద్దులు పెడుతూ ఒక చేత్తో తనని తోసేస్తున్న రేణుక చేతిని కదలకుండా పట్టుకుని ఆమె మెడ మీద, భుజం మీద ముద్దులు పెడుతున్నది.
రేణుక తన శక్తి వంచన లేకుండా సునీత (సుందర్ ప్రేతాత్మ) ని తోసెయ్యడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆ ప్రేతాత్మ బలం ముందు ఆమె బలం సరిపోవడం లేదు.
రాము తన బలం కొద్దీ తలుపుని పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టడంతో ఒక్కసారిగా తలుపు తెరుచుకున్నది.
వెంటనే రాము లోపలికి వచ్చి రేణుక వైపు చూసి ఆమె వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
కాని సునీత (సుందర్ ప్రేతాత్మ) వెనక్కు తిరిగి తమ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న రాముని ఒక చేత్తో గట్టిగా తోసింది.
దాంతో రాము గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి తలుపు దగ్గర గోడకు గుద్దుకుని కింద పడ్డాడు.
రాము అలా గాల్లోకి ఎగిరి దూరంగా పడటం చూసిన్ రేణుక గట్టిగా ఏడుస్తూ, “రా….మూ….” అంటూ అరుస్తున్నది.
రాము దూరంగా పడటంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) మళ్ళీ రేణుకని వాటేసుకుని ఆమె భుజం మీద ముద్దులు పెడుతూ తన చేతిని ఆమె తొడల మీద వేసి నైటీని పైకి లాగుతూ ఇంకో చేత్తో రేణుక వీపు మిద వేసి తనకేసి గట్టిగా హత్తుకుంటున్నది.
కింద పడిన రాము వెంటనే పైకి లేచి సునీత (సుందర్ ప్రేతాత్మ) ని ఆపడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూస్తున్నాడు.
అలా చుట్టూ చూస్తున్న రాముకి గోడమీద ఒక చెక్క మీద “ఓం” ఆకారం దాని కింద కత్తిలాగా తగిలించి ఉండటం చూసాడు.
ఇక రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ “ఓం” ఉన్న కత్తిని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి సునీత (సుందర్ ప్రేతాత్మ) వీపులో దించాడు.
దాంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ రేణుకని వదిలేసి తన వీపులో గుచ్చుకున్న కత్తిని బయటకు లాగడానికి ట్రై చేస్తున్నది.
కాని దైవ శక్తి బొమ్మ ఉన్న కత్తి కావడంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) దాన్ని పట్టుకోలేకపోతున్నది.
అలా అని తన శరీరంలో దాన్ని భరించలేకపోతుండటంతో పెద్దగా అరుస్తూ గిలగిలలాడిపోతున్నది.
[+] 4 users Like prasad_rao16's post
Like Reply
సునీత (సుందర్ ప్రేతాత్మ) అలా గిలగిలలాడిపోవడం కొయ్యబారిపోయి అలాగే కదలకుండా చూస్తున్న రేణుక చెయ్యి పట్టుకుని రాము బయటకు లాక్కెళ్ళి గది బయట నుండి గడి వేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ హోటల్ బయటకు వచ్చి వెంటనే కారులో కూర్చుని స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
గదిలో ఉన్న సునీత (సుందర్ ప్రేతాత్మ) అలాగే తన వీపులో ఉన్న కత్తిని భరిస్తూ రాము రేణుకని తీసుకెళ్లాడన్న కోపంతో తలుపు దగ్గరకు వచ్చి గట్తిగా అరుస్తూ తీయడాని ట్రై చేస్తూ గట్టిగా తలుపుని లాగుతున్నది.
కొద్దిసేపటికి సునీత (సుందర్ ప్రేతాత్మ) తలుపు పగలకొట్టుకుని బయటకు వచ్చింది.
కాని అప్పటికే రాము, రేణుక కారులో చాలా దూరం వెళ్ళిపోయారు…..బయటకు వచ్చిన సునీత (సుందర్ ప్రేతాత్మ) కు వీళ్ళిద్దరూ…..ముఖ్యంగా రేణుక కనిపించకపోయేసరికి కోపంతో గట్టిగా అరిచింది.
