11-03-2020, 06:16 AM
నెక్స్ట్ డే నుండి కాలేజ్ , సాయంత్రం ప్రాజెక్ట్ వర్క్ మరియు సండే అక్కయ్యకు స్విమ్ నేర్పించడం ఇలా రెండువారాలు గడిచిపోయాయి . స్పోర్ట్స్ డే కుమరొక వారం మాత్రమే ఉంది . మోడల్ 95% పూర్తయిపోయింది , కేవలం టాప్ మాత్రమే మిగిలి ఉంది . రూపాయి ఖర్చులేకుండా ఇంటిలోని మూలన పడేసిన వాటితోనే ప్రాజెక్ట్ చేసాను . సేకరించిన వస్తువులన్నీ ఖాళీ అయిపోయాయి . ఇక టాప్ కోసం ఏమివాడాలి అని ఉదయం లేచిన దగ్గర నుండి స్నానం చేయించేటప్పుడు , టిఫిన్ తినిపించేటప్పుడు , కాలేజ్ లో , ఇంటర్వెల్ లో నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు, మళ్లీ ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచనలో పడిపోయి స్కూటీ దిగగానే అమ్మ నుండి ముద్దు అందుకొని నేరుగా వెళ్లి మోడల్ దగ్గరికివెళ్లి ఆలోచిస్తూ ఉండిపోయాను .
గంటసేపు దానినే చూస్తూ ఎంత ఆలోచించినా ఏవస్తువూ గుర్తుకురావడంతో నిరాశతో రూంలో సోఫాలోకూర్చుని రికార్డ్ రాసుకుంటున్న అక్కయ్యదగ్గరికి వెళ్లి నేలపై మోకాళ్లపై కూర్చుని తలని అక్కయ్య తొడలపై ఉంచాను .
రికార్డ్ పక్కన పెట్టేసి ఏమైంది తమ్ముడూ నిన్న సాయంత్రం నుండి దీర్ఘాలోచనలో ఉన్నావు అని కురులలోకి వేళ్ళను పోనిచ్చి ప్రేమతో స్పృశిస్తూ అడిగింది .
విషయం వివరించి దానికోసం ఏమీ దొరకడం లేదక్కా ..........
ఆదా విషయం ఏమికావాలో కొనమంటే ఖర్చు చెయ్యకుండా పూర్తిచేయాలి అంటావు ఇప్పుడెలా , మంచి ఐడియా రావాలంటే ముందు మనసుని శాంతపరుచుకోవాలి ............కళ్ళుమూసుకుని నీకు ఇష్టమైన వాళ్ళను తలుచుకోవాలి , వీలైతే వాళ్లదగ్గరకువెళ్లి సంతోషమైన విషయాలు మాట్లాడాలి అలాగే నీకు ఇష్టమైన వేరే పనిలో involve అవ్వాలి అని వొంగి తలపై ముద్దుపెట్టింది.
లవ్ యు అక్కయ్యా ..........అని కాసేపు కళ్ళుమూసుకుని అక్కయ్య సౌందర్యమైన నవ్వుని తలుచుకొని , పెదాలపై చిరునవ్వుతో కళ్ళు తెరిచి అక్కయ్యను చూసి నాకు ఇష్టమైనవాళ్ళు మా అక్కయ్య మా అమ్మ కాక ఇంకెవరూ , ఇక ఇష్టమైన పని మా అక్కయ్య నడుముపై ముద్దుపెట్టడం అని ఏకంగా డ్రెస్ లోకి దూరిపోయి బొడ్డుపై ఇష్టంతో ముద్దుపెట్టాను .
తమ్ము తమ్ముడూ ..........అంటూ గిలిగింతలతో జలదరించి చిరునవ్వులు చిందిస్తోంటే , అక్కయ్యా ...........వచ్చేసింది అని లేచి అంతులేని ఆనందంతో అక్కయ్యప్రక్కన కూర్చుని గుండెలపై గట్టిగా హత్తుకొని మా అక్కయ్య గ్రేటెస్ట్ అని బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యా ............మీ డ్రెస్ లు , అమ్మ జాకెట్లు లంగాలు కుట్టేది ఎవరు అని అడిగాను . కృష్ణ గాడి ఇంటిప్రక్కన అమ్మపేరు చెప్పడంతో , వెంటనే వచ్చేస్తాను అక్కయ్యా అని బుగ్గపై మరొకముద్దుపెట్టి వేగంగా పరిగెత్తాను .
జాగ్రత్త తమ్ముడూ ..........అని నేను ముద్దుపెట్టిన బొడ్డుపై చేతితో స్పృశించుకుంటూ నవ్వుకుంది .
