10-03-2020, 09:35 AM
(This post was last modified: 10-03-2020, 09:37 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
హలో ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో ఈ కథ మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూన్న కానీ కరెక్ట్ టైమ్ దొరక లేదు దానికి తోడు ఈ కథ లో రియల్ హీరోయిన్స్ నీ involve చేసి రాయాలి అంతేకాకుండా వాళ్ల pics ఎలా upload చేయాలో తెలియడం లేదు మీరు ఏలా చేయాలో చెప్తే కథ రేపటి నుంచి మొదలు పెడతా కాబట్టి హెల్ప్ చేయండి.
అంతే కాకుండా ఇది ఒక gangster స్టోరీ mafia backdrop లో 1947 నుంచి 1969 గ్యాప్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ సిద్ధం చేస్తున్న నేను చూసిన ఒక బ్రిటిష్ webseries నుంచి స్ఫూర్తి చెంది ఈ కథ నీ మన ఇండియా backdrop లోకి అనువదించి రాస్తూన్న దాంతో పాటు నాకూ నచ్చిన హీరోయిన్స్ నీ ఈ కథలో కారెక్టర్స్ కింద మార్చి రాస్తూన్న, అంతే కాకుండా కొంతమంది నిజమైన నాయకుల పేర్లు కూడా జోడించి కథ మొదలు పెట్టబోతున్న నా ముందు కథ ల లాగే దీని కూడా ప్రోత్సాహించండి.
కారెక్టర్స్ పరిచయం
హీరో : విక్రమ్ చంద్ర (విసి)
హీరోయిన్ : రకుల్ ప్రిత్ సింగ్, ఐశ్వర్య రాజేష్,
అనగా (గుణ 369 లో హీరోయిన్)
భువన్ చంద్ర (విసి అన్న)
శరత్ చంద్ర (విసి తమ్ముడు)
విజయ్ చంద్ర (విసి చిన్న తమ్ముడు)
టబు (విసి కీ పిన్ని)
రశ్మి (విసి చెల్లి)
కృష్ణ (రశ్మి లవర్ విసి ఫ్రెండ్ ఒక విప్లవ కారుడు)
ఇన్స్పెక్టర్ అలెక్స్ (విసి గ్యాంగ్ నీ పట్టుకోవడం కోసం వచ్చిన స్పెషల్ ఆఫీసర్)
కరీం లాలా (1940 నుంచి ముంబాయి నీ ఏలుతున్న mafia king)
అరుణ్ గౌళి (కరీం లాలా రైవల్ గ్యాంగ్ లో ఒక చిన్న gangster)
హజీ మస్తాన్ (కరీం లాలా రైవల్ గ్యాంగ్ కీ బాస్)
(ఇది పూర్తి కల్పన తో కొంచెం నిజమైన సంఘటనల ఆధారంగా రాస్తూన్న కథ ఒక వేల మీకు అభ్యంతరం ఉంటే ముందే చెప్పండి ఆపేస్తా)
నేను ఇంతకుముందు రాసిన "విసి ఒక భగ్న ప్రేమికుడు" లో ఉన్న కారెక్టర్ పేరు కూడా విసి నే ఆ కారెక్టర్ చాలా wild and tough నా నిజ జీవితం కీ మ్యాచ్ అయ్యే కారెక్టర్ అందుకే ఆ కారెక్టర్ నీ ఒక సిరీస్ గా మారుదాం అని డిసైడ్ అయ్యి ఈ కథ మొదలు పెట్టా.