Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
టేక్ యుర్ టైం బట్ give మీ యా బిగ్ అప్డేట్ All The Best



It's
Chiru
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Story super bro......
Like Reply
where is update brooo
Like Reply
miru update estha ani evvaledu nenu hurttu bunga muthi pettta
Like Reply
EPISODE 20

ఆ ఆలోచన లోనే నేను హైవే ఎక్కి, చాలా దూరం వెళ్ళాను. కొద్దిసేపటికి బైక్ లో పెట్రోల్ అయిపోయింది. బైక్ పక్కకు ఆపి, రోడ్ సైడ్ బైక్ పక్కనే నేల మీద కూర్చుని మేడం చేసిన దానికి బాధ పడుతున్న. అప్పటికే నేను కూర్చుని గంట సేపు అయ్యింది. కానీ లేవాలి అనిపించలేదు. ఇంకో గంట సేపు కూర్చున్నా. అంతలో మేడం నుండి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వచ్చింది లిఫ్ట్ చేయలేదు. ఇంకో సారి వస్తుండగా నేను ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా..  

 కోపము, భాద, అసూయ, నా మనసుని కలిచివేస్తున్నాయ్. అలాగే రోడ్ మీద కాళ్ళు చాపుకుని, వెనక చేతులు పెట్టి, తలను వెనక్కు వంచి, ఆకాశం వంక చూస్తూ కళ్ళు ముసుకున్నా. అలా ఎంతసేపు ముసుకున్నానో తెలీదు మేడం నన్ను మోసం చేస్తుంది అనే ఫీలింగ్ నా మనసు మొత్తం పేరుకుపోయింది. ఆ జూనియర్ గాడితో మేడం అంత చనువుగా ఉండడం నాకు నచ్చలేదు. మనసు బాధతో మూలుగుతూ ఉంది. ఇక మీదట మేడం వంక చూడకూడదు అని అనుకున్నా. కొద్దిసేపటికి ఎవరో తట్టి లేపుతుంటే లేచాను. కళ్ళు తెరిచి చూసా, ఎదురుగా ఎవరో ముసలాయన ఉన్నాడు. నా వంక నవ్వుతూ చూసి, బాబు ఏంటి ఇక్కడ కూర్చున్నావ్ అని అడిగాడు. నేను ఎం చెప్పాలో తెలీక పెట్రోల్ అయిపోయింది అన్నా. దాంతో ఆ ముసలాయన, నవ్వి ఇలా కూర్చుంటే పెట్రోల్ నడిచి వస్తుందా ఏంటి అని అంటూ ఉండు పెట్రోల్ తెస్తాను అని అంటూ రోడ్ దాటి అవతలకు వెళ్ళాడు. నా నోట ఎందుకో మాటలే రావట్లేదు. అలాగే ఆ ముసలయనను చూస్తున్న. అవతలకు వెళ్లి అక్కడే ఉన్న చిన్న బంకులో నుండి ఒక బాటిల్ తీసుకుని నెమ్మదిగా నా వైపు రోడ్ దాటుతూ వచ్చాడు. నా దగ్గరకు వచ్చి, తీసుకో బాబు అన్నాడు. నేను ఆయనను చూసి, ఆ బంకు మీదేనా అని అడిగా. అవును నాయనా, అన్నాడు. నేను పెట్రోల్ తీసుకుని ఆ ముసలాయనకు డబ్బులు ఇచ్చాను. ఆయన నా వంక చూసి, బాబు నీ మొహం లో నాకు ఏదో బాధ తెలుస్తుంది. నాకు తెలిసి నువ్వు నీ ప్రేయసి గురించి బాధపడుతున్నావ్ అనుకుంటా అన్నాడు. నేను అతని వంక నీకెలా తెలుసు అన్నట్లు చూసాను. ఆ తాత నా మొహం లోకి చూసి, అవును నేను అనుకున్నది నిజమే అని నా మొహంలో భావాలను చూస్తూ చెప్పాడు. నేను నీకెలా తెలుసు అని గొంతు పెగల్చి ఒక మాట అడిగా, దానికి ఆయన ఈ మధ్య యువత అంతా ఈ ప్రేమ మీద నే పడ్డారుగా ఆమాత్రం  ఊహించలేనా ఏంటి అన్నాడు. 
నేను ఆయన వంక చూసి, బాధతో అది నన్ను మోసం చేసింది తాత అన్నా. దానికి ఆ తాత నవ్వి, నీకెలా తెలుసు మోసం చేసింది అని అన్నాడు. నేను నా కళ్లతో చూసాను అన్నా. అంతలో రోడ్ అవతలనుండి ఎవరో పిలిచారు. ఈ తాత అటు వైపు చూసి వస్తున్నా బాబు ఉండు అని చెప్పి నా వంక చూసి, బాబు కళ్లతో చూసిన అన్నిటినీ నమ్మలేం. ఒకసారి నీ మనసుతో కూడా చూడు. అప్పటికీ నీ ప్రేయసి తప్పు చేసింది అని తెలిస్తే, ఎలాగో నీ ప్రేయసే కదా పెద్ద మనసు చేసుకుని క్షమించు అని అంటూ నా చెయ్ పట్టుకుని పైకి లేపి, పెట్రోల్ బాటిల్ చేతికి అందించి వేళ్ళు బాబు, ఇలా రోడ్ మీద కూర్చుంటే ఎం వస్తుంది అని చెప్పి రోడ్ అవతలకు వెళ్ళిపోయాడు. నేను ఆ తాత చెప్పింది ఒకసారి ఆలోచించి, సరే మన మెడమే కదా పోనీలే అయిన మేడం ది ఎం తప్పు ఉందిలే తప్పుగా చూసింది ఆ జూనియర్ గాడు అని అనుకున్నా. ఇలా ఆలోచించే సరికి మనసు కొంచెం తెలీక అయ్యింది. వెంటనే ఫోన్ తీసుకుని, స్విచ్ ఆన్ చేశా, చూస్తే 32 మిస్సిడ్ కాల్స్ ఉన్నయ్. అయ్యో మేడం నేను లేకపోతే ఎంత కంగారు పడిందో పాపం ఇన్ని సార్లు ఫోన్ చేసింది అని వెంటనే మేడం కు డైల్ చేస్తుండగా, అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది, వెంటనే ఫోన్ ఎత్తి, హెలో అన్నా. మేడం అటువైపు నుండి భరత్ ఎక్కడున్నావ్ హెలో, ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావ్,  అసలు ఎక్కడికి వెళ్లిపోయావ్ అని కంగారుగా  ప్రశ్నల వర్షం కురిపించింది. నేను మనసులో మేడం ను అనొసరంగా అపార్థం చేసుకున్నా అని అనుకుంటూ అది పని ఉండి బయటకు వచ్చాను ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కాలేజ్ దగ్గరే ఉన్నవా ? అని అడిగా. మేడం అవును ఇంకా ఇక్కడే ఉన్న, వెంటనే ముందు నువ్వు నా దగ్గరకు రా అని అంది. నేను హ వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు  ఇప్పుడే బయలుదేరుతున్న అని ఫోన్ పెట్టేసి పెట్రోల్ బైక్ లో పోసి స్టార్ట్ చేశా. మేడం ని అనొసరంగా అపార్థం చేసుకున్నానే, అసలు అంతా ఆ జూనియర్ గాడి వల్ల జరిగింది, సారి మేడం అని మసులోనే అనుకుంటూ కాలేజ్ వైపు బైక్ వేగంగా పోనించాను...
