20-03-2020, 07:27 AM
పిచ్చెక్కేలగుంది అప్డేట్ చదవకపోతే ప్లీజ్ అప్డేట్ ఎవ్వడి
(28-03-2020, 12:20 PM)Ramya nani Wrote: స్టోరీ నీ ఇంట్లో రాసుకొని బయటికి వచ్చినప్పుడు కాపీ, పేస్ట్ చేసి పోస్ట్ చేయండి బ్రో.. డైరీ, నోట్స్, ms word లాంటి ఎన్నో అప్స్ మొబైల్ లో అందుబాటులో ఉన్నాయి.. వాటిలో మీ స్టోరీ నీ రాసుకోవడానికి నెట్ కూడా అవసరం లేదు... నెట్ అందుబాటులో ఉన్నపుడు జస్ట్ కాపీ, పేస్ట్ అండ్ అప్లోడ్.. ట్రై చెయ్యి భయ్యా
:) :)
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :) (28-03-2020, 07:24 AM)Mahesh.thehero Wrote: Lockdown at my small village ................. no network ..............
ఈ స్మాల్ మెసేజ్ కూడా సరుకులకోసం దగ్గరలోని టౌన్ కు వచ్చి పెడుతున్నాను ఫ్రెండ్స్ అండ్ బ్రోస్.
(15-03-2020, 12:15 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్...హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
అప్డేట్ అదిరిపోయింది..
చాల ఎమోషనల్ ఎపిసోడ్ ఇది మాత్రం..
మహేష్ కోసం వాళ్ళు చేసే పనులు నవ్వించడానికి కృష్ణ చేసిన అల్లరి సునీత చేసిన టూర్ బాగుంది..
కృష్ణ మహేష్ మల్లి నార్మల్ అవ్వడం అమ్మ అక్క మహేష్ కృష్ణ కలిసి తోటకి వెళ్లడం అక్కయ్య కి ఈత నేర్పడం బాగుంది..
చివరికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం మహేష్ విన్ అవడం అందరు హ్యాపీ గ ఉండటం సూపర్...
విన్నింగ్ ట్రోఫీ ని అక్కయ్య పెద్దయ్య చేతుల మీదుగా అందుకోవడం బాగుంది..
ఈ ఎపిసోడ్ లో సునీత హైలైట్ ఐంది తాను చేసిన చిలిపి అల్లరి మహేష్ తో ఉన్న విధానం కారులో చేసిన చిలిపి పనులు సూపర్బ్ గ ఉంది..