పరుగున వాళ్ళ ఇంటికివెళ్లి కుట్టుమిషన్ కుడుతున్న అమ్మ దగ్గరికి వెళ్లి వాడిన దారం ట్యూబ్ లు ఎన్నిఉంటే అన్ని ఇవ్వగలరాబాని అడిగాను .
మా బుజ్జిదేవుడు అడిగితే కొత్తవాటి దారాలు మొత్తం తీసేసయినా ఇచ్చేస్తాము అని మూలన ఉన్న బాక్స్ లోని ట్యూబ్స్ చూపించారు .
కావాల్సిన వాటికన్నా ఎక్కువే ఉండటం చూసి అంతులేని ఆనందంతో , అమ్మా మొత్తం నాకేనా ..........
ఇంకా కావాలంటే చెప్పు అని కొత్తవాటిని కూడా ఇవ్వబోతుంటే ,
చాలు చాలు .........అమ్మా థాంక్స్ థాంక్స్ అని చిరునవ్వులు చిందిస్తూ నేరుగా మోడల్ రూంలోకి చేరిపోయి అన్నింటినీ నేలపై వేసుకుని fevicol తో ఒకటి తరువాత ఒకటి అతికించి రెండు రోజుల్లో టాప్ కూడా పూర్తిచేసి మరొక రెండు రోజులు ఇంటిలోని మూలన ఉంచిన కలర్స్ తో అందమైన ప్రాజెక్ట్ మోడల్ పూర్తిచేసి, రేపు స్పోర్ట్స్ డే అనగా మొదట అక్కయ్యను కృష్ణగాడిని పిలుచుకొనివెళ్లి చూపించి బాగుందో లేదో అని టెన్షన్ టెన్షన్ గా ఇద్దరివెనుక నిలబడ్డాను .
ఇద్దరూ చుట్టూ చూసి wow అద్భుతంగా ఉంది అని ఒకేసారి చెప్పి రేయ్ మహేష్ అని కృష్ణగాడు హత్తుకొని సంతోషంతో పైకి లేపేసాడు . అక్కయ్య మాదగ్గరికివచ్చి తమ్ముడూ మాటల్లో వర్ణించలేని అంత అందంగా తయారుచేశావు అని బుగ్గలను అందుకొని నుదుటిపై అత్యంత సంతోషంతో ముద్దుపెట్టింది .
నా ప్రాణమైన ఇద్దరికీ నచ్చినందుకు అత్యంత ఆనందంతో మోడల్ గురించి అక్కయ్యా , రేయ్ ............లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు , ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నింటినీ ప్రదర్శించవచ్చు , ఇక్కడ కోచ్ ఐడియాస్ ఇచ్చే రూమ్ ........ఇలా మొత్తం వివరించడంతో ,
ఇద్దరూ ఆశ్చర్యంతో అలా చూస్తూ వింటూ ఉండిపోయారు .
అక్కయ్యా , రేయ్ అని కదపడంతో తేరుకుని ఏమో అనుకున్నాము మేము ఊహించినదానికన్నా అత్యంత అద్భుతం అని అక్కయ్య ముద్దులతో ముంచెత్తింది .
లవ్ యు అక్కయ్యా , లవ్ యు రా ............అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయి , కిందకు తీసుకెళ్లి అక్కయ్యకు చూపిద్దాము అని ముగ్గురమూ అత్యంత జాగ్రత్తగా కిందకు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పై ఉంచి అక్కయ్య కోరికమేరకు వెళ్లి మెట్లవెనుక దాక్కున్నాము .
కాసేపటి తరువాత అమ్మ వంట గదిలోనుండి వచ్చి చూసి మొదట ఆశ్చర్యపోయి దగ్గరకువెళ్లి ఎంత అందంగా ఉంది , ఖచ్చితంగా నా బుజ్జి నాన్నే చేసి ఉంటాడు , ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉన్నారు అని నాకు తెలిసిపోతోంది నాన్నా నాన్నా ..........అని అమితానందంతో పిలిచింది .
అమ్మా .........అంటూ పరుగునవచ్చి హత్తుకున్నాను .
నాన్నా ..........ఎంత బాగా చేసావు . నాకు సంతోషంలో మాటలు రావడం లేదు అని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది .
అక్కయ్యా రేపు మీతోపాటు నేనుకూడా వస్తాను . నాకు కూడా చూడాలని ఉంది అని కృష్ణగాడు అడగడంతో , ok వెళదాము అని బదులివ్వడంతో యాహూ ......అని సంతోషంతో నన్ను హత్తుకున్నాడు.