    అప్పటికే కాలేజ్ అయిపోయి చాలా సేపు అయ్యింది. కాలేజ్ లో ఎవ్వరూ ఉండిఉండరు, మేడం ఒక్కతే ఉంటుంది త్వరగా వెళ్ళాలి అని ఇంకా వేగంగా నడుపుతూ కాలేజ్ కు వచ్చేసా. నేను కాలేజ్ ఎంట్రెన్స్ దగ్గరకు వెళ్తూ ఉండగా లోపల నుండి, ఒక బైక్ వచ్చింది. బైక్ మీద జూనియర్ గాడు ఉన్నాడు. వెనుక మేడం ఉంది, వాడి బుజమ్ మీద చెయ్ వేసి ఉంది. వాడు ఏదో చెప్తూ ఉంటే నవ్వుతుంది. వాడు బైక్ ను అవతల వైపుకు పోనించాడు. నేను ఆ విసివల్ చూసి షాక్ అయ్యాను. మేడం నాతో ఇంతసేపు కంగారుగా మాట్లాడింది, మరి ఇప్పుడేమో ఇలా నవ్వుతూ ఉంది. మేడం ఏమైనా నాటకాలు అడుతుందా అని అనుకున్నా. వెంటనే వాళ్ళ కళ్ళలో పడకుండా వాళ్ళను ఫాలౌ అయ్యాను. మేడం వాడి బుజామ్ ని పట్టుకుని ఉంది. వాడు ఎదురుగా స్పీడ్ బ్రేక్ మీద ఫాస్ట్ గా పోనిస్తూ ఏదో చెప్పాడు. మేడం వాడు చెప్పిన దానికి నవ్వుతూ వాడి తల మీద కొట్టి, కొంచెం వెనక్కు జరిగి కూర్చుంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు మళ్ళీ బాధ ముంచుకొస్తుంది. ఆ జూనియర్ గాడు ఇంకొంచెమ్ ముందుకు వెళ్లి ఐస్ బర్గ్ షాప్ దగ్గర ఆపి, మేడం తో కలిసి లోపలకు వెళ్ళాడు. ఆ జూనియర్ గాడిని ఇలాగే వదిలేస్తే ఇంకా చాలా చేసేలా ఉన్నాడు అనుకున్నా. నేను ఆ జూనియర్ గాడి బైక్ దగ్గరకు వెళ్లి పక్కనే నా బైక్ పెట్టి ఆ షాప్ వంక చూస్తూ మేడం ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచించడం మొదలు పెట్టాను. మేడం కు నా మీద ఇష్టం తగ్గిందా లేక ఆ జూనియర్ గాడి మీద మోజు అయ్యిందా అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఒక పది నిమిషాలు అక్కడే బైక్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా మేడం ఆ జూనియర్ గాడు ఇద్దరు బయటకు వచ్చారు. వాడు మేడం పక్కనే నడుస్తూ మేడం కు టచ్ చేస్తూ ఏవో మాటలు చెప్తూ ఉన్నాడు.. మేడం వాడి మాటలకు నవ్వుతూ ఉంది. మేడం అలా నవ్వుతూ నా సైడ్ ఒకసారి అలా చూసింది. నేను ఇక్కడ బైక్ మీద కూర్చుని ఉండడం చూడగానే మేడం మొహం లో ఎస్ప్రెషన్ మారింది. నా వంక పరుగు లాంటి నడకతో నడుచుకుంటూ వచ్చి, ఎక్కడకు వెళ్లిపోయావ్ రా అని అంది. నేను మనసులో ఎం ఆక్ట్ చేస్తున్నవే అని అనుకుంటూ ఉండగా ఆ జూనియర్ గాడు కూడా వచ్చాడు. నేను వాడి వంక కోపంగా చూస్తూ మేడం నాతో మాట్లాడుతుండగానే, బండి ఎక్కు అని అన్నా. మేడం ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే బండి ఎక్కింది. కానీ మేడం మాట్లాడుతుంటే నేను రిప్లై ఇవ్వడం లేదు. మేడం నా ముందు నటిస్తుంది అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేస, మా వంక చూస్తూ ఆ జూనియర్ గాడు ఏదో నాతో చెప్తున్నా వినకుండా ముందుకు పోనించాను. మేడం నా భుజం ని పట్టుకుని ఎరా నన్ను వదిలి ఎక్కడకు వెళ్లిపోయావ్, నీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, అని అంటూ చెప్తుంది. నేను అవేమి పట్టించుకోకుండా బైక్ నడుపుతూ ఉన్నా. కొద్దిసేపటికి ఇల్లు వచ్చింది. మేడం బైక్ దిగి, త్వరగా వచ్చేయ్ బొంచేద్దాం అంది. నేను బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్ళాను. నేను నా రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాను. మేడం నాతోనే కాకుండా ఇంకా వాడితో కూడా క్లోజ్ గా మూవ్ అవుతుంది. వాడు అడల్ట్ పనులు చేస్తుంటే కూడా మేడం ఏమనకుండా నవ్వుతుంది. సో మేడం కు వాడంటే ఇష్టం ఏర్పడింది అన్నమాట. మరి నన్ను వదిలేస్తుందా, నన్ను పట్టించుకోదా, ఇక మేడం కు వాడే సర్వస్వం ఆ, అని ఒకటే ఆలోచనలు. అంతలో మేడం డోర్ తెరుచుకుని లోపలకు వచ్చింది. నేను మేడం ని చూసి తల వంచుకున్న. మేడం బెడ్ మీద వచ్చి కూర్చుని, ఏంటి సార్ ఈ రోజు సైలెంట్ గా ఉన్నారు. అని అంటూ నా గడ్డం పట్టుకుని పైకి లేపింది. నేను ఏమి లేదు అని ముక్త సరిగా చెప్పా. ఏమి లేదా మరి ఎందుకు అలా ఉన్నావ్ అని నా చేతులని తన చేత్తో నిమురుతూ అడుగుతుంది. నేను తన చేతులను పక్కకు నెట్టి, నాకు ఆకలి అవుతుంది అని అంటూ మేడం ని తప్పించుకుని పైకి లేచాను. మేడం నా చేతులు గట్టిగా పట్టుకుని, ఏంట్రా ఏమైంది నీకు, ఇలా మాట్లాడుతున్నావ్ అని అంది. నేను మేడం వంక చూడకుండా అటు ఎటో చూస్తూ, వదులు ఆకలి అవుతుంది అన్నా. మేడం నా వంక చూస్తూ, రేయ్ నిజం చెప్పు ఏమైంది అని అంది. నేను తన వంక చూసి ఏమి కాలేదులే అని తనని విడిపించుకుని బయట డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్న. పక్కన నా మామా కూడా