**********
రాత్రంతా ఆపకుండా ప్రయాణం చేసిన తరువాత రాము కారుని ఎవరికీ కనిపించకుండా అక్కడ అడవిలో ఒక పొద లోపల ఆపాడు.
అప్పటికే ఇద్దరూ బాగా అలిసిపోయి ఉండటంతో ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఒళ్ళు తెలియకుండా నిద్ర పోయారు.
అలా నిద్ర పోయిన కొద్దిసేపటికి రాము పక్కన రేణుక కనిపించకపోవడంతో వెనక సీట్లో ఉన్నదేమో అని చూసాడు.
కాని రేణుక వెనక సీట్లో కూడా లేకపోవడంతో రాము చుట్టూ చూస్తూ, “ఈ అడవిలో ఎక్కడకు వెళ్ళింది,” అనుకుంటూ కారు దిగి నాలుగడుగులు ముందుకు వేసి, “రేణూ…..రేణు,” అంటూ పిలుస్తూ ఆమె కోసం వెదుకుతున్నాడు.
కాని రేణుక కనిపించకపోయేసరికి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఆ దారి వెంబడి పరిగెత్తుకుంటూ ముందుకువెళ్ళాడు.
అలా కొద్దిదూరం పరిగెత్తిన తరువాత దూరంగా రేణుక వెళ్తూ కనిపించడంతో అలాగే, “రేణూ…రే…ణూ…ఆగు…ఎక్కడికి వెళ్తున్నావు ఆగు….” అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, “రేణూ….ఎక్కడికి వెళ్తున్నావు,” అనడిగాడు.
రేణుక ఏమీ మాట్లాడకుండా అలాగే నడుస్తుండటంతో…రాము అసహనంగా ఆమె వైపు చూస్తూ, “నేను నీతోనే మాట్లాడుతున్నాను. రేణూ ఎక్కడకు వెళ్తున్నావు,” అన్నాడు.
అంతలా అడిగినా రేణుక ఏమీ మాట్లాడకుండా నడుస్తుండటంతో రాముకి కోపం వచ్చె ఆమెను రెండు భుజాల మీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకుని, “ఎక్కడికి వెళ్తున్నావు….అడుగుతుంటే మాట్లాడవేంటి,” అని గట్టిగా అడిగాడు.
దాంతో రేణుక రాము వైపు చూస్తూ, “నీ నుండి దూరంగా వెళ్తున్నాను….” అన్నది.
“ఎందుకు….రేణూ….అలా నన్ను వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు….” అనడిగాడు రాము.
“ఎందుకంటే…ఏదైతే జరుగుతున్నదో దానికంతటికి కారణం నేనే అని నాకు అర్ధమయింది…జరుగుతున్నది మనం ఆపలేమని కూడా నాకు బాగా అర్ధమయింది….ప్రొఫెసర్ సుందర్ చనిపోవాలి కాబట్టి అతను చనిపోయాడు….కాని కిషన్, సునీత వీళ్ళిద్దరిని నువ్వు రక్షించలేకపోయావు….” అన్నది రేణుక.
“అంటే నువ్వు నానుండి దూరంగా వెళ్ళి నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుంటున్నావా….” అంటూ రెట్టించిన కోపంతో అడిగాడు రాము.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply
అది విన్న రేణుక రాము కళ్ళల్లోకి చూస్తూ, “నన్ను నేను రక్షించుకోవడానికి వెళ్ళడం లేదు…..నేను నిన్ను రక్షించుకోవడానికి ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను….” అంటూ తనను పట్టుకున్న రాము చేతులను విడిపించుకుని అక్కడ నుండి కదిలింది.
రాము ఒక్క క్షణం ఏం చెయ్యాలో అర్ధం కాలేదు….వెనక్కు తిరిగి అలా వెళ్ళిపోతున్న రేణుక వైపు చూస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, “రేణూ……” అంటూ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.
రాము తన ముందుకు వచ్చి నిల్చోవడంతో రేణుక ఆగి రాము వైపు ఏంటన్నట్టు చూసింది.