ఉదయం 7 గంటలకల్లా రెడీ అయ్యి కిందకువచ్చి కృష్ణగాడితోపాటు టిఫిన్ చేసి బయలుదేరుదాము అని , అక్కయ్య ఆగి తమ్ముడూ ఇంతపెద్ద బిల్డింగ్ ను ఎలా తీసుకువెళ్లడం అని ప్రశ్న వేసింది .
అవునుకదా ఈవిషయమే ఆలోచించలేదు ఇప్పుడెలా అక్కయ్యా సమయం కూడా అవుతోంది. 9 గంటలకల్లా గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన ఎక్సిబిషన్ లో ఉంచాలి అనిచెప్పాను .
తల్లి కారు తెప్పించనా అని మొబైల్ అందుకొని కాల్ చేస్తోంది అమ్మ .
అమ్మా ..........కారులో కూడా పట్టదు పెద్దది కదా అని కాంచన అక్క కంగారుపడుతూ బదులిచ్చింది .
అక్కయ్యా ..........5 నిమిషాలు సమయం ఇవ్వండి వచ్చేస్తాను అని కృష్ణగాడు వెళ్లి ఏకంగా పెద్దయ్య ట్రాక్టర్ తో వచ్చేశాడు .
ప్రాబ్లమ్ solved అని కాంచన అక్క సంతోషంతో చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాము .
పెద్దయ్య లోపలికివచ్చి ట్రాక్టర్లో జాగ్రత్తగా పెట్టి మమ్మల్ని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు .
అక్కయ్యలు అమ్మకు టాటా చెప్పి స్కూటీలో ముందు బయలుదేరారు .
అమ్మ all the best చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది .
లవ్ యు అమ్మా అని సంతోషంతో వెనుకే నెమ్మదిగా బయలుదేరాము .
8:30 కల్లా కాలేజ్ చేరుకుని సెక్యూరిటీకి మోడల్ చూపించడంతో ట్రాక్టర్ లోపలికివదిలాడు . గ్రౌండ్ చేరుకుని ఎక్సిబిషన్ లోని నాకు కేటాయించిన స్థానంలో మోడల్ ఉంచి నేను కూడా all the best మహేష్ అనిచెప్పి వెళ్లి ట్రాక్టర్ ను ఒకమూలన పార్క్ చేసి అక్కడే ఉండిపోయారు .
రేయ్ కృష్ణ నాప్రక్కనే ఉండు ఏమీ పర్లేదు అని ఉంచుకున్నాను .
అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోపాటు వచ్చి all the best మరియు ముద్దులతో ముంచెత్తి వెళ్లారు .
అర గంటలో కాలేజ్ మొత్తం వారు వారు తయారుచేసిన మోడల్స్ తో వచ్చి నాదాన్ని చూసి wow సూపర్ ........అని సంతోషంతో చెబుతుంటే , yours also అని వారినికూడా encourage చేసాను .
టీచర్స్ వచ్చి అన్ని మోడల్స్ చూసి గుడ్ గుడ్.......అంటూ సంతోషంతో గెస్ట్స్ , చీఫ్ గెస్ట్స్ వచ్చే సమయం అయ్యింది అని అన్ని ఏర్పాట్లుచేశారు .
ఎవరో స్పోర్ట్స్ లో ఎన్నో పతకాలు సాధించిన వ్యక్తి చీఫ్ గెస్ట్ గా రావడం , స్టాఫ్ సన్మానించిన తరువాత స్పోర్ట్స్ గురించి మంచి స్పీచ్ ఇచ్చారు .
మా ప్రిన్సిపాల్ మేడం మైకు అందుకొని ఇక ఈరోజు ముఖ్యమైన ఘట్టం అని స్పోర్ట్స్ బిల్డింగ్ గురించి వివరించి , చీఫ్ గెస్ట్ కు ఏదైతే నచ్చుతుందో దానినే బిల్డింగ్ మోడల్ గా ఎంపికచేసి ఆ స్టూడెంట్ పేరునే పెడతాము అని చెప్పారు .
అప్పటికే చేరిన స్టూడెంట్స్ పేరెంట్స్ , అక్కయ్యతోపాటు చేరిన కాలేజ్ స్టూడెంట్స్ , పెద్దయ్యా మరియు చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టారు .
చీఫ్ గెస్ట్ ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ తోపాటు స్టూడెంట్స్ ఒక్కొక్క మోడల్ దగ్గరే వెళ్లి బిల్డింగ్ గురించి తెలుసుకుంటూ చివరన ఉన్న నాదగ్గరికి వచ్చారు .