కూర్చుని ఉన్నాడు. నా వంక చూసి స్మైల్ ఇచ్చి ఎం భరత్ ఏముంటుంది మీ అత్త అన్నాడు. నేను స్మైల్ ఇచ్చి ఊరుకున్న. అంతలో నా మామా ఏమే అల్లుడు గారు కూర్చున్నారు బోజనమ్ పెట్టేది ఉందా లేదా అన్నాడు గట్టిగా. అంతలో మేడం, నా రూమ్ లో నుండి వస్తు, అబ్బబ్బా ఏంటి అలా అరుస్తున్నారు, బోజనమ్ కావాల్సింది మీకు అని చెప్పొచ్చు కదా, మళ్ళీ వాడి మీద ఎందుకు వేసి చెప్పడం అంది. నా మామా నాకు కావాలంటే పెట్టుకొని తినలేనా ? నేను పిలిచింది నీ అల్లుడు కోసమే అన్నాడు. మేడం అవునా అయితే మీరే పెట్టుకుని తినండి నేను వాడికి మాత్రమే వడ్డిస్తాను అంది. నా మామా, సరే నీ ఇష్టం అయినా నువ్వు వడ్డిస్తే నేను ఎన్ని సార్లు తినలేదు, ఇప్పుడు అల్లుడి గారికే వడ్డించు అన్నాడు. మేడం నా ముందు కంచం పెడుతూ నువ్వు తినురా, ఏమైనా కావాలంటే అడుగు సిగ్గు పడొద్దు అని అంది. అంతలో నా మామా పాపం వాడు చిన్న పిల్లోడు ఎలా అడుగుతాడు నువ్వే వడ్డించాలి అన్నీ అన్నాడు. మేడం నవ్వుతూ ఆహ్ వడ్డిస్తాలే నా అల్లుడికి ఏమేమి వడ్డించాలో నాకు తెలీదా, మీరూ సైలెంట్ గా తినండి అంది. నా మామా సరేలే, అత్తాఅల్లుడు కలిసిపోయారు ఇంకా మేము ఎం చేస్తాం అని అన్నాడు. మేడం నా పక్కన కూర్చుని నాకు వడ్డిస్తుంది. నేను వీళ్ళ మాటలు పట్టించుకునే స్థితి లో లేను. మేడం ని ఆ జూనియర్ గాడు గెలుకుతున్నాడు అనే నా మైండ్ లో రన్ అవుతుంది. అంతలో నా మామా, నా వంక చూసి ఏంటి అల్లుడు మీ అత్త అలా వడ్డిస్తూ ఉంటే ఏదో ధ్యాసలో ఉన్నావు, మీ అత్త ఎంతో ప్రేమతో వడ్డిస్తుంది బొంచేయ్ అని అన్నాడు. నేను ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ ఏదో ఆలోచనలో పడిపోయాను. నా వాలకం చూసి నా మామా ఏంటే వాడిని ఏమైనా అన్నావా అలా వున్నాడు అని అన్నాడు. మేడం నా మామా వంక చూసి మీకు అదే అనిపించిందా, నాకు అలాగే అనిపించింది, ఎందుకో ఇలా అయిపోయాడు. పొద్దున బానే ఉన్నాడు అంది. నా మామా నా భుజం మీద చెయ్ వేసి, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అందా ? అని అన్నాడు నవ్వుతూ. నా మామా నవ్వుతూ అన్నా అదే నిజం మేడం నన్ను మోసం చేసిన్ది అని అందరికి అర్థం అవుతుంది ఒక్క మేడం కు తప్ప. మేడం నా మామా వంక చూసి, వాడికి అక్కర్లేని సంబంధాలు అన్నీ అంటగట్టకండి, వాడికి ఎవ్వరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంది నా వంక చూసి. నేను సైలెంట్ గా తింటూ కూర్చున్నా. 
  నా మామా అబ్బా నీకు అన్నీ తెలుసా ఏంటి ? వాడికి ఎవరో ఒకరు ఉండే ఉంటారులే మనకెందుకు చెప్తాడు అన్నాడు. మేడం నా భుజం మీద చెయ్ పెట్టి, అలా ఏమీ కాదు వీడికి ఎవ్వరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు  ఒకవేళ ఉంటే నాకే మొదటిగా చెప్తాడు అంతే కద అని నా మొహం లోకి చూసి అంది. నేను మేడం మొహం చూసి తల తిప్పుకుని సైలెంట్ గా ఉన్న, అంతలో నా మామా అన్నీ చెప్పేస్తాడా ఏంటి నీకు, అని అన్నాడు. మేడం నా తల ని తన వైపుకు తిప్పుకుని ఎరా నీ అత్తకు కూడా చెప్పవా నీ సీక్రెట్స్ అని అంది. నేను మేడం వంక చూసి మళ్ళీ తలను తిప్పుకున్నా. అంతలో నా మామా చెప్పా కదే, వాడికి లవెర్ ఉంది, నీకు చెప్పడం లేదు అంతే అన్నాడు. మేడం అదేమ్ కాదు వాడి గురించి నాకు బాగా తెలుసు వాడికి లవర్స్ ఎవ్వరూ లేరు నీ కొడుకు లక్క కాదు వీడు కడిగిన ముత్యం అని నా భుజాన్ని పట్టుకుని కొంచెం కిందకు వంగి నా తల మీద ముద్దు పెట్టింది. నా మామా అవునా, ఏది ఒకసారి వాడితో చెప్పించు చూద్దాం అని అన్నాడు. మేడం చెప్పిస్తాను నాకేం భయమా అని నా వంక చూసి, చెప్పురా నీకు ఎవ్వరూ లవర్స్ లేరు కదా అని అంది. నేను మేడమ్ వైపు చూసా. నా కళ్ళలో ఇంకా మేడం ఆ జూనియర్ గాడితో నవ్వుతూ మాట్లాడడమే కనిపిస్తుంది, అది గుర్తు వచ్చి మేడం మొహం లోకి కాస్త కోపమ్ తో చూస్తూ నాకు లవర్ ఉంది అని చెప్పా.. అంతే ఒక్కసారిగా మేడం మొహం మాడిపోయింది. ఏంటి ఇలా చెప్పాడు అని నా వంక ఆశ్చర్యంగా చూస్తుంది.  నేను మేడం వంక చూడకుండా వెంటనే  చెయ్ కడుక్కుని పైకి లేచాను, పక్కన నా మామా నా వైపు చూసి నవ్వుతూ ఇప్పుడు నా అల్లుడు అనిపించావు భరత్, మీ అత్తకు భలే షాక్ ఇచ్చావ్ అని నవ్వుతూ మేడం వంక చూస్తున్నాడు. మేడం మొహం బాగా మాడిపోయింది. నేను అక్కడ నుండి నా రూమ్ లోకి వచ్చేసా. మేడం మీద కోపం ఇంకా తగ్గలేదు, ఆ జూనియర్ గాడి మీద అసూయ రేపు ఎలాగైనా వాడిని ఎదో ఒకటి చేయాలి అని ఆలోచించాను. అలా ఆలోచిస్తూ ఉంటే మైండ్ హీట్ ఎక్కి పోయింది. ఇలాగే ఆలోచిస్తే మైండ్ కరాబ్ అవుతుంది అని xossipy ఓపెన్ చేశా.  