రాము రేణుక కళ్ళల్లోకి చూస్తూ, “రేణు…..నువ్వు చెప్పింది నిజమే….జరిగేది ఎవరూ ఆపలేరు….కాని ఎవరైనా 2010 నుండి యాభై ఏళ్ళు కాలంలో వెనక్కి 1960 కి ఎవరైనా రాగలుగుతారా….ఒక్కసారి ఆలోచించు…నన్ను ఆ కాలం నుండి ఈ కాలంలో ఏ శక్తి తీసుకొచ్చిందో నాకు తెలియదు….ఏ శక్తి మనిద్దరిని కలిపిందో అది కూడా నాకు తెలియదు….కాని ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెబుతాను…..నేను ఇక్కడికి వచ్చింది మాత్రం జరుగుతున్నది మార్చడానికే అని మాత్రం చెప్పగలను,” అన్నాడు.
ఆ మాట వినగానే రేణుక రాము కళ్ళల్లొకి చూస్తూ, “ఒకవేళ నా కారణంగా నీకు ఏదైనా జరిగితే….నన్ను నేను జీవితంలొ ఎప్పటికీ క్షమించుకోలేను రాము,” అంటూ తన చేతిని రాము మొహం మీద వేసి అతని బుగ్గల మీద నిమురుతున్నది.
“నువ్వు చెప్పింది కరెక్టే….కాని నేను ఉండగా నీకు ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే నేను బ్రతికిఉండను….నీతో పాటే చనిపోతాను,” అంటూ తన మొహం మీద ఉన్న రేణుక చేతి మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు.
ఆ మాట వినగానే రేణుక కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….అలాగే రాము వైపు చూస్తూ, “ఎందుకు రాము….ఎందుకలా…నా గురించి నీకు అంత శ్రధ్ధ దేనికి….నాకు అంత ఇంపార్టెంన్స్ దేనికి,” అని అడిగింది.
రాము ముందుకు జరిగి రేణుక దగ్గరకు వచ్చి తన రెండు చేతులను ఆమె భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ తన చేతులను రేణుక భుజాల మీద నుండి పైకి తీసుకొచ్చి మెడ వెనక ఒక చెయ్యి వేసి నిమురుతూ, ఇంకో చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి నిమురుతూ ఆమె మొహం మీద మొహం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, “రేణూ….నాకదంతా తెలియదు….నీ మీద ప్రేమో….ఆకర్షణో నాకు తెలియదు….కాని నాకు మాత్రం నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు….ఎప్పుడూ నీతోనే ఉండాలి అనిపిస్తున్నది….కాని ఒకటి మాత్రం నాకు తెలుసు….ఇప్పుడు నాకు నేనంటె కూడా నువ్వే ఇక్కువ ఇష్టంగా అనిపిస్తున్నది. ఇదే ఫీలింగ్ ప్రేమ అయితే….నాకు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ…..రేణూ….నిన్ను చూస్తుంటే నీకంటే అయిన వాళ్ళు ఇష్టం అయిన వాళ్ళు ఎవరు లేరనిపిస్తున్నది….” అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొస్తున్నాడు.
రాము పెదవులు తన మీదకు రావడం చూసి రేణుక కూడా తన మొహాన్ని ముందుకు తీసుకొచ్చి పెదవులతో రాము పెదవులను మూసేసింది.
అలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరి పెదవులను ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఎంతసేపు అలా ఉన్నారో కూడా తెలియలేదు.
***********
[+] 5 users Like prasad_rao16's post
Like Reply
update ఇచ్చేసాను.....ఎలా ఉన్నదో చెప్పడం ఇక మీ కామెంట్ల రూపంలో పెడితే ఆనందంగా ఉంటుంది.......రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి.....మీ సలహాలు సూచనలు ఇస్తే తరువాత update లో అవి సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను.... Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
super.....keka.....champesaaru.....
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
intakanna em matadalo telitam ledu....vickymaster garila anta vivaranatmaka visleshana cheyalenu
Like Reply




Users browsing this thread: XXXII, 9 Guest(s)