ముందు నాపేరు అడిగి తెలుసుకున్నారు . కృష్ణ గాన్ని నా బెస్ట్ ఫ్రెండ్ గా పరిచయం చేశాను . గుడ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి can you explain అని అడిగారు .
దూరంగా అక్కయ్యలు రెండు చేతులను జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు .
చూసి మురిసిపోయి , yes sir అని కాన్ఫిడెంట్ తో ఇంట్లో అక్కయ్య కృష్ణగాడికి వివరించినట్లుగానే పూర్తి వివరించాను .
అక్కయ్య వాడు ఎలా అయితే ఆశ్చర్యపోయారో same ఎక్స్ప్రెషన్ తో చీఫ్ గెస్ట్ తోపాటు అందరూ అలా ఉండిపోయారు .
Thats it సర్ అని చెప్పగానే ...........
మహేష్ , కృష్ణ కదూ ............morvelous , fantastic , సూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తి మరొకసారి చేతులు కలిపి , can i take a photograph with your బ్యూటిఫుల్ and సూపర్ మోడల్ అని అడిగారు .
Sure సర్ అని ప్రక్కకు వెళుతుంటే , మహేష్ కృష్ణ మీరు లేకపోతే ఎలా అని మా ఇద్దరి భుజాలపై చేతులువేసి రెండు కంటే ఎక్కువ ఫోటోలు దిగారు .
అక్కయ్యలు సౌండ్ చెయ్యకుండా సంతోషంతో చేతులుపైకెత్తి ఒకరినొకరు కౌగిలించుకోవడం చూసి ఇంతకన్నా ఆనందం అని మురిసిపోయాను .
అక్కయ్యలను చూసి పెద్దయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
మహేష్ నాకు తెలిసి ఈ మోడల్ కోసం నువ్వు ఏమాత్రం ఖర్చుపెట్టినట్లుకూడా నాకు అనిపించడం లేదు . మీ ప్రిన్సిపాల్ గారు కూడా రూపాయి ఖర్చులేకుండా ఇళ్లల్లో అక్కడక్కడా మూలన పడిన వస్తువులతో చెయ్యాలని మరీ మరీ చెప్పారని చెప్పారు. నువ్వు దానిని exact గా follow అయినట్లున్నావు అని మొత్తం మోడల్ లో వాడిన వస్తువులను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు .
Yes sir అని మాత్రమే నేను మాట్లాడాను .
ఇక ఏ బిల్డింగ్ సెలెక్ట్ అయ్యిందో చెప్పే సమయం అయ్యింది అని స్టేజి మీదకు వెళుతుంటే , మా ప్రిన్సిపాల్ గారు మరియు స్టాఫ్ నన్ను అభినందించి సంతోషంతో వెనుకే వెళ్లారు .
చీఫ్ గెస్ట్ మైకు అందుకొని ఇక్కడ ప్రతి స్టూడెంట్ creativity ని చూసి నేను చాలా సంతోషించాను . ప్రతి ఒక్క స్టూడెంట్ తయారుచేసిన మోడల్స్ గురించి వివరించడానికి మాటలు సరిపోవడం లేదు . అందరి మోడల్స్ అత్యద్భుతం కానీ స్పోర్ట్స్ బిల్డింగ్ ఒక్కటే కట్టబోతున్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ చేస్తున్నాను . మిగతావి సెలెక్ట్ చెయ్యలేదంటే బాలేవు అనికాదు . ప్రిన్సిపాల్ గారు ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని బిల్డింగ్స్ కట్టాల్సింది అని జోక్ వేయడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
ఇక అనౌన్స్ చేస్తున్నాను స్పోర్ట్స్ బిల్డింగ్ కు ఏ మోడల్ సెలెక్ట్ అయ్యిందో , నేను కాదు మీరందరూ కూడా చూసారు కదా మీ నోటితోనే చెప్పిస్తాను . మీకు ఏది నచ్చింది అని అడిగారు .
మహేష్ మహేష్ ...........అని కేకవేయ్యడంతో , yes yes none other than మహేష్ అని మైకులో గట్టిగా సంతోషంతో అనౌన్స్ చేసి స్టేజి మీదకు ఆహ్వానించారు .
అక్కయ్యలు మరింత సంతోషంతో హత్తుకొని సంతోషాన్ని పంచుకున్నారు .
షాక్ లో ఉన్న నన్ను కృష్ణగాడు హత్తుకొని రేయ్ వెళ్ళరా అని చెప్పాడు .
అక్కయ్యల సంతోషాన్ని చూస్తూ పరవశించిపోతూ స్టేజిమీదకు వెళ్ళాను .