కథలు ఏవీ సరిగ్గ ఆసక్తి లేకపోవడం తో, సంజయ్ రాసిన చెలరేగిన జానలు కథ చదవడం మొదలు పెట్టాను. స్టోరీ చదవుతుంటే మెల్లిగా నా మూడ్ చేంజ్ అవుతుంది, నా మూడ్ చెంజ్ అయ్యేలా రాసిన ఆ రచయిత సంజయ్ కు మనసులో థాంక్స్ చెప్పుకున్నా. అంతలో డోర్ ఓపెన్ అయ్యింది. వెంటనే నా సెల్ లో xossipy సైట్ ఓపెన్ చేసిన విండో ని తీసేసా, మేడం లోపలకు వచ్చింది నన్ను  కొంచెమ్ కోపంగా చూస్తూ వచ్చి పక్కన కూర్చుంది. నేను మేడం ను పట్టించుకోకుండా మొబైల్ లో ఏదో సెర్చ్ చేస్తున్న. మేడం నా వంక చూస్తుంది అని నాకు తెలుస్తూనే ఉంది కాని నేను అలాగే మొబైల్ పట్టుకుని ఉన్నా. అంతలో మేడం నా మొబైల్ పట్టుకుని లాగేసి, నా వంక చూసి ఎరా ఇక్కడ ఒక మనిషి కూర్చుంది అని కూడా కనిపించడం లేదా అంది. నేను మేడం వంక చూసి ఎం కావాలి అన్నా ముక్త సరిగా. మేడం ఎం కావాలి నా ? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్ పొద్దున బాగానే ఉన్నావ్ కదా, మధ్యలో ఏమైంది అంది. నేను మేడం వంక చూసి, మొబైల్ ఇవ్వు అని అన్నా. మేడం ఇప్పుడు అది అవసరమా ముందు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు అంది. నేను మేడం వంక చూడకుండా తన చేతిలో ఉన్న మొబైల్ ను లాక్కోవడానికి ట్ర్య్ చేశా. మేడం ఆ మొబైల్ ను నాకు దొరక కుండా చేతులు మారుస్తుంది. నేను మేడం వంక సీరియస్ గా చూసి హే నా మొబైల్ ఇవ్వవే అన్నా. మేడం నా వంక చూసి నన్నే వే అనే స్థాయికి వచ్చావా, అలా అన్నందుకు నేను నీకు మొబైల్ ఇవ్వను అని  మొబైల్ ను తన వెనుక పెట్టుకుంది. నేను ఏంటి నువ్వు ఇచ్చేది నేనే తీసుకుంటా అని మేడం మీదుగా నా చేతులు మేడం వెనుకకు పెట్టాను. మేడం వెంటనే అమాంతం నన్ను అలాగే బెడ్ మీదకు తోసి నా మీద తను పడింది. మేడం నా మీద పడుకుని, ఏంట్రా సెల్ కావాలా అని అంది ముద్దుగా. నేను మేడం వంక చూడకుండా పక్కకు ఫేస్ తిప్పాను. మెడమ్ వెంటనే నా చెంప మీద ముద్దు పెట్టింది. నేను మేడం వంక సీరియస్ గా చూస్తూ నా చేత్తో నా బుగ్గను తుడుచుకుంటూ మేడం ని పక్కకు తొద్దామని ప్రయత్నిస్తూ ఉన్నా. కానీ మేడం గట్టిగా పట్టుకుని ఉంది. నేను మేడం వంక విసురుగా వదులు అని అన్నా. మేడం నన్ను వదలకుండా ఇంకా తన సళ్ళతో నా ఛాతీ మీద బలంగా నొక్కుతూ, నా మొహం లోకి చూస్తూ, ఏమైంది రా నా ముద్దుల అల్లుడా, ఎందుకు ఈ రోజు ఇంత వేడి వేడి మీద ఉన్నావ్ అని ముద్దుగా అడిగింది. మేడం అలా ముద్దుగా అడుగుతుంటే, మేడం ని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది కానీ, అంతలోనే ఆ జూనియర్ గాడితో మేడం చేసిన పనులు గుర్తు వచ్చి మేడం ను నా బలం మొత్తం యూస్ చేసి, పక్కకు తోసాను. మేడం బెడ్ మీదనే పక్కకు పడింది. నేను బెడ్ మీద నుండి పైకి లేచి, ఆ రూమ్ లో నుండి వెళ్లిపోతూ ఉంటే, మేడం బెడ్ మీద కూర్చుని, మరి మొబైల్ వద్దా అంది. నేను మేడం వంక చూసి, ఇవ్వు అని అడిగా. మేడం రా వచ్చి తీసుకో నీకు అసిస్టెంట్స్ ఎవ్వరూ లేరు ఇక్కడ అంది. నేను మేడం చేతిలో ఉన్న సెల్ ను తీసుకోవడానికి బెడ్ దగ్గరకు వెళ్ళాను. మేడం చేతిలో మొబైల్ తీసుకుంటూ ఉంటే మేడం నా చేతిని పట్టుకుని తన మీదకు లాక్కుంది. నేను అది ఊహించలేదు అందుకే మేడం మీద పడిపోయా. మేడం వెంటనే నా వీపు మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుని బెడ్ మీద అలాగే పడింది. నేను ఇప్పుడు మేడం పైన పడుకుని ఉన్నా. మేడం కౌగిలిలో నన్ను చాలా గట్టిగా పట్టుకుని ఉంది. నేను మేడం వంక చూసి వదులు అన్నా. మేడం నా వైపు చూస్తు ఏంటి అల్లుడు గారు ఈ అత్త మీద ఎందుకు కోపం పడుతున్నారు ఈ అత్తగారి మర్యాదలతో ఏదైనా లోపం వచ్చిందా అని అంది. నేను మేడం కళ్ళలోకి సూటిగా చూసి, ఈ అత్తగారికి ఇంకో అల్లుడు దొరికాడు, పాత అల్లుడు మీద మోజు తగ్గింది అని అన్నా. మేడం కు నేను ఏమన్నానో అర్థం కాలేదు. ఏంటి అని అంటూనే కొద్దిసేపు ఆలోచించి  నా వైపు సందేహంగా చూసి, కొంపదీసి వాణ్ణి అనుకుంటున్నవా  అంటూ సాగదీసి స్టాప్ చేసింది. నేను మేడం కళ్ళలోకి చూసి, నేను ఒకమాట అనగానే నీకు వెంటనే వాడు గుర్తొచ్చాడు అంటే, నేను అనుకున్నది అబద్ధం కాదు అన్నమాట, అని అన్నా. మేడం ముఖం బ్లాంక్ అయ్యింది.  నేను మేడం చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని మేడం మీద నుండి పైకి లేచాను. మేడం నా వంక చూస్తుంది. నేను మేడం వైపు చూడకుండా ఆ రూమ్ లో నుండి బయటకు వెళ్ళాను. 