కంగ్రాట్స్ మహేష్ అని చీఫ్ గెస్ట్ చేతిని కలిపి , నీ మోడల్ బిల్డింగ్ గా అవుతోంది దానికి నీ పేరునే పెట్టబోతున్నారు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగారు .
మైకు అందుకొని నేను ఈ ఘనత సాధించాను అన్నదానికంటే , నేను ఇక్కడ మీ ప్రక్కన నిలుచుని మాట్లాడుతుండటం చూసి అక్కడ ఉన్న మా అక్కయ్యలు , మా ఊరి నుండి నాకొసమే వచ్చిన మా పెద్దయ్య నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ ఆనందపడుతుండటం చూసాను . చాలు ఇక నా పేరుని పెట్టడం కంటే మనం ఎవరి కోసమైతే దేశం మొత్తం స్పోర్ట్స్ డే జరుపుకుంటామో వారి పేరుని మన కాలేజ్నిర్మించబోయే బిల్డింగ్ కు పెడితే నేను మరింత సంతోషిస్తాను అని చెప్పాను .
అంతే గ్రౌండ్ మొత్తం కొన్ని క్షణాలు నిశ్శబ్దం అయిపోయి గ్రేట్ అంటూ చప్పట్లతో దద్దరిల్లిపోయేలా కేకలు కరతాళధ్వనులతో మారుమ్రోగించారు . చీఫ్ గెస్ట్ గర్వపడుతున్నట్లు భుజం తట్టి ఆపకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు .
నా ఫ్రెండ్స్ అందరూ స్టేజి మీదకువచ్చి సంతోషంతో అమాంతం పైకెత్తి తిప్పారు .
ప్రిన్సిపాల్ గారు మైకు అందుకొని చీఫ్ గెస్ట్ గారు కూడా ok అంటే మహేష్ కోరిక ప్రకారం మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన dhyan chand గారి పేరునే బిల్డింగ్ కు పెడతాము అని చెప్పడం , చీఫ్ గెస్ట్ సంతోషంతో చేతులను పైకెత్తడంతో అందరూ చేతులుపైకెత్తి సంబరాలు చేసుకున్నారు .
బిల్డింగ్ నిర్మించడం కోసం భూమి పూజను చీఫ్ గెస్ట్ చేతులమీద అని చెప్పి స్టాఫ్ మొత్తం వచ్చి ఆహ్వానించారు .
మహేష్ నువ్వుకూడా అని ప్రిన్సిపాల్ చీఫ్ గెస్ట్ పిలుచుకొనివెళ్లి మాచేతుల మీద పూజ జరిపించారు . కాలేజ్ తరుపున మహేష్ కు షీల్డ్ బహుకరించాల్సిందిగా కూర్చున్నాము అనిచెప్పారు .
మహేష్ కొద్దిసేపట్లోనే నువ్వు నాకు చాలా నచ్చావు . నువ్వు తయారుచేసిన బిల్డింగ్ రూపం అత్యద్భుతం . నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అందించబోయి నేను అక్కయ్యలవైపే చూస్తుండటం చూసి , మహేష్ నీకు ఈ షీల్డ్ ను నీకు ఇష్టమైన వారిచేత అందుకోవాలని అనుకుంటున్నావు కదూ ............
Sir అది అది ............
చెప్పు నీ ఇష్టమే నాకు కూడా సంతోషం అని భుజం తట్టారు .
Yes సర్ ............అక్కడున్న మా అక్కయ్యలు , పెద్దయ్య చేతులమీద .......అని నెమ్మదిగా చెప్పాను .
సరే అని ప్రిన్సిపాల్ గారిని పిలిచి చెవిలో చెప్పడంతో స్టాఫ్ వెళ్లి అక్కయ్యలను , పెద్దయ్యను పిలుచుకునివచ్చారు .
మాటల్లో చెప్పలేని సంతోషంతో రేయ్ రారా అని కృష్ణగాన్ని పిలిచాను .
అక్కయ్యలు నన్ను ఆరాధనా భావంతో చూస్తూ పెద్దయ్య చేతులమీద షీల్డ్ అందించారు . పెద్దయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో అంతులేని సంతోషంలోకి వెళ్లిపోయారు.
అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుంటే అక్కయ్యలూ ఇది మీదే మా అక్కయ్య కోరింది మొక్కుకుంది సాధించేసాను అని అందించాను .
తమ్ముడూ ఇక్కడ కాదు తోటలోకి వెళ్ళాక మా ఆనందాన్ని వ్యక్తపరుస్తాము నిన్ను కొరికేస్తాము అని సునీతక్క చెప్పి బుగ్గను స్పృశించారు .............