          మళ్ళీ మేడం తో నేను మాట్లాడలేదు. మేడం కూడా నేను ఎదురు పడ్డప్పుడు ఏమి మాట్లాడకుండా పక్కకు వెళుతుంది. నైట్ డిన్నర్ చేస్తుంటే, మెడమ్ ఏదో ధ్యాసలో ఆలోచించు కుంటూ మాకు వడ్డింస్తూ ఉంది. సిద్దు గాడు మేడం వంక చూసి ఏంటి మా ఏదో ధ్యాసలో ఉన్నట్లు ఉన్నావ్ అని అన్నాడు. నా మామా దానికి, అవునురా ఈరోజూ ఎందుకో అత్తాఅల్లుడు ఇద్దరు ఏదో లోకంలో ఉన్నారు అని అన్నాడు. సిద్దు గాడు, నా వంక చూసి ఏమైనా అయ్యిందా అన్నట్లు సైగ చేసాడు. నేను ఏమి లేదు అని స్మైల్ ఇచ్చా. అంతలో నా మామా సిద్దు గాడికి నేను మధ్యాహ్నం మేడంకు పంచ్ ఇచ్చిన సంగతులు చెప్తూ ఉన్నాడు. సిద్దు గాడు మొత్తం విని ఎరా నీకు లవర్ ఉందా నాకు చెప్పనేలేదు అన్నాడు, నేను నవ్వుతూ ఎం ఉండకూడదా అని అన్నా. సిద్దు గాడు ఉండొచ్చు అని సాగదీసుకుంటు మేడం వంక చూసాడు మేడం మొహం ముడుచుకుని సైలెంట్ గా ఉండడం చూసి వాడు అలా సాగదీసుకుంటు ఉండకూడదు అని అన్నాడు. నేను ఎందుకు రా అని అన్నా. అంతలో నా మామా సిద్దు గాడిని చూసి యావరేజ్ గా ఉన్నావ్ నువ్వే అమ్మాయిని మైంటైన్ చేస్తుంటప్పుడు వాడు ఎందుకు చేయకూడదు అని అన్నాడు. నేను నవ్వి ఊరుకున్న. మేడం నా వంక నేను మేడం వంక చూసుకోకుండా ఆ రాత్రి గడిపేసాము. పొద్దున నేను బండి స్టార్ట్ చేసి నిలబడ్డా, మేడం కొద్దిసేపటికి సైలెంట్ గా వచ్చి బండి ఎక్కి కూర్చుంది. బండి స్టార్ట్ చేసి పోనించా. కాలేజ్ కు వచ్చే వరకు మాట్లాడుకోలేదు.  మేడం కాలేజ్ చేరాక సైలెంట్ గా బండి దిగింది. నేను బండి పార్క్ చేస్తూ ఉంటే మేడం నా పక్కకు వచ్చి, నువ్వు అనుకుంటూ ఉన్నది అంతా సరైనది కాదు భరత్, నీ మనసు తప్పుగా ఆలోచిస్తుంది అని చెప్పి కాలేజ్ లోకి వెళ్ళింది. నేను మేడం వంక చూసి మళ్ళీ నా పని నేను చేసుకుని అక్కడ నుండి కాలేజ్ లోకి వెళ్ళాను. మేడం నేను అలా అనుమానించి నందుకు ఫీల్ అయినట్లు ఉంది అని అనిపించింది. హ ఎమోలే నిజమే కదా నేనేమి కావాలని చెప్పనా ఏంటి అని అనుకుంటూ నా క్లాస్ లోకి వెళ్ళిపోయాను. ఈ రోజు ప్రేమికుల రోజు కాబట్టి మా కాలేజ్ లో చిన్న ప్రోగ్రాం స్టూడెంట్స్ ప్రైవేట్ గా ఆరెంజ్ చేశారు. క్లాస్ లో అందరూ గిఫ్ట్ బాక్స్ లు, లవ్ షేప్ లో ఉన్న బెలూన్స్ పట్టుకుని ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరిలో హైలైట్ సిద్దు హారిక నే క్లాస్ లో, వాళ్ళది ఆఫీషల్ గా డిక్లేర్ చేసిన ప్రేమ అందుకె అంత హైలైట్. అందరూ హాయిగా ఈ ప్రేమికుల రోజును జరుపుకుంటూ ఉంటే నేను మాత్రం మేడం తో గొడవ పడి బ్రేక్ అప్ డే సెలెబ్రెట్ చేసుకుంటున్న. అందరూ కాలేజ్ లో ప్రోగ్రాం కు పైన ఉన్న ఆడిటోరియంలో కి వెళ్తున్నారు. నేను కూడా వెళ్లి పైన ఆడిటోరియంలో డల్ ఫేస్ పెట్టుకుని  కూర్చున్న. కొద్దిస్దపటికీ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ఏదేదో చెప్తున్నారు. ఇది స్టూడెంట్స్ ప్రోగ్రాం కాబట్టి ఎవ్వరు లెక్చరర్స్ రాలేదు. నా మనసు మేడం చుట్టూ తిరుగుతుంది. మేడం నేను అన్న దానికి ఫీల్ అయ్యిందేమో, అని ఆలోచిస్తూ ఉన్నా. అంతలో ముందర ప్రేమికుల గురించి ఎవడో చెప్తున్నాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను వదలను ప్రియా అని అంటున్నాడు. నేను అది విన్న. వాడు అలా చెప్పే సరికి నాకు మేడం ని అనొసరంగా హర్ట్ చేసానేమో అని అనిపించింది. నిన్న ఆ తాత నీ ప్రేయసే కదా క్షమించు అని చెప్పింది గుర్తు వచ్చింది.  వెంటనే పైకి లేచి మేడం కు సారి చెప్దామ్ అని కిందకు వెళ్ళాను. కింద అంతస్తు లలో ఎవ్వరు లేరు. నేను స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి చూసా మేడం లేదు. అక్కడ ఉన్న అటెండర్ ని అడిగితే మేడం డాన్స్ ప్రాక్టీస్ చూస్తుంది అని రూమ్ నంబర్ చెప్పాడు నేను వెంటనే ఆ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాను. ఒకడు వచ్చి డోర్ తీసాడు, నేను లోపలకు వెళ్ళా. అక్కడ కొందరు స్టూడెంట్స్ గుమి గూడి ఉన్నారు. నేను వాళ్ళను తోసుకుంటూ ఎం జరుగుతుంది అని చూసా. అక్కడ ఆ జూనియర్ గాడు ఉన్నాడు. వాడి చేతులతో మేడం ను పట్టుకుని ఉన్నాడు. ఇద్దరు కలిసి అందరి మధ్యలో డాన్స్ చేస్తున్నారు. వాడు మేడం చేతులని రెండు పట్టుకుని మేడం తో డాన్స్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో వాడి చేతులు మేడం పార్ట్స్ మీద తగులుతున్నాయి. మేడం వాడు డాన్స్ చేయిస్తూ ఉంటే నవ్వుతూ చేస్తుంది. వాడు మేడం చేతిని పట్టుకుని గిరగిరా తిప్పాడు. మేడం వాడు అలా తిప్పుతూ ఉంటే నవ్వుతూ తిరుగుతుంది. మెడమ్ నవ్వుతుంటే నాకు బాధగా అనిపించింది. వాడు మేడం ని అలా తిప్పి వాడి చెయ్ మేడం నడుము చుట్టూ వేసి మేడం ని కిందకు వంచి మేడం ని చూస్తూ ఐ లవ్ యు అని అన్నాడు. మేడం నవ్వుతూ ఐ లవ్ యు టూ అని అంది. వీడు మేడం దగ్గరకు వీడి మోహమ్ పెట్టి మేడం చెంప మీద ముద్దు పెట్టాడు. నేను వెంటనే ఆ సీన్ చూడలేక కళ్ళు ముసుకున్నా.ఆ అంతలో చుట్టూ ఉన్న వాళ్ళు విజిల్స్ వేశారు. నేను కళ్ళు  తెరిచి చూసా. అక్కడ ఆ జూనియర్ గాడు మేడం ని ఎప్పుడు పట్టుకున్నాడో తెలీదు కానీ, వాడి చేతులతో మేడం తొడలను గట్టిగా పట్టుకుని వాడి ఛాతికి ఆనించుకుని మేడం ని పైకి లేపాడు, లేపి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మేడం వాడి భుజాలు పట్టుకుని దింపరా అని అంటుంది. కొద్దిసేపు వాడు అలా తిప్పి మెల్లిగా కిందకు దించాడు. దించే తప్పుడు వాడి చేతులు మేడం పిరుదుల మీద గట్టిగా ఒత్తడం నా కంట పడింది. వాడు ఆలాగే మేడం ని కింద కు దించి వాడి కౌగిలిలో పట్టుకుని మేడం మొహం లో మోహమ్ పెట్టి చూస్తున్నాడు. మేడం ఇక చాలు తీయ్ అని అంటూ వాడిని విడిపించుకుని పక్కకు వచ్చి అందరి వంక చూసింది. అందరిలో ఉన్న నన్ను చూసి ఒక్కసారిగా నా మీద చూపు ఆపింది. నేను మేడం వంక సీరియస్ గా చూస్తూ అక్కడ నుండి బయటకు వెళ్ళాను. మేడం ఏదో చెప్పడానికి ట్ర్య్ చేసింది కానీ నేను వినకుండా బయటకు వచ్చేసా. బయటకు వచ్చి, కళ్ళలో మెదులుతున్న కన్నీటిని తుడుచుకుంటూ కాలిగా ఉన్న ఒక రూమ్ లో కూర్చున్న. ఎవరికి చెప్పాలో తెలీదు, ఏమని చెప్పాలో తెలీదు, లోపల బాధ మేడం వాడికి దగ్గర అవుతుంది అని, ఎలాగైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నా, వెంటనే కళ్ళు తుడుచుకుని, ఆలోచించడం మొదలు పెట్టా. కొద్దిసేపటికి ఒక ఆలోచన వచ్చి, వెంటనే ఫోన్ తీసుకుని నా ఫ్రెండ్ వినయ్ (అదే అప్పుడు నాకు షెల్టర్ ఇచ్చాడు కదా వాడే) గాడికి ఫోన్ చేశా. జరిగింది చెప్పా, ఆ జూనియర్ గాడి మీద నాకు పీకల దాకా కోపం వస్తుందిరా,  ఈ జూనియర్ గాడికి బాగా మదం ఎక్కింది  ఈ రోజు దింపేయాలి అని చెప్పా. వాడు సరే నన్ను ఎం చేయమంటావ్ అని అడిగాడు. నేను వాడికి ఎం చేయాలో చెప్పి ఫోన్ పెట్టేసి, ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చా. కొద్దిసేపటికి వినయ్ గాడు వచ్చాడు. నేను వినయ్ గాడిని ఆ జూనియర్ గాడిని పట్టుకురమ్మని చెప్పా. వాడు సరే అని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న రూమ్ దగ్గరకు వెళ్ళాడు.

అక్కడ వినయ్ గాడు తలుపు తట్టాడు. లోపల ఎవరో వచ్చి ఎం కావాలి అని అడిగాడు. నేను ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్న. వినయ్ గాడు ఆ జూనియర్ గాడి పెరు చెప్పి ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు అని అన్నాడు. కొద్దిసేపటికి వినయ్ గాడితో పాటు ఆ జూనియర్ గాడు రావడం చూసా. వెంటనే నేను అలర్ట్ అయ్యా. వినయ్ గాడు నేను చెప్పినట్లు వాణ్ణి అండర్ గ్రౌండ్ కు తీసుకుని వచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేనందుకు నాకు కంఫర్ట్ గా ఉంది. వినయ్ గాడు ఆ జూనియర్ గాడిని నా దగ్గరకు తీసుకు వచ్చాడు. వాడు మా ఇద్దరి వంక విచిత్రంగా చూస్తూ ఏంటి ఇక్కడకు తీసుకు వచ్చారు అని అడిగాడు.  నేను వాడి వంక చూసి తొందర ఎందుకు నాన్న...  రా బంగారు అంటూ వాడి బుజామ్ మీద నా చెయ్ పెట్టి నడిపించుకుంటు ఏంట్రా నాన్నా ఈ మధ్య పులిహోర లోకి అమ్మాయిలను కలిపేస్తున్నావ్ అంట, అంత పెద్ద ప్లే బాయ్ వి అయ్యావా రాజా అని అన్నా.  వాడు కొంచెం సిగ్గు పడ్డాడు. నేను వాడి వైపు చూసి, అబ్బా ఇదంతా సిగ్గే, అని అంటూ వాడిని అక్కడే ఉన్న ఒక గోడ దగ్గరకు తీసుకువెళ్లి ఆ గోడకు ఆనించా. వాడు నా వంక అవును అసలు నన్ను ఎందుకు పిలుచుకు వచ్చావు అన్న అని అన్నాడు. నేను వాడి వైపు చూసి, నువ్వు పెద్ద పులిహోర రాజవి కదా నీకు కొంచెం సన్మానం చేద్దాం అని తీసుకువచ్చారా అని అంటూ ఒక్క దెబ్బ పిడికిలి బిగించి వాడి దవడ మీద కొట్టాను. వాడి కళ్ళు బైర్లు కమ్మినట్లు ఉన్నయ్. కొద్దిసేపు నన్ను పోల్చుకోలేక పోయాడు. తరువాత తేరుకుని ఏంటి అన్న ఎందుకు కొడుతున్నావ్ అని అన్నాడు. నేను వినయ్ గాడిని పిలిచా వాడు నా దగ్గరకు వచ్చి ఆ జూనియర్ గాడి వైపు చూసి, నా చెల్లి వెంట పడింది వీడేరా అని అన్నాడు. వాడు వినయ్ వంక చూసి ఏంటి అన్నా నేను మీ చెల్లి వెంట పడడం ఏంటి అన్నాడు నేను అంతలోనే నా చేతిని పిడికిలి చేసి, వాడి మూతి మీద ఒక్కటిచ్చా. వేరే వాడైతే నేను కొట్టిన వెంటనే తిరగబడేవాడు. వీడు ఇంకా మంచోడు కాబట్టి నన్ను ఏమనకుండా వాడి దవడ మీద చెయ్ పెట్టుకుని, అన్నా నేను మీ చెల్లి వెంట పడలేదు అని అంటున్నాడు. నేను వాడి వైపు చూసి, రేయ్ అది పక్కన పెట్టు ఈ మధ్య టీచర్స్ ని కూడా వదలడం లేదంట కదరా అని అంటూ మళ్ళీ వాడి దవడ మీద ఇంకోటి ఇచ్చాను. అంతే వాడి నోట్లో నుండి ఒక్కసారిగా రక్తం చిమ్మింది. నాకు రక్తం చూడగానే భయం వేసింది కానీ వాడిని అలాగే పట్టుకుని ఉన్నా. మేడం  పిరుదుల మీద వీడు నొక్కడం, మేడం నడుముని చూడడం గుర్తొచ్చి నా చేతితో వాడి చెంపలు ఏడ పెడ వాయించాను, వాడు కదలకుండా వినయ్ గాడు గట్టిగా పట్టుకున్నాడు. అంతలో ఎవరో నన్ను పక్కకు లాగేసారు ఎవరో అని చూసే లోపలే నా గువ్వ గుయి మని సౌండ్ వచ్చింది, నేను తేరుకుని చూసేసరికి అక్కడ మేడం నా వైపు నిప్పులు కక్కుతూ చూస్తుంది. నేను మేడం వంక చూసి భయపడ్డ. మేడం తన చేత్తో ఇంకో సారి నా చెంప మీద గట్టిగా కొట్టింది. నేను మేడం వంక సీరియస్ గా చూసా. మేడం నా వైపు చూసి అప్పుడే అనుకున్న నువ్వు ఇలాంటిది ఎదో ఒకటి చేస్తావ్ అని, నేను రావడం మంచిది అయ్యింది అని అంటూ కింద పడిపోయి ఉన్న ఆ జూనియర్ గాడిని పట్టుకుని పైకి లేపింది. వాడి నోట్లో నుండి రక్తం వస్తుంటే తన కొంగు తీసుకుని తుడుస్తుంది. నేను మేడం ని కోపంగా అలాగే చూస్తున్నా.  మేడం వాడిని పైకి లేపాక, వాడు నిలబడలేక పోతుంటే మేడం వాడి చేతిని తన మెడ చుట్టూ వేసుకుని వాడిని నిలబెట్టింది. వాడి నోట్లో నుండి వస్తున్న రక్తం ని తన కొంగుతో తుడుస్తూ ఉంది. నా వైపు చూసి, రేయ్ బండి తీయ్ హాస్పిటల్ కు వెళ్దాం అని అంది కోపంగా. నేను మేడం కు ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం నా వంక చూసి నిన్నెరా వినిపించడం లేదా, త్వరగా పోయి బండి తీయ్ అని అంది. నేను పలకాకుండా అలాగే నిలబడి చూస్తున్న. వినయ్ గాడు కూడా సేమ్ నాలాగే సైలెంట్ గా నిలబడి చూస్తున్నాడు. మేడం నా వంక కోపంగా చూస్తు నువ్వు వస్తావా లేక నన్నే వెళ్లమంటావా అని అంది. నేను మేడం వంక చూడకుండా తల దించుకుని ఉండడం చూసి,  నువ్వెంట్రా ఇలా సైకో గాడిలా తయారు అయ్యావు, వీడితో మాట్లాడితే అంత ఇదై పోవాలా అంది. నేను సైలెంట్ గా ఉన్నా. నా వంక చూసి, రేయ్ ముందు నీ భావన మార్చుకో, ఇలాగే ఉంటే బయట నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు అని అంటూ వాడిని నడిపించుకుంటు ముందుకు నడిచింది. వెంటనే నేను మేడం వైపు చూస్తూ అందుకేనా ఇప్పుడు నీ ఇష్టం నా మీద నుండి వాడి మీదకు షిఫ్ట్ అయ్యింది అని అన్నా.  మేడం ఏంటి అని అంది. నటించకు నాకు మొత్తం అర్థం అయ్యింది, నీ వెంట కుక్కల తిరిగాననే కదే ఇలా చేశావ్ పో వాడితోనే పోయి బాగా మోజు తీర్చుకో, నీ లాంటి వాళ్లకు నిజంగా ప్రేమించే వాళ్ళు నచ్చరు, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కరితో పులిహోర కలిపే ఇలాంటి వెస్ట్ గాళ్లే నచ్చుతారు, పోయే నీలాంటి దాన్ని లవ్ చేయడం నాదే తప్పు, అని కోపంగా మేడం ని చూస్తూ బజారుదాన అని అన్నా. అంతలోనే మేడం నా గువ్వ గుయ్ అనిపించింది నాకు అర్థం అయ్యేలోగా మళ్ళీ కొట్టింది. మెడమ్ కోపంగా మాటలు జాగ్రత్తగా రానివ్వు అని అంటూ వాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వినయ్ గాడునా దగ్గరకు వచ్చి కాసేపు ఓదార్చాడు.  నేను కొద్దిసేపు అలాగే సైలెంట్ గా కూర్చుని, ఇక అక్కడ ఉండలేక వినయ్ గాడికి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసా. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను బాధ పడుకుంటు అలాగే నిద్ర లోకి జారిపోయాను. ఎవరో లేపుతుంటే మెలుకువ వచ్చి చూసా, హారిక నన్ను లేపుతుంది. నేను లేచి కూర్చున్న. హారిక పక్కన శ్రీ ప్రియ కూడా ఉంది. హారిక బెడ్ మీద కూర్చుని నా వంక చూసి, ఈ రోజు లవర్స్ డే కదరా, శ్రీ ప్రియ నీతో ఏదో చెప్పాలియా అంటుంది, అని శ్రీ ప్రియ వంక చూపించింది. ప్రియ అక్కడ తల దించుకుని సిగ్గు పడుతుంది. హారిక లేచి ప్రియ బుజామ్ మీద చెయ్ పెట్టి ఇన్ని రోజులు ఆడిగావ్ కదా, ఇప్పుడుతీసుకు వచ్చా ఇక నీ ఇష్టం ఎం చేసుకుంటావో చేసుకో వాడిని అంది. నా వంక చూసి రేయ్ నేను వెళ్తా సిద్దు గాడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి మా రూమ్ లో నుండి వెళ్ళిపోయింది. నేను బెడ్ మీద కూర్చుని, ఇందాక జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుంటున్న. మేడం ఇంటికి వచ్చిందా రాలేదా అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ ప్రియ నడుచుకుంటూ వచ్చి నా ముందు కూర్చుంది, నేను మేడం గురించి ఆలోచించుకుంటు ఏదో ధ్యాసలో ఉన్నా. ప్రియ నా చేతికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి నా వంక చూసి, హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పి మళ్ళీ సిగ్గు పడుతూ ప్రోపోస్ చేయడం అంత సరిగ్గా రాదు, కొంచెం అటు ఇటు అయిన సర్దుకో అని అంటూ నా వైపు చూసి, నిన్ను నేను ఫస్ట్ ఇయర్ లోనే లవ్ చేశా కానీ అది నీకు చెప్పలేకపోయాను అప్పుడు. ఇప్పుడు కూడా హారిక ధైర్యం చెప్తేనే ఇలా నీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న. ఇప్పటికి కూడా నేను చెప్పలేదు అంటే ఇక మళ్ళీ చెప్పలేక పోవొచ్చు, అదీ కాక ఇలాంటి మంచి సందర్భం మళ్ళీ రాదు అని అంటూ నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు అని అంది. నేను తన వంక ఏ ఎస్ప్రెషన్స్ లేకుండా చూస్తూన్న. ప్రియ 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 6 users Like dom nic torrento's post
Like Reply
ప్రియ నేను అలా సైలెంట్ గా ఉండడం చూసి, మెల్లిగా నా మొహానికి తన మొహాన్ని దగ్గర చేస్తూ నా కళ్ళలోకి చూసుకుంటూ, తన పెదాలను నా పెదాలకు ఆనించింది. తన పెదాలు అదురుతున్నాయ్ ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. తను నా పెదాల మీద తన పెదాలతో తియ్యటి ముద్దు పెడుతూ కళ్ళు మూసుకుంది. నేను కూడా కళ్ళు మూసుకుని ఆమెను కిస్ చేస్తూ మేడంను గుర్తు చేసుకున్న మేడం తో నేను అన్న మాటలు గుర్తు వచ్చయ్. వెంటనే కళ్ళు తెరిచి ప్రియ పెదాల మీద నుండి నా పెదాలు తీసేసి తన వంక చూసా. ఎందుకో డౌబ్ట్ వచ్చి అటు వైపు చూసా, అక్కడ మేడం మా ఇద్దరి వంక నిలబడి చూస్తూ ఉంది. ప్రియ మేడం ని చూడగానే లేచి నిలబడింది. నేను బెడ్ మీద కూర్చుని మేడం వంక చూస్తున్న, మేడం మా ఇద్దరి వైపు కోపంగా చూస్తూ.......
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 5 users Like dom nic torrento's post
Like Reply
(15-02-2019, 06:22 AM)white123 Wrote: miru update estha ani evvaledu nenu hurttu bunga muthi pettta

Update ia here now
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Ninna ratri nidra mabbu lo update raaseshaanu
Porapaatuna tappulu emaina unte kshaminchandi.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Andariki valentine's day roju love success aite mana vadiki debba meeda debba padutundi. పుండు మీద కారం jallunatlu undi mana vadiki condition ipudu.but very nice update. Late ga ichina bagundi
Like Reply
వాలెంటైన్స్ డే రోజు భరత్ మేడం ని దగ్గర చేస్తారు అనుకున్నాం కానీ దూరం చేసేసారు.... చూద్దాం నెక్స్ట్ ఏమి అవుతుందో
-- కూల్ సత్తి 
Like Reply
చాలా బాగుంది
Like Reply
Excellent Mr Dom Bro, kudos to u, the best episode of the entire story,
But sadly u brought 3rd person b/w Bharat n Madam, that too on Valentine's day,
Plz don't create gap bw madam n Bharat.
Plz make all the gap should reduce b/w mam n bharat, n make them unite on lovers day
Like Reply
Mr Dom bro a small request but you have to consider it Plz Dom Bro,
Plz post next update without much delay, can we gave next update by Sunday?
Like Reply
(15-02-2019, 06:57 AM)Bubbly Wrote: Andariki valentine's day roju love success aite mana vadiki debba meeda debba padutundi. పుండు మీద కారం jallunatlu undi mana vadiki condition ipudu.but very nice update. Late ga ichina bagundi

ThAnkyou bubbly gaaru
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-02-2019, 07:50 AM)coolsatti Wrote: వాలెంటైన్స్ డే రోజు భరత్ మేడం ని దగ్గర చేస్తారు అనుకున్నాం కానీ దూరం చేసేసారు.... చూద్దాం నెక్స్ట్ ఏమి అవుతుందో

Story demand chesindi bro
Madyalo manamem chestham
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-02-2019, 08:44 AM)Durga7777 Wrote: చాలా బాగుంది

Thankyou
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-02-2019, 08:50 AM)BukkaaReddy Wrote: Excellent Mr Dom Bro, kudos to u, the best episode of the entire story,
But sadly u brought 3rd person b/w Bharat n Madam, that too on Valentine's day,
Plz don't create gap bw madam n Bharat.
Plz make all the gap should reduce b/w mam n bharat, n make them unite on lovers day

Waittt
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
(15-02-2019, 08:53 AM)BukkaaReddy Wrote: Mr Dom bro a small request but you have to consider it Plz Dom Bro,
Plz post next update without much delay, can we gave next update by Sunday?

Repu ivvadaaniki try chestHa 
Kudaraka pothe sunday istha
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
niceeee
Like Reply
బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి డోమ్ భయ్యా మీ అప్డేట్లతో
Like Reply




Users browsing this thread: 55 Guest(s)